LOADING...

29 Nov 2023


TS Elections : మంత్రి కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్షా దివస్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

World Record : ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఆమెదే.. 2 మీటర్లతో రికార్డు

భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 20 ఏళ్లుగా కృషి చేస్తూ అతిపొడవైన జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు.

Ration card: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు

రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది.

kajal agarwal : దానికోసం హైదరాబాద్‌లోనే ఉంటున్నానన్న కాజల్‌.. అవన్నీ ఒకటి, 'సత్యభామ' ఒకటి

టాలీవుడ్ సీనియర్ స్టార్ నటీమణి విజయశాంతి స్ఫూర్తిగా'సత్యభామలో నటిస్తోంది కాజల్‌ అగర్వాల్‌.

Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హత్యకు కుట్ర.. విచారణ కమిటీని ఏర్పాటు చేసిన భారత్

ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర పడిందని ఆమెరికా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ 

AP employees: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) గురువారం జరగనున్న విషయం తెలిసిందే.

Pakistan: 2 అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను నిర్దోషిగా ప్రకటించిన ఇస్లామాబాద్ హైకోర్టు 

2018లో దోషిగా తేలిన రెండు అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది.

Telangana elections: టాలీవుడ్ సినీప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకోనున్నారో తెలుసా  

తెెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Passengers poisoning: గుజరాత్ వెళ్తున్న రైలులో 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్ 

చెన్నై-గుజరాత్(Chennai-Gujarat) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు(special train)లో దాదాపు 90మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్(food poisoning) కారణంగా అస్వస్థతకు గురయ్యారు.

Amazon Q : చాట్ జీపీటీకీ పోటీగా బరిలోకి దిగిన అమెజాన్ 'క్యూ'

చాట్‌జీపీటీ(ChatGPT) తరహాలో AI చాట్ బాట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆమెజాన్ స్పష్టం చేసింది.

మసీదుల్లోనే శబ్ధం వస్తుందా? గుడిలో సౌండ్ రాదా? లౌడ్ స్పీకర్ల నిషేధంపై హైకోర్టు కామెంట్స్ 

loudspeakers at mosques: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలన్న అభ్యర్థనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

War 2 : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దిల్ ఖుష్.. వార్-2 రిలీజ్ డేట్ రిలీజ్ 

టాలీవుడ్ బాద్'షా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్'లో చేస్తున్న కొత్త సినిమా వార్ 2 మల్టి స్టారర్ చిత్రంగా నిలవనుంది. ఈ మేరకు హృతిక్ రోషన్, మరో హీరోగా నటిస్తున్నారు.

Vijaya Kanth : న‌టుడు విజయ్ కాంత్‌ ఆరోగ్యం విషమం.. బులిటెన్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో, DMDK అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదలైంది.

13000 Nude Photos: బాయ్ ఫ్రెండ్ ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. యువతి షాక్

ఆఫీసులో తనతో పాటు పనిచేస్తున్న యువకుడిపై ఇష్టంతో సహజీవనం చేస్తున్న ఓ యువతి ఊహించని షాక్ తగిలింది.

Mansoor Ali Khan: చిరంజీవిపై 20 కోట్ల పరువు నష్టం దావా.. ఝలక్ ఇచ్చిన మన్సూర్ అలీఖాన్

దక్షిణాదిలో కీలకమైన తమిళ పరిశ్రమలో త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముంది.

Ravichandran Ashwin: షారుక్ ఖాన్ కోసం గుజరాత్ టైటాన్స్ పోటీ పడే ఛాన్స్ : రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ (IPL) 2024 వేలం నేపథ్యంలో హర్థిక్ పాండ్యా(Hardik Pandya) ఫ్రాంఛేజీ మార్పు గురించి క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది.

AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు 

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల 'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

Tomato Benefits : చలికాలంలో టమోటాలను ఎక్కువగా తింటే.. ఏమౌతుందో తెలుసా?

టమాట లేని కూర లేదు. ఒకరకంగా వంటలకు రారాజు టమాటాలే. ప్రతి కూరలోనూ టమాటాలను వినియోగిస్తారు.

Kodi Kathi Case: కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు: హైకోర్టులో ఎన్ఐఏ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన కోడి కత్తి దాడి కేసు(Kodi Kathi Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Gautham Menon : సినిమా వాయిదాపై గౌతమ్‌ మీనన్ ఎమోషనల్‌ పోస్ట్

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తెరకెక్కించిన 'ధృవ నక్షత్రం' ఇప్పటికే చాలామార్లు వాయిదా పడింది. ఈ మేరకు దర్శకుడు గౌతమ్‌ X వేదికగా స్పందించారు.

IND Vs SA: దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం..?

వన్డే ప్రపంచ కప్ 2023 ముగిసిన తర్వాత భారత జట్టు (Team India) సరికొత్తగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

Arnold Dix : సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా?

ఉత్తరాఖండ్‌(Uttarakhand) ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలను విజయవంతంగా రక్షించారు.

బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఆశిష్ నెహ్రా.. టీమిండియా కోచ్‌ ఎవరంటే?

టీమిండియా (Team India) కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) రెండేళ్ల పదవీకాలం వరల్డ్ కప్ 2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే.

Nandyal: నంద్యాలలో కాలేజీ సిబ్బంది దారుణం.. ఆరుగురు స్టూడెంట్స్‌కు శిరోముండనం

ఆంధ్రప్రదేశ్‌ నంద్యాల(Nandyal)లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ(junior college)లో అమానవీయ సంఘనట చోటుచేసుకుంది.

America Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు 

అమెరికాలోని న్యూజెర్సీలో 23 ఏళ్ళ భార‌త విద్యార్థి ఓం బ్రహ్మ్‌భట్‌పై ట్రిఫుల్ మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది.

Salar : ప్రభాస్‌,పృథ్వీరాజ్‌ పాత్రలు లీక్.. స్వయంగా చెప్పిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌

టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌` సినిమా కథపై ఇన్నాళ్లు జోరుగా చర్చ సాగేది.

IND Vs AUS : ఆస్ట్రేలియా గెలుపునకు ఇషాన్ కిషన్ తప్పిదమే కారణమా?

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది.

Shakeela : నేను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా.. షకీలా సంచలన వ్యాఖ్యలు

మళయాల తార షకీలా అంటే తెలుగులోనూ ఫేమస్. తెలుగులోనూ చాలా క్రేజ్ సంపాదించుకున్నారు.

Telangana poll: తెలంగాణ పోలింగ్‌కు అంతా సిద్ధం.. ఈసీ ఏర్పాట్లు, నిబంధనలు ఇవే.. 

EC arrangements: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌(polling)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.

kanthara : కాంతార ఛాప్టర్-1లో రిషబ్ శెట్టి బిజీ, ప్రీక్వెల్'లో ఎంతమంది అగ్రహీరోలో తెలుసా 

దక్షిణాది టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ప్రేక్షకుల అంచనాలకు అందకుండా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'కాంతార' సినిమా, బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.

China Pneumonia Virus: చైనాలో న్యుమోనియా.. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్!

చైనా(China)లో పిల్లలో శ్వాసకోస(Pneumonia) వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆరు రాష్ట్రాలు తమ ఆరోగ్య మౌలిక సదుపయాలను అలర్ట్ మోడ్‌లో ఉంచాయి.

Papaya : బొప్పాయి తింటే ఎన్ని లాభాలో.. అద్బుతమైన 8 ప్రయోజనాలివే

బొప్పాయి పండు అంటే తెలియవారు ఉండరేమో. అంతలా ప్రతి ఇంటికి చొచ్చుకెళ్లింది ఈ కాయ. దీన్ని నిత్యం ఆహారంలో చేర్చుకుంటే పోషకాహారాలు లభిస్తాయి.

బీహార్: ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి.. స్కూల్ క్యాబ్ డ్రైవర్‌ అరెస్ట్ 

బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో మంగళవారం ఇద్దరు ఐదేళ్ల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ IANS నివేదించింది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మనే సరైన నాయకుడు : జహీర్ ఖాన్

వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రశ్నార్థకంగా మారింది.

Surat Fire Accident: సూరత్ కెమికల్ ప్లాంట్‌లో మంటలు.. గాయపడిన 24 మంది కార్మికులు 

గుజరాత్‌లోని సూరత్ లో కెమికల్ ప్లాంట్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది కార్మికులు గాయపడ్డారు.

Padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం 

హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy) మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.

 Animal : యానిమల్'కు షాకిచ్చిన సెన్సార్ బోర్డ్.. ఆ రొమాంటిక్ సీన్లన్నీ గల్లంతేనట

యానిమల్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ మేరకు 5 సీన్స్‌ను బోర్డు కట్ చేసిందంటూ ఓ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌కు బంపరాఫర్ ఇచ్చిన బీసీసీఐ.. కాంట్రాక్ట్ గడువు పొడగింపు..! 

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమిండియా(Team India) ప్లేయర్లు నిరాశకు గురయ్యారు.

కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి

ఓ తండ్రి తన కూతురిని దారుణంగా హత్య చేశాడు. కడు గ్రామానికి చెందిన శివలాల్ మేఘ్వాల్ తన పెద్ద కుమార్తె నిర్మ(32)ను పదునైన ఆయుధంతో గొంతు కోసి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

Ktr : హల్లో కేటీఆర్ మామ, హైదరాబాద్'కు డిస్నీల్యాండ్‌ను తీసుకురా ప్లీజ్ 

తెలంగాణలో మరోక రోజులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్‌ను తీసుకురావాలని ఓ చిన్నారి మంత్రి కేటీఆర్'ను కోరింది.

Telangana Rains: పోలింగ్ వేళ.. తెలంగాణలో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Audi car: 2025 ఆడీ S5 స్పోర్ట్ కారులో ఊహించని ఫీచర్లు

ఆడీ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

US Visas: భారతీయ విద్యార్థులకు వీసా జారీలో అమెరికా ఎంబసీ రికార్డు 

భారతీయ విదార్థులకు అమెరికా వీసాల(US Visas) జారీలో యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు సరికొత్త రికార్డు సృష్టించాయి.

Ajwain Leaves : ఈ ఆకులు రోజూ తింటే అద్భుత ఫలితాలున్నాయని తెలుసా

ఆయుర్వేదంలో చాలా రకాల మెుక్కలను ఔషధంగా వాడతారు. అయితే వాటిల్లో వాము ఆకు అద్భుత సంజీవనిగా పనిచేస్తుంది.

Sikinder Raza : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు

టీ20ల్లో జింబాబ్వే(Zimbabwe) కెప్టెన్ సికిందర్ రజా(Sikinder Raza) సరికొత్త చరిత్రను సృష్టించాడు.

Charlie Munger: వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగెర్ కన్నుమూత 

అమెరికా బిలియనీర్, వారెన్ బఫెట్‌(Warren Buffett) చిరకాల మిత్రుడు, ఆయన వ్యాపార సామ్రాజ్యంలో కీలక భాగస్వామి అయిన చార్లీ ముంగెర్ (99) కన్నుమూశారు.

నవంబర్ 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 29వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ 

ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అధికారులు జాతీయ మీడియా కి తెలిపారు.

28 Nov 2023


IND Vs AUS : టీ20 సిరీస్‌లో బోణి కొట్టిన ఆస్ట్రేలియా.. మాక్స్ వెల్ ఊచకోత

గౌహతి వేదికగా జరుగుతున్న భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్ వేళ చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..

రాష్ట్రంలో ప్రచార హోరు ముగిసింది. ఈ మేరకు సైలెంట్‌ పీరియడ్‌ మొదలైందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది.

Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు  

17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను ఎట్టకేలకు బయటకు వచ్చారు.

NAVADEEP : జీవితంపై నవదీప్ కీలక వ్యాఖ్యలు.. మనం ఎన్నో అనుకుంటాం గానీ అవన్నీ జరగవు

టాలీవుడ్ హీరో నవదీప్ 'లవ్‌ మౌళి చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన హీరోగా నటించిన మూవీని దర్శకుడు అవనీంద్ర తెరకెక్కించారు.

Kangana Ranaut : ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది : కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ స్టార్ కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'లో నటిస్తున్నారు. దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో అలరించనున్నారు.

China: చైనాలో యువకుడి ప్రాణం తీసిన గేమింగ్.. ఐదు రోజులు నిద్ర లేకుండా ఆడి!

కొందరు ఉద్యోగులు కంపెనీలో అదనపు గంటలు పని చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఒత్తిడి పెరుగుతున్న లెక్క చేయకుండా శ్రమిస్తారు.

LTTE Prabhakaran's daughter: మా నాన్న ఎల్‌టిటిఇ మాజీ చీఫ్ ప్రభాకరన్ .. మహిళ వీడియో వైరల్ 

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టిటిఇ)మాజీ చీఫ్ ప్రభాకరన్ కుమార్తె అని చెప్పుకుంటున్న ఒక మహిళ వీడియో "మవీరర్ నాల్" సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Elon Musk : హమాస్ ఉగ్రవాదులపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..వారిని చంపడం సబబే

అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా 

సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే భారత్ పే(BharatPe) మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్‌కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది.

TS Elections : రేపు, ఎల్లుండి విద్యా సంస్థలు సెలవులు.. కలెక్టర్ కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కు రంగం సిద్ధమైంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.

Telangana Elections : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. MCC ఉల్లంఘిస్తే కఠిన చర్యలే

తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి ముగిసింది. మంగళవారం ఐదు గంటలకు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఈ మేరకు ఇంటికే పరిమితమయ్యారు.

Jasprit Bumrah: కొన్నిసార్లు నిశ్శబ్దమే సమాధానం చెబుతుంది.. జస్ప్రిత్ బుమ్రా  

టీమిండియా (Team India) స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరుఫున ఆడుతున్నాడు.

Hi Nanna : హాయ్‌ నాన్న నుంచి 'ఓడియమ్మా'.. లిరికల్‌ వీడియో రిలీజ్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) తండ్రి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'హాయ్‌ నాన్న' (Hi Nanna) నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.

Supreme Court: పాక్ కళాకారులను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

భారత్‌లో పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Ghee Coffee : నెయ్యి కాఫీ ప్రయోజనాలివే.. తయారీ విధానం తెలుసా

కాఫీ, టీ అంటే తెలియని వారు ఉండరు. కానీ ఇప్పుడంతా ట్రెండ్ మారింది.రిసిపీలు సైతం మారుతున్నాయి. ఇందులో భాగంగానే నెయ్యి కాఫీ ఇటీవలే ఫేమస్ అయ్యింది.

Uttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు 

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ దాదాపు సక్సెస్ అయ్యింది.

Rajendra Prasad : 'షష్టిపూర్తి' వేడుకల్లో రాజేంద్రప్రసాద్‌.. 37 ఏళ్ల తర్వాత జోడి కట్టిన జంట

టాలీవుడ్ నవ్వుల మహారాజు, అలనాటి నటుడు రాజేంద్రప్రసాద్‌ 'షష్టిపూర్తి' సంబురాల్లో మునిగారు. ఈ మేరకు ఫోటోలు షేర్ చేశారు.

AutoMobile Retail Sales : ఈసారి పండగ సీజన్లో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు.. ఏకంగా 19శాతం వృద్ధి

నవరాత్రితో మొదలై ధన త్రయోదశి వరకు మొత్తం 42 రోజుల పండుగ సీజన్ (festive season) ముగిసింది.

Sonia gandhi: 'మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి: తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం 

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు.

Mansoor Alikhan : చిరంజీవిపై సంచలన ఆరోపణలు..పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారు

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారన్నారు.

Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Lorry driver: తాగి రైలు పట్టాలపై లారీని నిలిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?

మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ విచిత్రమైన ఘటనకు పాల్పడ్డాడు. రైలు పట్టాలపై లారీ నడిపాడు.

Kerala Kidnap Case: కేరళ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం 

కేరళ కొల్లంలోని ఓ ఆరేళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యమైంది. ఆ బాలిక ఆశ్రమం మైదాన్‌లో పాడుబడిన స్థితిలో కనుగొన్నారు.

North Korea : కిమ్ ఉపగ్రహం.. వైట్ హౌస్, పెంటగాన్ ఫోటోలు తీసిందట.. ఉత్తర కొరియా సంచలన ప్రకటన

ఈ నెలలో తొలిసారిగా ఉత్తర కొరియా (North Korea) ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Foxconn: భారత్‌లో 1.6 బిలియన్ డాలర్లు పెట్టుబడికి 'ఫాక్స్‌కాన్ రెడీ 

Foxconn Investment in India: ఆపిల్ ఐఫోన్‌(iPhone)ను తయారుదారు, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) తన కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా భారతదేశంలో 1.6 బిలియన్ డాలర్ల( రూ.13,000కోట్లు)ను పెట్టుబడి పెట్టబోతోంది.

Sweet Potato : వీటిని తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..కళ్లద్దాలను పక్కన పెట్టేస్తారు

మనకు అందుబాటులో ఉండే అనేక కూరగాయల్లో కందగడ్డ(చిలగడదుంపలు) ఒకటి. వీటితో చాలా మంది కూరలు చేసుకుని తింటారు.

Israel-Hamas: ఇజ్రాయెల్-హమస్ మధ్య 'సంధి' పొడిగింపు.. నేడు మరికొంత మంది బందీల విడుదల 

గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ పేర్కొంది.

Telangana Assembly Elections 2023: ఓటేశాక వేలికి వేసే సిరా, తయారీ మన హైదరాబాద్‌లోనే!

తెలంగాణ ఎన్నికల (Telangana elections) సమరం మొదలైంది. నవంబర్ 30న పోలింగ్ ప్రారంభం కానుంది.

కేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్ 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌, కెనడా (Canada) మధ్య మొదలైన వివాదం నానాటికీ పెరుగుతోంది.

Mumbai: ముంబైలో అగ్నివీర్ ట్రైనీ ఆత్మహత్య 

ముంబైలోని తన హాస్టల్ గదిలో అగ్నివీర్‌గా శిక్షణ పొందుతున్న 20ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

HANUMAN : హ‌నుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇవాళ మూడో పాట రిలీజ్

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ న‌టిస్తున్న చిత్రం హ‌నుమాన్‌ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్‌ రిలీజ్ కానుంది.

Kolkata: పిల్లిని కాపాడే ప్రయత్నంలో 8వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి 

పెంపుడు పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక మహిళ 8వ అంతస్తు నుండి పడి దురదృష్టవశాత్తు మరణించింది. ఈ విషాదకర ఘటన కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Australia : ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలవడానికి ఆ ఒక్క మీటింగ్ కారణమా..?

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో తొలుత ఓటములతో ఇబ్బంది పడ్డ ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది.

Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు 

కొన్ని ప్రాంతాల్లో మత విద్వేషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. మతం అనేది తమ సంస్థకు ఆస్తిగా కొందరు భావిస్తున్నారు.

Mallareddy : మహేశ్ బాబు గారూ.. నీ సినిమా చూసే ఎంపీ అయిన

హైదరాబాద్ మహానగరం శివారులో మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా సోమవారం రాత్రి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి

హైదరాబాద్‌ (Hyderabad) లో మరోసారి వీధి కుక్కలు(Street Dogs) రెచ్చిపోయాయి.

Kerala: మైనర్ కూతుళ్లపై ఇద్దరు లవర్స్‌తో లైంగికదాడి చేయించిన తల్లి.. 40ఏళ్ల జైలు శిక్ష 

Kerala woman jailed for 40 years: కన్న బిడ్డల పట్ల ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడి కూతుర్లపై లైంగిక వేధింపులను ప్రోత్సహించింది.

Aryna Sabalenka : ఆస్ట్రేలియన్ ఓపెన్ డిఫెన్స్ కోసం బ్రిస్బేన్‌తో వార్మప్‌లో మ్యాచ్ ఆడనున్న అరీనా సబలెంకా

టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఆరీనా సబలెంకా(Aryna Sabalenka) ఈ ఏడాది ప్రారంభంలో మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్‌లో ఎలెనా రైబాకినా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

IPL 2024 : ఐపీఎల్ ఆడాలని ఉంది.. మనసులో మాటను బయటపెట్టిన పాకిస్థాన్ బౌలర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం ఇప్పుడే సన్నహాలు మొదలయ్యాయి.

Pooja Gandhi : భాష నేర్పించిన వ్యక్తితో దండుపాళ్యం హీరోయిన్ పెళ్లి.. వరుడు అతనే 

టాలీవుడ్ సహా దక్షిణాది చిత్ర పరిశ్రమలను, క్రైమ్ థ్రిలర్ స్టోరీతో వణికించిన దండుపాళ్యం సినిమాకు మాస్ క్రేజ్ వచ్చింది.

Supreme Court: మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరించిన సుప్రీం 

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి, డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీకి ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Hardik Pandya : 'ఐయామ్ బ్యాక్'.. ముంబై జట్టులోకి తిరిగి రావడంపై స్పందించిన హార్ధిక్ పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మళ్లీ సొంత గూటికి వచ్చాడు.

US Hate Crime: ఇజ్రాయెల్ బందీల పోస్టర్ల వివాదం.. యూదు మహిళపై ఇద్దరు అమెరికన్ల దాడి

హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల పోస్టర్లను చింపివేయడాన్ని అడ్డుకున్న 41ఏళ్ల యూదు మహిళపై మరో ఇద్దరు యువతులు దాడి చేశారు.

Ferrari: ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

అద్భుతమైన, శక్తివంతమైన కార్లకు ఫెరారీ (Ferrari)బ్రాండ్ పెట్టింది పేరు. ఈ ఇటాలియన్ కారు బ్రాండ్ అందించే కార్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Kachidi Fish : కచిడి చేప ఖరీదు ఎంతో తెలుసా.. దీని బదులు ఒక మారుతి కారు కొనొచ్చు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అరుదైన చేప సముద్రంలో గంగపుత్రులకు చిక్కింది.

Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే 

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది.

Siddharth Chinna : ఓటిటిలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిన్నా

కోలీవుడ్, టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ నటించిన "చిన్నా" తాజాగా ఓటిటిలోకి రిలీజ్ అయ్యింది. ఈ మేరకు తమిళంలో "చిత్తా" పేరిట దర్శకుడు ఎస్.యూ అరుణ్ కుమార్ తెరకెక్కించారు.

Uttarakhand tunnel: రెస్క్యూ ఆపరేషన్‌లో 'రాట్ హోల్' నిపుణులు.. 5మీటర్ల దూరంలో కార్మికులు 

Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది.

IND Vs AUS : నేడు ఆస్ట్రేలియాతో మూడో టీ20.. గౌహతిలో సిరీస్‌ను భారత్ సాధిస్తుందా..?

ఆస్ట్రేలియాపై వరుసగా తొలి రెండు టీ20ల్లో గెలిచి జోరుమీదున్న యువ భారత జట్టు మూడో మ్యాచుకు సిద్ధమైంది.

నవంబర్ 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్‌ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య 

రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 28కి చేరుకుంది.

Election Commission: తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు.. కర్ణాటకకు ఎన్నికల సంఘం నోటీసు 

కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధించిన విజయాలను తెలంగాణ వార్తాపత్రికలలో ప్రచారం చేసినందుకు గాను కర్ణాటక ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు పంపింది.