13 Nov 2023
ఉత్తరాఖండ్ : టన్నెల్‌లో చిక్కుకున్న 40 మంది కార్మికులు..పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం మధ్యలో కుప్పకూలిపోయింది. ఫలితంగా అందులోని 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
RBI : 7.69 నుంచి 7.72 శాతంగా ఆర్బీఐ కటాఫ్ రాబడి.. 10 ఏళ్ల బాండ్లపై కటాఫ్ రాబడి అంచనా
ఆర్ బి ఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దాదాపుగా రూ.12, 500 కోట్లను ఆర్జించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
ICC World Cup 2023 : ఘోర పరాభావం.. పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ రాజీనామా
వన్డే వరల్డ్ కప్ 2023లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ జట్టులో ఊహించనట్లుగానే మార్పులు జరుగుతున్నారు.
Rashmika- Vijay: విజయ్ దేవరకొండ- రష్మిక కలిసే ఉంటున్నారా? దీపావళి ఫొటోలతో మొదలైన చర్చ
'నేషనల్ క్రష్' రష్మిక మందన్న- రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది.
China Submarine : పాకిస్థాన్ హార్బర్‌లో చైనా సబ్‌మెరైన్, యుద్ధనౌకలు.. కారణమేంటో తెలుసా
పాకిస్థాన్‌లోని కరాచీ హార్బర్‌లో చైనాకు చెందిన యుద్ధ నౌకలు దర్శనమిస్తున్నాయి. హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఈ విషయం బహిర్గతమైంది.
Ye Chota Nuvvunna: 'ప్రేమ కథలు చూడటానికి, చదవడానికి చాలా బాగుంటాయి'.. ఆకట్టుకున్న ట్రైలర్
Ye Chota Nuvvunna : ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథని నేపథ్యంగా తీసుకోని తెరకెక్కించిన సినిమా 'ఏ చోట నువ్వున్నా'.
Telangana Elections : 17న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కసరత్తును కోసం సిద్ధమైంది.
Amith Shah : మధ్యప్రదేశ్ విదిశలో అమిత్ షా సంచలన హామీ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా
మధ్యప్రదేశ్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీలను గుప్పించారు. మరోసారి తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామన్నారు. నవంబరు 15తో ప్రచారానికి తెరపడనుంది.
Gautam Singhania : 'రేమండ్స్ ఛైర్మన్ దంపతులకు విడాకులు.. అయినా పిల్లల కోసం పనిచేస్తాం'
ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ రేమండ్స్ ఛైర్మన్ గౌతం సింఘానియా దంపతులు విడిపోయారు. ఈ మేరకు గౌతం సింఘానియా సోమవారం ప్రకటించారు.
టీమిండియా- న్యూజిలాండ్ మ్యాచుకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.
Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు
సల్మాన్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'టైగర్-3' దీపావళి సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది.
Diwali Accident : పండుగ పూట రోడ్డు ప్రమాదాలు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు
దీపావళి పండుగ పూట గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్లు అతివేగంగా కారు నడిపి రోడ్లపై భయాంభంత్రులకు గురి చేశారు.
Vikram: విక్రమ్ మూవీ 'ధృవ నక్షత్రం' డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకున్నదంటే!
కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'ధృవ నచ్చతిరం: అధ్యాయం-1'.
ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అడుగుమోపిన జట్లు ఇవే..!
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ చివరి అంకానికి చేరింది.
Diwali : రికార్డు స్థాయిలో దీపావళి అమ్మకాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
దీపావళి పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీగా రీటైల్ కోనుగోళ్లు జరిగాయి. ఈ మేరకు కోనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి.
Dinner: రాత్రి 7 గంటల లోపు భోజనం చేస్తే బోలెడన్నిఆరోగ్య ప్రయోజనాలు
శరీర ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో ఆ ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
Team India: బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఈసారి ఎవరికి దక్కిందో తెలుసా!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
Trinamool Congress Party : టీఎంసీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు
తృణముల్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి
UPI ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఒకరికి పంపాల్సిన డబ్బులను మరొకరికి పొరపాటును పంపుతుంటాము. యూపీఐ ఐడీని తప్పుగా టైప్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది.
Coriander: కొత్తిమీరను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగి లాభాలు ఇవే
కొత్తిమీరను వంటకాల్లో ఉపయోగించే ఆయుర్వేద మూలికగా చెప్పుకుంటారు.
UK home secretary: UK కొత్త హోమ్ సెక్రటరీగా జేమ్స్ క్లవర్లి.. విదేశాంగ కార్యదర్శిగా మాజీ ప్రధాని
సుయెల్లా బ్రేవర్‌మన్‌ను తొలగించిన తర్వాత UK ప్రధాన మంత్రి రిషి సునక్ జేమ్స్ క్లీవర్లీని కొత్త హోం సెక్రటరీగా నియమించారు.
ICC World Cup 2023: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు దక్కని చోటు!
ఐసీసీ ప్రపంచ కప్ 2023లో లీగ్ దశ ముగిసిపోయింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి.
Nara Lokesh : వైసీపీ శ్రేణులపై నారా లోకేష్ సీరియస్.. ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తున్నారని మండిపాటు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ పార్టీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన ఫోన్ కు బదులుగా మూడు సబ్సులు ఉండటంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య
పశ్చిమ బెంగాల్‌లో హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు టీఎంసీ నేత స్థానిక పంచాయతీ సభ్యుడు సైఫుద్దీన్ లష్కర్ సహా మరో వ్యక్తి హత్యకు గురయ్యారు.
Sai Dharam Tej : 'ఎంత పని చేశావు రా వరుణ్'.. పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీ జరిగిన విషయం తెలిసిందే.
Delhi: సత్యేందర్ జైన్‌పై అక్రమార్జన ఆరోపణలపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిని కోరిన సీబీఐ
దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మంత్రి సత్యేందర్ జైన్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అనుమతి కోరింది.
Australia : ఆస్ట్రేలియా పోర్టుకు భారీ షాక్.. వరుస సైబర్ దాడులతో బెంబేలు
ఆస్ట్రేలియాలో వరుసగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఈ మేరకు తీవ్రత ఎక్కువవుతోంది.ఈ క్రమంలోనే రెండో అతిపెద్ద పోర్టు ఆపరేటర్ డీపీ గ్లోబల్ ఆస్ట్రేలియా విభాగం హ్యాకర్ల బారిన పడింది.
టెస్లాను ఆకర్షించడానికి ఈవీలపై దిగుమతి సుంకాలు తగ్గించే ఛాన్స్
ఎలక్ట్రిక్ వాహనాల (EV)లపై దిగుమతి సుంకాలను 15శాతం తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనలకు భారత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
Telugu OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
నవంబరు మూడో వారంలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం అలరించేందుకు సిద్ధమైన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Karachi: కరాచీలో జేఈఎం ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారిఖ్ హతం
జైషే మహ్మద్ ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారీఖ్‌ను పాకిస్థాన్ లో ని కరాచీలో ఓరంగీ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు సమాచారం.
Mohammad Rizwan : మెయిన్ అలీ సూపర్ డెలవరీ.. మహ్మద్ రిజ్వాన్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో)
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది.
Varun Lavanya: అత్తగారింట్లో లావణ్య త్రిపాఠి తొలి దీపావళి వేడుకలు.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ పెళ్లి తర్వాత కలిసి మొదటి దీపావళిని జరుపుకున్నారు.
Israel Hamas War : గాజా ఆస్పత్రి సమీపంలో భీకర యుద్ధం.. చిక్కుకున్న ప్రజలు
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరోసారి భీకర పోరుగా మారింది. గత కొన్ని రోజులుగా నెమ్మదించిన యుద్ధం, మరోసారి విజృంభించింది.
2024 అప్రిలియా RS 457 Vs కేటీఎం RC390.. ఈ రెండు సూపర్ బైక్స్‌లో ఏదీ బెస్ట్?
ఇండియాలో అప్రిలియా సంస్థ ఆర్ఎస్ 457 బైక్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
Ambati Arjun: అంబటి అర్జున్‌కు బంపర్ ఆపర్... రామ్ చరణ్ సినిమాలో సూపర్ క్యారెక్టర్
బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తిగా సాగుతోంది. దీపావళి స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
ICC World Cup 2023 : ప్రపంచ కప్ సెమీ పైనల్స్ షెడ్యూల్ ఇదే.. వేదికలు ఎక్కడంటే?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ ముగిసింది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరుకున్నాయి.
Rajasthan: 'బీజేపీపై సీఎం గెహ్లాట్ సంచలన ఆరోపణలు.. ఉదయ్‌పూర్ టైలర్ కేసుతో కాషాయం పార్టీకి సంబంధం'
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు.
Nikhil: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కు సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Hyderabad Fire Accident:హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్, నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు డీసీపీ వెంకటేశ్వర్‌రావు సెంట్రల్ జోన్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ నివేదించింది.
Team India: వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే.. ధోనిని వెనక్కి నెట్టిన రోహిత్
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ గెలిచి ఆజేయంగా సెమీస్‌కు చేరింది.
Chandra Mohan: చంద్రమోహన్ అంత్యక్రియలు ఎవరు చేస్తున్నారో తెలుసా!
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్ర మోహన్ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
P.Susheela birthday: స్వర కోకిల సుశీల.. ఆమె పాటు తేనె ఊట
పరిచయం అక్కర్లేని పేరు దిగ్గజ గాయని పి.సుశీల. ఆమె పాటు తేనె ఊట లాంటింది. ఆమె పాడితే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.
Kcr : రెండో విడత ప్రచారానికి గులాబీ బాస్ రెడి.. షెడ్యూల్ ఇదే
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారానికి రెడి అయ్యారు. 3 రోజుల షార్ట్ బ్రేక్ అనంతరం సోమవారం నుంచి ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు.
Rohit Sharma : మా విజయ రహస్యం ఇదే.. సెమీస్ కి అడుగుపెట్టాక రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో భారత్ జట్టు 160 పరుగుల తేడాతో గెలుపొందింది.
Agra: ఆగ్రా హోటల్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురి అరెస్టు
ఆగ్రాలోని ఓ హోటల్‌లో ఓ మహిళపై బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
World Kindness Day: ప్రపంచ దయాగుణం దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకుందాం
ప్రతి ఏటా నవంబర్ 13న ప్రపంచ దయాగుణ దినోత్సవంను జరుపకుంటారు.
Air Pollution: దిల్లీలో దీపావళి కాలుష్యం.. గత 8 ఏళ్లలో ఈసారే ఉత్తమం, అయినా తీవ్రంగానే పొల్యూషన్
దిల్లీలో మరోసారి వాయు కాలుష్యం విజృంభిస్తోంది. ఈ మేరకు దీపావళి సందర్భంగా విపరీతంగా టాపాసులు కాల్చడంతో కాలుష్య స్థాయిలు మరోసారి పెరిగాయి.
Virat Kohli: ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ నయా రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు సమం
ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Viarat Kohli) సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
నవంబర్ 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
12 Nov 2023
India vs Netherlands: టీమిండియా 9వ విజయం.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు
ప్రపంచ కప్ 2023లో టీమిండియా తన విజయ పరంపరను కొనసాగించింది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది.
India vs Netherlands: శ్రేయాస్, కేెఎల్ రాహుల్ సెంచరీల మోత.. నెదర్లాండ్స్ టార్గెట్ 411 పరుగులు
ప్రపంచ కప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.
Guvvala Balaraju: 'ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే'.. ఆస్పత్రి నుంచి గువ్వల బాలరాజు డిశ్చార్జ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
India-Canada row: చట్టబద్ధ పాలన కోసం నిస్సందేహంగా నిలబడతాం: భారత్‌తో వివాదంపై ట్రూడో కామెంట్స్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం కెనడా-భారత్ దౌత్య సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది.
Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన ఆరో భారతీయ ఆటగాడిగా మరో మైలురాయిని అందుకున్నాడు.
PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ
ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా దీపావళిని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్న మోదీ.. సైనికులతో వేడుకలను జరుపుకున్నారు.
'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన స్పోర్ట్స్-క్రైమ్ డ్రామా చిత్రం 'లాల్ సలామ్'.
IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఐసీసీ ప్రపంచ కప్‌లో చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమ్ ఇండియా- నెదర్లాండ్స్ తలపడుతున్నాయి.
Ganga: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ హీరో మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు గంగ(63) గుండెపోటుతో మరణించారు. నటుడు కాయల్ దేవరాజ్ ఈ వార్తను ధృవీకరించారు.
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద చిక్కుకున్న 40 కార్మికులు
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం జరిగింది.
Palvai Sravanthi: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం బీఆర్ఎస్‌లో చేరారు.
Israel Hamas war: గాజా ఆసుపత్రుల నుంచి శిశువులను తరలించేందుకు మేం సిద్ధం: ఇజ్రాయెల్
గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజలోని ఆస్పత్రులలో సమీపంలో కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది.
Salaar trailer: 'సాలార్' బిగ్ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది ఆరోజే
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'సలార్: పార్ట్ 1-సీజ్‌ఫైర్'. డిసెంబర్ 22 ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
నవంబర్ 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Happy Diwali 2023: దీపావళి రోజున ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం
దీపావళి భారతదేశం అంతటా ఎంతో వైభవంగా, ఆనందంగా జరుపుకునే పండగ. దీపావళి రోజు రాత్రి లక్ష్మీ-గణేశుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం
దీపావళి అనేది భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది హిందువుల పండగైనా.. అన్ని వర్గాల ప్రజలు జరుపునే వేడుక. అయితే పండగ ఒకటే అయినా.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.