27 Dec 2023
Geethu Royal: హోస్ట్‌గా నాగార్జున్ ఫెయిల్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్
బిగ్ బాస్ తెలుగుకు గత ఐదు సీజన్లుగా నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు.
Temporary Wrestling Body: ముగ్గురు సభ్యులతో డబ్ల్యూఎఫ్‌ఐ తాత్కాలిక కమిటీ ఏర్పాటు
డబ్ల్యూఎఫ్‌ఐ(WFI)కి ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ఏర్పాటు చేసింది.
Irfan Pathan: కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఇర్ఫాన్ పఠాన్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) పోరాటానికి ప్రశంసలు దక్కుతున్నాయి.
Devara Teaser : దేవర టీజర్‌పై కీలక అప్డేట్.. పులికి సలాం కొట్టాల్సిందేనన్న అనిరుధ్!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న 'దేవర' సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
UGC on M.Phil: ఎంఫిల్ అడ్మిషన్ తీసుకోకండి.. దానికి గుర్తింపు లేదు: యూజీసీ హెచ్చరిక
ఎంఫిల్ (M.Phil)ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిలిపివేసింది. ఇకపై ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవద్దని యూజీసీ హెచ్చరించింది.
Shruti Haasan: ప్రియుడితో శృతి హసన్ పెళ్లి.. క్లారిటీ!
కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruti Haasan) తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
India market: 2023లో 25శాతం లాభాలతో అధరగొట్టిన భారత స్టాక్ మార్కెట్
2023వ సంవత్సరం భారత పెట్టుబడిదారులకు బాగా కలిసొచ్చింది.
Mamata Benarjee: రామమందిరం వేడుకకు మమతా బెనర్జీ దూరం?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావడం లేదని బుధవారం పీటీఐ వర్గాలు తెలిపాయి.
Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం
Fraud loan app ads: ఆన్‌లైన్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
sandalwood: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ ఫైట్, స్టంట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) కన్నుముశాడు.
MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్' సంస్థపై కేంద్రం నిషేదం
ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.
Ravi Teja : హను-మాన్ మూవీలో రవితేజ్ వాయిస్.. సంక్రాంతి మూవీకి డబుల్ ట్రీట్!
యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వస్తున్న మూవీ హను-మాన్(Hanuman).
RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం
మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది.
Kawasaki Ninja ZX-6R: జనవరి 1న ఇండియన్ మార్కెట్లోకి నింజా ZX-6R లాంచ్
ప్రముఖ ద్విచ్రక వాహనాల తయారీ సంస్థ కవాసకి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.
Fire Accident: రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. రెండు షాపులు దగ్ధం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendra nagar)లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
Virat Kohil: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohil) మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Karnataka: ముదిరిన కన్నడ భాషా వివాదం..దుకాణాల ఇంగ్లిష్ నేమ్‌ప్లేట్‌లు ధ్వంసం చేసిన నిరసనకారులు
కర్ణాటక రక్షణ వేదికకు చెందిన కన్నడ అనుకూల కార్యకర్తలు బుధవారం ఇంగ్లీష్ లో ఉన్న అన్ని సైన్‌బోర్డ్‌లను ధ్వంసం చేశారు.
US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి
అమెరికా (USA)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అమలాపురంకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.
World Round 2023: ఈ ఏడాది విపత్తులు మిగిల్చిన విషాదాలు. భీకర యుద్ధాలివే!
సరికొత్త ఆశలు, లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది.
UP Gang rape: దళిత మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్.. కట్టేసి, నోట్లో గుడ్డలు పెట్టి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో దారుణం జరిగింది. దేవా ప్రాంతంలో నలుగురు దుండగులు దళిత మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.
Jaipur: జైపూర్ లో కారు ఢీకొని మహిళ మృతి.. మరొకరికి గాయాలు
జైపూర్‌లోని నైట్‌క్లబ్‌లో మంగళవారం రాత్రి జరిగిన వాగ్వాదం నేపథ్యంలో కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది.
David Warner : డేవిడ్ వార్నర్ సంచలన రికార్డు.. ఆసీస్ తరుపున రెండో ఆటగాడిగా!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే!
Sabarimala Ayyappa Temple: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Health Tips: కివీ పండు తింటున్నారా? ఇందులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
కివీ పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ అసోసియేషన్
వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) షాకిచ్చింది.
Anchor Gayatri Bhargavi: యాంకర్ గాయత్రీ భార్గవికి పితృవియోగం.. ఝాన్సీ ఎమోషనల్
టాలీవుడ్ యాంకర్, నటి గాయత్రీ బార్గవి(Gayatri Bhargavi) తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందారు.
Praja Bhavan Accident: ప్రజాభవన్ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే
బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట మూడురోజుల కిందట కారుతో బారికేడ్లను ఢీకొన్న కొట్టి బీభత్సం సృష్టించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర' ప్రారంభం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండవ ఎడిషన్‌ను జనవరి 14న ప్రారంభించనున్నారు.
Vijay Kanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన నటుడు విజయ్ కాంత్
సినీ నటుడు, డీఎండీకె అధినేత విజయ్ కాంత్(Vijay Kanth) మరోసారి ఆస్పత్రిలో చేరారు.
Lee Sun Kyun: 'పారాసైట్' నటుడు లీ సన్ క్యూన్ కన్నుమూత.. కారులో శవమై కనిపించి.
ఆస్కార్ విన్నింగ్ చిత్రం 'పారాసైట్' ఫేమ్, దక్షిణ కొరియా నటుడు లీ సన్-క్యున్ (48) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
Sriya Reddy: 'ఓజీ' యాక్షన్ సినిమా కాదు.. కథను లీక్ చేసిన శ్రియారెడ్డి
సూమారు పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి శ్రియా రెడ్డి (Sriya Reddy) మెస్మరైజ్ చేసింది.
Tamilnadu Gas Leak: తమిళనాడులో గ్యాస్ లీక్.. 12 మందికి తీవ్ర అస్వస్థత
తమిళనాడులోని ఎన్నూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీ పైపులైన్ నుండి అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో 12 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు.
Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 110 విమానాలు, 25 రైళ్లపై ఎఫెక్ట్
దిల్లీ సహా ఉత్తర భారతాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
Wrestler Vinesh Phogat : ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య పోటీ
తెలంగాణకు కొంగుబంగారంగా చెప్పుకునే సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి.
Agra: పొగమంచు కారణంగా..ఆరు కార్లు ఢీ.. ఒకరు మృతి..పలువురికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఆగ్రా-లక్నోఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా ఉన్నావ్ సమీపంలో బుధవారం ఉదయం ఆరు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,కనీసం 24 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
Rahul Gandhi: డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్, నిరసనల మధ్య.. హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని అఖాడాలో ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా,ఇతర రెజ్లర్లను కలిశారు.కొన్ని వ్యాయామాలు చేశారు.
Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..ఘటనా స్థలంలోనే బాంబ్ స్క్వాడ్
ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది.
Karnataka covid guidelines:మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు
కర్ణాటక రాష్ట్రంలో JN.1 కరోనా వైరస్ వేరియంట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో,కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
26 Dec 2023
Kotha Rangula Prapancham : పృథ్వీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్
30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్(Prithviraj) హాస్య నటుడిగా ప్రేక్షకులు ఇన్నాళ్లు అలరించాడు.
NIKE Layoffs: వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్న 'నైక్'
2023లో ఉద్యోగుల తొలగించని రంగం అంటూ ఏదీ లేదు. కంపెనీ టెక్నాలజీ, రిటైల్ లేదా ఫ్యాషన్ ఇలా అన్ని రంగాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నాయి.
Manchu Manoj: విలన్‌గా మంచు మనోజ్.. అది కూడా యంగ్ హీరో సినిమాలో?
టాలీవుడ్ లో యంగ్ హీరో తేజా సజ్జా(Teja Sajja) అతి త్వరలోనే హనుమాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Rajnath Singh: "సముద్రంలో ఎక్కడ దాక్కున్న.. వేటాడి పట్టుకుంటాం: రాజ్‌నాథ్ సింగ్
న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.
Threats to RBI : ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపులు
RBI receives email threatening bomb attack: దేశంలోని ప్రధాన బ్యాంకులపై బాంబుదాడి చేస్తామని మంగళవారం ఆర్‌బీఐకి బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది.
Vishal : ప్రేయసితో హీరో విశాల్.. కెమరా చూడగానే పరుగు!
తమిళ హీరో విశాల్(Vishal) గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 90శాతం వరకు తగ్గింపు.. నేటి నుంచి చెల్లించుకోవచ్చు
పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 90 శాతం వరకు రాయితీని అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టింది.
Ram Charan: కూతూరుతో రామ్ చరణ్.. క్రిస్మస్ సందర్భంగా ఫోటోను పంచుకున్న ఉపాసన
మెగా, అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి క్రిస్మస్ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.
YS Jagan: బ్యాట్‌తో రఫ్ఫాడించిన సీఎం జగన్.. రోజుకు క్రికెట్‌లో మెలకువలు.. వీడియో వైరల్
గుంటూరులోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)' క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు.
Habits Of Successful People: విజయం సాధించిన వాళ్లలో ఉండే గొప్ప లక్షణాలు ఇవే!
జీవితంలో విజయం సాధించడానికి అనేక మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. సక్సెస్ కోసం ఓ టార్గెట్ ఏర్పరుచుకొని దాని దిశగా అడుగులు వేస్తారు.
TTD Meeting : వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ.. టీటీడీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు సంబంధించిన పాలక మండలి సమావేశం మంగళవారం జరగ్గా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Afghanistan Cricketers: నవీన్ ఉల్ హాక్‌కు బిగ్ షాక్.. ముగ్గురు ఆటగాళ్లకు ఎన్‌వోసీ నిరాకరణ!
ఆప్గనిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.
FY24లో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనా 6.7శాతం
భారత ఆర్థిక వ్యవస్థ 2023-24లో 6.7% వృద్ధి రేటును సాధిస్తుందని 11 మంది ఆర్థికవేత్తల బృందం అంచనా వేసింది.
Nizamabad : టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం.. కారును ఢీకొన్న లారీ
నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
Mangalavaaram: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
RX 100 తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) కాంబినేషన్‌లో వచ్చిన 'మంగళవారం' మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.
Farooq Abdullah: కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే: ఫరూఖ్ అబ్దుల్లా
పూంచ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
Ritu Choudhary:రీతూ చౌదరి శృంగారం వీడియో వైరల్: యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు.. చివరికి ఎం జరిగిందంటే?
తెలుగు బుల్లితెర నటి రీతూ చౌదరి (Ritu Choudhary) తన అందం, అభినయంతో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
Pilibhit Tiger: గ్రామంలో గోడపై పులి హల్‌చల్.. రాత్రంతా గోడపైనే..
ఉత్తర్‌ప్రదేశ్ పిలిభిత్‌లోని అత్కోనా గ్రామంలో పులి హల్ చల్ చేసింది. పొలాల్లో సంచరిస్తున్న పులి సోమవారం రాత్రి ఓ రైతు ఇంట్లోకి ప్రవేశించింది.
Ayalaan Movie : 'అయలాన్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఏకంగా దుబాయిలో ట్రైలర్ లాంచ్!
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్' (Ayalaan).
Egg price in pakistan: అయ్య బాబోయ్.. ఒక కోడి గుడ్డు రూ.32
పాకిస్థాన్ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం దాయాది దేశాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెడుతోంది.
Tinselling Relationship: తెరపైకి మరో కొత్త రిలేషన్ షిప్.. హాలిడ్ డేటింగ్‌తో కొత్త దారులు!
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్ అనేది విస్తృతంగా పెరిగింది. ఇందులో భాగంగానే తెరపైకి కొత్త కొత్త రిలేషన్స్ పుట్టుకొస్తున్నాయి.
Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు
ఒడిశా(Odisha)లోని కియోంఝర్ (Keonjhar) జిల్లాలో దారుణం జరిగింది.
WTC 2025: డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం టీమిండియా కసరత్తు
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి మినహా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది.
Naga Chaitanya : నడి సముద్రంలో చైతూ సాహసం.. 'తండేల్' నుంచి పోస్టర్ రిలీజ్
ఇటీవల 'దూత' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి వచ్చిన నాగ చైతన్య(Naga Chaitanya) మొదటిసారిగా జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు. ఇందులో చైతూ నటనకు ప్రశంసలు దక్కాయి.
Covid-19 cases: కొత్తగా 116మందికి కరోనా.. ముగ్గురు మృతి
భారతదేశంలో గత 24 గంటల్లో మొత్తం 116 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
Junior NTR: న్యూఇయర్ వెకేషన్‌కు తారక్ ఫ్యామిలీ.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?
RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.
AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించారు. ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన వాలంటీర్లు ఇప్పుడు.. సమ్మెకు దిగడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్
పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ ఆపరేటర్లు 2023లో డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, తుపాకీలను భారత భూభాగంలోకి పంపడానికి పంజాబ్ సరిహద్దులో తీవ్రమైన ప్రయత్నాలు చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF పేర్కొంది.
Global NCAP:గ్లోబల్ NCAP ద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లుఇవే!
భారత్ ఆటో మొబైల్ మార్కెట్లోకి 2023లో అనేక కార్లు లాంచ్ అయ్యాయి. కారు కొనుగోలు చేసే ముందు చాలా రకాల అంశాలు పరిశీలించాలి.
Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్
అరేబియా సముద్రంలో భారత వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
సౌతాఫ్రికాపై గడ్డపై టీమిండియా(Team India) టెస్టు పోరుకు సన్నద్ధమవుతున్నది.
Pakistan: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలలో హిందూ మహిళ నామినేషన్
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో హిందూ సమాజానికి చెందిన డాక్టర్ సవీరా ప్రకాష్, దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా సాధారణ సీటుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు డాన్ నివేదించింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సైనికాధికారి మృతి
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ కమాండర్, సిరియా, లెబనాన్ సైనిక కార్యకలాపాల ఇన్‌ఛార్జ్ అయిన సెయ్యద్ రెజా మౌసావి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు.
డిసెంబర్ 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 26వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Romanian flight :ముంబైకి చేరిన ఫ్రాన్స్ విమానం.. ఫ్రాన్స్‌లోనే 25 మంది
మానవ అక్రమ రవాణా అనుమానంతో నాలుగు రోజుల క్రితం ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయిన తర్వాత 276 మంది భారతీయ ప్రయాణీకులతో రొమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.
Jammu and Kashmir Earthquake: లడఖ్‌లోని లేహ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం
జమ్ముకశ్మీర్ లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4:33 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.