LOADING...

21 Nov 2023


Rahul Gandhi: వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా గెలవాల్సింది.. కానీ మోదీ వల్లే ఓటమి.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు 

రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చేశారు.

National herald Case: గాంధీలకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 

నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ,సోనియా గాంధీకి సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన ₹ 90 కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేసింది.

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధం: నయీమ్ పంజుతా 

ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధమని పాకిస్థాన్ కోర్టు ప్రకటించింది.

PPF, SCSSలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త నిబంధనలు, వడ్డీ రేట్లను తెలుసుకోండి 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సహా అనేక ఇతర చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలను మార్చింది.

NCERT : చరిత్ర పుస్తకాల్లో రామాయణం,మహాభారతం.. NCERT కీలక సిఫార్సులు

పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల విషయంలో NCERT కమిటీ కీలక సిఫార్సులు చేసింది.

Saindhav : 'రాంగ్ యూసేజ్' చేయొద్దన్న వెంకీ.. సైంధవ్‌ ఫస్ట్ సింగిల్ విడుదల

విక్టరీ వెంకటేష్ 75 చిత్రం సైంధవ్ నుంచి అభిమానులకు, ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మేరకు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

Rohit Sharma: భారత వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో ముగ్గురు ప్లేయర్లు.. ఎవరంటే? 

వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడిన టీమిండియా మరోసారి ఫైనల్ గండాన్ని దాటలేకపోయింది.

AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు 

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

Viral : ఒకే బిడ్డను మోసి జన్మనిచ్చిన స్వలింగ జంట.. చరిత్ర సృష్టించిన స్పెయిన్ కపుల్

స్వలింగ జంట చరిత్ర సృష్టించింది. ఇద్దరూ కలిసి ఒకే బిడ్డను తమ గర్భంలో మోసి జన్మనివ్వడం విశేషం.

Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక 

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి(Patanjali)కి సుప్రీంకోర్టు షాకిచ్చింది.

Pakistan team: ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన.. పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు

వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) దారుణ వైఫల్యంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Pushpa 2 : పుష్ప2పై దేవిశ్రీ కీలక వ్యాఖ్యలు..  గంగమ్మ అమ్మవారిపై సన్నివేశాలు సినిమాకే హైలెట్ అట 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప సినిమా,మరోసారి పుష్ప2 నేపథ్యంలో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది.

KL Rahul: 107 బంతుల్లో 66 పరుగులా.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయాబ్ మాలిక్ విమర్శలు

వన్డే ప్రపంచ కప్‌లో వరుసగా పది విజయాలు సాధించిన భారత్, ఫైనల్ మాత్రం నిరాశపరిచింది.

Thrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు 

కేరళ త్రిసూర్‌లోని వివేకోదయం స్కూల్లో పూర్వ విద్యార్థి హల్‌చల్ చేశాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి కాల్పులు జరిపి పాఠశాలలో భయానక వాతావరణం సృష్టించాడు.

Guntur Kaaram : మహేశ్ బాబు గుంటూరు కారం నుంచి అదిరిపోయే అప్డేట్.. రెండో సింగిల్ ఎప్పుడో తెలుసా  

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ICMR: ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ తాజా నివేదిక

ఇటీవల కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) తేల్చి చెప్పింది.

Anand Mahindra : అలా చూస్తే బాధ కలుగుతోంది.. ముంబై నగర పాలిక పై ఆనంద్ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా మరోసారి సామాజిక సమస్య మీద స్పందించారు. భారతదేశం ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలే చెత్తా చెదారం సముద్రంలో పడేయడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే! 

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాజస్థాన్‌లోని అజ్మీర్(Ajmer) జిల్లాలోని పుష్కర్‌లో అంతర్జాతీయ పుష్కర్ మేళా(Pushkar Mela) ఘనంగా జరిగింది.

World Television Day 2023: భారతదేశంలోకి టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా.. మొదటగా ఆ ప్రాంతంలోకి!

టీవీ ఓ ప్రసార మాధ్యమంగా వచ్చి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ భాగం అయిపోయింది.

Winter Foods : శీతాకాలంలో 8 రకాల సూపర్ ఫుడ్స్ ఇవే 

శరీరానికి చలికాలంలో అందించాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి అందిస్తేనే రోగాలను తట్టుకుని నిలబడగలిగే శక్తి అందుకుంటాం.

Team India: బాధలో ఉన్న టీమిండియా ప్లేయర్స్‌ను భుజం తట్టి ఓదార్చిన ప్రధాని (Video)

వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమిండియా (Team India), ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది.

'one nation, one election': జమిలీ ఎన్నికలతో కేంద్రానికి మేలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ 

'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (one nation, one election)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Balineni Srinivasa Reddy: 'మళ్లీ వస్తా.. వారి అంతు తేలుస్తా'.. బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు 

ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(Byju's) గట్టి షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.9,000 కోట్లు చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం బైజూస్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

Allu Arjun : తండ్రి కూతుళ్ల ప్రేమ చూశారా.. నెట్టింట వైరల్'గా మారిన అల్లు అర్జున్, అర్హ ఆనంద క్షణాలు

టాలీవుడ్ స్టార్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిల ముద్దుల కూతురు అల్లు అర్హా 7వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.

Anasuya : వామ్మో అనసూయ ఇలా తయారైందేంటి.. తనంటే ఇష్టలేని వారిని బుట్టలో వేసుకుంటోంది  

అనసూయ భరద్వాజ్ అంటే చలాకీతనానికి, హాట్ యాంకరింగ్'కు పెట్టింది పేరు.తాజాగా ఈ యాంకర్ బ్యాటీ, చీరలో దిగిన ఫోటోలు దుమ్మురేపుతున్నాయి.

Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో ఘోరం జరిగింది. అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న 19 ఏళ్ల యువతిని దారుణంగా నరికి చంపారు.

Mammotty: స్వలింగ సంపర్క పాత్రలో మమ్ముట్టి.. సినిమాను ఆ దేశాల్లో అందుకే బ్యాన్ చేశారట 

మాలీవుడ్ మెగాస్టార్, నటుడు మమ్ముట్టి నటించిన ఓ చిత్రం కువైట్, ఖతర్ దేశాల్లో నిలిచిపోయింది. ఈ సినిమాలోని అడల్ట్ కంటెంట్ కారణంగా చిత్ర ప్రదర్శన ఆ దేశాల్లో బ్యాన్ అయ్యింది.

Pawan Kalyan: బోటు ప్రమాద బాధితులకు జనసేన ఆర్థిక సాయం

విశాఖ పట్టణం షిప్పింగ్ హర్బర్‌లో బోట్ల దగ్ధం ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించాడు. బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో.. అధికారంలోకి రాగానే కుల గణన, 4లక్షల ఉద్యోగాల భర్తీ 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.

Gogoro Crossover EV : ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే!

ఇండియా ఆటో మొబైల్ మార్కెట్‌లోకి మరో అంతర్జాతీయ సంస్థ త్వరలో రానుంది.

World Fisheries Day 2023 : అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం అంటే ఏమిటో తెలుసా

చేపల వృత్తి సంరక్షణకు, మత్స్య సంపదను పెంపొందించేందుకు ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారే దినోత్సవం జరుపుకుంటారు.

US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు 

అమెరికాకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా విమానం సముద్రంలో కుప్ప కూలింది.

West Indies Announce Squad : ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్

వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అర్హత సాధించిన వెస్టిండీస్, తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.

South Central Railway: శబరిమల భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు 

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.

Dilip: భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపిన ఫీల్డింగ్ కోచ్.. మన తెలుగోడే!

వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి ఆనంతరం జట్టు సభ్యులంతా డ్రెస్సింగ్ రూంలో నిరాశగా కూర్చున్నారు.

Teachers Rape 15 Minor: షాకింగ్ న్యూస్.. 15 మంది మగ విద్యార్థులపై ఇద్దరు టీచర్ల అత్యాచారం 

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.

38 Tooth : గిన్నిస్ రికార్డు సాధించిన మహిళా.. ఎందుకో తెలుసా

కల్పనా బాలన్‌, పేరుకు 26 ఏళ్ల యువతి. కానీ ఆమె ప్రపంచ గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది.

IND Vs AUS : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్

ఐసీసీ వరల్డ్ కప్ భారత్ ఓటమి నిరాశతో ఉన్న అభిమానులకు మరో క్రేజీ న్యూస్ అందింది.

Biden: బందీల విడుదలకు త్వరలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం: బైడెన్ 

హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ భావిస్తోంది.

గ్లోబల్ మార్కెట్లలో మారుతీ సుజుకి జిమ్నీ ఫీచర్లలో స్వల్ప వ్యత్యాసాలు

ఇండియాలో తయారు చేసిన మారుతీ సుజుకీ జిమ్ని ఇటీవలే దక్షిణాఫ్రికాలో లాంచ్ చేసింది. అక్కడ దాని ప్రారంభ ధర రూ.19.63 లక్షలు ఉండనుంది.

Surya Kanguva : సూర్య 'కంగువ' నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమా ఎన్ని భాషల్లో తెలుసా

తమిళనాట మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'కు సంబంధించి మరో అదిరిపోయే విషయం వెల్లడైంది.

Kotabommali Ps : సినిమా రివ్యూపై చర్చలు, మీడియా ప్రతినిధులుపైన, నిర్మాతలు కింద

హైదరాబాద్'లో సోమవారం కోటబొమ్మాళి పీఎస్ సినిమా ప్రమోషన్స్' జరిగాయి. అందులో భాగంగా ఈసారి మీడియా ప్రతినిధులను స్టేజీపై కూర్చోపెట్టారు.

Khichdi In Bottles: సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొలిసారిగా వేడి భోజనం.. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ 

ఉత్తరాఖండ్‌లో 9 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

World Cup 2023 Prize Money : వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.

నవంబర్ 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Uttarkashi tunnel: కూలిపోయిన ఉత్తరకాశీ సొరంగం లోపల చిక్కుకుపోయిన కార్మికుల మొదటి విజువల్స్

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మొదటి విజువల్స్ మంగళవారం ఉదయం బయటపడ్డాయి.

IT raids on vivek venkatswamy: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటి రైడ్స్ 

ఐటి అధికారులు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివేక్ వెంకటేస్వామి ఇంట్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు.

20 Nov 2023


B12 For Nails : చేతి గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా..లేకపోతే ఇవి పాటించండి

శరీరంలో అతి చిన్నగా కవిపించేవి చేతి వేళ్లకు ఉండే గోళ్లు. అయితే మన గోళ్లు ఆరోగ్యంగా లేకపోతే విటమిన్ బి 12 లోపం ఉందని సాంకేతమట.

Aadikeshava: కామెడీ,యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆదికేశవ 

ఉప్పెన ఫేం పంజా వైష్ణవ్ తేజ్,శ్రీ లీల జంటగా తెరకెక్కిన సినిమా ఆదికేశవ. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Devara : ఎన్టీఆర్ దేవర షూటింగ్'లో శ్రీకాంత్'కు గాయం.. ఇంతకీ ఏం చెప్పారంటే 

టాలీవుడ్ స్టార్ నటుడు శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్'లో భాగంగా గాయపడ్డట్లు స్వయంగా వెల్లడించారు.

India-Australia : ఆస్ట్రేలియా గెలుపు కారణమిదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జీ

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Team India: టీమిండియా గెలవాలని స్వీగ్గిలో కొబ్బరికాయలు ఆర్డర్.. తర్వాత ఏమైందంటే? 

వన్డే వరల్డ్ కప్ 2023లో టోర్నీలో వరుస విజయాలకు ఫైనల్‌కు చేరిన భారత జట్టు నిరాశే ఎదురైంది.

UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు 

మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వస్తువు (UFO) కనపడిన విషయం తెలిసిందే.

Almonds in winters : శీతాకాలంలో బాదం తింటున్నారా.. ఇవి మీకోసమేే

బాదం పప్పు అంటే ఎవరికైనా ఇష్టమే. దీనివల్ల శరీరంలోకి ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.

Shahid Afridi: టీమిండియాపై షాహిద్ ఆఫ్రిది తీవ్ర విమర్శలు

వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.

Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో బీఎస్‌పీ ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది.

Sam Altman: మైక్రోసాఫ్ట్‌లోకి శామ్‌ ఆల్ట్‌మన్‌.. ధ్రువీకరించిన సత్య నాదెళ్ల

ఓపెన్‌ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్‌మన్ సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు.

Amitabh Nagarjuna : ఊపిరి రీమేక్'లో అమితాబ్.. బాలీవుడ్'లోనూ తెరకెక్కనున్న సూపర్ హిట్ మూవీ

టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఊపిరి రిమేక్ కానుంది. ఈ మేరకు బాలీవుడ్'లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. అయితే అక్కినేని నాగార్జున పాత్రలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ నటించనుండటం విశేషం.

ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వ్వవస్థాపకులు, సీఈఓలు వీరే 

ఓపెన్‌ఏఐ(OpenAI) సంస్థ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌ను కంపెనీ సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మాన్‌ స్థాపించిన కంపెనీలో ఆయనే ఉద్యోగాన్ని కోల్పోయారనే వార్త టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది.

Trisha : త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్‌

ప్రముఖ దక్షిణాది నటి త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో జాతీయ మహిళా కమిషన్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

తెలంగాణ: నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలి ఇద్దరు మృతి 

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.

Sandeep Sandilya: హైదరాబాద్ సీపీకి తీవ్ర ఛాతినొప్పి

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Manda Krishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీకి వెయ్యి ఏనుగుల బలం లభించింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Hyundai EXTER: బుకింగ్స్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సంచలనం.. 4 నెలల్లో లక్షకు పైగా!

హ్యుందాయ్ ఎక్స్ టర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే మార్కెట్లో ఈ వాహనానికి వీపరితమైన డిమాండ్ ఏర్పడింది.

Animal Trailer : యానిమల్ ట్రైలర్'కు ముహుర్తం ఖరారు.. ఆసక్తికరంగా రష్మిక పాత్ర

రష్మిక మందన్న, రణ్ బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన యానిమల్ సినిమా ట్రైలర్' విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి డేట్ వెల్లడించారు.

Team India : 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం.. 2027 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఏం చేయాలి?

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్‌లో చిన్న లోపాలపై భారత్ దృష్టి సారించలేదు.

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం 

తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోందించకపోడవడంపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.

Santosham OTT Awards : సినీప్రముఖుల మధ్య అట్టహాసంగా సంతోషం ఓటిటి అవార్డ్స్

'సంతోషం `ఓటిటి' అవార్డ్స్‌ పేరుతో ఓటిటిలో విడుదలయ్యే తెలుగు సినిమాలకు సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు.

Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

Banita Sandhu : హాట్ హీరోయిన్'ను పట్టేసిన అడివి శేష్.. విదేశాల్లో పుట్టిన ఆమె ఎవరో తెలుసా

టాలీవుడ్ నటుడు అడివి శేష్ గూఢచారి- 2లో నటిస్తున్నాడు. G- 2 అనే టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.

Team India: 'గెలిచినా, ఓడినా మేమంతా మీతోనే'.. టీమిండియాకు ప్రముఖుల మద్దతు

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.

KCR: ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. కొత్త పథకాన్ని ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొత్త పథకాన్ని ప్రకటించారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు.

Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్ 

బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Up Coming Cars In 2024 :వచ్చే ఏడాది భారత్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. బ్రాండ్‌కు తగ్గ ఫీచర్లు..

వచ్చే ఏడాది ఇండియాలోకి సరికొత్త కార్లు రానున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ ఎస్‌యూవీలపై ప్రత్యేక దృష్టి సారించాయి.

Children's Day : నేటి పిల్లలే రేపటి సారథులు..అందుకే వారి మాటలను ఆలకించాలి

ఏటా నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. బాలల హక్కులపై అంతర్జాతీయ కన్వెన్షన్స్ (సమావేశాలు) 1959 నవంబర్ 20న ఆమోదించాయి.

Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. స్పందించిన పవన్

వైజాగ్ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

OnePlus 12: ఎంతగానో ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12 లాంచ్ డేట్ ఫిక్స్ ..  ఎప్పుడంటే?

స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12న ఫోన్ వచ్చేసింది.

Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన 

వైజాగ్‌లోని ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా బోట్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.

Manchu Manoj : ఓటిటి షోలోకి మంచు మ‌నోజ్ రంగ ప్రవేశం.. టైటిల్ ఏంటో తెలుసా

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరికొత్తగా సందడి చేయనున్నాడు. ఈ సందర్భంగా కొత్తగా ఓటీటీ షోలోకి అడుగుపెట్టనున్నాడు.

Pat Cummins : విరాట్ కోహ్లీ ఔట్ అయినప్పుడు స్టేడియం సైలెంట్ కావడం చాలా సంతృప్తినిచ్చింది : పాట్ కమిన్స్

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో టీమిండియా ఓటమి భారత అభిమానులకు షాక్‌కు గురి చేసింది.

Vijay Leo Ott : విజయ్ 'లియో' నుంచి గుడ్ న్యూస్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పట్నించో తెలుసా

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా నుంచి ఓటిటి అప్డేట్ వచ్చేసింది.

Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల

గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫాను హమాస్ మిలిటెంట్లు తమ స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది.

Lizards Avoiding Tips : ఇంట్లో బల్లులు ఇబ్బందిపెడుతున్నాయా.. అయితే ఇవి పాటిస్తే అవి పారిపోతాయి 

మనం ఎంతో ఇష్టంగా ఇళ్లు కట్టుకుంటాం. మరికొందరు ఏవేవో డిజైన్లు చేయిస్తుంటారు ఫాల్స్ సీలింగ్ వంటివి. అయినా సరే ఇంట్లో తరచుగా అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి బల్లులు.

Sunil Gavaskar: రోహిత్.. ఆ షాట్ ఆడడం తప్పు : సునీల్ గవాస్కర్

టీమిండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకు పరాభావం ఎదురైంది.

Rahul Dravid: టీమిండియా ఓటమి ఎఫెక్టు.. రాహుల్ ద్రావిడ్‌పై తొలి వేటు? 

వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Mumbai: ముంబైలో విషాదం.. సూట్‌కేస్ లో మహిళ మృతదేహం 

సెంట్రల్ ముంబైలోని కుర్లాలో సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

Houthi Rebels: భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు 

హమాస్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా విస్తరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు.

Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు 

మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కులుపై 3.5 తీవ్రత నమోదైంది.

#Nara Lokesh: నవంబర్ 24 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న మలివిడత యువగళం పాదయాత్రకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది.

కవాసకి నింజా 500 వర్సెస్ అల్ట్రావయోలెట్ F77.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?  

బెంగళూరుకు చెందిన EV తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఇటీవలే F77 బైక్‌ని నటుడు రోహిత్ రాయ్‌కి డెలివరీ చేసింది.

Prabhas : ప్రపంచ యుద్ధం చేయనున్న ప్రభాస్.. ఎన్ని కోట్లతో తెలుసా

బాహుబలి ఫేమ్, పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ హీరో ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు, ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్ అందించనున్నారు. ఈ మేరకు ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు.

Tamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరించిన వాతావరణ శాఖ 

తమిళనాడు,కేరళలోని పలు ప్రాంతాల్లో ఒక వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.

Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్ 

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగంలో చిక్కుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.

Ravi Teja Cinema : రాయలసీమ యాస నేర్చుకుంటున్న రవితేజ.. ఎందుకో  తెలుసా

టాలీవుడ్ మాస్ మహారాజా, హీరో రవితేజ తెలుగు ప్రేక్షకులను సరికొత్త కథతో కనువిందు చేయనున్నారు. ఈ మేరకు అభిమానులకు పండుగ లాంటి విషయాన్ని అందిస్తున్నారు.

Anushka Sharma: టీమిండియా ఓటమి.. విరాట్ కోహ్లీని హత్తుకొని ఓదార్చిన అనుష్క 

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమితో కోట్లాది మంది అభిమానుల ఆశలకు గండి పడింది.

Bengal: భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య! 

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని వారి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల కుళ్ళిపోయిన మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.

నవంబర్ 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

విశాఖపట్టణం హార్బర్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో బూడిదైన 23 ఫిషింగ్ బోట్లు 

విశాఖపట్టణంలోని ఓ హార్బర్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 23 మత్స్యకారుల బోట్లు బూడిదయ్యాయి.