04 Dec 2023

KTR: బిఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా కేటీఆర్..! 

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బిఆర్ఎస్ కల కలగానే మిగిలిపోయింది.

Dunki: షారుఖ్ 'డంకీ' ట్రైలర్ విడుదలకు తేదీ ఖరారు 

షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న చిత్రం 'డంకీ' నుంచి అప్డేట్ వచ్చింది.

Kia Sonet : 2024 కియా సోనెట్ బుకింగ్‌లు ఎప్పుడో తెలుసా

భారతదేశంలోని ఆటో మార్కెట్లో 2024 కియా మోటర్స్ (సొనెట్) కోసం అనధికారికంగా బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

Animal Movie : 'యానిమల్‌' అనేది సినిమా కాదు.. రాంగోపాల్‌వర్మ సంచలన రివ్యూ

'యానిమల్‌' సినిమాను ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ చూశారట. సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌,రష్మిక మందన్న జంటగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చాలా కాలం పాటు ఈ మూవీకి సంబంధించిన వాదనలు పలు సందర్భాల్లో ప్రస్తావనకు వస్తాయన్నారు.

Padi Kaushik Reddy: హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించి.. పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.

Aus Pak : ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌పై కంగారుల ఆధిపత్యం కొనసాగేనా 

ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మధ్య డిసెంబర్ 14 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ జరగనుంది.

Sanjay Majrekar: కోహ్లీపై మాజీ క్రికెటర్.. 2024 ప్రపంచకప్'పై సంజయ్ మంజ్రేకర్ ఏమన్నారంటే 

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో రానున్న టీ20 ప్రపంచకప్' టీమిండియా గెలవాలంటే కొన్ని సలహాలు సూచనలు చేశారు.

Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి

మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతు గ్రామంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండు గ్రూపులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు.

Bitcoin: 40,000 డాలర్ల మార్కును బిట్‌కాయిన్ విలువ.. ఇన్వెస్టర్లలో ఆనందం 

ఒకటిన్నర సంవత్సరాల తర్వాత బిట్‌కాయిన్ పెట్టుబడిదారుల ముఖాల్లో మళ్లీ ఆనందం చిగురించింది.

Telangana: నేడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం..మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ ఇవాళ ఉదయం సీఎల్పీ సమావేశం నిర్వహించారు.

Ajay Devagan Injured : సింగం-3 సెట్'లో గాయపడ్డ అజ‌య్ దేవ్‌గ‌ణ్.. కంటికి తీవ్ర గాయం

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అజయ్‌ దేవ్‌గణ్ గాయపడ్డారు. ఈ మేరకు సింగం 3 షూటింగ్ సెట్'లో భాగంగా ఆయన కంటికి తీవ్రగాయం కలిగింది.

Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ 

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

టీఎస్‌జెన్‌కో, టీఎస్‌ట్రాన్స్‌కో సీఎండీ పదవికి ప్రభాకర్‌రావు రాజీనామా 

టీఎస్‌ ట్రాన్స్‌కో(Transco), జెన్‌కో (Genco) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవికి దేవులపల్లి ప్రభాకరరావు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.

CM Jagan: మిచౌంగ్‌ తుపాను తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష.. సహాయక చర్యలకు ఆదేశం 

ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Veg Foods : మీరు శాఖాహారులా అయితే ఆరోగ్యమే మహాభాగ్యం..కానీ వాటితో జాగ్రత్త

శాఖాహారులకు మంచి పోషకాహారాలు కావాలంటే ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే అంశాల మీద కాస్త దృష్టి అవసరం.

Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా?

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Raghav Chadha: ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ 

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.

Naa Saami Ranga Ashika Ranganath : నానా సామిరంగ అప్‌డేట్.. కథానాయిక ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్.. లంగావోణీలో ఆషికా రంగ‌నాథ్‌ 

నా సామిరంగ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ తొలి స్టిల్ రిలీజ్ అయ్యింది.

Cyclone Michaung: చెన్నైలో గోడ కూలి ఇద్దరు మృతి.. రాత్రి 11 గంటల వరకు విమానాలు రద్దు 

భారీ వర్షం,ఈదురు గాలుల కారణంగా చెన్నైలోని కనత్తూర్‌లో కొత్తగా నిర్మించిన గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా,మరొకరు గాయపడ్డారు.మరణించిన వారు ఝార్ఖండ్ వాసులుగా గుర్తించారు.

Yash 19 : యశ్ 19 గురించి అప్డేట్ వచ్చేసింది.. సినిమా టైటిల్ అనౌన్స్ ఎప్పుడంటే

శాండిల్ వుడ్ టాప్ హీరో యశ్ కొత్త సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్టేడ్ వచ్చేసింది. ఈ మేరకు డిసెంబర్ 8న టైటిల్ ప్రకటన చేయనున్నట్లు ప్రకటన వెలువడింది.

Congress: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగింత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని ఎంపక చేసేందుకు సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది.

Nani : విజయ్-రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని ఏమన్నాడో తెలుసా

రష్మిక మందన్నా-విజయ్ ఫోటో వివాదంపై హీరో నాని స్పందించాడు. ప్రస్తుతం హాయ్ నాన్న ప్రమోషన్స్'లో బిజీ బిజీగా ఉన్న నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం 

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం నుంచి జరుగుతోంది.

Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, కెమెరా మెన్ మన్నం సుధాకర్(62) కన్నుమూత.

Ruthuraj : ఆస్ట్రేలియాను బెంబెలెత్తించిన రుతురాజ్ గైక్వాడ్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం

భారతదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా తొలుత టాస్ ఓడింది. టాస్ గెలిచిన కంగారులు బౌలింగ్ ఎంచుకున్నారు.

Michaung' Cyclone: మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు 

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

USలో 3 నెలల శిశువును చంపిన పెంపుడు జంతువు 

యుఎస్‌లోని అలబామాలో పెంపుడు జంతువైనా తోడేలు-హైబ్రిడ్ 3నెలల శిశువుపై దాడి చేసి చంపినట్లు షెల్బీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Parenting Tips : మీ పిల్లల అల్లరి ఎక్కువైందా.. మాట వినట్లేదా..కారణాలివే కావొచ్చు

పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఒక్కోసారి చెప్పిన మాట వినకుండా మొండికేస్తారు. అల్లరి చేస్తారు. మారాం చేస్తారు. పట్టుబడతారు. అడిగింది తప్పక ఇప్పించాలంటారు.

PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.

Tollywood: ఈవారం విడుదలయ్యే సినిమాలివే.. టాకీసుల్లో,ఓటిటిల్లో రిలీజ్

ఈవారంలో టాలీవుడ్ సినిమాలు టాకీసుల్లో, ఓటిటిల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు డిసెంబరు 1న శుక్రవారం విడుదలైన 'యానిమల్‌' హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

Aircraft Crashes: తూప్రాన్‌ సమీపంలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి  

మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో శిక్షణ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ విమానం కూలినట్లు తెలుస్తోంది.

Volcanic Eruption: ఇండోనేషియాలో అగ్నిపర్వత విస్ఫోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి 

ద్వీప దేశంలో ఆదివారం అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించిన తరువాత ఇండోనేషియాలో సోమవారం పదకొండు మంది అధిరోహకులు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు.

Telangana Assembly: అసెంబ్లీలో తొలిసారి డబుల్ డిజిట్‌కు చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 

తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరిగింది.

Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి! 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది.

డిసెంబర్ 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Mizoram Election Result: 40 సీట్ల అసెంబ్లీకి ఓట్ల లెక్కింపు ప్రారంభం

ABP-CVoter ఎగ్జిట్ పోల్ ప్రకారం,మిజోరంలో జోరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) పూర్తి మెజారిటీని సాధించకపోవచ్చు కానీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.

03 Dec 2023

Telangana new DGP: తెలంగాణ కొత్త డిజీపిగా రవిగుప్తా 

తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తాను ఈసీ నియమించింది. కౌంటింగ్ ముగియకముందే రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీకుమార్ కలవడంతో ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Congress Victory factors: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డ 6 కీలక అంశాలు ఇవే.. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుపు విజయాన్ని అందుకుంది. 64స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించింది.

DGP Anjani kumar: తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కీలక పరిణాణం చోటు చేసుకుంది.

Revanth Reddy: ప్రగతి భవన్ పేరును 'ప్రజా భవన్'గా మారుస్తాం: రేవంత్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ భావన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పారాజయం పాలైంది.

Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌కు ఝలక్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు 

కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి దోబూచులాడుతున్న విషయం తెలిసిందే.

KTR: 'గురి తప్పింది'.. బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి దాదాపు ఖరారైంది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్ 

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 230 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 64 సీట్లు రాగా, బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది.

Rajasthan: రాజస్థాన్ సీఎం ఎవరనేది బీజేపీ నాయకత్వం ప్రకటిస్తుంది: రాజ్యవర్ధన్ రాథోడ్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది.

INDIA bloc: డిసెంబర్ 6న 'ఇండియా' కూటమి సమావేశం.. ఎన్నికల ఫలితాలపై చర్చ 

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది.

కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.

Congress: తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్.. కార్యకర్తలు సంబరాలు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ముందుకు సాగుతోంది.

Telangana results: తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది.

Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా

ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది.

Telangana Result: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్.. బీజేపీ అభ్యర్ధి ముందంజ 

Venkataramana Reddy leading in Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Telangana Result:  తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. 15 నిమిషాలకు ఒక రౌండ్ లెక్కింపు 

Telangana Assembly Election Result 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

నేడే తెలంగాణ తీర్పు.. 'కేసీఆర్' హ్యాట్రిక్ కొడతారా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి సీఎం పదవి చేపట్టి చరిత్ర సృష్టించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.