LOADING...

23 Dec 2023


'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే.. 

2023లో అనేక భారతీయ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదిలిపాయి. కరోనా తర్వాత ఈ ఏడాది సినిమా పరిశ్రమ కళకళలాడింది.

 Ramdular Gond: అసెంబ్లీ నుంచి రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ బహిష్కరణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషిగా తేలిన దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ను అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయ్యింది.

Chandrababu-Prashant kishor: ఏపీలో షాక్‌లో వైసీపీ.. చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..

సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Electric cars: 2023లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే 

భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్(EV) మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ISRO: 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ప్రారంభం: ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.

Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు 

కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి 

అనంతపురం జిల్లా కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Bank Holidays: 2024 జనవరిలో బ్యాంకుల సెలవులు ఇవే

2024లో జనవరికి సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది.

KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్ 

KU Ragging: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. అది కూడా ఉమెన్స్ హాస్టల్ అయిన పద్మావతి వసతి గృహంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.

France: 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని చుట్టుముట్టిన ఫ్రాన్స్.. కారణం ఇదే.. 

303 మంది భారతీయ పౌరులతో దుబాయ్ నుంచి సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాకు వెళ్తున్న ఏ340 విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు శుక్రవారం నిలిపివేశారు.

Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు 

ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి అమెరికాలోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు.

COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్ 

COVID Cases in India: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల శనివారం నాటికి 3,000 వేల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్ 

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Kisan Diwas 2023: నేడు రైతు దినోత్సవం.. ఏ ప్రధాని జయంతి రోజున జరుపుకుంటారు?

Kisan Diwas 2023: భారతదేశంలో రైతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు.

22 Dec 2023


Telangana : తెలంగాణలో యూనియన్ ఎన్నికలకు లైన్ క్లియల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలివే

నల్ల బంగారాన్ని వెలికితీస్తూ ప్రపంచానికి వెలుగులను పంచుతున్న సింగరేణి సంస్థలో రాజకీయ రగడ అంటుకుంది.

Priyanka Jain : దాడులు చేయడం దుర్మార్గం.. పల్లవి ప్రశాంత్ ఇష్యూపై స్పందించిన ప్రియాంక

బిగ్ బాస్ 7 లో టైటిల్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్, రన్నరప్‌గా అమర్‌దీప్ నిలిచిన విషయం తెలిసిందే.

Poonch Attack : జవాన్లపై అమెరికా రైఫిళ్లతో ఉగ్రదాడి.. ఇది వారిపనే 

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు.

Dinosaur Eggs: కులదేవత అనుకుని తరతరాలుగా పూజిస్తున్నారు.. తర్వాత తెలిసింది అవి డైనోసార్ గుడ్లు అని

ఓ గ్రామంలో డైనోసార్ గుడ్లకు గ్రామస్తులు పూజలు చేశారు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఆ గ్రామంలోని కొన్ని రాళ్లను కుల దేవతలుగా భావించి తరతరాలుగా గ్రామస్థులు పూజలు చేస్తున్నారు.

Pakistan: ఏడు సంవత్సరాల కిందట అదృశ్యమైన కొడుకు.. బిక్షాటన చేస్తుండగా గుర్తు పెట్టిన తల్లి

పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఓ సన్నివేశం మనసును కదిలించింది. 2016లో తప్పిపోయిన కొడుకును తల్లి ఏడేళ్ల తర్వాత గుర్తు పట్టింది.

Pallavi Prashant: పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు 

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడికి కోర్టు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Chandrababu : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ ట్విస్ట్, కేసు రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసులో సీఐడీ ట్విస్ట్ ఇచ్చింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సీఐడీ కోరింది.

Covid-19 : కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు.. 80శాతం యాక్టివ్ కేసులు ఇక్కడే

కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపుగా 80శాతానికిపైగా మలయాళ ప్రదేశాల్లోనే ఉండటం గమనార్హం.

IND vs SA : సౌతాఫ్రికా నుంచి అత్యవసరంగా ఇండియాకు వచ్చేసిన విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు రెండు టెస్టు మ్యాచులు ఆడనున్న విషయం తెలిసిందే.

LPG Price : క్రిస్మస్ ముంగిట గుడ్‌ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా 

క్రిస్ మస్ పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ప్రకటించింది.

Junior NTR : మరో ఘనతను సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా!

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Ram Charan) ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించారు.

Murder:నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య

నంద్యాలలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.

David Kozak: ప్రాగ్‌ యూనివర్శిటీలో 15మందిని పొట్టన పెట్టుకున్న డేవిడ్ కొజాక్, ఓ "అద్భుతమైన విద్యార్థి"

చెక్ రిపబ్లిక్‌ ప్రాగ్‌లోని చార్లెస్ యూనివర్శిటీలో గురువారం జరిగిన సమూహ కాల్పుల్లో కనీసం 15 మంది మరణించగా,25 మంది గాయపడ్డారు.

Salaar OTT: సలార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. రికార్డు ధరకు కొనుగోలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజైన సలార్(Salaar) పార్ట్ 1 పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తుతోంది.

Italy : ఈ జంట మృత్యుంజయులు.. ఒకే రోజు, ఇద్దరికీ వేర్వేరు విమాన ప్రమాదాలు

భూమి మీద బతకాలని నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బయటపడొచ్చు అంటుంటారు. అయితే ఓ జంట విషయంలో నిజంగా అదే అద్భుతం జరిగింది.

Covid Cases : 3 వేలకు చేరువుగా కొవిడ్ కేసులు.. అలెర్ట్ ప్రకటించిన కేంద్రం 

భారత్‌లో కొవిడ్ రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

Akash Puri: పెళ్లి పీటలు ఎక్కనున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. ఆ పొలిటికల్ ఫ్యామిలీతో సంబంధం!

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) తనయుడు ఆకాశ్ పూరి (Akash Puri) త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు సమాచారం.

WI vs ENG: వరుస సిరీస్ విజయాలతో విండీస్ జట్టుకు పూర్వ వైభవం!

రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ సాధించిన వెస్టిండీస్(West Indies) జట్టు స్వదేశంలో అదరగొడుతోంది.

Rahul Gandhi : కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును సిఫార్సు చేసిన రాహుల్.. నితీష్ కుమార్‌కు ఫోన్

భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా బలాబలాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్చించారు.

తమిళనాడు వర్షాల బీభత్సానికి 31 మంది మృతి.. రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి

గత కొన్ని రోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 31 మంది మృతి చెందారు.

Christmas Holidays: విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల సర్కారు వారి గుడ్‌ న్యూస్.. నేటి నుంచి క్రిస్మస్ సెలవులు

తెలంగాణలో క్రిస్మస్ పండగ సందర్భంగా మిషనరీ పాఠశాలలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Sivaji on Pallavi Prashanth: రైతుబిడ్డ ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన నటుడు శివాజీ

బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) అరెస్టుపై బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు శివాజీ(Sivaji) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

KL Rahul: సంజు శాంసన్ తన సత్తా ఏంటో చూపించాడు : కేఎల్ రాహుల్

సౌతాఫ్రికా గడ్డపై ఆరేళ్ల తర్వాత భారత్ వన్డే సిరీస్ గెలిచింది. టీమిండియా యువ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించి 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

Telangana : మద్యం మత్తులో కొడుకును చంపిన కసాయి.. ఆపై బలవన్మరణానికి పాల్పడ్డ నాన్న 

మద్యం మత్తులో కుమారుడ్ని ఓ తండ్రి కత్తితో పొడిచిన హృదయవిదారక ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.

FBI's 'most wanted:న్యూజెర్సీలో అదృశ్యమైన భారతదేశ యువతి.. $10,000 రివార్డ్ ప్రకటించిన FBI 

భారతదేశానికి చెందిన 29 ఏళ్ల విద్యార్థిని నాలుగు సంవత్సరాల క్రితం న్యూజెర్సీ నుండి అదృశ్యమైంది.అదృశ్యమైన యువతీ పేరు మయూషి భగత్.

BMW: 2024లో 5 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడమే తమ లక్ష్యం: బీఎండబ్ల్యూ సీఈఓ

జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ(BMW) మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది.

Telangana E-Challan : వాహనదారులకు పోలీస్ వారి గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ

తెలంగాణలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ ఆఫర్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది.

Salaar: విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని మృతి

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'సలార్'(Salaar) చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు.

Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌ పూంచ్ వద్ద ఉగ్రదాడి.. అమరులైన ఐదుగురు జవాన్లు 

జమ్ముకశ్మీర్‌(Jammu Kashmir)లో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.

Vin Diesel: హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌పై మాజీ అసిస్టెంట్ లైంగిక ఆరోపణలు

ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్‌ డీజిల్‌(Vin Diesel) తనను లైంగికంగా వేధించాడని,కొన్ని గంటల తర్వాత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని అతడి మాజీ సహాయకురాలు అస్టా జొనాసన్‌ సంచలన ఆరోపణలు చేశారు.

National Mathematics Day : నేడు గణిత దినోత్సవం.. మానవుని మేధస్సును అత్యున్నత స్థాయికి చేర్చే శాస్త్రమే గణితం

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజమ్ (Srinivasa Ramanujan) జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం.

Republic Day 2024:2024రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌

వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని వార్తా సంస్థ PTI శుక్రవారం నివేదించింది.

Prabhas SalaarMovie Review: ప్రభాస్ 'సలార్' మూవీ Review.. ఇంట్రెస్ట్‌గా సాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas), దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం 'సలార్'. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడం ఈ చిత్రానికి మరో ఆకర్షణ.

Czech Republic: ప్రాగ్‌ యూనివర్శిటీలో విద్యార్థి కాల్పులు..15 మంది మృతి 

చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని నగరమైన ప్రాగ్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సమూహ కాల్పుల్లో కనీసం 15 మంది మరణించారని, మరో 30 మంది గాయపడ్డారని చెక్ పోలీసులు గురువారం తెలిపారు.

Telangana: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీని కారు ఢీకొని.. నలుగురు మృతి 

తెలంగాణలోని హనుమకొండలో శుక్రవారం తెల్లవారుజామున కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.

IND vs SA: సౌతాఫ్రికాపై భారత్ విక్టరీ.. సిరీస్ కైవసం

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా యువ జట్టు అద్భుతంగా రాణించింది.

INDIA bloc protest: ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నేడు భారత కూటమి దేశవ్యాప్త నిరసన 

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా "అప్రజాస్వామిక పద్ధతిలో" పార్లమెంట్ నుండి చారిత్రాత్మక సంఖ్యలో MPలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి.

డిసెంబర్ 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ 

ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్ ' భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.