LOADING...

24 Oct 2023


SA vs BAN : బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది.

దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు

దసరా అనేది హిందువుల పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.

భారత్,చైనా,రష్యాలకు శ్రీలంక ఉచిత వీసా ; జాబితాలో US లేదు

భారత్ ,చైనా,రష్యా,మలేషియా,జపాన్,ఇండోనేషియా,థాయ్‌లాండ్ దేశాల ప్రయాణికులకు ఐదు నెలల పాటు ఉచిత వీసాలు మంజూరు చేసే ప్రతిపాదనను శ్రీలంక మంత్రివర్గం ఆమోదించినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ మంగళవారం ప్రకటించారు.

Car Subscription : చందాతో 'కారు' షికారు.. సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ బెనిఫిట్స్ ఇవే

చందాతో కారు షికారు చేసే సంస్కృతి పెరుగుతోంది.కారు సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ పోకడ రోజు రోజుకూ విస్తరిస్తోంది.

SA vs BAN : క్వింటన్ డి కాక్ సెంచరీల మోత.. సరికొత్త రికార్డు నమోదు

వన్డే వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటాన్ డికాక్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇవాళ సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖెడేలో జరిగింది.

కెనడా దసరా సంబురాల్లో ఖలిస్థానీల కుట్ర.. అంతరాయం కలిగించేందుకు పన్నాగం

కెనడాలో దసరా సంబురాలను అడ్డుకునేందుకు ఖలిస్థానీ అనుకూల మద్దతుదారులు కుట్రకు యత్నించారు.

హాఫ్ సెంచరీతో రాణించిన ఐడెన్ మార్క్రమ్

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఇవాళ వాంఖెడే స్టేడియంలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచులో మొదట టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఏపీ అప్పులు ఎప్పటికీ తీర్చలేం.. ఆర్ధికస్ధితిపై కేంద్రాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రాన్ని కోరారు.

Aadikeshava: అదికేశవ నుండి కొత్త సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల

మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌లో 'ఆదికేశవ' సినిమా తెరకెక్కుతోంది.

Narakasura Trailer : యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలతో 'నరకాసుర' ట్రైలర్ వచ్చేసింది 

పలాస మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'నరకాసుర'. సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ మేకర్స్ లాంచ్ చేశారు.

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

ప్రస్తుత వాతావరణంలో అనేక మార్పుల వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. చలికాలంలో చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది.

బైజూస్ CFO అజయ్ గోయెల్  7నెలలకు రాజీనామా.. వేదాంతలో  తిరిగి చేరిక

బైజూస్ సీఎఫ్ఓ అజయ్ గోయెల్ రాజీనామా చేశారు. గత ఏప్రిల్‌లో బైజూస్‌లో CFO (Chief Financial Officer)) బాధ్యతను స్వీకరించిన అజయ్ గోయెల్, కేవలం ఏడు నెలలకే ప్రఖ్యాత ఎడ్ టెక్ సంస్థకు గుడ్ బై చెప్పేశారు.

Moringa Powder Benefits: ఈ ఆకు పొడి తింటే.. రోగాలు దరి‌చేరవు..!

మునగ చెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు మెండుగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

RSS : మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్క్సిస్ట్ మేధావులు మీడియా, బోధ‌నా రంగాన్ని గుప్పెట బిగించారన్నారు.

Subhashree Bigg Boss: పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్టు!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి అవకాశం వరిస్తుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి రాత్రికి రాత్రే కొంతమంది జీవితాలు మారిపోతాయి.

రష్యా అధ్యక్షుడికి గుండెపోటు.. బెడ్ రూమ్ ఫ్లోర్ మీద పుతిన్ పడి ఉన్న పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు.

Nara Bhuvaneshwari : బస్సు యాత్రకు సిద్ధమైన నారా భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరిట బాధిత కుటుంబాల పరామర్శ  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర ప్రారంభించనుంది.

AFG vs PAK: ఆఫ్గాన్ విజయం.. తుపాకుల మోత మోగించిన తాలిబన్లు

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. పసికూన జట్లు పెద్ద జట్లను చిత్తు చేసి సంచనాలను నమోదు చేస్తున్నాయి.

CJI CHANDRACHUD : ఆ విషయంలో నా మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను

స్వలింగ వివాహాల అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. ఈ విషయంలో ఇప్పటికీ తన మాటకు కట్టుబడే ఉన్నానని ఆయన చెప్పారు.

Babar Azam: ఆఫ్గాన్‌పై ఓటమి బాధిస్తోంది: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. సోమవారం చైన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో పాక్ ఓటమిపాలైంది.

Devara: 'దేవర' నుంచి మరో అప్డేట్.. జూనియర్ ఎన్టీఆర్‌తో మరో స్టార్ హీరోయిన్..?

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.

CHINA: ఇజ్రాయెల్‌కు చైనా సంచలన మద్ధతు.. హమాస్ దాడులపై డ్రాగన్ ఏమందో తెలుసా

ఇజ్రాయెల్‌కు చైనా సంచలన మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశంపై హమాస్‌ దాడిని ఇన్నాళ్లు ఖండించేందుకు తటపటాయించిన చైనా ఇప్పడు మనసు మార్చుకుంది.

I.N.D.I.A : ఇండియా కూటమి సీట్ల పంపకం ఇంకెప్పుడు.. ఇప్పటికే 53 రోజులు గడిచింది 

భారతదేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీల అలయెన్స్ ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు అంశంలో తీవ్ర జాప్యం చేస్తోంది.

Telugu Movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా!

ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి.

Hamoon Cyclone : హమూన్ తుపాన్ కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. దీంతో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

Prabhas: ప్రభాస్ 'కల్కి' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి2898ఏడీ' సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. వైసీపీ కార్యకర్త ఘోర హత్య

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ హత్యా రాజకీయాలు పురివిప్పికున్నాయి. ఈ మేరకు ఒక్కసారిగా పల్నాడు జిల్లా ఉలిక్కిపడింది.

Toyota: టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

టయోటా మోటార్ ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. త్వరలో టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్‌ను ప్రారంభించనుంది.

నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్ కి ఒడిశా కేబినెట్ మంత్రి హోదా 

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన VK పాండియన్ - ఒడిశా ప్రభుత్వంలో 5T (ట్రాన్స్‌ఫార్మేషనల్ ఇనిషియేటివ్స్) 'నబిన్ ఒడిశా' ఛైర్మన్‌గా నియమించారు.

AFG vs PAK: బాధను తట్టుకోలేక సహనం కోల్పోయిన పాక్ టీమ్ డైరక్టర్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డే విజయం సాధించింది.

H-1B వీసాకు సవరణలు పరిశీలిస్తున్న అమెరికా సర్కార్.. భారతీయులపై ప్రభావం

అమెరికాలో హెచ్‌1 బీ వీసా అంటే నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా. విదేశాలకు చెందిన నిపుణులైన ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు వీలు కల్పించే వీసా ఇది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ

ప్రస్తుతం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న 2000 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.

మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసిన హమాస్

గాజా స్ట్రిప్‌లో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది.

అక్టోబర్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

23 Oct 2023


AFG vs PAK: చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్.. పాక్‌పై విజయం

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 22వ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.

హిండెన్‌బర్గ్ అంచనా లెక్కలే నిజమవుతున్నాయి.. 85 శాతానికి తగ్గిన అదానీ టోటల్ గ్యాస్ స్టాక్

అదానీ గ్రూప్ విషయంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నిజమవుతోంది. ఈ మేరకు టోటల్ గ్యాస్ షేర్లలో 85 శాతానికి తగ్గిపోయింది.

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కదిలిన కేంద్రం.. కేవైసీని పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు కేవైసీని మరింత విస్తృతంగా, పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది.

రాముడు, కృష్ణుడిపై ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఫిర్యాదుతో కేసు నమోదు

యూపీలోని అలహాబాద్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాముడు, కృష్ణుడిపై అభ్యంతరకరంగా మాట్లాడారు.దీంతో హిందూ అనుకూల సంస్థలు ఆయనపై మండిపడుతున్నాయి.

Train Accident: బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం.. 13 మంది మృతి, పలువురికి గాయాలు 

బంగ్లాదేశ్‌లో ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 13 మంది మరణించాగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న హమూన్ తుఫాను ముప్పు.. ఉత్తరాంధ్ర పై ప్ర‌భావం

భారతదేశం రెండు తుఫానులను ఎదుర్కోనుంది. దీంతో అక్టోబర్ చివరి వారంలో తీవ్ర‌ ప్ర‌భావితమయ్యే ప్రమాదం ఉంది. బంగాళాఖాతంలో ఒకటి, అరేబియా సముద్రంలో మరోకటి ఏర్పడ్డాయి.

టాటా సఫారీ vs హ్యుందాయ్ అల్కాజర్.. ఈ రెండింట్లో ఏది బెస్ట్!

2023 టాటా సఫారీ ఎస్‌యూవీని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది.

Pawan OG Movie : 'ఓజీ' నుంచి పవన్ కళ్యాణ్ నయా లుక్.. పోస్టర్ రిలీజ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగ విందు లాంటి కబురు అందింది. ఇటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

Raj Dasireddy: ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజ్ దాసిరెడ్డి

ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదర్' విజయం సాధించింది.

కేసీఆర్ తీరుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ గెలిస్తే అతనే సీఎం అంట 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Salar: 'సలార్' నుంచి డైలాగ్ లీక్ చేసిన నటుడు.. వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్న సమయంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక అప్డేట్‌ను ఇచ్చారు.

దిల్లీ: AQI తగ్గినప్పుడు 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్'.. ప్రస్తుతానికి బేసి-సరి నియమం లేదు

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవంగా' పడిపోవడంతో, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అక్టోబర్ 26, గురువారం నుంచి 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రచారం ప్రారంభమవుతుందని ప్రకటించారు.

PAK Vs AFG: అఫ్గాన్‌తోనూ పోరాడాల్సి వస్తుంది : షోయబ్ అక్తర్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. అఫ్గానిస్తాన్‌తో చైన్నై వేదికగా ఇవాళ తలపడుతోంది.

గాజాలో రాత్రివేళ బలగాలు పరిమిత దాడులే నిర్వహిస్తాయి : ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి

గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ క్షేత్రస్థాయి బలగాలు రాత్రి వేళల్లో పరిమిత స్థాయిలోనే దాడులు నిర్వహిస్తాయి. ఈ మేరకు ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ప్రకటించారు.

Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ కన్నుమూత

టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్నర్ బిషస్ సింగ్ బేడీ కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు.

MM Keeravani-Murali Mohan: మురళీ మోహన్ మనుమరాలితో ఎంఎం కీరవాణి కుమారుడి పెళ్లి!

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకుంటున్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతి 

ముంబైలోని కందివాలి ప్రాంతంలోని పవన్ ధామ్ వీణా సంతూర్ భవనం మొదటి అంతస్తులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. వికీపీడియాకి 1 బిలియన్ డాలర్లు ఎందుకో తెలుసా

X అధినేత, టెస్లా వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో కొత్త చర్చకు తెరలేపారు. వికీపీడియాకు 1 బిలియన్ డాలర్లను గిఫ్టును అందిస్తానని ప్రకటించి సంచలనానికి తెరలేపారు.

Prabhas: కటౌట్‌లో అల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్.. దేశంలోనే అతిపెద్దదిగా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లో వేరే లెవల్‌లో జరుగుతున్నాయి.

ఇజ్రాయెల్ థాటికి నెత్తురోడుతున్న గాజా.. 24 గంటల్లోనే 266 మంది పాలస్తీనియన్ల మృత్యువాత

హమాస్ పై భీకర దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, గాజాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మేరకు చేసిన ప్రతీకార దాడులతో బాంబుల మోత మోగించింది.

షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ జట్టులో ఎందుకు ఉన్నాడు?' ప్రశ్నించిన షాహిద్ అఫ్రిది చిన్న కుమార్తె!

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. వరుసగా భారత్, ఆస్ట్రేలియా చేతిలో పాక్ జట్టు ఓడిపోయింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్రం సీరియస్.. ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది.

రహస్య పత్రాల లీకేజీ కేసు.. పాక్ మాజీ ప్రధాని,షా మహమూద్ ఖురేషీ పై అభియోగాలు 

దేశంలోని రహస్య చట్టాలను ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలపై పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు సోమవారం అభియోగాలు మోపింది.

Nani31: నాని 'సరిపోదా శనివారం' మూవీ గింప్స్ వచ్చేసింది (వీడియో)

నాచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇటీవల యాక్షన్ ఫిలిం దసరా సినిమాతో నాని భారీ హిట్ కొట్టాడు.

TDP, Janasena : ఇవాళ టీడీపీ- జనసేన తొలి సమన్వయ కమిటీ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రతిపక్ష తెలుగుదేశం, విపక్ష జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది.

Palapitta: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా..? పురాణాలు ఏం చెబుతున్నాయి!

విజయ దశమి వేడకులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఇక తెలంగాణలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Wagh bakri director:వాఘ్ బక్రీ టీ గ్రూప్ ED పరాగ్ దేశాయ్ కన్నుమూత

వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్(49)సోమవారం మరణించినట్లు కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది.

Trisha: టాలీవుడ్ లో తగ్గని త్రిష క్రేజ్.. ఏకంగా బాలయ్య సినిమాలో ఛాన్స్!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా త్రిష ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. అదే సమయంలో ఆ స్టార్ స్టేటస్‌ను తమిళంలోనూ చూసింది.

అమెరికాలో అరాచకం..యువకుడు కొట్టడంతో వృద్ధ సిక్కు మృతి, ఖండించిన మేయర్

వృద్ధ సిక్కు జస్మర్ సింగ్ (66) అమెరికాలోని న్యూయార్క్ లో మరణించాడు. 30 ఏళ్ల గిల్బర్ట్ అగస్టిన్‌ కారు, సింగ్ కారు పరస్పరం ఢీకొన్నాయి.

ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి!

దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కొత్త కార్ కొనాలని ఎంతోమంది చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వాహన సంస్థలు ఎన్నో కొత్త మోడళ్లు తీసుకొస్తుంటాయి.

Chattisgarh aap : నాలుగో జాబితా విడుదల.. 37 మందితో స్టార్ క్యాంపెయినర్లు

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ 12 మందితో కూడిన నాల్గొ జాబితా విడుదల చేసింది. ఇదే సమయంలో 37 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది.

తమిళనాడు: బీజేపీని వీడిన నటి గౌతమి తాడిమళ్ల 

ప్రముఖ నటి గౌతమి తాడిమళ్ల బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపించారు.

తవాంగ్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా వేడుకలను జరుపుకోనున్న రక్షణ మంత్రి 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని ఫార్వర్డ్ బేస్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా జరుపుకోనున్నట్లు భద్రతా వర్గాల సమాచారం.

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌కు అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు.

Joe Biden : గాజాపై దాడులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు.. సంయుక్త ప్రకటన చేసిన అమెరికా సహా ప్రధాన దేశాలు

అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇజ్రాయెల్ దేశానికి అండగా నిలిచారు. ఈ మేరకు గాజాపై దాడులు ముమ్మరం కావడంతో ఆయన స్పందించారు.

Prabhas Birthday : 'యంగ్ రెబల్ స్టార్ టు గ్లోబల్ స్టార్‌'గా ఎదిగిన ప్రభాస్ ప్రస్థానమిదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా గురించి చెప్పనక్కర్లేదు. ఈ పేరు తెలియని వాళ్లు భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు.

Dasara Navaratri 2023: నేడు ఇద్దరమ్మల దివ్యదర్శనం.. మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీ దేవిగా పూజలు

భారతదేశంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రజద్ధలతో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు నవమి, విజయదశమి రెండు రానున్నాయి.

అక్టోబర్ 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.