27 Oct 2023

PAK VS SA : తుస్సుమన్న పాక్ బ్యాటర్లు.. పోరాడి ఓడిన పాక్, సఫారీలదే అగ్రస్థానం 

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ పోరాడి ఓటమిపాలైంది. ఈమేరకు పాక్ బ్యాట్స్ మెన్లు మరోసారి చేతులెత్తేశారు.

ఫలితాలు ప్రకటించిన బజాజ్ ఫిన్‌సర్వ్.. 24 శాతం పెరుగుదలతో రూ.1,929 కోట్లకు చేరుకున్న నికర లాభాలు

బజాజ్ ఫిన్‌సర్వ్,తన Q2 ఫలితాలను ప్రకటించింది.ఈ మేరకు తన ఏకీకృత నికర లాభంలో 24 శాతం పెరిగినట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలోనే రూ.1,929 కోట్లుగా బజాజ్ నివేదించింది.

Assam: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అస్సాం ప్రభుత్వం..  రెండో పెళ్ళికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ మతాలు అనుమతించినప్పటికీ రెండో పెళ్లికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు.

ఎస్​బీఐతో జట్టు కట్టిన రిలయెన్స్.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సెక్టార్‌లో చేరేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది.

ధోని అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ఆగస్టు 15 కాదంట.. ఆ మ్యాచ్ రోజేనంట

అంతర్జాతీయ వన్డే క్రికెట్ రిటైర్మెంట్ విషయంపై భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఆగస్ట్ 2023న అధికారికంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు.

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్ తయారీదారుగా టాటా గ్రూప్ 

బెంగళూరు సమీపంలోని అసెంబ్లింగ్ ప్లాంట్ విక్రయానికి Wistron Corp ఆమోదం తెలిపిన తర్వాత టాటా గ్రూప్ త్వరలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది.

ప్రపంచ వన్డే క్రికెట్లో బాబర్ ఆజం జోరు.. 50వ అర్థశతకం బాదిన పాక్ కెప్టెన్ 

ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నెలో దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ పోరు కొనసాగుతోంది.

ఇవాళ ఓటీటీలోకి ఆపరేషన్ అలమేలమ్మ.. ఎందులో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా

కన్నడ చిత్రసీమ సాండల్ వుడ్ లో ఇటీవలే రిలీజైన 'ఆపరేషన్ అలమేలమ్మ' నేడు తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మేరకు ఆహాలో విడుదలైంది.

BJP : ఆశ్చర్యపర్చిన బీజేపీ రెండో జాబితా.. ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం

తెలంగాణ బీజేపీ తన రెండో జాబితా విడుదల చేసింది. కానీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గానికి అభ్యర్థి పేరును ఖరారు చేసింది.దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే గురువారం రాత్రి కన్నుమూశారు.

Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

నగదుకు ప్రశ్న కేసులో పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలోని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ కమిటీకి ఝలక్ ఇచ్చారు.

Renualt Suv : అదిరిపోయే ఫీచర్స్ తో రెనాల్ట్ కిగర్..రిలీజ్ ఎప్పుడో తెలుసా

ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్, కార్డియన్ మోడల్ ను ఆవిష్కరించింది. ఇది బడ్జెట్ కు అనుగుణంగా SUVగా కంపెనీ ప్రవేశపెడుతోంది.

అగ్రరాజ్యాన్ని కవ్విస్తున్న చైనా.. అమెరికా బాంబర్‌కు అతి సమీపంగా చైనా ఫైటర్‌ జెట్‌

అగ్రరాజ్యం అమెరికాను చైనా కవ్విస్తోంది. ఈ మేరకు అమెరికా బాంబర్‌కు అతి సమీపంలోకి చైనా ఫైటర్‌ జెట్‌ వచ్చింది.

ఇండియా మొబైల్ కాంగ్రెస్: 5G తర్వాత, 6Gలో కూడా భారతదేశం ముందుండాలి: మోదీ 

6G టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచే దిశలో భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

Tillu Square : విడుదలకు సిద్ధంగా ఉన్న టిల్లు స్క్వేర్.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే

డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. ఈ మేరకు టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ ప్రకటించారు.

Gangster Yogesh Kadyan: హరియానా గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

బీజేపీకి షాక్.. గులాబి గూటికి బిత్తిరి సత్తి, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి

తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.

చంద్రబాబు సంచలన లేఖ.. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఏసీబీ జడ్జికి లెటర్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.

Mahua Moitra: మహువా మోయిత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఆమె విదేశీ పర్యటనలపై ఆరా తీసే అవకాశం.. 

పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది.

సిరియా స్థావరాలను పేల్చేసిన అమెరికా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదని స్పష్టం

అగ్రరాజ్యం అమెరికా రెండు సిరియా స్థావరాలను పేల్చేసింది.ఈ మేరకు పెంటగాన్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

1,600 కోట్ల మోసం కేసులో అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకుల ప్రాంగణాలపై ఈడీ దాడులు

అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకి తెలిపాయి.

Linkedin: లింక్డ్ఇన్ నుండి నిషేధించబడిన బాలుడు.. ఇప్పుడు అదే కంపెనీలో ఇంటర్న్

లింక్డ్‌ఇన్ నుండి నిషేధించబడిన 15 ఏళ్ల బాలుడు ఇప్పుడు అదే కంపెనీలో ఇంటర్న్‌షిప్ పొందాడు.

అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో అమిత్‌ షా

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఐపీఎస్‌ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్‌ పాసింగ్‌-అవుట్‌ పరేడ్‌ జరిగింది.

Palestine : ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారన్న పాలస్తీనా.. గాజాలో సేఫ్టీ లేదన్న యూఎన్

ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని పాలస్తీనా విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు: అసోం సీఎం హిమంతకు ఈసీ నోటీసులు 

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన 'అక్బర్' వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం ఆయనకు నోటీసు జారీ చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

PAK vs SOUTH AFRICA : దక్షిణాఫ్రికాతో పాక్ అమీతుమీ.. ఎవరిది పైచేయి 

చెన్నై వేదికగా ఇవాళ పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నేడు జరగనున్న 26వ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో భీకరంగా పోరాడనుంది.

ముగ్గురు సీనియర్ హమాస్ కార్యకర్తలను హతమార్చిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు

దారాజ్ తుఫా బెటాలియన్‌లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులపై తమ ఫైటర్ జెట్‌లు దాడి చేశాయని ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం తెల్లవారుజామున తెలిపింది.

అక్టోబర్ 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Mumbai: వడాలాలో దారుణం.. బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు

ముంబై నగరంలోని వడాలా ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ సగం కాలిపోయిన మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Jyotipriya Mallick: రేషన్ స్కామ్ కేసులో బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ 

ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి ఆరోపణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి,తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత జ్యోతిప్రియ మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసినట్లు ANI నివేదించింది.

జమ్ము కశ్మీర్‌: పాక్ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు BSF జవాన్లు, పౌరులు 

జమ్ముకశ్మీర్ లోని ఆర్నియా,సుచేత్‌ఘర్ సెక్టార్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి ఐదు భారత పోస్టులపై గురువారం రాత్రి పాకిస్థాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరపడంతో ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది,ఒక పౌరుడు గాయపడ్డారు.

Li Keqiang: చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూత

చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ 68 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించినట్లు రాష్ట్ర మీడియా శుక్రవారం నివేదించింది.

26 Oct 2023

ENG Vs SL: ఇంగ్లండ్‌పై శ్రీలంక అద్భుత విజయం   

బెంగళూరు వేదికగా ఇవాళ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది.

8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు 

గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అరెస్టు చేసిన ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించారు.

Ola Electric : భారీగా నిధులు సేకరించిన ఓలా..రూ.3,000కోట్లు సమీకరించిన ఈవీ సంస్థ

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా వ్యాపార విస్తరణ కోసం భారీగా నిధులన సేకరించింది.

Hardik Pandya: టీమిండియాకు గట్టి షాక్.. పాండ్యా కోలుకోవడం కష్టమే!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మంచి జోరుమీదున్న టీమిండియా గట్టి షాక్ తగిలింది.

ISREAL-HAMAS WAR : కస్సామ్ బ్రిగేడ్స్ అంటే ఎవరో తెలుసా

గత 20 రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతోంది. ఈ మేరకు ఐడీఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) గాజా నగరంపై మరణ శాసనాన్ని లిఖిస్తోంది.

Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే! 

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలపై గురువారం ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది.

హమాస్ దాడులపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. భారత్ - మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కారణమంటూ ఊహ

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు.

శలాకితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

ఆయుర్వేద రంగానికి చెందిన అత్యంత పురాతన మూలికలలో శలాకి ఒకటి. వైద్య పరీక్షల కోసం వివిధ ఔషదాలల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.

Canada : భారత్ వీసా సర్వీసుల పునరుద్ధరణపై కెనడా ఏమందో తెలుసా

తమ దేశంలో వీసాలను భారత్ హై కమిషన్ కార్యాలయం పున ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కెనడా ప్రకటన చేసింది.

Iron Deficiency Symptoms: అలెర్ట్.. మీకు ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉన్నట్టే!

మానవ శరీరంలో ముఖ్యమైన ఖనిజం ఐరన్ అని చెప్పొచ్చు.

ఎన్నికల ముంగిట రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఝలక్.. సీఎం కుమారుడికి ఈడీ సమన్లు

త్వరలోనే రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి కేంద్ర ఎజెన్సీ షాకిచ్చింది.

హేమమాలినితో డ్యాన్స్ చేయించామన్న హోంమంత్రి.. రాష్ట్రంలో రేగిన రాజకీయ దుమారం

ప్రఖ్యాత నటీమణి, బీజేపీ నేత హేమమాలినిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Saha kutumbhanaam: సఃకుటుంబానాం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. కొత్తగా కనిపించిన మేఘా ఆకాష్

తమిళ నటి మేఘా ఆకాష్ 'లై' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ వెంటనే ఛల్ మోహన్‌రంగ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

అమెరికాలో ఆటో కార్మిక సమ్మె విరమణ.. UAW, ఫోర్డ్ మధ్య కుదిరిన ఒప్పందం

అమెరికాలో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ (UAW), ఫోర్డ్ మధ్య వివాదానికి తెరపడింది.

Amala Paul: రెండో పెళ్లికి అమలా పాల్ రెడీ.. వరుడు ఎవరంటే?

తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ భామ అమలా పాల్.. తెలుగులో యమ క్రేజ్ సంపాదించుకుంది.

చంద్రబాబు కంటికి చికిత్స అవసరం.. అత్యవసర బెయిల్ కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కంటికి చికిత్స చేయాల్సి ఉన్నట్లు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Babar Azam : కెప్టెన్సీ గురించి నాకెలాంటి ఆందోళన లేదు : బాబార్ ఆజామ్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది.

జమ్ముకశ్మీర్: పీడీపీ చీఫ్‌గా మళ్లీ ఎన్నికైన  మెహబూబా ముఫ్తీ 

జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మూడు సంవత్సరాల కాలానికి PDP అధ్యక్షురాలిగా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Kuna Sriasailam Goud : కూన శ్రీశైలం మీద వివేకానంద దాడి.. పోలీసులకు ఫిర్యాదు 

రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ పరిధిలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ రసాభసాగా మారింది.

Venkatesh Daughter Engagement: సైలెంట్‌గా వెంకటేశ్ కూతురి ఎంగేజ్‌మెంట్.. ప్రముఖులు హాజరు!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని నిశ్చితార్థం విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తనయుడితో బుధవారం జరిగింది.

CPR To Snake : పాముకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీస్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీస్ పాముకు సీపీఆర్ చేశారు. చింద్వారా జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మ పచ్‌మర్హి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

Manchu Manoj: మంచు మనోజ్ 'అహం బ్రహ్మసి' అగిపోయిందా..? క్లారిటీ వచ్చేసింది!

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మసి'తో వస్తున్నట్లు ప్రకటించాడు.

Mammootty: కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించిన మమ్ముట్టి మూవీ.. ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే!

కేరళ బాక్సాఫీస్‌ని మమ్మూటీ లేటెస్ట్ మూవీ 'కన్నూర్ స్క్యాడ్' షేక్ చేస్తోంది. యాక్షన్-కామెడీతో ఈ సినిమాను వైశాఖ్ తెరకెక్కించారు.

ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో మరో బస్సు యాత్ర.. నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర 

ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో మరో బస్సు యాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించనుంది.

ట్విట్టర్(X) యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక వీడియో, ఆడియో కాల్స్ చేయోచ్చు

ట్విట్టర్(X) తమ యూజర్లకు గూడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్‌గా పిలిచే X యూజర్లు ఆడియో, వీడియో కాల్స్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Cash For Query : మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో నేడు లోక్‌సభ ప్యానెల్ విచారణ

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో ఇవాళ లోక్‌సభ ప్యానెల్ విచారణ చేపట్టనుంది.

ENG Vs SL: శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు చావోరేవో.. ఎవరు నిలుస్తారో..! 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

స్టైలిస్ లుక్‌తో హోండా SC e స్కూటర్‌ వచ్చేసింది.. ఫీచర్లు సూపర్బ్!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హోండా సరికొత్త స్కూటర్ ఆవిష్కరించింది. 2023 జపాన్ మొబిలిటి షోలో హోండా SC e స్కూటర్ ను లాంచ్ చేసింది.

CANADA VISA: నేటి నుంచి కెనడాలో భారత వీసా సేవలు పున:ప్రారంభం.. ఏఏ కేటగిరీల్లో తెలుసా

కెనడాలో వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్‌ కార్యాలయం ప్రకటన చేసింది.

రాజస్థాన్ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నివాసాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు 

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోతస్రా, స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాశ్‌ హడ్లాకు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహిస్తోందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి.

POLLUTION : దిల్లీలో డేంజర్ బెల్స్.. వాయుకాలుష్యంతో ఆస్పత్రి బాటలో దిల్లీ వాసులు

దిల్లీలో గత కొద్ది రోజులుగా తీవ్ర వాయు కాలుష్యం దేశ రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ క్రమంలోనే అక్టోబరు 25న వరుసగా మూడో రోజు దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పతనమైంది.

ఇజ్రాయెల్ దాడికి మద్ధతుగా యూఎన్ఓలో అమెరికా తీర్మానం.. వీటోతో వ్యతిరేకించిన రష్యా, చైనా

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడిలను ఆత్మరక్షణ చర్యగా పేర్కొన్న అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UN SECURITY COUNCIL)లో ఈమేరకు ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

US Mass Shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. గతంలో సాయుధుడికి గృహ హింస చరిత్ర

అమెరికా కాల్పుల్లో 22 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గాయపడిన నేపథ్యంలో మెయిన్‌లోని ఓ కౌంటీలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు.

England team: పాయింట్ల పట్టికలో అట్టగుడున డిఫెండింగ్ ఛాంపియన్.. ఇంగ్లండ్ సెమీస్‌ ఆశలు  నెరవేరేనా..?

వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా డిఫెడింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అడుగుపెట్టింది.

కర్ణాటక మాజీ సీఎంకి జెడ్ కేటగిరీ, సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ 

బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) జెడ్ కేటగిరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భద్రత కల్పించింది.

నేడు గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్ర, గోవా పర్యటనకు వెళ్లనున్నారు.

West Bengal: పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ దాడులు  

రేషన్ పంపిణీలో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మాజీ ఆహార మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఉదయం దాడులు ప్రారంభించింది.

కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అక్టోబర్ 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 26వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

USA:అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి,60 మందికిపైగా గాయాలు  

అమెరికాలోని లెవిస్టన్‌, మైనే ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 22 మంది మరణించగా, దాదాపు 60 మంది గాయపడ్డారని ఫాక్స్ న్యూస్ నివేదించింది.