08 Dec 2023

5 Major Events in Science & Tech 2023:2023లో సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలపై ఓ లుక్కేయండి

అంతర్జాతీయంగా నేడు సాంకేతిక రంగంలో భారతీయులు ఎన్నో విజయాలు సాధించింది.

Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం

తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సభలో బిల్లు ఆమోదం తెలిపింది.

Vadhuvu Web Series Review: 'వధువు' రివ్యూ.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ఉయ్యాల జంపాల మూవీతో వెండితెరపై అవికా గోర్(Avika Gore)ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురుతో ఫేమస్ అయిన ఆమె, ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

Meftal : పీరియడ్స్ నొప్పి, తలనొప్పి కోసం వాడే పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ సురక్షితమేనా

మెఫ్తాల్ అనే నొప్పి నివారణ టాబ్లెట్ అటు పీరియడ్స్ నొప్పి ఇటు తలనొప్పి కోసం వాడే పెయిన్ కిల్లర్ కారణంగా శరీరం సురక్షితమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

CM Jagan: ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్

మిగ్జామ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించారు.

ICC: వన్డే వరల్డ్ కప్ 'ఫైనల్' పిచ్‌‌‌కు యావరేట్ రేటింగ్.. బీసీసీఐకి మరో సమస్య! 

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్ 

ఒడిశాలో జార్ఖండ్‌ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది.

Walnuts Benefits: ప్రతి రోజూ రెండు వాల్‌నట్స్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్!

డ్రై ఫూట్స్ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఒకటి లేదా రెండు వాల్ నట్స్ తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Mahua Moitra: మహువా మెయిత్రాపై లోక్‌సభ వేటు.. సభ నుంచి విపక్షాల వాకౌట్

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా ని లోక్‌సభ నుంచి బహిష్కరించారు.

Mrunal Thakur: త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. స్పందించిన స్టార్ బ్యూటీ..?

సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.

Telangana : తెలంగాణలో రాజీనామాల పర్వం.. పదవి నుంచి తప్పుకున్న సీఎండీ గోపాల్‌రావు

తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

Sreesanth: లెజెండ్ లీగ్ క్రికెట్‌లో గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు

టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్(Gautam Gambhir), శ్రీశాంత్(Sreesanth) మధ్య గొడవ రోజు రోజుకూ ముదురుతూనే ఉంది.

Harish Rao : కేసీఆర్‌ ఆరోగ్యంపై హరీశ్ రావు కీలక సమాచారం.. సాయంత్రం హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీకి ఏర్పాట్లు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సమాచారం వెల్లడించారు.

Extra Ordinary Man Review: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ.. నితిన్ హిట్ అందుకున్నారా?

'నా పేరు సూర్య' తర్వాత దర్శకుడిగా వక్కంత వంశీ తెరకెక్కించిన రెండో చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man).

Hi Nanna: భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్!

దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు 'హాయ్ నాన్న'(Hi Nanna) సినిమాతో ముందుకొచ్చాడు.

Telangana New Protem Speaker:అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించిన రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులయ్యారు.

KCR : కేసీఆర్ గాయంపై ప్రధాని మోదీ ఆవేదన.. ఏమన్నారంటే

గులాబీ దళపతి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

Vijayashanthi : '63 ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది, 64తో కాంగ్రెస్ సర్కారు నడవదా'

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Smriti Irani : బాస్ తండ్రిని కలిసినప్పుడు.. స్మృతి ఇరానీ పోస్టు వైరల్‌

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani), ఆమె తండ్రి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

David Miller: డేవిడ్ మిల్లర్‌‌‌తో జాగ్రత్త.. టీ20ల్లో భారత్‌పై మిల్లర్‌కు మెరుగైన రికార్డు!

సౌత్ ఆఫ్రికా మిడిలార్డర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్(David Miller) ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు.

#KCR health update: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే 

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు యశోదా ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక రిలీజ్ చేశారు.

Morris Garrages : ఎలక్ట్రిక్ SUV బాటలో మోరిస్ గ్యారేజెస్ 

ప్రముఖ కార్ల కంపెనీ MG-Morris Garrages మరో కొత్త ప్రాజెక్టును లాంఛ్ చేయనుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ కార్లు e-Suvని ఉత్పత్తి చేసేందుకు సమాయత్తమవుతోంది.

Yash19: యశ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. విడుదల ఎప్పుడంటే?

కేజీఎఫ్ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యశ్.. ఆ తర్వాత సినిమా ఏంటి అనేది అందరిలో ఆసక్తి పెరిగింది.

Junior Mehmood : ఫిల్మ్ ఇండస్టీలో వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత

ఫిల్మ్ ఇండస్టీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్(Junior Mehmood) క్యాన్సర్ తో కన్నుమూశారు.

Onion Exports : ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటివరకు నిషేధం అంటే

భారతదేశంలో ఉల్లిధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2024 మార్చి వరకు ఎగుమతులపై నిషేధం విధించింది.

Christmas Gift Ideas : క్రిస్మస్‌కి ఇవ్వదగ్గ బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. అన్నీ తక్కువ బడ్జెట్‌లోనే! 

క్రిస్ మస్(Christmas) సందర్భంగా తమ బంధువులకు, స్నేహితులకు, అదే విధంగా ఇష్టమైన వారికి గిప్ట్స్ అందిస్తూ ఉంటారు.

Praja Darbar: ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. సమస్యలతో బారులు తీరిన జనం

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం మహాత్మా జ్యోతిరావ్ బా పూలే ప్రజా భవన్'లో ప్రజా దర్భార్ ప్రారంభమైంది.

'Extraordinary Man' Twitter Review: 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

వక్కంత వంశీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా 'ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.

RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలకమైన రుణ రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం తెలిపారు.

Cyclone Michaung: చెన్నైలో వరుసగా ఐదవ రోజు పాఠశాలలు, కళాశాలలు మూసివేత 

మిచాంగ్ తుఫాను కారణంగా ప్రతికూలంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కారణంగా తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఐదవ రోజు చెన్నైలోని పాఠశాలలు,కళాశాలలకు సెలవు ప్రకటించింది.

Canada : విదేశాల్లో భారత విద్యార్థుల మరణాలపై కేంద్రం గణాంకాలు..ఏ దేశంలో ఎక్కువంటే

విదేశాల్లో భారత విద్యార్థులు 2018 నుంచి ఎక్కువ మంది మరణించారని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి అన్నారు.

Rohit-Virat: రోహిత్, విరాట్ కోహ్లీలను ఇక టీ20ల్లో చూడలేమా?.. కారణం వాళ్లేనా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli),రోహిత్ శర్మ(Rohit Sharma) దశాబ్ద కాలంగా భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించారు.

Mahua Moitra : 'క్యాష్ ఫర్ క్వెరీ' కేసులో మలుపు.. ఇవాళ లోక్‌సభ ముందుకు రానున్న ఎథిక్స్ ప్యానెల్ నివేదిక 

'క్యాష్ ఫర్ క్వెరీ' కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Earthquake: సెంట్రల్ మెక్సికోలో 5.8 తీవ్రతతో భూకంపం 

సెంట్రల్ మెక్సికో(Central mexico)లో గురువారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం)రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ జాతీయ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.

Breaking News: మాజీ సిఎంకి గాయం.. యశోద ఆసుపత్రిలో చికిత్స 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో జారి పడిపోవడంతో ఆయనను సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు.

07 Dec 2023

celebs who got married in 2023: 2023లో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు వీళ్లే.. వివాహాలు ఎలా జరిగాయంటే?

2023లో చాలామంది సెలబ్రిటీలు తమ బ్యాచ్‌లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

Canada : కెనడాలో హిందీ ప్రేక్షకులు పరుగో పరుగు.. గ్యాస్' స్ప్రేతో 3 థియేటర్లు ఖాళీ 

కెనడాలోని సినీ థియోటర్లలో ప్రేక్షకులు భయాందోళకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు సినీ థియోటర్లోకి ప్రవేశించి, ఏరోసోల్ పదార్థాన్ని స్ప్రే చేశారు.

Tata Power : రూ.లక్ష కోట్లకు చేరిన టాటా పవర్.. ఆరో గ్రూపు కంపెనీగా రికార్డు

టాటా పవర్ అరుదైన రికార్డును సాధించింది. ఈ మేరకు మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంది. దీంతో లక్ష కోట్ల రూపాయలకు చేరిన ఆరో గ్రూప్ సంస్థగా పవర్ కంపెనీ గుర్తింపు పొందింది.

China: ఆత్మహత్యా, చిత్రహింసలా, అదృశ్యమైన చైనా నాయకుడిపై ఆందోళన

చైనా విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అదృశ్యమైన కిన్‌గాంగ్‌ (Qin Gang) అదృశ్యమయ్యారు. ఈ మేరకు ఆయన ప్రాణాలతో లేరని తెలుస్తోంది.

NRI Fraud : ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు

అమెరికాలో నివాసముంటున్న ఓ ప్రవాస భారతీయుడు విలాసవంతమైన జీవితం కోసం దారుణానికి తెగబడ్డాడు.

Bengaluru : అసభ్యకరంగా అరుస్తూ కారు అద్దాలను పగులగొట్టారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

బెంగళూరులో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ బైకర్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాధితుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Jasprit Bumrah : ఐపీఎల్ వేలానికి ముందు.. బుమ్రా గురించి కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 మినీ వేలానికి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Benefits Of Cardamom చలికాలంలో యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా..?

చలికాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుంటాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తుంటారు.

India Bike : ఇండియా బైక్ వీక్.. 2023 టాప్ 5 మోటార్‌సైకిళ్లు ఇవే

ఇండియా బైక్ వీక్ 10వ వార్షికోత్సవం భారతదేశంలోని గోవాలో జరగనుంది. ఈనెల డిసెంబర్ 8, 9 తేదీల్లో గోవాలోని వాగేటర్‌లో జరుగుతోంది.

Pm Modi To Revanth : సీఎం రేవంత్'కు ప్రధాని మోదీ అభినందనలు.. తెలంగాణకు భరోసా 

తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు.

Harman Preet Kaur: మరింత బలంగా తిరిగొస్తాం.. నెక్ట్స్ మ్యాచులో అదరగొడతాం: హర్మన్ ప్రీత్ కౌర్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20ల్లో ఇంగ్లండ్ మహిళల జట్టు విజయం సాధించింది.

Telangana Portfolios : సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు శాఖలు కేటాయించిన గవర్నర్ తమిళిసై.. మంత్రుల శాఖలు ఇవే 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు ఖరారయ్యాయి.

Odisha: పన్ను ఎగవేత ఆరోపణలపై బౌద్ డిస్టిలరీలపై IT దాడులు.. 150 కోట్ల రూపాయల వరకు రికవరీ 

ఒడిశాలోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించి రెండు రోజుల్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది.

Hi Nanna: 'హాయ్ నాన్న' సినిమా కోసం వెళితే 'యానిమల్' వేశారు

న్యాచురల్ స్టార్ నాని (Nani), మృణాల్ ఠాకూర్ జోడిగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా చూద్దామని వెళ్లిని ప్రేక్షకులకు షాక్ తగిలింది.

Pragathi Bhavan: బద్దలైన ప్రగతి భవన్ గేట్లు.. అంబేద్కర్ ప్రజాభవన్'లో భారీ మార్పులు

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. ఈ మేరకు గత ప్రభుత్వ తాలుకా ఉన్న ఛాయలన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది.

Telangana CM Oath Ceremony : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఇదే బాటలో 11 మంత్రులు 

తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.

Brian Lara : తన రికార్డును బ్రేక్ చేసే సత్తా గిల్‌కు మాత్రమే ఉంది : బ్రియన్ లారా

టీమిండియా మూడు ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్(Shubman Gill) పాతుకుపోయిన విషయం తెలిసిందే.

Rajasthan Raje : దిల్లీలో వసుంధరా రాజే.. పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధించింది. ఈ మేరకు సీఎం రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే దిల్లీ బాట పట్టారు.

Michaug Cyclone: మిచౌంగ్ ముంచేసింది.. చైన్నైలో పెరిగిన మృతుల సంఖ్య.. పునరావస కేంద్రాల్లో ఆకలి కేకలు

మిచౌంగ్ తుఫాను కారణంగా చైన్నై అల్లకల్లోలంగా మారింది. మిచౌంగ్ తుఫాన్ వదిలినా.. ఆకలి కేకలు మాత్రం చైన్నై నగరాన్ని వదలడం లేదు.

Garbha : గుజరాత్ సంప్రదాయ నృత్యానికి ప్రపంచ కీర్తి.. గార్బాకు యునెస్కో గుర్తింపు

గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ నృత్యానికి కీర్తి ప్రతిష్ట వచ్చి చేరింది. ఈ మేరకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే యునెస్కో(Unesco) అధికారికంగా గుర్తించింది.

Hi Nanna Review: హాయ్ నాన్న మూవీ రివ్యూ.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ మధ్య సాగే కథ

'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని(Nani) చేసిన సినిమా 'హాయ్ నాన్న'(Hi Nanna).

Hyderabad Tsrtc : కర్ణాటక మాదిరిగా టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి 'స్మార్ట్‌ కార్డ్‌'

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ఈ మేరకు మహాలక్ష్మి పథకం అమలు కానుంది.

Jose Butler: జోస్ బట్లర్ అరుదైన ఘనత.. ఇంగ్లండ్ ఐదోవ ఆటగాడిగా రికార్డు

వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ బోణి కొట్టింది.

Ghaziabad: ఉత్తర్‌ప్రదేశ్  లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన.. ఎంగిలి ప్లేట్లు తాకాయని వెయిటర్‌ను చంపేశారు!

ఓవివాహ వేడుకలో ఎంగిలి ట్రే శుభ్రం చేసేందుకు తీసుకెళుతుండగా అవికాస్తా కొంతమంది అతిథులను తాకడంతో వారు వెయిటర్‌ను కొట్టి చంపేశారు.

 ENG vs WI  : వెస్టిండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్.. రాణించిన బట్లర్, విల్ జాక్స్

ఇంగ్లండ్-వెస్టిండీస్ (ENG-WI) మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ హోరాహోరీగా సాగుతోంది.

TS Ministers: సీఎం రేవంత్‌‌, డిప్యూటీ సీఎం భట్టితో మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. జాబితా ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Railway Zone : ఏపీ సర్కారుపై రైల్వేశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. రైల్వేజోన్‌ కోసం భూమివ్వలేదన్న అశ్వినీ వైష్ణవ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Benefits of Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో కలిగే ప్రయోజనాలు ఇవే!

చలికాలంలో సీజన్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశముంది.

Cm Revanth : ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం తొలి సంతకం దేనిపై అంటే

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు.అనంతరం తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెట్టనున్నారు.

Hi Nanna Twitter Review: హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ.. నాన్న సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? నాని, మృణాల్ ఫర్ఫామెన్స్ అదుర్స్!

న్యాచురల్ స్టార్ నాని (Nani) దసరా బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన 30వ సినిమాగా 'హాయ్ నాన్న'(Hi Nanna)తో వచ్చాడు.

డిసెంబర్ 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 7వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Las vegas University: లాస్ వెగాస్ యూనివర్శిటీలో కాల్పులు..ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం.. సాయుధుడు మృతి

అమెరికాలోని లాస్ వెగాస్ (UNLV)లోని నెవాడా యూనివర్శిటీ ప్రధాన క్యాంపస్‌లో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు.

Kerala: కేరళలో యువ వైద్యురాలు ఆత్మహత్య.. విచారణకు ప్రభుత్వం ఆదేశం 

తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న షహానా డిసెంబర్ 4న తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.