LOADING...

11 Nov 2023


World Cup semis: సెమీస్ బెర్తులు ఖరారు.. 15న టీమిండియాతో న్యూజిలాండ్‌ ఢీ 

ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్స్ బెర్తులు శనివారం ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా ఇప్పటకే సమీస్‌కు శనివారం మరో రెండు జట్ల స్థానాలు ఖరారయ్యాయి.

Uttarakhand UCC: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు 

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది.

PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ

ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Yakkali Ravindra Babu: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో షాక్‌లో ఉన్న.. చిత్రపరిశ్రమను మరో మరో మరణ వార్త కుదిపేసింది.

Chandra mohan: లక్కీ హీరో.. చంద్రమోహన్‌తో నటిస్తే చాలు హీరోయిన్ స్టార్ మారాల్సిందే! 

టాలీవుడ్‌లో చంద్రమోహన్‌ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. క్యారెక్టర్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత చంద్రమోహన్‌ హీరోగా రాణించారు.

Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక 

బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్.. సల్మాన్ పాటకు డ్యాన్స్ 

డీప్‌ఫేక్ వీడియోలు కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారాయి.

Chandra mohan: మా మామ అందువల్లే చనిపోయారు: చంద్రమోహన్ మేనల్లుడు 

సినీ నటుడు చంద్రమోహన్‌ అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం 

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ (Chandra mohan) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.

Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. 'గేమ్ ఛేంజర్‌' ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా  

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపర్చే అప్టేట్‌ను శనివారం 'గేమ్ ఛేంజర్' మూవీ మేకర్స్ ఇచ్చారు.

Diwali Holiday: షాకింగ్ న్యూస్.. దీపావళి సెలవు రద్దు.. కారణం ఇదే

దీపావళి పండుగ నేపథ్యంలో సోమవారం(13వ తేదీ) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

Palvai Sravanti: మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Big breaking: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత 

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్(82) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.

Delhi air quality: దిల్లీలో వర్షం తర్వాత.. కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాల తరువాత గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం, పొగమంచు నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

Rajasthan rape: రాజస్థాన్‌లో ఘోరం.. 4ఏళ్ల దళిత బాలికపై సబ్-ఇన్‌స్పెక్టర్ అత్యాచారం 

4-year-old raped in Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ప్రజల భద్రతను చూసుకోవాల్సిన ఓ పోలీస్ అధికారి కీచకుడయ్యాడు.

నవంబర్ 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Modi Millet song: 'గ్రామీ' అవార్డు నామినేషన్స్‌కు ప్రధాని మోదీ మిల్లెట్ సాంగ్ ఎంపిక 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో సాగే 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' అనే పాట 'బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్' కింద గ్రామీ అవార్డుకు ఎంపికైంది.

10 Nov 2023


ICC: శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ  

'ప్రభుత్వ జోక్యం' కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం శ్రీలంక క్రికెట్ (SLC)ని సస్పెండ్ చేసింది.

SA vs AFG: సౌతాఫ్రికా విజయం.. సెమీస్ నుంచి ఆప్ఘనిస్తాన్ ఔట్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాల సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి.

Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బిఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను నియమించినట్లు ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం తెలిపారు.

ENG Vs PAK: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇలా చేస్తే సరిపొద్ది.. పాక్ క్రికెటర్లకు వసీం అక్రమ్ సలహా

వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడాతో గెలుపొందడంతో నాలుగో సెమీస్ బెర్తు ఖరారైంది.

Crypto : రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్.. ఎక్కడ,ఎలా జరిగిందో తెలుసా

హిమాచల్ ప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కుంభకోణం జరిగింది. ఈ మేరకు దాదాపు రూ.2500 కోట్ల మాయమయ్యాయి.

Google Alert: లక్షల జీమెయిల్ అకౌంట్లు డిలీట్.. కారణమిదే!

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది జీ మెయిల్ వాడుతున్నారు. అంతే ఎక్కువ మొత్తంతో కూడా ఫేక్ వినియోగదారులు పెరిగిపోయారు.

Diwali Epfo :ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ బదిలీ

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అందించింది.

IIT Bombay:ప్రొఫెసర్,స్పీకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఐటీ బాంబే విద్యార్థులు 

క్యాంపస్ పరిధిలో వ‌ర్చువ‌ల్ లెక్చ‌ర్ సంద‌ర్భంగా ఓ ప్రొఫెస‌ర్‌, గెస్ట్ స్పీక‌ర్‌ పాల‌స్తీనా-హమాస్ ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడడంతో ఐఐటీ బాంబే విద్యార్థులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్'.. ఇది చాలా డేంజర్ బ్రో

మిగిలిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తింటే చాలా రోగాలొస్తాయని అందరికి తెలిసిందే.

Delhi Pollution : బేసి,సరి రూల్ వాయిదా.. రాజధానిలో మెరుగవుతున్న గాలి నాణ్యత 

భారతదేశం రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు.. మరో ఫేక్ వీడియో వైరల్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

Rahul Gandhi :'మోదీ వేసిన సూట్ మళ్లీ వేయడు..నాకు తెల్లని టీషర్టు చాలు' 

మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రదాని మోదీపై విమర్శలు సంధించారు.

Virender Sehwag : పాకిస్థాన్ జిందాభాగ్... సేఫ్ జర్నీ అంటూ సెహ్వాగ్ సెటైర్లు!

ఐసీసీ ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. గ్రూప్ దశలో ఇంకా ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలింది.

Etela Rajender : బీజేపీ గెలిస్తే నేనే సీఎం.. 30 మంది బీసీ నేతల ముందు మోదీ మాటిచ్చారు

తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pak fisherman: అదృష్టం అంటే హాజీదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. ఎలాగో తెలుసా?

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ మత్స్యకారుడు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అరుదైన చేపలను వేలం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

Mamata Mohan Das: మమతా మోహన్‌దాస్ ఆరోగ్యంపై తప్పుడు కథనం.. చీప్ రాతలు రాస్తారంటూ ఫైర్ అయిన నటి

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతున్న విషయం తెలిసిందే.

Byjus : బైజూస్‌కు షాక్.. ఎగవేత కేసులో రుణదాతల చర్యలను సమర్థించిన కోర్టు 

భారతదేశంలోని ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Japan Review: 'జపాన్' సినిమా రివ్యూ.. ప్రేక్షకులను కార్తీ మెప్పించాడా..?

హీరో కార్తి 25వ చిత్రంగా 'జపాన్' సినిమాతో దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

Pakistan: పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌ సేవలకు పైసల కటకట.. లామినేషన్‌ కొరతతో తప్పని తిప్పలు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ వాసులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.

Supreme Court: బిల్లుల ఆమోదంలో గవర్నర్ జాప్యం.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం 

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది.

Eye transplant : వైద్యశాస్త్రంలోనే అరుదైన ఆపరేషన్.. మొదటిసారిగా నేత్ర మార్పిడి

ప్రపంచ ఆధునిక వైద్యశాస్త్రం మరో అరుదైన ఘనత వహించింది. ఈ మేరకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో నేత్ర మార్పిడి శస్త్ర చికిత్సను అమెరికా వైద్యులు నిర్వహించారు.

SA Vs AFG : టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

Skill Case : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా.. మరింత సమయం కోరిన ప్రభుత్వ లాయర్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.ఈ మేరకు ఈనెల 15కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

#KamalHaasan: విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002లోని నిబంధనల ప్రకారం న్యూదిల్లీలోని CMD, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ ₹24.95 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేసింది.

Chikungunya First Vaccine : చికున్‌గున్యా వైరస్‌కు అమెరికా చెక్.. తొలి టీకాకు అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్  

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను బయటపెడుతూ వస్తున్న చికున్‌ గున్యా వైరస్‌కు అమెరికా చెక్ పెట్టింది.

Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన అనంతరం భారత జట్టు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది.

Canada :పన్నూన్ బెదిరింపులపై కెనడా సీరియస్..ఎయిర్ ఇండియాకు భద్రతను పెంచుతామని భారత్'కు హామీ

కెనడాలోని భారత నిషేధిత ఖలీస్థానీ వేర్పాటు వాద సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులపై ఒట్టొవా సర్కార్ సీరియస్ అయ్యింది.

Bihar Caste Survey: రిజర్వేషన్లు 75 శాతానికి పెంపు బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60%(కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% ఆదేశంతో సహా)నుండి 75%కి పెంచే బిల్లును బిహార్ అసెంబ్లీ గురువారం ఆమోదించిందని పిటిఐ నివేదించింది.

EV AIR TAXI : భారతదేశంలో విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీ.. తొలి టాక్సీ ఎక్కడ నడవనుందో తెలుసా

భారతదేశంలో విద్యుత్ వాహకంగా నడిచే ఎయిర్ టాక్సీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా త్వరలోనే ఈ కొత్త ఈవీ వాహనం గాల్లో ఎగరనుంది.

Happy Dhanteras 2023 : మీకు ఇష్టమైన వారికి ధన త్రయోదళి శుభాకాంక్షలు చెప్పండి ఇలా!

హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. ఈ రోజున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెబుతారు.

'EICMA' ఈవెంట్లో ఈ మోటర్ సైకిళ్లపైనే అందరి దృష్టి

2023 మిలిన్ మోటర్ సైకిల్ షో 'EICMA' ఈవెంట్‌‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్

మంచు విష్ణు ప్రస్తుతం తన డీం ప్రాజెక్టు 'కన్నప్ప' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

India-US 2+2 Dialogue: భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం 

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు.

Israel-Hamas war: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ విరామం.. అమెరికా ప్రకటన.. ఖండించిన ఇజ్రాయెల్

ఉత్తరగాజాలోని కొన్ని ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను రోజుకు నాలుగుగంటలపాటు నిలిపివేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని వైట్‌హౌస్ గురువారం తెలిపింది.

Pakistan Team : 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు?

వన్డే వరల్డ్ కప్ 2023 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది.

Hyderabad: హైదరాబాద్‍లో ఘోరం.. కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో పరువు హత్య జరిగింది.

Mumbai: కారు బీభత్సం.. ముగ్గురు మృతి,ఆరుగురికి గాయాలు 

ముంబైలోని టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా నడుపుతున్న కారు గురువారం రాత్రి ఢీకొట్టడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా,ఆరుగురు గాయపడ్డారు.

నవంబర్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Delhi Pollution: ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపచిన రాత్రి వర్షం.. ఈరోజు మరింత వర్షం కురిసే అవకాశం 

రోజుల తరబడి పొగమంచును చూసిన దిల్లీ వాసులు తాజాగా కురిసిన వర్షంతో సంతోషం వ్యక్తం చేశారు.