LOADING...

05 Nov 2023


IND vs SA: టీమిండియా 8వ విక్టరీ.. 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాకు టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా బౌలర్లు విజృంభిచడంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Amala Paul Wedding: అమలా పాల్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్ 

Amala Paul Wedding: సౌత్ హీరోయిన్ నటి అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆదివారం రహస్య పెళ్లి చేసుకుంది.

IND vs SA: కోహ్లీ సెంచరీ, రోహిత్, జడేజా మెరుపులు.. టీమిండియా 326 పరుగులు 

ప్రపంచ కప్‌లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది.

virat Kohli@49: విరాట్ 49వ సెంచరీ.. సచిన్ సరసన కింగ్ కోహ్లీ

ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు.

Chhattisgarh Congress Manifesto: రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన మేనిఫెస్టోను ఆదివారం కాంగ్రెస్‌ విడుదల చేసింది.

Women Soldiers Leave Benefits: మహిళా సైనికులకు మోదీ దీపావళీ కానుక.. సెలవు ప్రయోజనాలపై కీలక నిర్ణయం

దీపావళికి ముందే మహిళా సైనికులకు భారీ కానుక ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చారిత్రాత్మక నిర్ణయానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Mahesh Babu: గుంటూరు కారం 'ధమ్ మసాలా' పాట ప్రోమో విడుదల 

మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా

ప్రస్తుతం ప్రపంచం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య వార్ నడుస్తోంది.

IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ 

ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం టీమిండియా- దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి.

నవంబర్ 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

SFJ బెదిరింపు తర్వాత.. ఎయిర్ ఇండియా విమానాలకు భద్రత పెంచాలని కెనడాను కోరిన భారత్ 

కెనడాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

Israel-Hamas war: గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికాపై అరబ్ దేశాల ఒత్తిడి 

హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. వైమానిక బాంబులు, అధునాతన ఆయుధాలతో విరుచుకపడుతోంది.

Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత

దిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును అడ్డుకున్నది కెనడా అధికారులే: భారత హైకమిషనర్ సంచలన కామెంట్స్ 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Sabitha Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ ఆత్మహత్య 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల వేళ.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పట్లో అసాధ్యమే 

ఆధునిక యుగంలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. తన క్రికట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టించారు. మైదానంలో చిరుతగా పరుగెట్టే, కోహ్లీ వెంట ఎన్నో మైలురాళ్లు ఆయన వెంటన నడిచాయి.

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ పుట్టినరోజు కోసం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రత్యేక సన్నాహాలు 

ఎన్నో చారిత్రక మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.

04 Nov 2023


Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి.

Navy helicopter crashes: కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి

కొచ్చిలోని నావికా దళ ఎయిర్‌స్టేషన్‌‌లోని ఐఎన్‌ఎస్‌ గరుడ రన్‌వేపై చేతక్‌ హెలికాప్టర్‌ శనివారం కూలిపోయింది.

Samantha Cryotherapy: రికవరీ కోసం సమంత క్రియోథెరపీ.. ఇన్‌స్టో స్టోరీ వైరల్ 

స్టార్ హీరోయిన్ సమంత మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

చంద్ర‌బాబు నాయుడును పరామర్శించిన పవన్ కళ్యాణ్ 

టీడీపీ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్ 

ప్రపంచ కప్-2023లో అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా, భారీ గెలుపులతో ఉత్సాహంగా ఉన్న దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.

Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

Airtel Digital Head: ఎయిర్‌టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ రాజీనామా 

ఎయిర్‌ టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ కంపెనీకి రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో నాయర్ రాజీనామా చేసినట్లు ఎయిర్‌టెల్ పేర్కొనడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

Guntur Kaaram: 'గుంటూరు కారం' మొదటి సింగిల్ లీక్.. పాట రిలీజ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత 

సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే చిత్రం 'గుంటూరు కారం' నుంచి మొదటి సింగిల్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో సినిమా యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది.

Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ

వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీజేఐకి లేఖ రాశారు.

గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది; అమెరికా సూచనను తిరస్కరించిన నెతన్యాహు 

గాజా కేంద్రంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతోంది. ఉత్తర గాజా నుండి గాయపడిన వ్యక్తులను తీసుకువెళుతున్న అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.

Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు

దిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం గాలి నాణ్యత దారుణంగా క్షీణించినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపింది.

US's Cincinnati: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. సిన్సినాటిలోని వెస్ట్ ఎండ్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

Pakistan airbase attack: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి 

పాకిస్థాన్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి జరిగింది. మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌లోకి ఆయుధాలతో పలువురు ఉగ్రవాదులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు.

నవంబర్ 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.

Hardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం 

Hardik Pandya Ruled Out: టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్-2023 (World Cup 2023) నుంచి పూర్తిగా నిష్క్రమించాడు.

Nepal: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి

నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.