31 Oct 2023

PAK Vs BAN : బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్

కోల్ కత్తా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.

Ireland: ఐర్లాండ్ శాశ్వత వైట్-బాల్ కెప్టెన్‌గా పాల్ స్టిర్లింగ్‌ నియామకం 

ఐర్లాండ్ సీనియర్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ శాశ్వత వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్ జాతీయ సెలెక్టర్లు రాబోయే నాలుగేళ్లలో ఆడబోయే రెండు T20 ప్రపంచ కప్‌లు,ఒక 50- ఓవర్ల ఈవెంట్‌పై దృష్టి పెట్టారు.

చమురు ఉత్పత్తిదారు అర్జెంటీనా ఇంధన కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది? 

దక్షిణ అమెరికాలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అర్జెంటీనా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇంధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

గ్రాండ్ గా మా ఊరి పొలిమేర-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. పార్ట్ 1 కంటే ఇది పది రెట్లు త్రిల్లింగ్ అంట

డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన టాలీవుడ్ చిత్రం మా ఊరి పొలిమెర-2, రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

AC in Winter : చలికాలంలో ఏసీని వాడొచ్చా.. వాడకపోతే ఏమవుతుందో తెలుసా

చలికాలంలో ఏసీ వాడటం మంచిదేనా. దీని వల్ల కలిగే లాభా నష్టాలు తెలుసుకుందామా. కాలంతో పని లేకుండా కొందరు ఏసీని విచ్చలవిడిగా వాడేస్తుంటారు.

150దేశాల్లోని ఆపిల్ ఫోన్లకు ఇలాంటి మేసేజ్‌లు వచ్చాయ్: ప్రతిపక్ష ఎంపీల ఫోన్ల హ్యాకింగ్‌పై స్పందించిన కేంద్రం

కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, శశిథరూర్‌, శివసేన (యూబీటీ) ప్రియాంక చతుర్వేది, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తమ ఫోన్‌లు ఆపిల్ ఫోన్లు హ్యాక్‌ అవుతున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే.

Jaggery : శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే.. ఇంట్లోని బెల్లంతో ఇలా కరిగించుకోవచ్చు

ఆధునిక జీవన శైలి,పరుగుల జీవన విధానం వెరసి చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. పొట్ట,నడుములో కొవ్వుల కారణంగా అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి.

Kotha Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరు..? 

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా

హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో జరిగింది.

Mamaearth IPO: మామాఎర్త్ ఐపీఓ.. తొలిరోజు 12శాతం మంది సబ్‌స్క్రైబ్ 

బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ ఐపీఓ మంగళవారం ప్రారంభమైంది.

Chandrababu: 53 రోజుల తర్వాత బెయిల్‌పై చంద్రబాబు విడుదల

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.

బేబీ సినిమా హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో, హిరోయిన్ ఎవరో తెలుసా

చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబి, టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది.

Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు 

థాయ్‌‌లాండ్‌ని సందర్శించాలనుకునే భారతీయులకు ఆ దేశ టూరిజం అథారిటీ శుభవార్త చెప్పింది.

Maharastra: మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు మంజూరు చేసేందుకు నివేదికను ఆమోదించిన మహారాష్ట్ర ప్రభుత్వం 

కుంబీ కుల ధృవీకరణ పత్రాల కోసం మరాఠా కమ్యూనిటీ దీర్ఘకాల డిమాండ్‌పై చర్యను ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

Jasprit Bumrah: ప్రపంచ క్రికెట్‌లో జస్ప్రిత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ : వసీం అక్రమ్ 

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్పీడ్ గన్ జస్పిత్ బుమ్రా మంచి జోరు మీద ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను పడగొడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Shaheen Shah Afridhi : వన్డేల్లో చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. ఫాస్ట్ బౌలర్‌గా సరికొత్త రికార్డు!

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డన్స్ లో ముందుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ .

Air Pollution : మీ ఊపిరితిత్తులను రక్షించుకోవాలంటే ఇవి పాటించాల్సిందే

మానవ శరీరంలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. ఊపిరి తీసుకోవడం, వదలడం రెండింట మధ్య సమన్వయం ఉంటేనే మనిషి మనుగడ సాఫీగా సాగిపోతుంది. ఈ మేరకు ఇన్ హేల్, ఎగ్జేల్ (inhale, Exhale) ప్రక్రియదే అగ్రభాగం.

Human Cat: పిల్లిలా మారేందుకు 20 సర్జీలు చేయించుకున్న మహిళ.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే?

విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని కొందరు.. మంచి కారు కొనుక్కోవాలని మరికొందరు.. బాగా డబ్బు సంపాదించాలని ఇంకొందరు కలలు కంటుంటారు.

Uncle Percy: శ్రీలంక డైహార్ట్ ఫ్యాన్ మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజాలు

శ్రీలంక క్రికెట్ జట్టు డైహార్ట్ ఫ్యాన్ అంకుల్ పెర్సీ(87) మరణించారు. ఆయన అసలు పేరు పెర్సీ అమెయ్‌సేకరా.

ధనుష్, శేఖర్ కమ్ముల క్రేజీ అప్ డేట్.. షూటింగ్ ఎప్పట్నుంచి ప్రారంభం తెలుసా

తమిళ హిరో ధనుష్ టాలీవుడ్ చిత్రపరిశ్రమలో మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే సర్ మూవీతో డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు.

మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై కీలక అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే?

ఆటో మొబైల్ మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ వేరియంట్ లాంచ్ చేసినా దానికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.

Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్ 

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు.

Afghanistan Team : సెమీస్‌ రేసులో ఆఫ్ఘనిస్తాన్.. ఇలా జరిగితే పక్కా అవకాశం!

పసికూనగా వన్డే వరల్డ్ కప్ 2023 బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, సంచలన విజయాలను నమోదు చేస్తోంది.

బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.. ఆహ్వానించిన కేసీఆర్ 

ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Apple : 'మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి'.. అలెర్ట్‌ నోటిఫికేషన్లు పంపిన యాపిల్‌

తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఇండియా కూటమి, ఎంఐఎం ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.

Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే.. పూర్తి వివరాలు తెలుసా

గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విదేశాల్లో పెళ్లి చేసుకోబోతున్నారు.

Keedaa Cola: 'కీడా కోలా' స్పెషల్ ప్రీమియర్ షో చూసిన చిత్రబృందం.. రివ్యూ ఏంటో తెలుసా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కొత్త కథలతో టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సంచలన విజయాలు సాధించాడు.

Noida: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్లడంపై గొడవ.. మహిళ చెంపపై కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పెంపుడు కుక్కల విషయంలో వివాదాలు జరగడం పరిపాటిగా మారింది. తాజాగా కుక్క విషయంలో మరో వివాదం చెలరేగింది.

BAN Vs PAK : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఏ జట్టులో మార్పులు జరిగాయంటే.. 

వన్డే వరల్డ్ కప్ 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.

నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం

తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి.

ODI World Cup 2023 : పాక్ వరుస పరాజయాలు.. అయినా బిర్యానీలు, చేపలను లాగిస్తున్న ఆటగాళ్లు

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది.

Supreme Court On pollution: వాయుకాలుష్యం అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌లు దాఖలు చెయ్యండి.. 5 రాష్ట్రాలను కోరిన సుప్రీం 

వాయు కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పంజాబ్,దిల్లీ,హర్యానా,యూపీ,రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

వరుణ్,లావణ్యల సంగీత్ ఫోటో చూశారా.. సందడి చేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులు

మెగా ఫ్యామిలీ మెంబర్ వరుణ్ తేజ్, హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి జంట ఇటలీలో ఒక్కటవుతున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ చేసుకున్నారు.

Shahid Afridi: ఇది సిగ్గుచేటు.. మన దేశ పరువును మనమే తీసుకుంటున్నాం : పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది

వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస ఓటములతో పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

Kerala blasts:కేరళ పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిపై కేసు

కేరళ వరుస పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది.

ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. గత 4రోజుల్లో ముకేష్ అంబానీకి ఇది మూడో మెయిల్ బెదిరింపు కావడం గమనార్హం.

ICC World Cup 2023 : టీమిండియా డబుల్ హ్యాట్రిక్ విక్టరీ.. ఇంకా ఖరారు కాని సెమీస్ బెర్తు!

వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో గెలుపొందింది.

నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే

మహారాష్ట్రలో మరాఠాల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది.

Kerala Blast Bomb: కేరళ బ్లాస్ట్ కేసులో బాంబుల తయారీకి కేవలం Rs. 3,000 ఖర్చు

కేరళలో ఆదివారం జరిగిన ప్రార్థనా సమావేశంలో వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు ఇంటర్నెట్ నుంచి బాంబు తయారీ నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.

Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం 

భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్‌లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.

Jasprit Bumrah : నా భార్య మీడియాలో పనిచేస్తోంది.. ఆ సమయంలో కెరీర్‌పై అనేక అనుమానాలొచ్చాయి : జస్ప్రిత్ బుమ్రా

టీమిండియా స్టార్ జస్పిత్ బుమ్రా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు.

జాక్-ఓ-లాంతర్ ను చూశారా.. గుమ్మడి ముఖం ఆకారం వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలుసా 

హాలోవీన్‌.. ఇది పాశ్చాత్య దేశాల్లో అత్యుత్సాహంగా జరుపుకునే పెద్ద పండుగ. ఏటా అక్టోబర్‌ 31న మరణించిన వారి పట్ల గౌరవాన్ని చాటి చెప్పేందుకు నిర్వహిస్తారు.

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఊరట లభించింది.

న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం

దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం సాధించింది.

Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం 

తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చేసిన అభ్యర్థనలో, రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ సకాలంలో ఆమోదించడం లేదని పేర్కొంది.

యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్ 

హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక వైపు వైమానిక దాడులు చేస్తూనే, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతోంది.

Virat Kohli: విరాట్ కోహ్లీ నా నిద్రతో చెలగాటమాడుతున్నారు : NBA జట్టు యజమాని

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

త్వరలోనే 'బస్టాప్' హీరోయిన్ లవ్ మ్యారేజ్.. ఆమె ఎవరో తెలుసా

టాలీవుడ్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందిన 'బస్టాప్', 'కేరింత' సినిమాల్లో శ్రీదివ్య నటించింది.

అక్టోబర్ 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 31వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసిన ఈడీ 

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు ​​జారీ చేసింది.

30 Oct 2023

SLvs AFG : శ్రీలంకపై అప్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో శ్రీలంకపై ఆఫ్ఘన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.

NOTA: 'నోటా' అంటే ఏమిటి? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా? 

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. వారి పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'నోటా (NOTA)' ఆప్షన్ తీసుకొచ్చింది.

Rachin Ravindra : సెంచరీలతో మోత మోగిస్తున్న రచిన్ రవీంద్ర.. అతడి ప్రియురాలి పోస్ట్ వైరల్!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర పేరు మారుమోగిపోతోంది.

SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపై ప్రధాన రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఇండియాలో యాపిల్ ఆదాయం చూస్తే మతిపోవాల్సిందే.. అన్ని వేల కోట్లా!

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయంలో దూసుకెళ్తుతోంది. భారత్‌లో ఆ సంస్థ వ్యాపారం రూ. 50వేల కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలిసింది.

Premam director : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ డెరెక్టర్.. కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు   

మలయాళ సూపర్ హిట్ చిత్రం ప్రేమమ్ కేరళలో కనక వర్షం కురిపించింది.దీంతో తెలుగులోనూ రీమేక్ చేశారు.

Non Refrigeration : కూరగాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఈ 5 మాత్రం మంచిది కాదు

కూరగాయలు మొదలు కిరాణా సామగ్రిలోని అల్లం వెల్లుల్లి వరకు అంతా ఫ్రిజ్‌లో పెట్టడమే అలవాటు. మరోవైపు చాలా మందికి ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టందే రోజు గడవదు.

Ratan Tata: రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్ల నజరానా ?.. క్లారిటీ ఇచ్చిన రతన్ టాటా! 

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ. 10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Chandrababu Naidu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

Pindam Teaser : పిండం టీజర్ రిలీజ్.. ఆత్మలు, పిండం నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా 

టాలీవుడ్లో మరో హార్రర్ చిత్రం పిండం టీజర్ వచ్చేసింది. అయితే ఎప్పుడూ లేనంతగా భయానకం ప్రదర్శించే సినిమా పిండం అంటూ ఇప్పటికే ఆ చిత్ర నిర్మాణ బృందం పదే పదే ప్రస్తావిస్తోంది.

Electoral bonds:రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు: కేంద్రం

రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

Babar Azam: బాబర్ ఆజమ్ వాట్సప్ మెసేజ్‌లు లీక్.. స్పందించిన పాక్ మాజీ కెప్టెన్

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది.

ఎన్టీఆర్ దేవరపై హీరోయిన్ జాన్వీ తాజా సమాచారం.. తదుపరి షెడ్యూల్ ఇక్కడే

జూనియర్ ఎన్టీఆర్ 'దేవ‌ర‌'కు సంబంధించిన తాజా సమాచారం అందింది. ఈ మేరకు షూటింగ్ గోవాలో పూర్తి చేసుకున్నట్లు హీరోయిన్ జాహ్నవి వెల్లడించారు.

Ola: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. వివరణ ఇచ్చిన సంస్థ!

రెండ్రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్న ఘటన పూణేలో చోటు చేసుకుంది.

మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య

కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది.మలయాళ బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్ 

2024 సార్వత్రిక ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లలో నగదు కొరత ప్రధాన సమస్యల్లో ఒకటి.

Kerala Tourism : మల్లు సుందర ప్రదేశాలకు వెళ్లే మైమర్చిపోతారు.. ఆహ్లాదకరం, ఆనందం పక్కా 

కేరళ అంటేనే ప్రకృతిపరమైన రాష్ట్రం. గాడ్స్ ఓన్ కంట్రీగా ఇప్పటికే ప్రసిద్ధి చెందింది.

IND Vs ENG : ఈసారి 'బెస్ట్ ఫీల్డర్'లో బిగ్ ట్విస్ట్.. కళ్లు చెదిరేలా ప్రకటించిన కోచ్

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు.

ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై మరాఠా కోటా నిరసనకారులు నిప్పు 

మరాఠా కోటా సమస్యపై మళ్లీ హింస చెలరేగిన నేపథ్యంలో బీడ్ జిల్లాలో మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి తగులబెట్టారు.

Anasuya : ఎక్స్‌పోజ్ పై అనసూయ రచ్చ..అంత ఈజీ కాదని నెటిజన్‌కు కౌంటర్

అనసూయ భరద్వాజ్, ఈ పేరు వింటేనే కుర్రకారులో ఎదో తెలియని అలజడి. బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ భామ, ప్రస్తుతం వెండితెరపై రాణిస్తోంది.

Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

ఎన్నికల ప్రచారంలో ఉన్న దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ హత్యయత్నం జరిగింది.

తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించినట్లు పేర్కొంది.

తొలి సినిమాలోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయినే దేత్తడి హారిక..  

ప్రముఖ యూట్యూబర్ అలేఖ్య హారిక, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది.

జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు గాయాలతో మరణించాడని అధికారులు తెలిపారు.

కేరళ వరుస పేలుళ్లకు కారకుడైన మార్టిన్ ఎవరు? ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకుందాం 

కేరళలోని కొచ్చి పట్టణంలో కలమస్సేరిలో యెహోవాసాక్షుల క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన వరుస పేలుళ్లతో దేశం ఉలిక్కిపడింది.

కీడాకోలాలో మెరిసిన ఫ్యామిలీ స్టార్.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో మరో సినిమాకు రంగం సిద్ధమైంది.

AMLA JUICE : శీతాకాలంలో ఉసిరి రసం భేష్.. ఇన్ఫెక్షన్లపై రాజీలేని పోరాటం 

ఉసిరికాయ అంటే భూతలస్వర్గం. భూమ్మీద ఉన్న అమృత ఫలాల్లో ఇదొకటి. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చాలు పలిహోర, నైవేద్యం, పచ్చళ్లు ఇలా రకరకాల వంటివాటికి ఉసిరి తప్పనిసరి. మరోవైపు ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరిది ప్రధాన పాత్రే.

Hardik Pandya:  గుడ్ న్యూస్.. సెమీస్ మ్యాచుకు జట్టులోకి హార్ధిక్ పాండ్యా

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నిలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నిలో వరుసగా ఆరు విజయాలు సాధించి సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్: బుదౌన్‌లో బస్సు-వ్యాన్ ఢీ.. ఐదుగురు పాఠశాల విద్యార్థులు, డ్రైవర్ మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ లోని బుదౌన్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, స్కూల్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందారు.

Mohammed Shami: అలన్ డొనాల్డ్‌ రికార్డును బ్రేక్ చేసిన మహ్మద్ షమీ

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు.

Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్

గుఢచర్యం అభియోగాలతో ఖతార్‌లో 8మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

Actress Pragathi : రెండో పెళ్లి వార్తపై ప్రగతి ఆగ్రహం.. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని నిలదీత

టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి తీవ్రంగా మండిపడ్డారు. రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన సీనియర్ నటీమణి, సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది.

గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్ 

ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. హమాస్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది.

Honda Transalp 750 : స్టన్నింగ్ ఫీచర్స్‌తో హోండా ట్రాన్సల్ప్ 750 వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఓ కొత్త బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

ICC: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కీలక ప్రకటక చేసింది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత ప్రమాణాలు, విధివిధానాలకు సంబంధించిన ఇంట్రక్షన్‌ను ఐసీసీ విడుదల చేసింది.

విదేశాల్లో జాలీగా కొణిదెల, కామినేని ఫ్యామిలీలు.. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఎక్కడో తెలుసా

ఇటలీలో కొణిదెల, కామినేని ఫ్యామిలీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నాయి.

Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్

భోపాల్‌లోని టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

Tollywood Release : ఈ వారం టాకీసుల్లో బుల్లి సినిమాలతో పాటు మెగా సినిమా.. అవేంటో తెలుసా 

టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి ఈవారంలో చిన్న సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని రంజింపజేయనున్నాయి.

బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి తాత్కాలికంగానే మారుతున్నాయి.

Trains Cancelled: పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 14మంది మృతి చెందారు.

Rachin Ravindra: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన రచిన్ రవీంద్ర.. అరంగేట్రంలోనే అరుదైన రికార్డు

వన్డే వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అంచనాలకు మించి రాణిస్తున్నాడు.

చలికి చెంపలు ఎర్రగా మారుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే

శీతాకాలం జోరు ప్రారంభమైంది. ఈ కాలంలో వింటర్ రోసేసియా అనేది సహజం. అయితే మన శరీరం మాములు చలికి తట్టుకుంటుంది కానీ డిసెంబర్, జనవరిలో వచ్చే విపరీత చలికి మాత్రం ఒడిదొడుకులకు గురవుతుంది. ఫలితంగా బుగ్గలు పొడిబారడం, ఎర్రబడటం వాంటి సమస్యలు చుట్టుముడుతాయి.

విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే.. 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో లోకో పైలెట్ కూడా ఉన్నారు. 50మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

SL vs AFG: నేడు శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్.. లంకేయులు పట్టు బిగించేనా..?

పుణే వేదికగా ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచులో పాకిస్థాన్ పై విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు, నేడు శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.

అక్టోబర్ 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.