19 Dec 2023
IPL 2024 Auction : ముగిసిన ఐపీఎల్ వేలం.. అయా జట్లు కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వేలం అట్టహాసంగా ముగిసింది.
Telangana: 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
పోలీసు అధికారుల రెండవ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం 20 మంది IPS అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది.
Mobile Phone Addiction : సెల్'ఫోన్'కు బానిసగా మారారా.. జస్ట్ ఈ ఒక్క పనిచేయండి అంతే
ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ వ్యసనంగా మారిపోతోంది. సమయంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది దెబ్బతీస్తోంది.
Hanuman : మహేశ్ బాబుకే జై కొట్టిన హనుమాన్ డైరెక్టర్.. ఒకేసారి విడుదలవుతున్న గుంటూరు కారం, హనుమాన్
సంక్రాంతి రేసులో టాలీవుడ్ నుంచి పెద్ద చిత్రం గుంటూరు కారం, సూపర్ మూవీ హనుమాన్ సినిమాలు జనవరి 12న ఒకే రోజున విడుదల కానున్నాయి.
Lokesh Kanagaraj : కథ చెప్పగానే రజనీ కౌగిలించుకున్నారు.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఖైదీ', 'విక్రమ్' సినిమాలతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నారు.
Sabitha Indrareddy: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మానవత్వం.. నెట్టింట వైరల్
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు.
IPL 2024 Auction : ఐపీఎల్‌లో తొలి మహిళా ఆక్షనీర్.. ఎవరీ మల్లికా సాగర్?
ఐపీఎల్(IPL) 2024 సీజన్‌కు ముందు మినీ వేలం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ, జోషిని ఆహ్వానించిన విశ్వహిందూ పరిషద్
వచ్చే నెలలో జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ,మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానం పంపినట్లు విశ్వహిందూ పరిషద్ మంగళవారం తెలిపింది.
Suhas : మరో కొత్త సినిమా ప్రకటించిన సుహాస్.. దర్శకుడిగా సలార్ డైలాగ్ రైటర్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్'కు రైటర్'గా పని చేసిన రచయితతో నటుడు సుహాస్ హీరోగా ఓ మూవీని ప్రకటించేశారు.
Savitri Jindal: 2023లో ముకేష్ అంబానీ కంటే రెట్టింపు సంపాదించిన మహిళ ఎవరో తెలుసా?
దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ చైర్మన్ ముకేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు.
We Love Bad Boys : కడుపుబ్బా నవ్వించే 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్' సెన్సార్ పూర్తి
వీ లవ్ బ్యాడ్ బాయ్స్, ఈ మాటలు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు.
Tollywood : టాలీవుడ్ లెక్కలన్నీ తీస్తా.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో సినీపెద్దల భేటీ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
Dilshan Madhushanka: వరల్డ్ కప్‌లో రాణించిన శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంకకు ఐపీఎల్‌లో భారీ ధర
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి
ఎర్ర సముద్రంలోని రెండు కార్గో షిప్‌లపై డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించారు.
Keeda Cola Aha : ఆహాలోకి వచ్చేస్తున్న 'కీడా కోలా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
కీడా కోలా సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాణ బృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇప్పటికే టాకీసుల్లో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ తాజాగా ఓటిటిలోనూ అలరించనుంది.
Alzarri Joseph: అల్జారీ జోసెఫ్‌ను రూ.11.50 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్(Alzarri Joseph)ను రూ.11.50 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.
Roja: నేను జగనన్న సైనికురాలిని.. నగిరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: రోజా
వచ్చే అసెంబ్లీ ఎన్నిక్లలో నగరి ఎమ్మెల్యే టికెట్‌ను మంత్రి రోజాకు కాకుండా మరొకరికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా రోజా స్పందించారు.
IPL 2024: శివమ్ మావిని రూ.6.40 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. దేశ, విదేశీ ఆటగాళ్ల ఈ వేలం (IPl 2024 mini Acution) జాబితాలో ఉన్నారు.
AndhraPradesh: వయసు చిన్నదైనా సాహసం పెద్దది.. ప్రాణం కాపాడిన పసివాడికి ప్రశంసల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఓ బాలుడు సాహసం చేసి ప్రాణాన్ని కాపాడాడు.
IMF: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.3శాతం.. ఐఎంఎఫ్ అంచనా
2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా వేసింది.
IPL Auction 2024: ఐపీఎల్ చరిత్రలోనే అల్ టైం రికార్డు ధర.. స్టార్క్‌ను 24.75 కోట్లకు కొన్న కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అల్ టైం రికార్డు ధర పలికాడు.
NASA : లేజర్ కమ్యూనికేషన్‌లో కీలక మైలురాయి.. అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం చేసిన నాసా
లేజర్ కమ్యూనికేషన్ రంగంలో నాసా(అమెరికా అంతరిక్ష కేంద్రం) కీలక పురోగతి సాధించింది. ఈ మేరకు సాయంతో అంతరిక్షం నుంచి తొలిసారి వీడియోను ప్రసారం చేసింది.
Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే..
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతవారం జరిగిన శివాలయ పూజారి మనోజ్ సాహ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
IPL 2024 : ఐపీఎల్‌లో నయా రూల్.. ఇక బ్యాటర్లకు కష్టాలు తప్పవు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ మరి కొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం మినీ వేలం జరుగుతోంది.
Telangana : గుండెపోటుతో తండ్రి మృతి.. అంత్యక్రియలు చేసిన కూతుళ్లు!
హిందూ సంప్రదాయాల ప్రకారం తండ్రి మరణించినా, తల్లి మరణించినా, కొడుకులు తలకొరివి పెడతారు. ఇదే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.
MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు
డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా లోపంపై మంగళవారం కూడా లోక్‍సభ దద్దరిల్లింది. దీంతో మరో 49 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
CPI Narayana : బిగ్‌బాస్ షోపై సీపీఐ నారాయణ మండిపాటు.. అందుకే రైతుబిడ్డ అంటూ తీసుకొచ్చారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్‌బాస్ షోపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ వ్యాజ్యం దాఖలు చేశారు.
KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్
ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చినంత మాత్రానా ఫ్రీగా ఇవ్వాలా? అయితే తమ దగ్గర డబ్బులు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
Tirupati Murder:తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ
తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Liquor Sales : తెలంగాణలో మద్యం తెగ తాగేస్తున్నారు.. అమ్మకాల్లో అగ్రస్థానం
తెలంగాణలో మద్యంప్రియులు మద్యాన్ని మస్తుగా లాగించేస్తున్నారు.
Netflix : సినీ ప్రేక్షకులకు ఓటిటి నెట్‌ఫ్లిక్స్ షాక్.. ఇకపై సెన్సార్ సినిమాలకే స్ట్రీమింగ్ ఛాన్స్
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి అన్ కట్ సీన్స్,సెన్సార్ అనుమతి లేని సీన్లకు స్ట్రీమింగ్ ఛాన్స్ లేదని కుండబద్దలు కొట్టింది.
K Ponmudi: డీఎంకే మంత్రిపై అనర్హత వేటు.. అవినీతి కేసులో దోషిగా తేలడంతో..
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడిని మద్రాసు హైకోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది.
MM Naravane: 'ఆ రోజు రాత్రి రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చారు'.. ఆత్మకథలో గల్వాన్ ఘటనను వివరించిన నరవాణే
ఆగస్టు 31, 2020న చైనా సైన్యం లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్దకు ట్యాంకులతో చేరుకున్నప్పుడు గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే.
Rishabh Pant : చాలా మెరుగ్గా ఉన్నా.. తొలిసారి ఐపీఎల్ ఆక్షన్ ప్రక్రియలో రిషబ్ పంత్
దుబాయ్‌లో ఐపీఎల్(IPL) వేలం కోసం రంగం సిద్ధమైంది. ఈ వేలంలో మాములుగా అయితే ఫ్రాంచైజీ యజమానులు, మెంటార్‌లు, కోచ్‌లు పాల్గొంటారు.
Royal Enfield: వచ్చే ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న అదిరిపోయే బైక్స్ ఇవే!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) వచ్చే ఏడాది పలు కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. ముఖ్యంగా 560 సీసీ సెగ్మెంట్‌పై కంపెనీ ఎక్కువ దృష్టి సారించింది.
Arvind Kejriwal: ఈడీ విచారణకి ముందు ధ్యాన శిబిరానికి అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సమన్లు అందుకున్న దిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నుంచి 10 రోజుల పాటు విపస్సనా ధ్యాన సెషన్‌కు వెళ్లాలని యోచిస్తున్నట్లు పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా తెలిపారు.
Hanuman Trailer Release : హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది
టాలీవుడ్'లో తొలి సూపర్ హీరో సినిమాగా వస్తున్న హను-మాన్ ట్రైలర్ వచ్చేసింది. ఈ చిత్రంలో తేజ సజ్జా కథనాయకుడిగా నటించారు.
Hyderabad: పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ((40)ని కిరాతకంగా హత్య చేశారు.
COVID 19 JN.1 Sub Variant: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్టాలకు కేంద్రం కీలక సలహాలు
COVID 19 JN.1 Sub Variant: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
New Ration Cards : తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది.
Jabardasth Rashmi : డిసెంబర్ 31న పెళ్లిపై రష్మి కీలక ప్రకటన..ఆ అభిమానుల్లో ఉత్కంఠ
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు, తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్తున్నారు. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలతో ఆయన బిజీ బిజీగా గడపనున్నారు.
Leopard Attack : తొమ్మిదేళ్ల బాలికను చంపేసిన చిరుతపులి
ఉత్తర్‌ప్రదేశ్‌లో చిరుతపులి (Leopard) దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విపక్షాలకు చెందిన మొత్తం 92 మంది ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేసిన వేళ.. ప్రతిపక్ష 'ఇండియా' మంగళవారం దిల్లీలో సమావేశం కాబోతోంది.
Break fast : ఈ టిఫిన్స్ తింటే పోషకాలే పోషకాలు..పైగా బరువు తగ్గొచ్చు
మనం తీసుకునే ఆహారం మన శరీరం బరువును నిర్ణయిస్తుంది. అయితే బరువు అతిగా ఉంటే తగ్గడానికి మాత్రం ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు.
Ram Mandir: అద్వానీ, మురళీ మనోహర్ జోషి రామ మందిర శంకుస్థాపనకు గైర్హాజరు.. అతిథులు ఎవరంటే..?
అయోధ్యలో రామమందిరం ఉద్యమానికి పెద్దపీట వేసిన భాజపా కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా వచ్చేనెల జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ సోమవారం ఇక్కడ తెలిపింది.
IPL Auction : నేడే ఐపీఎల్ మినీ వేలం.. జాక్‌పాట్ కొట్టేదెవరో?
ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ (IPL) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.
Seethakka: త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క
తెలంగాణలోని నిరుద్యోగులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.
డిసెంబర్ 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Tamil Nadu rain: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు.. విద్యాలయాలకు సెలవు.. ముగ్గురు మృతి
దక్షిణ తమిళనాడులో మంగళవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
China Earthquake: చైనాలోని గన్సులో 6.2 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, 230 మందికి గాయాలు
చైనాలోని గన్సు-కింగ్‌హై సరిహద్దు ప్రాంతంలో మంగళవారం సంభవించిన భూకంపం వల్ల కనీసం 111 మంది మరణించగా,230 మందికి పైగా గాయపడ్డారు.
18 Dec 2023
Delhi liquor Policy: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
Salaar Release Trailer : మరో 4 రోజుల్లో సలార్ విడుదల.. మరో యాక్షన్ ట్రైలర్ రిలీజ్
యాక్షన్ మాస్ సినిమా 'సలార్' నుంచి మరో ట్రైలర్ విడుదలైంది.యాక్షన్ సీక్వెన్స్‌లతో ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
Rohit Sharma: ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ జట్టన్న హార్దిక్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ!
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma) స్థానంలో హర్థిక్ పాండ్యా(Hardik Pandya)ను నియమించడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
RBI: 2022-23లో బ్యాంకులకు రూ.40.4కోట్ల పెనాల్టీ విధించిన ఆర్‌బీఐ
2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 40.39కోట్ల పెనాల్టీని విధించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.
Christmas : ఈ క్రిస్మస్కి మీ నివాసాన్ని ఈజీగా, ట్రెండీగా ఇలా మార్చేయండి
క్రిస్ మస్ పండుగను పురస్కరించుకుని ఇంటిని డెకరేట్ చేయడం సాధారణమే. ట్రెండీగా, మరింత ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దేందుకు కళా పోషణ కావాలి.
Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరి కొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేయాలి.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) పోటీ చేయాలని పొలిటికల్ అఫైర్ కమిటీలో నిర్ణయించారు.
YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.25లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
Rajamouli : రాజమౌళిపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయనకు అది నేనే నేర్పించా
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Murder: నిజామాదాబాద్ జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
Mr Bachchan : బాలీవుడ్ సినిమా రీమేక్‌లో మాస్ మహారాజా.. రవితేజ, హరీష్ శంకర్ జోడి అదుర్స్
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కనుంది.
Electric two-wheelers: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని ఎత్తేసారా? ముగియనున్న ఫేమ్-2 గడువు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూవీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని నిర్మించిన ఎల్అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
Lokesh Yuvagalam: ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ.. హాజరు కానున్న పవన్ కళ్యాణ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చివరి దశకు చేరుకుంది.
Corona Virus: ప్రపంచంలో మళ్లీ కరోనా టెన్షన్.. WHO హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1 కేసులు చాలా దేశాల్లో వెలుగుచూస్తున్నాయి.
TS High Court: సింగరేణి ఎన్నికలపై వీడని ఉత్కంఠ.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
సింగరేణి ఎన్నికల నిర్వహణపై విచారణ వాయిదా పడింది.
Sugar stocks: 11% పెరిగిన షుగర్ స్టాక్స్.. కారణం ఏంటంటే!
షుగర్ కంపెనీల స్టాక్స్ సోమవారం భారీగా వృద్ధి చెందాయి. దాదాపు 11శాతం పెరిగి.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
IPL 2024 Auction : ఐపీఎల్ 2024 వేలం.. డబ్బెంత? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు.
Lokesh-Amarnath: కోడిగుడ్డు.. గాడిదగుడ్డు అంటూ తిట్టేసుకున్న లోకేశ్, అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో తిట్ల పురాణం సర్వసాధారణమే. తాజాగా ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు.
Lokasabha: లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యిన 33 మంది ప్రతిపక్ష ఎంపీలు
లోక్‌సభలో గందరగోళం సృష్టించినందుకు గాను 33 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) లోక్‌సభ నుండి శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
Karanataka: అమానవీయం.. దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయించిన ప్రిన్సిపల్
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మొరార్జీ రెసిడెన్షియల్ పాఠశాలలోని దళిత విద్యార్థులతో ప్రిన్సిపల్ సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేయించాడు.
Ambuja Cements: గ్రీన్ పవర్ ప్రాజెక్టుల్లో అంబుజా సిమెంట్స్ రూ.6,000 కోట్ల పెట్టుబడి
బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
కేబినేట్ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు.. ఢిల్లీలో తొలిసారిగా పీఏసీ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 రోజులు అయింది.
Uttar Pradesh: కాన్పూర్‌లో అగ్గిపెట్టెతో ఆడుకుంటూ.. నాలుగు కుక్కపిల్లలను కాల్చిన మైనర్ బాలురు
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలోని పార్కులో ముగ్గురు మైనర్ బాలురు నాలుగు వీధికుక్కలను కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది.
Rs 17.5 crore injection: 15నెలల రైతు బిడ్డకు రూ.17 కోట్ల ఇంజెక్షన్
ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్‌లో 15 నెలల ఒక పేద రైతు కొడుకుకు దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు ఇంజెక్షన్‌ను అందించారు.
Guntur kaaram : 'గుంటూరు కారం' పాటపై నెటిజన్ కామెంట్స్.. నిర్మాత ఏమన్నారంటే
'గుంటూరు కారం' పాటల విషయంలో హీరో మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారని ఓ నెటిజన్ ట్వీట్ చేయడం దుమారం రేపుతోంది.
Guptha Nidhulu: విశాఖలో లంకే బిందుల కోసం తవ్వకాలు.. నెల రోజుల నుంచి పూజలు!
విశాఖపట్టణం (Visakhapatnam)లో లంకే బిందులు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి.
#Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో దళిత బాలికకు ఘోర అవమానం
ఆంధ్రప్రదేశ్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. 10ఏళ్ల దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది.
AUS vs PAK: తొలి టెస్టులో పాక్ ఓటమి.. ఆస్ట్రేలియాకు టీమిండియానే గట్టి పోటీ : మైకెల్ వాన్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాక్ 360 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Amardeep Big Boss : అమర్‌దీప్, గీతూ, అశ్వినీ కార్లు ధ్వంసం.. అన్నపూర్ణ స్టూడియో ముందే అరాచకం
బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే ముగిసిపోయింది.ఈ మేరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా, అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు.
Ravichandran Ashwin: 500 వికెట్ల క్లబ్‌లో నాథన్ లియాన్.. స్పందించిన రవిచంద్రన్ అశ్విన్
ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) అరుదైన ఘనత సాధించాడు.
#Nara Lokesh: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు గాయం
'యువగళం పాదయాత్ర'లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు స్వల్ప గాయమైంది.
NIA Raids: 4 రాష్ట్రాలు.. 19 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)దక్షిణ భారతదేశంలోని 19 ప్రదేశాలలో "అత్యంత రాడికలైజ్డ్ జిహాదీ టెర్రర్ గ్రూప్"ని ఛేదించడం ద్వారా సోదాలు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Mexico: క్రిస్మస్ పార్టీలో తుపాకీ కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలో మరోసారి తుపాకులు గర్జించాయి. మెక్సికో రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ పార్టీపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి.
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 650cc మోడల్స్.. ధరలు ఎలా ఉన్నాయంటే?
లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) అత్యంత డిమాండ్ ఉన్న బ్రాండ్లలో ఒకటిగా మారింది.
Vitamin D : చలికాలంలో డి- విటమిన్ చాలా అవసరం.. ఎంతలా అంటే
మానవ శరీరానికి విటమిన్లు, పోషకాలు చాలా కీలకం. అయితే వీటిలో చాలా వరకు మనం తీసుకునే కూరగాయలు, మాంసం, పిండి పదర్థాల నుంచి అందుతాయి.
US President Convoy: బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌పై తుపాకులు గురిపెట్టిన భద్రతా సిబ్బంది
అమెరికాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
Suicide at Eden: ఈడెన్ గార్డెన్స్ లో దారుణం..గాలరీలో వేలాడుతూ విగతజీవిగా కనిపించిన యువకుడు
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం తెల్లవారుజామున స్టేడియంలోని కె బ్లాక్ లో ఒక యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Pallavi Prashanth : బిగ్'బాస్'గా అవతరించిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఏమేం గెల్చుకున్నాడో తెలుసా
తెలుగు బిగ్ బాస్ 7 షో పూర్తయింది. 15 వారాలుగా కొనసాగిన ఈ రియాల్టీ షో ఆదివారం రాత్రి ముగిసింది.
Gang rape: హైదరాబాద్‌లో మహిళపై గ్యాంప్ రేప్.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి!
హైదరాబాద్‌లోని తార్నాకలో మహిళపై గ్యాంప్ రేప్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Hamas tunnel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాజాలో అతిపెద్ద సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌ను జల్లెడ పడుతోంది.
డిసెంబర్ 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Saffron Vande Bharat: నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వారణాసి-న్యూఢిల్లీ మధ్య ఆరెంజ్ కలర్ రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు.
Hardik Pandya: హార్ధిక్ పాండ్యా ఇంకా నేర్చుకోవాలి.. కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ కామెంట్
ఐపీఎల్ 2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Coronavirus india: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వైరస్ సోకి ఐదుగురు మృతి..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24గంటల్లో కరోనా కొత్త కేసులు 335 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం…కరాచీ ఆసుపత్రిలో చేరిక
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్‌లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Tamilnadu Heavy rains: తమిళనాడులో భారీ వర్షాలు.. 4 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని సోమవారం వార్తా సంస్థ ANI నివేదించింది.