మధ్యప్రదేశ్: 92మంది అభ్యర్థులతో బీజేపీ 5వ విడత జాబితా రిలీజ్.. సింధియా అత్తకు నో టికెట్
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కుస్తీ పడుతున్నాయి.
Ind vs NZ preview: ఇండియా-న్యూజిలాండ్.. ప్రపంచకప్‌లో తొలి ఓటమి ఎవరిది?
వన్డే ప్రపంచ కప్-2023లో టఫ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది.
తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే..
ప్రజా ప్రతినిధుల నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించే ఏడీఆర్ శనివారం ఆసక్తికమైన నివేదికను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ ఎమ్మెల్యే నేరాలపై కీలక విషయాలను వెల్లడించింది.
BJP: 83 మంది అభ్యర్థులతో రాజస్థాన్‌లో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
బీజేపీ శనివారం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీకి సంబంధించి కీలక అభ్యర్థులు ఉన్నారు.
రాజస్థాన్: అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. సీఎం గెహ్లాట్, పైలట్ పోటీ ఎక్కడంటే?
రాజస్థాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.
Nani 31: నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఇది నానికి 31వ సినిమా కావడంతో దీనికి 'నాని31' వర్కింట్ టైటిల్ పెట్టారు.
Parva: మహాభారతం కథాంశంతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా
ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన కొత్త సినిమాను ప్రకటించారు.
Parineeti-Raghav Chadha: పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా రిసెప్షన్ ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి ఇటీవల రాజస్థాన్ ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో జరిగిన విషయం తెలిసిందే.
Swiss Woman: దిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి..
30 ఏళ్ల స్విస్ మహిళ హత్య కేసులో దిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో స్విస్ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Canada vs India: భారత్‌తో దౌత్య వివాదం.. కెనడాకు మద్దతుగా నిలిచిన అమెరికా, బ్రిటన్
41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని ఆ దేశానికి భారత్ గతంలో డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.
Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Cyclone Tej: అరేబియా సముద్రంలో అల్లకల్లోలం.. రేపు తీవ్ర తుపాను మారనున్న 'తేజ్' సైక్లోన్
ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగండం అల్పపీడనంగా మారిందని, శనివారం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా తొలి మైలురాయిని అధిగమించింది.
ఇద్దరు అమెరికన్ బంధీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు
తమ బంధీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధువీకరించింది.
Isro calls off Gaganyaan: గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగాన్ని నిలిపేసిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా మొదటి డెవలప్‌మెంట్ ఫ్లైట్ టెస్ట్‌ను వాయిదా వేసింది.
ఎయిర్‌పోర్టుల్లో ప్రార్థనా గది ఏర్పాటు కోరుతూ పిల్.. కొట్టేసిన గువహటి హైకోర్టు
అస్సాం గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ప్రత్యేక ప్రార్థన గదిని ఏర్పాటు చేయాలని కోరుతూ పిల్ దాఖలైంది.
Telangana High court : షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే
గిరిజన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంపై హైకోర్టు విచారించింది.
India Slams Canada: దౌత్యవేత్తల ఉపసంహరణపై కెనడా కారణాలను తప్పుబట్టిన భారత్
కెనడాలో సిక్కు వేర్పాటు వాద నాయకుడి హత్యతో భారత్, కెనడా మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి. దీంతో తాజాగా 41 మంది కెనడా దౌత్యవేత్తలు భారతదేశం విడిచి వెళ్లిపోయారు.
చంద్రబాబుకు కాస్త ఉపశమనం.. ఇకపై రోజుకు 2సార్లు లీగల్ ములాఖత్ లు, ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట కలిగింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
'బేబి' కాంబో మరోసారి రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన ఆనంద్, చైతన్య జంట
బేబి సినిమా కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది.ఈ మేరకు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కొత్త దర్శకుడు రవి నంబూరి డైరెక్షన్ లో నూతన సినిమా షూటింగ్ మొదలైందని చిత్ర బృందం ప్రకటించింది.
కెనడా కాన్సులేట్లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలు నిలిపివేత.. 17వేల వీసా దరఖాస్తులపై ప్రభావం
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్య అనంతరం భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి.
Janasena Cm : సీఎం పదవిపై పవణ్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారో తెలుసా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.ఈ మేరకు ఏపీ సీఎం పదవిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తానన్నారు.
చమురు దిగుమతుల చెల్లింపులపై రష్యా పేచీ.. నో చెప్పిన భారత్
రష్యా వద్ద భారత్ కొనుగోలు చేసిన చమురు దిగుమతులపై మిత్రదేశం రష్యా పేచీ పెట్టింది.
Hero Splendor Plus : దసరా ఆఫర్.. ఈ బైక్ కొంటే 3 నెలల వరకు డబ్బులు ఇవ్వక్కర్లేదు!
పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఆటో మొబైల్ సంస్థలు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నారు.
ఐఫోన్, ఐప్యాడ్ లలో సెక్యూరిటీ సమస్యలు.. అప్డేట్ చేయడమే సరైన మార్గం
ఆపిల్ iOS, ఐప్యాడ్OS డివైజులు హాకర్ల కంట్రోల్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని, సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(CERT-In) హెచ్చరికను విడుదల చేసింది.
మాన్యువల్ స్కావెంజర్స్‌పై సుప్రీం సంచలన తీర్పు.. వారు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం
మాన్యువల్ స్కావెంజర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు మురుగు కాల్వలను శుభ్రం చేసే క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది.
NBR21: కళ్యాణ్ రామ్‌లో సినిమాలో విజయశాంతి
నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు.
భర్తతో విడిపోతున్నట్లు ఇటలీ ప్రధాని మోలోనీ ప్రకటన.. కారణం మాత్రం మాములుగా లేదు
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వివాహబంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు తన భర్త ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Lasith Malinga: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబయి ఇండియన్స్ కొనసాగుతోంది.
డ్యూడ్: ఫుట్ బాల్ నేపథ్యంలో రెండు భాషల్లో వస్తున్న ప్రేమకథ
ప్రస్తుతం పాన్ ఇండియా కథలు పెరుగుతున్నాయి. ప్రతీ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు వస్తున్నాయి.
గాజాపై ఇజ్రాయెల్ భీకర పోరు.. రాత్రివేళ 100 హమాస్ స్థావరాలను కూల్చివేత
ఇజ్రాయెల్ దళాలు హమాస్ ఉగ్రవాదులపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాయి.
RBI: రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అతిపెద్ద కరెన్సీ నోటు రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
Dasara Navaratri 2023: అమ్మవారి చేతుల్లోని పది ఆయుధాల విశిష్టత, విశేషాలు
దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15వ తేదీన మొదలయ్యాయి. అక్టోబర్ 24వ తేదీ వరకు కొనసాగుతాయి.
మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నేత మహువా మొయిత్రా పరువునష్టం దావాపై దిల్లీ హైకోర్టు అక్టోబర్ 31న విచారణకు లిస్ట్ చేసింది.
Rahul Gandhi :తెలంగాణలో కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ పతనం ఖాయం : రాహుల్ గాంధీ
ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
అ నగరంలో చనిపోవడం చట్ట విరుద్ధం : 70సంవత్సరాల్లో ఒక్కరు కూడా మరణించని నగరం గురించి తెలుసుకోండి
పుట్టిన ప్రతీ జీవి చనిపోవాల్సిందే. మనుషులైనా, జంతువులైనా ఈ భూమి మీదకు కేవలం అతిథులుగా వచ్చిన వాళ్ళే.
Israel Hamas War : హమాస్ కీలక అధికార ప్రతినిధిని అరెస్ట్ చేసిన ఇజ్రాయెల్ దళాలు
హమాస్ ఉగ్రవాద సంస్థ అధికార ప్రతినిధి హసన్ యూసఫ్ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
Nithari Killings : జైలు నుంచి విడుదలైన మణిందర్ సింద్ పంధేర్.. నిఠారి వరుస హత్యల కేసులో విముక్తి
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు మేరకు నిఠారి వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.
BRS Symbol Issue: కారు పోలిన గుర్తులపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: రవితేజ పాన్ ఇండియా సినిమా ఎలా ఉందంటే?
మాస్ మహారాజా రవితేజ మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.
Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తన్న అలయ్-బలయ్.. ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అలయ్- బలయ్ సమ్మేళనం ఛైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి వెల్లడించారు.
KrishnaRama డైరెక్ట్ ఓటీటీ రిలీజ్: రాజేంద్ర ప్రసాద్, గౌతమి నటించిన సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, సీనియర్ హీరోయిన్ గౌతమి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కృష్ణారామా చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అవుతుంది.
ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి
ల్యాప్‌టాప్‌ల, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులను పర్యవేక్షించడానికి భారత్ 'ఇంపొర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం' పేరుతో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.
X Premium : మరోసారి ఉత్కంఠ రేపిన ఎలాన్ మస్క్.. తక్కువ ధరకే 'ఎక్స్' ప్రీమియం ఫీచర్లు
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'X' ఎక్స్ ప్రీమియంలో రెండు రకాల సబ్‌స్క్రిప్షన్లను తీసుకొస్తున్నామని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ శుక్రవారం ప్రకటన చేశారు.
వన్డే ప్రపంచ కప్: న్యూజిలాండ్ తో మ్యాచుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్ తో ఇండియాకు జరిగే మ్యాచును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మిస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
India-Canada: భారతదేశంలో కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ
కెనడా భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసింది.
Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేయడం లేదా? తెలంగాణలో బీజేపీ నయా పాలిటిక్స్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా, మొదటి చిత్రమైన హీరో తో సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు.
Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఫార్ములా ఈ రేసింగ్‌కు మరోసారి ఆతిథ్యం
ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ-రేసింగ్‌కు మరోసారి హైదరాబాద్ వేదిక కానుంది.
టార్క్ క్రేటాస్ R, రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి
రివోల్ట్ మోటార్స్ కంపెనీ RV400 ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. దీని ధర 1.55లక్షలుగా(ఎక్స్ షోరూమ్, ఛార్జర్ కూడా) ఉంది.
ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని
ఉత్తర్‌ప్రదేశ్ లో భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.
Bapatla: బాపట్లలో చెలరేగిన మంటలు.. రూ. 400 కోట్లమేర ఆస్తినష్టం
బాపట్ల జిల్లాలోని ఓ వస్త్ర పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
వన్డే వరల్డ్ కప్ 2023: హార్దిక్ పాండ్యా కాలి మడమ గాయంపై రోహిత్ శర్మ కామెంట్స్
అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ 2023లో గురువారం రోజు బంగ్లాదేశ్ పై భారత క్రికెట్ జట్టు 7వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పాక్ ఎకనామిక్ కారిడార్‌లో చేరనున్న తాలిబాన్
ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక వాణిజ్య మంత్రి హాజీ నూరుద్దీన్ అజీజీ మాట్లాడుతూ తాలిబాన్ పరిపాలన చైనా బెల్ట్, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో చేరాలని కోరుకుంటోందన్నారు.
కరీంనగర్‌లో రాహుల్ గాంధీ.. పొత్తు, సీట్ల కేటాయింపుపై కోదండరామ్‌తో చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జన సమితి పార్టీ నిర్ణయించుకుంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా విడిపోయారా? రాజ్ కుంద్రా పోస్టుకు అర్థమేంటి?
బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా విడిపోయారా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
త్వరలో కాశ్మీర్‌లో వందే భారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
కాశ్మీర్ లోయలో త్వరలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడతామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు.
IND Vs BAN: గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ నటి కోరిక తీరలేదు!
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
ప్రభాస్ అభిమానులకు ఖతర్జాక్ అప్డేట్: బర్త్ డే కానుకగా ట్రీట్ రాబోతుంది
ప్రభాస్ అభిమానులంతా ప్రస్తుతం సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన సలార్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
Canada: ముగిసిన గడువు.. భారత్‌ను వీడిన 41 మంది కెనడా దౌత్యవేత్తలు
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసింది.
హమాస్, రష్యా ఇద్దరి ఎజెండా ఒకటే : బైడెన్ కీలక వ్యాఖ్యలు
బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి ఇజ్రాయెల్ నుండి అమెరికన్లను వెనుకకు తీసుకురావడానికి అధ్యక్షుడు జో బైడెన్ గురువారం అత్యవసర మిషన్‌ను ప్రారంభించారు.
Dasara Navaratri 2023: ఆరవ రోజు విద్యాబుద్ధులను ప్రసాదించే సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం
దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత అమ్మవారు ఒక్కో రోజున ఒక్కో రూపంలో దర్శనం ఇస్తారు.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర పోరు 13 రోజులుగా కొనసాగుతూనే ఉంది.
పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ: రవితేజకు హిట్టు దొరికిందా?
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.
ఆకాష్‌లో నియంత్రణ వాటాను విక్రయించడానికి చర్చలు జరుపుతున్న BYJU వ్యవస్థాపకుడు
బైజూస్ వ్యవస్థాపకుడు, CEO బైజు రవీంద్రన్, వార్తాపత్రిక బైజూస్ ఎడ్టెక్ పోర్ట్‌ఫోలియోలోని ముఖ్యమైన ఆస్తి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL)లో నియంత్రిత వాటాల సంభావ్య విక్రయాన్ని అన్వేషించడానికి ప్రైవేట్ ఈక్విటీ (PE) సంస్థలతో ప్రాథమిక చర్చలను ప్రారంభించినట్లు నివేదించబడింది.
అక్టోబర్ 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
అక్టోబర్ 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.