24 Nov 2023

Oppo Reno 11 : సరికొత్త ఫీచర్లతో ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్.. ధర, వివరాలు ఇవే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ లాంచ్ అయ్యింది.

Credit Card : 'క్రెడిట్‌ కార్డు వ్యయాలు విపరీతం.. ఒక్క అక్టోబరులోనే రూ.1.78 లక్షల కోట్లు'

దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు ద్వార జరుపుతున్న లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు పండగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబరులో క్రెడిట్‌ కార్డు వ్యయాలు భారీగా పెరిగాయి.

Team India : టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా

టీ20ల్లో భారత జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది.

Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు

ఒడిశాలో ఘోరం జరిగింది. ఓ ప్రభుద్ధుడు భార్యా బిడ్డల్ని పాముకాటుతో చంపించిన అతి తీవ్ర విషాద ఘటన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Kotabommali PS:  కోట బొమ్మాళి P.S రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన కోటబొమ్మాళి పీఎస్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Jammu Encounter : 'మాజీ పాక్ సైనికులే ఉగ్రవాదులుగా చొరబడ్డారు.. ఇండియన్ ఆర్మీ '

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు,సైన్యం మధ్య మరోసారి భీకర కాల్పులు జరిగాయి.

Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక రోజైన పూర్తి కాకముందే వాయిదా పడింది.

Viswambhara : చిరంజీవి 'విశ్వంభర' సెట్స్ నుంచి ఫోటో లీక్.. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్!

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' (Viswambhara) సినిమాతో బీజీగా ఉన్న విషయం తెలిసిందే.

China : 'కేంద్రం కీలక ప్రకటన.. చైనాలో ఫ్లూ కేసులపై మనకు ముప్పేమీ లేదు'

న్యుమోనియా కలకలంతో డ్రాగన్ చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడి చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆస్పత్రులు బాధితులతో నిండిపోతున్నాయి.

 Double iSmart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ రివీల్

టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) డబుల్ ఇస్మార్ట్‌ (Double iSmart)తో బిజీ అయ్యాడు.

AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం'

ఆంధ్రప్రదేశ్​లో ఎస్సై నియామకాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేను ప్రభుత్వం సవాలు చేస్తూ డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది.

Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్'లోని శ్రీసిటీలో డైకిన్ ఏసీ తయారీ ప్లాంటును ఆ సంస్థ ఛైర్మన్ కన్వల్‌జిత్‌ జావా ప్రారంభించారు.

అమ్మ అంటే చాలా ఇష్టం.. త్వరగా కోలుకొని రావాలన్న మహ్మద్ షమీ.. రషీద్ ఖాన్‌కు శస్త్ర చికిత్స!

వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.

Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు 

తెలంగాణ కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు భద్రత కల్పించాలని హై కోర్టు ఆదేశించింది.

Ireland : ఐర్లాండ్ వాసుల అగ్గి బీభత్సం.. ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి, మంటల్లో బస్సులు

ఐరోపా దేశం ఐర్లాండ్'లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అల్జీరియన్ ముస్లిం తమ వారి మీద దాడి చేశాడని, ఐరిష్ ప్రజలు అక్కడి ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని, బస్సులను తగులబెట్టారు.

Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) కు తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ క్షమాపణలు చెప్పారు.

Ishan Kishan: జట్టులో లేనప్పుడు ప్రాక్టీస్ చేయడం ఆపలేదు.. అందుకే ఆ బౌలర్‌ని టార్గెట్ చేశా : ఇషాన్ కిషాన్

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kisha) రిజర్వ్ బెంచ్ కే పరితమైన విషయం తెలిసిందే.

Bollywood: గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి 

బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లి తండ్రి, చిత్రనిర్మాత రాజ్ కుమార్ కోహ్లి మరణించారు. న్యూస్ 18 కథనం ప్రకారం,రాజ్ కుమార్ కోహ్లీ గుండెపోటుతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.

Afghanistan  : భారత్‌లో ఆఫ్గానిస్థాన్ ఎంబసీ మూసివేత.. ఇండియా సహకరించట్లేదన్న ఆప్ఘాన్ సర్కార్

భారతదేశంలో తమ ఎంబసీని ఎత్తివేస్తున్నట్లు ఆప్ఘానిస్తాన్ సర్కారు కీలక నిర్ణయం ప్రకటించింది. దిల్లీలో పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Deep Fake : 'డీప్‌ఫేక్' చేస్తే డొక్క చించుతాం.. ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం'

ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో డీప్‌ఫేక్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అటువంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకునేలా అధికారిని నియమిస్తామని చెప్పింది.

Iron Deficiency: ఐరన్ లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ ఆహారాలు తీసుకుంటే మంచిది! 

శరీరానికి ఐరన్ ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే మారుతున్న ఆహార అలవాట్ల నేపథ్యంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.

Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంలో మరో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ మేరకు మంత్రులు,అధికారులకు క్యాంపు కార్యాలయాల కోసం స్థలం గుర్తించారు.

Israel-Hamas : విడుదలకానున్న 13 మంది బందీలు.. అమల్లోకి ఇజ్రాయెల్ హమాస్ సంధి

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడింది. బందీల(Hostages) విడుదల, కాల్పుల విరమణ కోసం గత కొద్దికాలంగా అంతర్జాతీయ సమాజం చేసిన విశ్వప్రయత్నాలు ఫలించాయి.

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ అప్డేట్ వచ్చిసిందోచ్.. షూటింగ్ ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.

CM Jagan: జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై.. ఏపీ సీఎంకి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి,సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.

Uttarakhand Tunnel : చిక్కుముడిలో ఉత్తరాఖండ్ సొరంగం.. రెస్క్యూ ఆపరేషన్‌కు అవాంతరం

ఉత్తరాఖండ్'లోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్'కు మరో అవాంతరం ఎదురైంది.

FIR on Mitchell Marsh: దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్‌ (Mitchell Marsh) పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా

తెలంగాణలో ఎన్నికల సమరం చివర దశకు చేరుకుంటోంది. మరో 4 రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది.

Clapping Benefits : చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..! తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!

సాధారణంగా మనం ఇతరుల్ని అభినందించడానికి, ఉత్సహపరచడానికి ఎక్కువగా చప్పట్లు కొడతాం.

qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్

భారతదేశం నేవీ అధికారులకు మరణశిక్షను రద్దు చేయాలని భారత్ చేసిన విజ్ఞప్తిని, ఖతర్ కోర్టు ఆమోదించింది.

MINI కూపర్ 5-డోర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఊహించిన ఫీచర్లు

MINI కూపర్ 5 డోర్ హ్యాచ్ బ్యాకులో అద్భుతమైన డిజైన్‌తో ముందుకు రాబోతోంది.

Adikeshava Review: 'ఆదికేశవ' రివ్యూ.. వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా ? ఫట్టా?

ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), ఆదికేశవ సినిమాతో ఫుల్ యాక్షన్‌లోకి దిగిపోయాడు.

Vikram Nakshatram : మళ్లీ వాయిదా పడ్డ నక్షత్రం..స్వయంగా వెల్లడించిన గౌతమ్ మీనన్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధృవ నక్షత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Surya Kumar Yadav : కెప్టెన్సీ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేశా.. బ్యాటింగ్‌ను ఆస్వాదించా : సూర్య

విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది.

Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే 

జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి షాక్ తగిలింది. ప్రస్తుత అలంపూర్ ఎమ్యెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.

నవంబర్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Ohio: అమెరికాలోని భారతీయ డాక్టరల్ విద్యార్థి దారుణ హత్య.. కారులో ఉండగా తుపాకీతో కాల్పులు

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో మెడికల్ స్కూల్‌లో మాలిక్యులర్, డెవలప్‌మెంటల్ బయాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్యపై నవంబర్ 8న హత్యాయత్నం జరిగింది.

23 Nov 2023

Ponzi Scam: ₹ 100-కోట్ల పోంజీ స్కామ్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌కు సమన్లు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)₹ 100కోట్ల పోంజీ స్కీమ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని సమన్లు ​​పంపింది.

Music Frogs : పాటలు పాడే కప్పలు చూశారా.. సంగీతంతో మైమరపిస్తున్నాయి

అరుణాచల్ ప్రదేశ్'లో కప్పలు పాటలు పాడుతున్నాయి. ఈ మేరకు తమ సంగీతంతో మైమరపిస్తున్నాయట. ఈ విషయాలే తమను ఆశ్చర్యపరుస్తున్నాయంటున్నారు జువాలజీకి చెందిన శాస్త్రవేేత్తలు.

Kalonji Benefits : కలోంజి గింజలతో బరువు, షూగర్ కంట్రోల్ చేయొచ్చు!

కలోంజి గింజలను నల్లజీలకర్ర అని కూడా పిలవచ్చు. చాలా రకాల వంటకాల్లో వీటిని మసాలాగా ఉపయోగిస్తాం.

Election Commission: రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం  

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చెయ్యడంపై ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది.

Yuzendra Chahal : యుజేంద్ర చాహల్ అద్భుత రికార్డు.. అశ్చర్యపోతున్న సెలెక్టర్లు!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో పాటు, ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు యుజేంద్ర చాహల్‌ (Yuzendra Chahal) ను పక్కనపెట్టారు.

Google Pay : వినియోగదారులకు గూగుల్‌ షాక్.. ఇకపై మొబైల్‌ రీఛార్జులపై వసూలు

దిగ్గజ పేమెంట్ యాప్, గూగుల్‌ పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ మేరకు పేమెంట్‌ యాప్'లో భాగంగా చేసే మొబైల్‌ రీఛార్జులకు స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పకనే చెబుతోంది,

Bhagavanth Kesari OTT : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా నటించిన చిత్రం 'భగవంత్ కేసరి'.

Ap Caste Census : గ్రామ,వార్డు సచివాలయాలకు ఆదేశాలు..వారంలోగా కులగణన సర్వే పూర్తిచేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కుల గణన ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Bhama Kalapam 2: భామాకలాపం 2 అప్డేట్ వచ్చేసింది.. ఈసారి థియటర్లలో సందడి చేయనున్న ప్రియమణి

హీరోయిన్ ప్రియమణి (Priyamani) నటించిన భామాకలాపం మూవీ డైరక్టుగా ఓటిటిలో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది.

Madhya Pradesh : నమ్మించి కారు ఎక్కించుకున్నారు.. కదులుతున్న వాహనంలో అత్యాచారం చేశారు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అబలపై మరో దాష్టీకం జరిగింది. దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో ఓ మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ప్రింటెండ్ దేవాలయం.. ఎక్కడుందో తెలుసా..!

తెలంగాణలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెండ్ దేవాలయం నిర్మతమైంది.

Mamata Banerjee : మహువా మోయిత్రా కేసులో మౌనం వీడిన దీదీ.. ఏమన్నారంటే 

ప్రశ్నకు నగదు కేసులో మహువా మోయిత్రా పాత్రపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎట్టకేలకు స్పందించారు.

Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 40 మంది ఈ జాబితాలో ఉన్నారు.

Animal Trailer : 'యానిమల్' ట్రైలర్ వచ్చేసింది.. ఊచకోత కోస్తున్న రణబీర్  

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'యానిమల్'. (Animal)

Elon Musk 'X' : 'ఎక్స్‌'లో మళ్లీ మార్పు.. ఆదాయం కోసం ఎలాన్ మస్క్‌ కీలక నిర్ణయం

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం 'X'కి సంబంధించి ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Naga Chaitanya : నాగ చైతన్య 'దూత' ట్రైలర్ రిలీజ్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్బ్!

ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వైబ్ సిరీస్‌ల వైపు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.

Justice Fathima Beevi : సుప్రీం తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి కన్నుమూత 

భారత సుప్రీంకోర్టు (Supreme Court) ప్రథమ మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమా బీవి(96) తుది శ్వాస విడిచారు.

Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌ రాజౌరిలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మరో జవాన్ వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో గురువారం ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.

Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం

దేశ రాజధాని దిల్లీ ఉలిక్కిపడింది. కేవలం రూ.350 కోసం ఓ బాలుడు ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Suriya Injury : హీరో సూర్యకు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

తమిళ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ఆయనకు గాయాలైనట్లు తెలిసింది.

Rahu Dravid: టీమిండియా హెడ్ కోచ్‌ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై.. కొత్త కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? 

టీమిండియా హెడ్ కోచ్‌(Head Coach)గా రాహుల్ ద్రావిడ్ (Rahu Dravid) పదవికాలం వరల్డ్ కప్ 2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే.

National Pension System : NPS విత్‌డ్రా కొత్త రూల్‌.. SLWతో ఆటంకం లేని ఆదాయం

National Pension System (ఎన్‌పీఎస్‌) విత్‌డ్రాల్'కు సంబంధించి పీఎఫ్‌ఆర్‌డీఏ ఇటీవలే కీలక మార్పులు చేసింది.

Deepfake: డీప్‌ఫేక్‌లను పరిష్కరించడానికి నిబంధనలు.. క్రియేటర్స్ కి పెనాల్టీ..  కేంద్రం నిర్ణయం 

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని లేదా ప్రస్తుత చట్టాలకు సవరణలు చేస్తుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు.

Tata Safari : టాటా సఫారి వెయిటింగ్ పీరియడ్ పొడిగింపు.. ఎన్ని వారాలంటే?

నేటి కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాహనం కొనాలనే ఆశించే ప్రతి ఒక్కరూ సేఫ్టీ ఫీచర్ల గురించి ఆలోచిస్తున్నారు.

Haryana: 142 మంది విద్యార్థినులను 'లైంగిక వేధింపులకు గురిచేసిన' స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్

హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌పై 142 మంది బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

Izzat Song : సుమ కొడుకు సినిమా సాంగ్‌ని లాంచ్ చేసిన చిరంజీవి

టాలీవుడ్‌లో యాంకర్ లిస్ట్‌లో నెంబర్ స్థానంలో ఉన్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగిలో దారుణం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.

PAK Vs NED: నెదర్లాండ్స్‌తో టీ20 సిరీస్‌ను వాయిదా వేసుకున్న పాక్.. కారణమిదే?

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ (Pakistan) చెత్త ప్రదర్శనతో విమర్శలను మూటకట్టకుంది.

Uttarakhand Tunnel : అతి త్వరలో సొరంగం నుంచి బయటకు రానున్న కార్మికులు.. ముగింపు దశగా చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న సహాయక చర్యలు (రెస్క్యూ ఆపరేషన్‌) చివరి దశకు చేరుకుంది.

China: చైనాలో అంతుచిక్కని న్యుమోనియా.. మరో మహమ్మారి రాబోతుందా?

చైనాలో వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు అంతుచిక్కని న్యుమోనియా ప్రబలుతోంది.

Mosquito : ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. ఒక్క దోమ కూడా రాదు!

శీతా కాలం (Winter) అంటేనే వ్యాధుల కాలమని చెప్పొచ్చు.

UttarPradesh: కూరగాయల మండిలో భారీ అగ్నిప్రమాదం 

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో బుధవారం రాత్రి నవీన్ కూరగాయల మండిలో మంటలు చెలరేగాయని సీనియర్ అధికారి తెలిపారు.

Tata Curvv : టెస్ట్ రన్ దశలో టాటా కర్వ్.. త్వరలోనే లాంచ్!

టాటా కర్వ్ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న తరుణంలో.. ఈ మోడల్‌కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది.

Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 26న బంగాళాఖాతంలో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన నెలకొంది. ఈనెల 26న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ వెల్లడించింది.

Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది 'హత్యకు కుట్ర!'.. భగ్నం చేసిన అమెరికా 

అమెరికాలో సిక్కు వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ హత్యకు కుట్ర జరిగింది. ఈ హత్యాయత్నాన్నిఅమెరికా భగ్నం చెయ్యడమే కాకుండా భారత్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది.

Abdul Razak: 'క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది'.. మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైన విషయం అందరికి తెలిసిందే.

నవంబర్ 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Kannappa : వీరుడు, అపరభక్తుడు కన్నప్ప.. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది

టాలీవుడ్ హీరో మంచు విష్ణుే కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ మైథాలాజికల్ డ్రామా 'కన్నప్ప' చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Punjab: గురుద్వారాలో కాల్పులు.. పోలీసు అధికారి మృతి.. ఐదుగురికి గాయాలు 

పంజాబ్‌లోని కపుర్తలాలోని గురుద్వారా వద్ద నిహాంగ్ సిక్కు కాల్పులు జరపడంతో ఒక పోలీసు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.