20 Nov 2023

B12 For Nails : చేతి గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా..లేకపోతే ఇవి పాటించండి

శరీరంలో అతి చిన్నగా కవిపించేవి చేతి వేళ్లకు ఉండే గోళ్లు. అయితే మన గోళ్లు ఆరోగ్యంగా లేకపోతే విటమిన్ బి 12 లోపం ఉందని సాంకేతమట.

Aadikeshava: కామెడీ,యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆదికేశవ 

ఉప్పెన ఫేం పంజా వైష్ణవ్ తేజ్,శ్రీ లీల జంటగా తెరకెక్కిన సినిమా ఆదికేశవ. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Devara : ఎన్టీఆర్ దేవర షూటింగ్'లో శ్రీకాంత్'కు గాయం.. ఇంతకీ ఏం చెప్పారంటే 

టాలీవుడ్ స్టార్ నటుడు శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్'లో భాగంగా గాయపడ్డట్లు స్వయంగా వెల్లడించారు.

India-Australia : ఆస్ట్రేలియా గెలుపు కారణమిదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జీ

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Team India: టీమిండియా గెలవాలని స్వీగ్గిలో కొబ్బరికాయలు ఆర్డర్.. తర్వాత ఏమైందంటే? 

వన్డే వరల్డ్ కప్ 2023లో టోర్నీలో వరుస విజయాలకు ఫైనల్‌కు చేరిన భారత జట్టు నిరాశే ఎదురైంది.

UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు 

మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వస్తువు (UFO) కనపడిన విషయం తెలిసిందే.

Almonds in winters : శీతాకాలంలో బాదం తింటున్నారా.. ఇవి మీకోసమేే

బాదం పప్పు అంటే ఎవరికైనా ఇష్టమే. దీనివల్ల శరీరంలోకి ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.

Shahid Afridi: టీమిండియాపై షాహిద్ ఆఫ్రిది తీవ్ర విమర్శలు

వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.

Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో బీఎస్‌పీ ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది.

Sam Altman: మైక్రోసాఫ్ట్‌లోకి శామ్‌ ఆల్ట్‌మన్‌.. ధ్రువీకరించిన సత్య నాదెళ్ల

ఓపెన్‌ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్‌మన్ సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు.

Amitabh Nagarjuna : ఊపిరి రీమేక్'లో అమితాబ్.. బాలీవుడ్'లోనూ తెరకెక్కనున్న సూపర్ హిట్ మూవీ

టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఊపిరి రిమేక్ కానుంది. ఈ మేరకు బాలీవుడ్'లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. అయితే అక్కినేని నాగార్జున పాత్రలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ నటించనుండటం విశేషం.

ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వ్వవస్థాపకులు, సీఈఓలు వీరే 

ఓపెన్‌ఏఐ(OpenAI) సంస్థ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌ను కంపెనీ సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మాన్‌ స్థాపించిన కంపెనీలో ఆయనే ఉద్యోగాన్ని కోల్పోయారనే వార్త టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది.

Trisha : త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్‌

ప్రముఖ దక్షిణాది నటి త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో జాతీయ మహిళా కమిషన్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

తెలంగాణ: నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలి ఇద్దరు మృతి 

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.

Sandeep Sandilya: హైదరాబాద్ సీపీకి తీవ్ర ఛాతినొప్పి

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Manda Krishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీకి వెయ్యి ఏనుగుల బలం లభించింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Hyundai EXTER: బుకింగ్స్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సంచలనం.. 4 నెలల్లో లక్షకు పైగా!

హ్యుందాయ్ ఎక్స్ టర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే మార్కెట్లో ఈ వాహనానికి వీపరితమైన డిమాండ్ ఏర్పడింది.

Animal Trailer : యానిమల్ ట్రైలర్'కు ముహుర్తం ఖరారు.. ఆసక్తికరంగా రష్మిక పాత్ర

రష్మిక మందన్న, రణ్ బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన యానిమల్ సినిమా ట్రైలర్' విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి డేట్ వెల్లడించారు.

Team India : 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం.. 2027 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఏం చేయాలి?

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్‌లో చిన్న లోపాలపై భారత్ దృష్టి సారించలేదు.

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం 

తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోందించకపోడవడంపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.

Santosham OTT Awards : సినీప్రముఖుల మధ్య అట్టహాసంగా సంతోషం ఓటిటి అవార్డ్స్

'సంతోషం `ఓటిటి' అవార్డ్స్‌ పేరుతో ఓటిటిలో విడుదలయ్యే తెలుగు సినిమాలకు సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు.

Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

Banita Sandhu : హాట్ హీరోయిన్'ను పట్టేసిన అడివి శేష్.. విదేశాల్లో పుట్టిన ఆమె ఎవరో తెలుసా

టాలీవుడ్ నటుడు అడివి శేష్ గూఢచారి- 2లో నటిస్తున్నాడు. G- 2 అనే టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.

Team India: 'గెలిచినా, ఓడినా మేమంతా మీతోనే'.. టీమిండియాకు ప్రముఖుల మద్దతు

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.

KCR: ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. కొత్త పథకాన్ని ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొత్త పథకాన్ని ప్రకటించారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు.

Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్ 

బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Up Coming Cars In 2024 :వచ్చే ఏడాది భారత్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. బ్రాండ్‌కు తగ్గ ఫీచర్లు..

వచ్చే ఏడాది ఇండియాలోకి సరికొత్త కార్లు రానున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ ఎస్‌యూవీలపై ప్రత్యేక దృష్టి సారించాయి.

Children's Day : నేటి పిల్లలే రేపటి సారథులు..అందుకే వారి మాటలను ఆలకించాలి

ఏటా నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. బాలల హక్కులపై అంతర్జాతీయ కన్వెన్షన్స్ (సమావేశాలు) 1959 నవంబర్ 20న ఆమోదించాయి.

Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. స్పందించిన పవన్

వైజాగ్ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

OnePlus 12: ఎంతగానో ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12 లాంచ్ డేట్ ఫిక్స్ ..  ఎప్పుడంటే?

స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12న ఫోన్ వచ్చేసింది.

Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన 

వైజాగ్‌లోని ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా బోట్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.

Manchu Manoj : ఓటిటి షోలోకి మంచు మ‌నోజ్ రంగ ప్రవేశం.. టైటిల్ ఏంటో తెలుసా

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరికొత్తగా సందడి చేయనున్నాడు. ఈ సందర్భంగా కొత్తగా ఓటీటీ షోలోకి అడుగుపెట్టనున్నాడు.

Pat Cummins : విరాట్ కోహ్లీ ఔట్ అయినప్పుడు స్టేడియం సైలెంట్ కావడం చాలా సంతృప్తినిచ్చింది : పాట్ కమిన్స్

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో టీమిండియా ఓటమి భారత అభిమానులకు షాక్‌కు గురి చేసింది.

Vijay Leo Ott : విజయ్ 'లియో' నుంచి గుడ్ న్యూస్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పట్నించో తెలుసా

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా నుంచి ఓటిటి అప్డేట్ వచ్చేసింది.

Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల

గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫాను హమాస్ మిలిటెంట్లు తమ స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది.

Lizards Avoiding Tips : ఇంట్లో బల్లులు ఇబ్బందిపెడుతున్నాయా.. అయితే ఇవి పాటిస్తే అవి పారిపోతాయి 

మనం ఎంతో ఇష్టంగా ఇళ్లు కట్టుకుంటాం. మరికొందరు ఏవేవో డిజైన్లు చేయిస్తుంటారు ఫాల్స్ సీలింగ్ వంటివి. అయినా సరే ఇంట్లో తరచుగా అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి బల్లులు.

Sunil Gavaskar: రోహిత్.. ఆ షాట్ ఆడడం తప్పు : సునీల్ గవాస్కర్

టీమిండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకు పరాభావం ఎదురైంది.

Rahul Dravid: టీమిండియా ఓటమి ఎఫెక్టు.. రాహుల్ ద్రావిడ్‌పై తొలి వేటు? 

వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Mumbai: ముంబైలో విషాదం.. సూట్‌కేస్ లో మహిళ మృతదేహం 

సెంట్రల్ ముంబైలోని కుర్లాలో సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

Houthi Rebels: భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు 

హమాస్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా విస్తరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు.

Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు 

మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కులుపై 3.5 తీవ్రత నమోదైంది.

#Nara Lokesh: నవంబర్ 24 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న మలివిడత యువగళం పాదయాత్రకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది.

కవాసకి నింజా 500 వర్సెస్ అల్ట్రావయోలెట్ F77.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?  

బెంగళూరుకు చెందిన EV తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఇటీవలే F77 బైక్‌ని నటుడు రోహిత్ రాయ్‌కి డెలివరీ చేసింది.

Prabhas : ప్రపంచ యుద్ధం చేయనున్న ప్రభాస్.. ఎన్ని కోట్లతో తెలుసా

బాహుబలి ఫేమ్, పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ హీరో ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు, ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్ అందించనున్నారు. ఈ మేరకు ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు.

Tamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరించిన వాతావరణ శాఖ 

తమిళనాడు,కేరళలోని పలు ప్రాంతాల్లో ఒక వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.

Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్ 

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగంలో చిక్కుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.

Ravi Teja Cinema : రాయలసీమ యాస నేర్చుకుంటున్న రవితేజ.. ఎందుకో  తెలుసా

టాలీవుడ్ మాస్ మహారాజా, హీరో రవితేజ తెలుగు ప్రేక్షకులను సరికొత్త కథతో కనువిందు చేయనున్నారు. ఈ మేరకు అభిమానులకు పండుగ లాంటి విషయాన్ని అందిస్తున్నారు.

Anushka Sharma: టీమిండియా ఓటమి.. విరాట్ కోహ్లీని హత్తుకొని ఓదార్చిన అనుష్క 

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమితో కోట్లాది మంది అభిమానుల ఆశలకు గండి పడింది.

Bengal: భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య! 

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని వారి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల కుళ్ళిపోయిన మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.

నవంబర్ 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

విశాఖపట్టణం హార్బర్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో బూడిదైన 23 ఫిషింగ్ బోట్లు 

విశాఖపట్టణంలోని ఓ హార్బర్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 23 మత్స్యకారుల బోట్లు బూడిదయ్యాయి.

19 Nov 2023

AUS win World Cup: భారతీయుల ఆశలు ఆవిరి.. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి  

కోట్లాది మంది భారతీయుల గుండెలు బద్ధలు అయ్యాయి. టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశపడ్డ అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి.

World Cup Final: టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 241 పరుగులు

అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Free Palestine: 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్

అహ్మదాబాద్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Virat Kohli Record: ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు 

ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు.

BRS: బీఆర్ఎస్‌లో చేరిన  ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌ కుమారుడు

సినీ నటుడు, ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌కు ఆయన కుమారుడు ఉదయ్‌బాబు షాకిచ్చారు.

ICC World Cup : ప్రపంచ కప్ విజేత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా? 

45 రోజుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ఆదివారంతో ముగుస్తుంది. ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి.

PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు 

అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

World Cup Final: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

World Cup guest: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథులు వీరే 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది.

Sanjay Gadhvi: గుండెపోటుతో 'ధూమ్' దర్శకుడు సంజయ్ గాధ్వి కన్నుమూత 

'ధూమ్' 'ధూమ్ 2' చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వి ఆదివారం కన్నుమూసాశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్' 

2023 ఏడాదికి గానూ విశ్వ సుందరిని ప్రకటించారు. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్‌ను 72వ మిస్ యూనివర్స్ విజేతగా నిర్వాహకులు ప్రకటించారు.

India aid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాకు రెండో విడత సాయాన్ని పంపిన భారత్ 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గాజాలోని పాలస్తీనీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ 

ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు వర్గాల దాడితో గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితి నెలకొంది.

Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్ 

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకొని 8రోజులు అవుతోంది.

నవంబర్ 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం? 

వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.