LOADING...

28 Oct 2023


India vs England Preview: టీమిండియా ఆధిపత్యాన్ని ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా? 

వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది.

అయోధ్య రామ మందిరం లోపల చిత్రాలను షేర్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం లోపల నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం విమర్శలు గుప్పించారు. దామోహ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.

Mass suicide in Gujarat: గుజరాత్‌లో ఘోరం.. ఒకే కుటంబంలో ఏడుగురు ఆత్మహత్య

గుజరాత్ సూరత్‌లో శనివారం ఘోరం జరిగింది. పాలన్‌పూర్ జకత్నాక్ రోడ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆవిష్కరించిన 'X(ట్విట్టర్)'.. వాటి పూర్తి వివరాలు ఇవే 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X( ట్విట్టర్) రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది.

'కీడా కోలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ 

పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన క్రైమ్ కామెడీ డ్రామా 'కీడా కోలా'. ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.

వరుణ్-లావణ్య పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ 

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నెవా శనివారం ఇటలీకి బయలుదేరారు.

ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే.. 

గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ చేయాలన్న తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.

Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం: ముకేశ్ అంబానీకి బెదిరింపు 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీకి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్ 

హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.

Badruddin Ajmal: 'అత్యాచారం, దోపిడీల్లో ముస్లింలు నంబర్ 1: అసోం నేత సంచలన వ్యాఖ్యలు 

ముస్లింల గురించి అసోంకు చెందిన ఓ ముస్లిం నేత సంచలన ప్రకటన చేశారు.

అక్టోబర్ 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు

నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.

Maine mass shooting: 18మందిని చంపిన హంతకుడు ఆత్మహత్య.. మృతదేహం గుర్తింపు

అమెరికాలోని మైనేలో 18మందిని చంపినట్లు అనుమానిస్తున్న రాబర్ట్ కార్డ్ చనిపోయినట్లు పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు.

27 Oct 2023


PAK VS SA : తుస్సుమన్న పాక్ బ్యాటర్లు.. పోరాడి ఓడిన పాక్, సఫారీలదే అగ్రస్థానం 

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ పోరాడి ఓటమిపాలైంది. ఈమేరకు పాక్ బ్యాట్స్ మెన్లు మరోసారి చేతులెత్తేశారు.

ఫలితాలు ప్రకటించిన బజాజ్ ఫిన్‌సర్వ్.. 24 శాతం పెరుగుదలతో రూ.1,929 కోట్లకు చేరుకున్న నికర లాభాలు

బజాజ్ ఫిన్‌సర్వ్,తన Q2 ఫలితాలను ప్రకటించింది.ఈ మేరకు తన ఏకీకృత నికర లాభంలో 24 శాతం పెరిగినట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలోనే రూ.1,929 కోట్లుగా బజాజ్ నివేదించింది.

Assam: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అస్సాం ప్రభుత్వం..  రెండో పెళ్ళికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ మతాలు అనుమతించినప్పటికీ రెండో పెళ్లికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు.

ఎస్​బీఐతో జట్టు కట్టిన రిలయెన్స్.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సెక్టార్‌లో చేరేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది.

ధోని అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ఆగస్టు 15 కాదంట.. ఆ మ్యాచ్ రోజేనంట

అంతర్జాతీయ వన్డే క్రికెట్ రిటైర్మెంట్ విషయంపై భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఆగస్ట్ 2023న అధికారికంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు.

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్ తయారీదారుగా టాటా గ్రూప్ 

బెంగళూరు సమీపంలోని అసెంబ్లింగ్ ప్లాంట్ విక్రయానికి Wistron Corp ఆమోదం తెలిపిన తర్వాత టాటా గ్రూప్ త్వరలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది.

ప్రపంచ వన్డే క్రికెట్లో బాబర్ ఆజం జోరు.. 50వ అర్థశతకం బాదిన పాక్ కెప్టెన్ 

ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నెలో దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ పోరు కొనసాగుతోంది.

ఇవాళ ఓటీటీలోకి ఆపరేషన్ అలమేలమ్మ.. ఎందులో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా

కన్నడ చిత్రసీమ సాండల్ వుడ్ లో ఇటీవలే రిలీజైన 'ఆపరేషన్ అలమేలమ్మ' నేడు తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మేరకు ఆహాలో విడుదలైంది.

BJP : ఆశ్చర్యపర్చిన బీజేపీ రెండో జాబితా.. ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం

తెలంగాణ బీజేపీ తన రెండో జాబితా విడుదల చేసింది. కానీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గానికి అభ్యర్థి పేరును ఖరారు చేసింది.దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే గురువారం రాత్రి కన్నుమూశారు.

Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

నగదుకు ప్రశ్న కేసులో పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలోని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ కమిటీకి ఝలక్ ఇచ్చారు.

Renualt Suv : అదిరిపోయే ఫీచర్స్ తో రెనాల్ట్ కిగర్..రిలీజ్ ఎప్పుడో తెలుసా

ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్, కార్డియన్ మోడల్ ను ఆవిష్కరించింది. ఇది బడ్జెట్ కు అనుగుణంగా SUVగా కంపెనీ ప్రవేశపెడుతోంది.

అగ్రరాజ్యాన్ని కవ్విస్తున్న చైనా.. అమెరికా బాంబర్‌కు అతి సమీపంగా చైనా ఫైటర్‌ జెట్‌

అగ్రరాజ్యం అమెరికాను చైనా కవ్విస్తోంది. ఈ మేరకు అమెరికా బాంబర్‌కు అతి సమీపంలోకి చైనా ఫైటర్‌ జెట్‌ వచ్చింది.

ఇండియా మొబైల్ కాంగ్రెస్: 5G తర్వాత, 6Gలో కూడా భారతదేశం ముందుండాలి: మోదీ 

6G టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచే దిశలో భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

Tillu Square : విడుదలకు సిద్ధంగా ఉన్న టిల్లు స్క్వేర్.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే

డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. ఈ మేరకు టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ ప్రకటించారు.

Gangster Yogesh Kadyan: హరియానా గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

బీజేపీకి షాక్.. గులాబి గూటికి బిత్తిరి సత్తి, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి

తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.

చంద్రబాబు సంచలన లేఖ.. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఏసీబీ జడ్జికి లెటర్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.

Mahua Moitra: మహువా మోయిత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఆమె విదేశీ పర్యటనలపై ఆరా తీసే అవకాశం.. 

పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది.

సిరియా స్థావరాలను పేల్చేసిన అమెరికా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదని స్పష్టం

అగ్రరాజ్యం అమెరికా రెండు సిరియా స్థావరాలను పేల్చేసింది.ఈ మేరకు పెంటగాన్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

1,600 కోట్ల మోసం కేసులో అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకుల ప్రాంగణాలపై ఈడీ దాడులు

అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకి తెలిపాయి.

Linkedin: లింక్డ్ఇన్ నుండి నిషేధించబడిన బాలుడు.. ఇప్పుడు అదే కంపెనీలో ఇంటర్న్

లింక్డ్‌ఇన్ నుండి నిషేధించబడిన 15 ఏళ్ల బాలుడు ఇప్పుడు అదే కంపెనీలో ఇంటర్న్‌షిప్ పొందాడు.

అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో అమిత్‌ షా

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఐపీఎస్‌ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్‌ పాసింగ్‌-అవుట్‌ పరేడ్‌ జరిగింది.

Palestine : ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారన్న పాలస్తీనా.. గాజాలో సేఫ్టీ లేదన్న యూఎన్

ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని పాలస్తీనా విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు: అసోం సీఎం హిమంతకు ఈసీ నోటీసులు 

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన 'అక్బర్' వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం ఆయనకు నోటీసు జారీ చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

PAK vs SOUTH AFRICA : దక్షిణాఫ్రికాతో పాక్ అమీతుమీ.. ఎవరిది పైచేయి 

చెన్నై వేదికగా ఇవాళ పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నేడు జరగనున్న 26వ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో భీకరంగా పోరాడనుంది.

ముగ్గురు సీనియర్ హమాస్ కార్యకర్తలను హతమార్చిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు

దారాజ్ తుఫా బెటాలియన్‌లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులపై తమ ఫైటర్ జెట్‌లు దాడి చేశాయని ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం తెల్లవారుజామున తెలిపింది.

అక్టోబర్ 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Mumbai: వడాలాలో దారుణం.. బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు

ముంబై నగరంలోని వడాలా ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ సగం కాలిపోయిన మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Jyotipriya Mallick: రేషన్ స్కామ్ కేసులో బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ 

ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి ఆరోపణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి,తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత జ్యోతిప్రియ మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసినట్లు ANI నివేదించింది.

జమ్ము కశ్మీర్‌: పాక్ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు BSF జవాన్లు, పౌరులు 

జమ్ముకశ్మీర్ లోని ఆర్నియా,సుచేత్‌ఘర్ సెక్టార్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి ఐదు భారత పోస్టులపై గురువారం రాత్రి పాకిస్థాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరపడంతో ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది,ఒక పౌరుడు గాయపడ్డారు.

Li Keqiang: చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూత

చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ 68 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించినట్లు రాష్ట్ర మీడియా శుక్రవారం నివేదించింది.