16 Dec 2023

Haryana: రూ.5వేలు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని సూట్‌కేసులో.. 

రూ.5వేలు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని 21 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది.

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడిగా రాఘవ్ చద్దా నియామకం 

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ‌లో పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు.

Salaar: స‌లార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి 

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌- పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం స‌లార్ పార్ట్-1: సీజ్ ఫైర్.

రోహిత్ శర్మ ఎఫెక్ట్.. ట్విట్టర్, ఇన్‌స్టాలో MIను వీడిన 8లక్షలకు పైగా ఫ్యాన్స్ 

ఐపీఎల్ 17వ సీజన్ కోసం దుబాయ్‌లో డిసెంబర్ 19న మినీ వేలం నిర్వహించనుంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది.

JN.1 covid variant: కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 గుర్తింపు.. దేశంలో కేసుల పెరుగుదల

కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసు కేరళలో నమోదైంది. 79 ఏళ్ల మహిళ నమూనాను నవంబర్ 18న RT-PCR ద్వారా పరీక్షించగా.. ఆమెకు JN.1 వేరియంట్ సోకినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.

Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ 'సూరత్ డైమండ్ బోర్స్' ప్రత్యేకతలు ఇవే

Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ కార్పొరేట్ కార్యాలయం 'సూరత్ డైమండ్ బోర్స్'ని డిసెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఆరో నిందితుడు మహేష్ కుమావత్‌ను శనివారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం 

మహిళా క్రికెటర్లు టెస్ట్‌ ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.

Harish Rao: కాంగ్రెస్‌కు జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు 

తెలంగాణలో గవర్నర్ ప్రసంగంపై కీలక చర్చ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

Rahul Gandhi: పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన‌కు నిరుద్యోగమే కారణం: రాహుల్‌ గాంధీ 

దిల్లీలోని భారత పార్లమెంట్‌లో భద్రతాలోపం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు.

SA vs IND: దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్ దూరం.. టెస్టులకు షమీ ఔట్ 

దక్షిణాఫ్రికా పర్యటనకు ఇద్దరు సీనియర్ భారత పేసర్లు దూరమయ్యారు.

Maharashtra : ప్రియురాలిపై కోపంతో కారుతో ఢీకొట్టిన సీనియర్ అధికారి కొడుకు 

ప్రియురాలిని కారుతో ఢీకొట్టి ఆమెను ఓ ప్రేమికుడు హతమార్చేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.

'పన్నూన్ హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'  

అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు ఇండియా నుంచి కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్-అమెరికా దౌత్యపరమైన వాదోపవాదనలు జరుగుతున్నాయి.

డిసెంబర్ 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే 

ముంబై ఇండియన్స్ అనుకున్నట్లుగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

15 Dec 2023

Chandrababu Naidu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి.

Kannappa: మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా!

మంచు ఫ్యామిలీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'.

Telangana High Court: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై స్పందించిన తెలంగాణ హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది.

DRDO Scientist Died : డీఆర్​డీఓ యువశాస్త్రవేత్త ఆత్మహత్య.. ఉద్యోగానికి రాజీనామా చేసి..

హైదరాబాద్‌లోని డీఆర్​డీఓ (DRDO)లో ఉద్యోగం చేస్తున్న ఓ యువ సైంటిస్ట్‌ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆత్మహత్య చేసుకున్నారు.

Delhi Fog : దిల్లీలో చలిపంజా.. బెంబెలెత్తుతున్న రాజధాని వాసులు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన

జాతీయ రాజధాని దిల్లీ వాసులు చలితో గడ్డకట్టుకుపోతున్నారు. ఉదయం అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

RGV Vyuham : 'రాజన్న బిడ్డగా వచ్చానండి' వ్యూహం రెండో ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ సెన్నేషనల్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కిస్తున్న తాజా మూవీ 'వ్యూహం' (Vyuham).

Vijaykanth: విజయ కాంత్ ఇలా అయిపోయారేంటి..? కంటతడి పెట్టుకుంటున్న అభిమానులు!

తమిళ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసిన హీరో, విప్లవ గాయకుడిగా పేరు సంపాదించిన నేత, కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యంపై కొద్దిరోజులగా వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.

Supreme Court: పన్నూన్ హత్య కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు.. ఆ దేశానికే వెళ్లండని నిఖిల్ గుప్తా ఫ్యామిలీకి సూచన 

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్‌ గుప్తా కోసం బాధిత కుటుంబం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

Ap Cabinet : ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంపు, 45 కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ సర్కార్ (AP Government) పెన్షన్'దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, జనవరి నుంచి సామాజికపెన్షన్లు (Pensions) రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Patna: పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో హత్యా నిందితుడిని కాల్చిచంపిన దుండగులు 

పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో శుక్రవారం అండర్ ట్రయల్ ఖైదీని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Sarkaru Naukari: సింగర్ సునీత కొడుకు హీరోగా 'సర్కారు నౌకరి'.. జనవరి 1న విడుదల

ప్రముఖ గాయని సునీత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Dy Chandrachud : మహిళా న్యాయమూర్తికి లైంగిక వేధింపులు..CJI డివై చంద్రచూడ్'కు లేఖ 

భారతదేశంలో ఓ మహిళా న్యాయమూర్తి లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు.

Benefits of Green Chillies: పచ్చి మిరపకాయ తింటే.. ప్రమాదకర వ్యాధులు దూరం 

పచ్చి మిరపకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీరు విన్నది నిజమే.

Telangana Governor : అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై కీలక ప్రసంగం.. ఇది ప్రజా ప్రభుత్వం, మాది ప్రజల పాలన

తెలంగాణ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ప్రసంగించారు.

Prajavani : ప్రజాభవన్‌కు పోటెత్తిన ప్రజలు.. కిలోమీటర్ల మేర క్యూ.. భారీగా ట్రాఫిక్ జామ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.

MLC Kavitha : నెలసరి సెలవుల అంశంలో మహిళల బాధను స్మృతి ఇరానీ విస్మరించారు 

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల అంశంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

Na Sammi Ranga: 'నా సామిరంగ' నుంచి అంజిగాడు గ్లింప్స్ వీడియో వచ్చేసింది

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నటిస్తున్న తాజా చిత్రం 'నా సామి రంగా'(Na Sammi Rang). విజయ్ బిన్నీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Sheikh Sabji: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కన్నుమూత

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ (PDF) షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు.

Rajasthan CM Oath Ceremony: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ 

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమితులైన భజన్ లాల్ శర్మ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Kcr Security : కేసీఆర్'కు Z PLUS సెక్యూరిటీ తొలగింపు.. ఇకపై Y కేటగిరికి కుదింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్'కు భద్రతను కుదించింది.

Brazilian Singer: లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచిన సింగర్

బ్రెజిల్ దేశంలో విషాదం జరిగింది. బ్రెజిల్ గోస్పెల్‌లో మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పేరుకెక్కిన పెడ్రో హెన్రిక్ లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచాడు.

KCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. నందినగర్ ఇంటికి చేరిన గులాబీ దళపతి

యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ అనంతరం కోలుకున్న కేసీఆర్‌ను వైద్య బృందం ఇవాళ డిశ్చార్జ్ చేసేశారు.

Collector Security Suicide: భార్య,పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్'మన్ 

తెలంగాణ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో దారుణం జరిగింది.

Pindam Movie Review: 'పిండం' మూవీ రివ్యూ.. ప్రేక్షకుల్ని అలరించిందా?

చాన్నళ్ల తర్వాత 'పిండం' సినిమా ద్వారా శ్రీరామ్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

K P Viswanathan: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేపీ విశ్వనాథన్‌(K P Viswanathan) శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 83.

TSRTC : నేటి నుంచే మహిళామణులకు జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి

తెలంగాణలో నేటి నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు గుర్తింపు కార్డులు తప్పనిసరి అని సర్కార్ ప్రకటించింది.

కియా సోనెట్ వర్సెస్ టాటా నెక్సాన్.. రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్

ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న కార్లలో కియా సోనెట్ ఒకటి. న్యూ కియా సోనెట్ ఫేస్ లిప్ట్ 2024 ను శుక్రవారం ఆవిష్కరించారు.

Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..! 

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసుపై విచారణ జరుపుతున్న దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, ఈ కేసులో అరెస్టయిన ఐదుగురితో సంబంధం ఉందన్న అనుమానంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది.

Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి 

దేశవ్యాప్తంగా డీప్'ఫేక్ కలకలం సృష్టిస్తోంది. కేవలం సినీసెలబ్రిటీలను మాత్రమే కాదు, రాజకీయ వ్యాపార ప్రముఖులను సైతం ఇబ్బంది పెడుతోంది.

MS Dhoni: సచిన్ తర్వాత ధోనికి అరుదైన గౌరవం.. ఏడో నంబర్ జెర్సీకి వీడ్కోలు పలికిన బీసీసీఐ

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) క్రికెట్ వీడ్కోలు పలికి మూడేళ్లు దాటిని అతని క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.

Loksabha : లొంగిపోయిన భద్రతా ఉల్లంఘన సూత్రధారి, కోల్‌కతా ఉపాధ్యాయుడు లలిత్ ఝా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రధాన సూత్రధారి, కోల్‌కతాకి చెందిన ఉపాధ్యాయుడు లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయాడు.

Pakistan: పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం 

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం శుక్రవారం నాడు పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Ap Uranium: యురేనియంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..ఆ 4 ఏపీ జిల్లాల్లో అన్వేషణ

ఆంధ్రప్రదేశ్‌లో యురేనియంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.ఈ మేరకు లోక్‌సభలో అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు.

Lavanya Tripathi Birthday: హ్యాపీ బర్త్ డే అందాల రాక్షసి.. అందం, అభినయం లావణ్య త్రిపాఠి సొంతం

పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సొంతం. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Joe Biden : గాజా పౌరుల ప్రాణాలను రక్షించాలి.. కానీ హమాస్'పై యుద్ధం ఆగిపోకూడదు

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మూడో నెలలోకి ప్రవేశించింది. ఇప్పటికే దీని కారణంగా పదివేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Kollywood: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

సినీ ప్రముఖుల వరుస మరణాలు సినిమా పరిశ్రమలో వరుస విషాదాన్ని నింపుతున్న విషయం తెలిసిందే.

AP Cabinet : ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. పింఛన్ పెంపు సహా కీలక అంశాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఈ మేరకు ఉదయం 11 గంటలకు సెక్రటేరియేట్'లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది.

IND Vs SA: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకం.. సఫారీలపై సిరీస్ సమం

సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విధ్వంసకర శతకం.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్పిన్ మాయాజాలంతో భారత జట్టు దక్షిణాఫ్రికాపై (IND Vs SA) విజయం సాధించింది.

Punjab: లూథియానాలోని ఫర్నిచర్ ఫ్యాక్టరీ గోదాములో అగ్నిప్రమాదం

పంజాబ్ లూథియానాలోని ఫర్నీచర్ ఫ్యాక్టరీ గోదాములో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

డిసెంబర్ 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 15వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Actor Shreyas Talpade: నటుడు శ్రేయాస్ తల్పాడే కి గుండెపోటు 

ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (47)(Shreyas Talpade) గురువారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు.