LOADING...

29 Dec 2023


New Year Celebrations: కొత్త సంవత్సరం వేడుకలు.. ఇలా చేస్తే అదిరిపొద్ది అంతే!

మరో రెండ్రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తారు.

Ben Stokes: అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్

వచ్చే ఏడాది జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Saindav: ప్రేక్షకుల హృదయాన్ని తాకుతున్న 'బుజ్జి కొండవే' సాంగ్.. సైంధవ్ మూవీ నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ 

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'సైంధవ్'. ఈ చిత్రాన్ని శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

Isha Koppikar : 14 ఏళ్ల బంధానికి స్వస్తి.. విడాకులు తీసుకున్న నాగర్జున హీరోయిన్!

బాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. నటి ఇషా కొప్పికర్(Isha Koppikar) భర్త టిమ్మి నారంగ్‌తో విడిపోతున్నట్లు తెలిసింది.

Video: Plane gets stuck under bridge: బీహార్‌లో వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం 

బిహార్‌లోని మోతిహారిలో ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Cab driver stabbed: దిల్లీలో క్యాబ్ డ్రైవర్‌ హత్య.. ఓవర్‌టేక్ చేయడానికి దారిఇవ్వలేదని 

దక్షిణ దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్యాబ్ డ్రైవర్‌ తో గొడవపడి అతనిని కత్తితో పొడిచి చంపారు.

Rashmi Gautam: కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ? కుర్రాడు అదిరిపోయాడు!

బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ (Anchor Rashmi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Bengaluru: బెంగళూరులో పెను విషాదం.. హౌసింగ్ సొసైటీ స్విమ్మింగ్ పూల్ లో బాలిక మృతదేహం 

బెంగళూరులోని ఓ నివాస సముదాయంలోని స్విమ్మింగ్ పూల్‌లో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం గురువారం లభ్యమైంది.

Pakistan : పాక్‌లో న్యూఇయర్ వేడుకలు నిషేదం.. కారణమిదే?

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనాలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు.

Devil Review : డెవిల్ మూవీ రివ్యూ.. యాక్షన్ థ్రిలర్‌తో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడా?

గతేడాది 'బింబిసార'తో హిట్ కొట్టి ఈ ఏడాది 'అమిగోస్'తో ఫ్లాప్ ను మూటకట్టుకొని, మళ్లీ ఇదే ఏడాది 'డెవిల్' (Devil) సినిమాతో కళ్యాణ్ రామ్ ముందుకొచ్చాడు.

DGP Ravi Gupta: తెలంగాణలో 8.97 శాతం పెరిగిన 2023లో నేరాల రేటు.. ఇయర్ అండ్ రివ్యూలో డీజీపీ రవిగుప్తా

తెలంగాణ రాష్ట్ర పోలీసు వార్షిక రౌండ్-అప్ కాన్ఫరెన్స్ 2023 తర్వాత, DGP రవి గుప్తా మాట్లాడుతూ.. 2022తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు 8.97 శాతానికి పెరిగిందన్నారు.

Akhu Chingangbam: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ కిడ్నాప్

మణిపూర్‌కు చెందిన గాయకుడు మరియు గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ను సాయుధ దుండగులు కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా శుక్రవారం నివేదించింది.

Vijaykanth : ఇక సెలవు.. నేడు ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijaykanth) అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి.

Sri Chaitanya College : ఇంటర్ విద్యార్థిని ఆత్యహత్య.. కళాశాలపైనే తల్లిదండ్రుల అనుమానం 

హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో విషాదం జరిగింది. ఈ మేరకు ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి ఒడిగట్టి కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చింది.

Virat Kohli: 146 ఏళ్ల క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు.. కానీ విరాట్ కోహ్లీ సాధ్యం చేశాడు! 

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త చరిత్రను సృష్టించాడు.

Lalan Singh: జేడీయూ చీఫ్‌ పదవికి లలన్‌ సింగ్‌ రాజీనామా.. కొత్త JDU చీఫ్ గా  నితీష్ కుమార్ 

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ పగ్గాలు చేపడతారనే ఊహాగానాల మధ్య జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్ష పదవికి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ రాజీనామా చేశారు.

Amrit Bharat Rail : ఏపీకి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..ఎక్కడెక్కడ స్టాపులంటే

కేంద్రం రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇందుకు సంబంధించి మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Guntur Karam : గూంటూరు కారం మాస్ సాంగ్ ప్రోమో.. 'కుర్చీని మడత పెట్టి' సాంగ్‌లో రఫ్పాడించిన మహేష్ బాబు 

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' (Guntur Karam) నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి.

Karnataka: ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు అస్థిపంజరాలు 

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి.

Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

Mahesh Babu : షూటింగ్, వెకేషన్ కోసం ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్‌లో 'గుంటూరు కారం' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Canada Shot : కెనడాలో వ్యాపారి ఇంటిపై కాల్పుల మోత.. భయాందోళనలో హిందూ కుటుంబాలు

కెనడాలోని ఓ హిందూ వ్యాపారి ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

Covid-19 cases: మళ్లీ విజృంభిస్తోన్న కొవిడ్ మహమ్మారి..800కు చేరుతున్న కొత్త కేసులు..ఐదు మరణాలు

భారతదేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కొరలు చాస్తోంది. రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.

Bubblegum review: బబుల్‌గమ్ రివ్యూ.. రోషన్ కనకాల ప్రేక్షకులను మెప్పించాడా?

యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) బబుల్‌గమ్ (Bubblgum) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో ఝలక్... ఎన్నికలకి అనర్హుడని మైనే నిర్ణయం

అమెరికా క్యాపిటల్ హిల్‌పై దాడి వ్యవహారం కేసు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్'ను వెంటాడుతోంది.

Himanta Biswa Sarma: వివాదంలో చిక్కుకున్న అస్సాం సీఎం.. భగవద్గీత శ్లోకం పోస్ట్‌ తొలగింపు

భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని తప్పుగా అనువాదం చేసి X లో చేసిన పోస్టును అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తొలిగించారు.

YSRCP : వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు.. వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ మేరకు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్లో అధిష్టానం మార్పులు చేర్పులకు యోచిస్తోంది.

Tata Harrier EV 4x4: భారత మార్కెట్లోకి టాటా హారియర్ ఈవీ 4x4.. ఎప్పుడంటే?

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్‌కు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

Jharkhand woman gangrape:జార్ఖండ్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు 

జార్ఖండ్‌లోని పలము జిల్లాలో 32 ఏళ్ల మహిళపై ఇద్దరు సీనియర్ అధికారుల డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.

IND vs SA: సఫారీలో చేతిలో భారత్ ఘోర ఓటమి.. పరాజయానికి కారణాలు ఇవే!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది.

Free Fire MAX: డిసెంబర్ 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 29వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

RGV VYUHAM : రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' విడుదలకు బ్రేక్‌.. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే

రామ్ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వ్యూహం' సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు నిలిపేసింది.

Devil Twitter Review: కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ ట్విట్టర్ రివ్యూ .. పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ అలరించిందా..? 

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై మిస్టరీ థ్రిల్లర్ డెవిల్. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయ్యింది .

Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి 

ఢిల్లీ, హర్యానా,పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD)బులెటిన్ గురువారం తెలిపింది.

28 Dec 2023


Merchant Navy Sailor: నడిసముద్రంలో కనిపించడకుండా పోయిన భారత నావికుడు 

వాణిజ్య నౌకలో విధుల్లో ఉన్న ఒక నావికుడు కనిపించకుండా పోయాడు.

Etela Rajender: హస్తం గూటికి ఈటల అంటూ ప్రచారం.. కానీ ఆయన ఏమన్నారంటే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొద్దిరోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల వేడి మొడలవనుంది.

Devil : డెవిల్ సినిమా నుండి అందుకే నవీన్‌ను తొలగించాం : అభిషేక్ నామా

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం 'డెవిల్'(Devil).

Rgv : బర్రెలక్కపై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు..  శిరీష సీరియస్.. మహిళా కమిషన్‌లో ఫిర్యాదు

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క(శిరీష) సీరియస్ అయింది. ఇటీవలే కొల్లాపూర్ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు.

Amit Shah : తెలంగాణ భాజపా నేతలకు అమిత్‌ షా మొట్టికాయలు..వర్గపోరుతో నష్టపోయామని అసంతృప్తి

తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ మేరకు ఇటీవలే వెల్లడైన అసెంబ్లీ ఫలితాలు తమను నిరాశపర్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Vishal: విజయ్ కాంత్ మరణం.. బోరున విలపించిన విశాల్

ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijay Kant) మరణంతో కోలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

MS Dhoni : ఫాన్స్ కోసం ఎంత కష్టమైనా భరిస్తా : ఎంఎస్ ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) తన ఆట తీరు, వ్యక్తిత్వంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Balakrishna : హిందూపురంలో ఆసక్తికర సన్నివేశం.. ఫోన్ కాల్'తో అంగన్ వాడీలను చల్లార్చిన బాలయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు.

Ather 450 X Apex : జనవరి 6న ఏథర్ 450 ఎక్స్ అపెక్స్ లాంచ్

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది.

Rajasthan Cylinder Price: జనవరి 1 నుంచి రూ.450కే అక్కడ గ్యాస్ సిలిండర్..

భారతదేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1000 దాటుతున్నాయి. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇదే అంశం ఎన్నికల్లో ప్రధానస్త్రంగా మారింది.

Earthquakes: జపాన్ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు  

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం,గురువారం జపాన్ తీరానికి సమీపంలో 6.5, 5.0 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి.

Sri Kalahasthi : శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య.. విషాదంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి

ఏపీలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కలకలం రేగింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పీఏ రవి(36) ఆత్మహత్య చేసుకున్నాడు.

Qatar: భారత నేవీ మాజీ సిబ్బందికి ఊరట ..శిక్ష తగ్గించిన ఖతార్ కోర్టు 

గూఢచర్యం ఆరోపణలకు సంబంధించి గత నెలలో ఎనిమిది మంది భారత నేవీ మాజీ సిబ్బందికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు తగ్గించిందని భారత ప్రభుత్వం గురువారం తెలిపింది.

Prasanth Narayanan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ మలయాళ దర్శకుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో ఇవాళ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మరణం అందరిని కలిచి వేసింది.

Maharashtra : ఉద్ధవ్ శివసేనకు షాక్.. 23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.

Salaar Collection: సలార్ కలెక్షన్లు రూ.500 కోట్లు.. ప్రభాస్ స్టామినా అంటే ఇదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన 'సలార్'(Salaar) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం

పెగాసస్‌ దుమారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హ్యాకింగ్‌ వివాదం మరో మలుపు తీసుకుంది.

RIP VijayaKanth: విజయ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి.. ప్రధాని మోదీ, చిరంజీవితో సహా సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

తమిళ నటుడు విజయ్ కాంత్(VijayaKanth) మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతోమంది ప్రముఖులతో ఆయనకు సాన్నిహిత్య సంబంధం ఉంది.

Gautam Adani : పవర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న అదానీ.. గ్రూప్'లోకి వచ్చి చేరిన మరో కంపెనీ 

అదానీ గ్రూప్ విద్యుత్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా ఒడిసిపట్టింది.

Inter Exams : ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఖరారు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

12th Fail OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన '12th ఫెయిల్' మూవీ.. రేపే స్ట్రీమింగ్!

నటుడు విక్రాంత్ మాస్సీ నటించిన తాజా చిత్రం '12th ఫెయిల్' ప్రేక్షకులను అలరించింది.

Nijjar Killing: నిజ్జర్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితులఅరెస్టుకు రంగం సిద్ధం 

భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.

Medak Student : సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య తన్నులాట.. అర్ధనగ్నంగా నిరసన

మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కొందరు విద్యార్థులు హల్ చల్ చేశారు. సెక్యూరిటీ ఎంట్రీతో దెబ్బకు పరారయ్యారు.

IND Vs AFG: జనవరిలో ఆప్ఘాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?

జనవరిలో ఆప్ఘనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచుల సిరీస్‌కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

Hafiz Saeed: హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను కోరిన భారత్ 

లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Rishabh Pant : రిషబ్ పంత్‌ని మోసం చేసిన కేటుగాడు అరెస్టు!

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ని మోసం చేసిన కేటుగాడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Tesla : అమెరికాలో రోబో దారుణం.. టెస్లా ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో టెస్లా గీగా ఫ్యాక్టరీలో దారుణం జరిగింది. ఓ రోబో దాడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రగాయాల పాలయ్యారు.

New Year 2024: ఆ దేశాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో వింత ఆచారాలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మరో మూడ్రోజులలో కొత్త సంవత్సరం 2024 లో అడుగు పెట్టనున్నాం. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకులను జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Cm Yogi : నేడు అయోధ్యకి సీఎం యోగి..ప్రధాని మోదీ పర్యటనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్లు

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్య చేరుకోనున్నారు. ఈ మేరకు టెంపుల్ సిటీకి వెళ్లి సన్నాహాలను సమీక్షించనున్నారు.

ED: మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ 

హర్యానాలోని ఫరీదాబాద్‌లో వ్యవసాయ భూమి కొనుగోలులో ప్రియాంక గాంధీ పాత్ర ఉందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. క్లారిటీ ఇచ్చిన విశాల్

కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్(Vishal) వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

Russia : ప్రధాని రాక తమకు సంతోషమన్న రష్యా..మోదీ దూతగా పుతిన్'తో జైశంకర్ భేటీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్'తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు.

Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు..134 విమానాలు, 22 రైళ్లపై ఎఫెక్ట్, సున్నాకి దగ్గరగా దృశ్యమానత 

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 134 విమానాలు ఆలస్యమయ్యాయి.

3rd Umpire Stuck In Lift!:ఇదేం కర్మరా బాబు.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్!

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే రెండో టెస్టు మ్యాచులో ఊహించని ఘటన ఎదురు కావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

Singareni Elections : సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తింపు సంఘం ఎన్నికల్లోAITUC (ఏఐటీయూసీ) విజయం సాధించింది.

Free Fire MAX: డిసెంబర్ 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Vijay Kanth: డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత

తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijay Kanth) కన్నుముశారు.

Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌పై ఫిర్యాదు.. ఎందుకంటే…

క్రిస్టమస్ సెలబ్రేషన్ వీడియోలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్,అతని కుటుంబ సభ్యులపై ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు.

Madhya pradesh: మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు 

మధ్యప్రదేశ్‌లోని గుణాలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించారు.