15 Oct 2023

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను తప్పుబట్టిన చైనా

గాజాపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, మిలిటరీ చేస్తున్న భీకర యుద్ధంపై చైనా స్పందించింది. ఈ మేరకు గాజాలో ఆ దేశం జరుపుతున్న దాడులు ఆత్మరక్షణ స్థాయిని మించి ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం : దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. లేఖ వైరల్

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ను ఓ వార్త కలవరపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఓ లేఖ ఆయన పేరిట ట్విట్టర్ లో చక్కెర్లు కొడుతోంది.

శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై రామాయణం నటుడిని బరిలోకి దింపుతున్న కాంగ్రెస్

మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి 144 మంది కాంగ్రెస్ అభ్య‌ర్ధుల‌ తొలి జాబితా విడుదలైంది. ఈ మేరకు ఆదివారం క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది.

Israel : గాజా ప్రజలకు ఇజ్రాయెల్ డెడ్‌లైన్.. మరో 3 గంటల్లో గ్రౌండ్ ఆపరేషన్‌

ఇజ్రాయెల్ క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేందుకు విధించిన గడువు దగ్గరపడింది. ఈ మేరకు మరో 3 గంటల్లో గాజా ప్రజలు పూర్తిగా నగరాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ మిలిటరీ బలగాలు రెడీగా ఉన్నాయి.

Earthquake: దిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదు 

దిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

Israel McDonalds : ఇజ్రాయెల్ మెక్‌డొనాల్డ్స్ నిర్ణయంతో అరబ్ దేశాల్లో ఆగ్రహజ్వాలలు

అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ తీసుకున్న ఓ నిర్ణయంపై అరబ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి.

Hyundai AURA: దసరా వేళ.. హ్యుందాయ్ వాహనాలపై భారీ డిస్కౌంట్ 

దక్షిణ కొరియా మోటార్ కంపెనీ 'హ్యుందాయ్'.. దసరా పండగ వేళ కీలక ప్రకటన చేసింది.

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ బాలసాని రాజీనామా

బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తూ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ షాక్ ఇచ్చారు. బీసీలకు గులాబీ పార్టీలో ఘోర అవమానం జరిగిన కారణంగానే రాజీనామా చేశానని బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు.

Nitish Kumar : దేశానికి నితీష్ రెండో గాంధీ.. ప‌ట్నాలో వెలిసిన పోస్ట‌ర్లు

బిహార్‌లో సీఎం నితీష్ కుమార్‌ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఆయనే దేశానికి రెండో గాంధీ అంటూ ప‌ట్నాలో ఆదివారం పోస్ట‌ర్లు కనిపించాయి.

Ambedkar : విదేశాల్లో అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం ఎక్కడ ఉందంటే..

భారతదేశం వెలుపల, విదేశాల్లో అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు.

దక్షిణ భారతదేశంలో నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఎలా జరుపుకుంటారంటే..

భారతదేశంలోని హిందూ ప్రముఖ పండుగల్లో దేవి శరన్నవరాత్రులు, దసరా పెద్ద పండుగలు. ఈ వేడుకలను వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేరుతో జరుపుకుంటున్నారు.

BRS manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన.. ప్రతి ఇంటికీ 'కేసీఆర్ బీమా'.. పెన్షన్, రైతు బంధు పెంపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మేనిఫెస్టో గురించి వివరించారు.

Maharashtra Expressway: మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై మినీ బస్- ట్రకు ఢీ.. 12 మంది దుర్మరణం

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

CM KCR: ఎమ్మెల్యేనే ఫైన‌ల్ కాదు.. ఎన్నో అవ‌కాశాలు ఉంటాయి: సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ కేంద్ర పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుతానికి రెడీగా ఉన్న 51 బీ-ఫారాలు పంపిణీ చేస్తున్నామని, మిగ‌తావి రేపు అందించి పూర్తి చేస్తామన్నారు.

Operation Ajay: 274 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న నాలుగో విమానం 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్'లో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

హాయ్ నాన్న టీజర్ రిలీజ్, డిసెంబర్ 7న విడుదల కానున్న మూవీ

నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ మేరకు దర్శకుడిగా శౌర్యువ్ తొలి చిత్రం ఇదే కావడం విశేషం. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా 'హాయ్ నాన్న' తెరకెక్కుతోంది.

హమాస్ టాప్ కమాండర్ హతం.. గాజాపై భూమి, వాయు, జల మార్గాల్లో ఇజ్రాయెల్ దాడి 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) దళాలు గాజాలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లపై విరుచుకుపడుతున్నాయి.

Sandalwood : కన్నడ డబ్బింగ్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. ఇదే జాబితా 

శాండిల్‌ వుడ్‌ అనగానే తెలుగువారికి కన్నడతో ఉన్న అనుబంధమే గుర్తొస్తుంది. 1954లో డైరెక్ట్‌ తెలుగు సినిమా 'కాళహస్తి మహత్యం'లో కన్నప్పగా కంఠీరవ రాజ్‌కుమార్‌ నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

Sai Dharam Tej: రచ్చరచ్చ చేసిన 'గాంజా శంకర్'.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గ్లింప్స్ అదుర్స్ 

దర్శకుడు సంపత్ నంది- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు 'గాంజా శంకర్' పేరును ఫైనల్ చేశారు.

భారత్ పాక్ మ్యాచ్ ముగిశాక.. బాబర్ అజమ్ కు కోహ్లీ ఏం ఇచ్చాడో తెలుసా?

భారత్ పాకిస్థాన్ ప్రపంచ కప్-2023లో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఈ మేరకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.

BRS Manifesto : నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్.. అభ్యర్థులకు బీఫామ్ ల అందజేత

ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు బీఆర్ఎస్ రెడీగా ఉంది. ఈ మేరకు హ్యాట్రిక్ విజయమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం మధ్యాహ్నం 12. 15 నిమిషాలకు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు.

Telangana Congress:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది. తొలి విడతగా 55 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.

Asaduddin Owaisi: ఇజ్రాయెల్ ప్రధాని ఓ 'దెయ్యం': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ 

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది.

అక్టోబర్ 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 15వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

14 Oct 2023

Ind vs Pak: దంచికొట్టిన రోహిత్ శర్మ.. వరల్ కప్‌లో 8వ సారి పాకిస్థాన్‌పై టీమిండియా విజయం

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆటకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పులకించిపోయింది. ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో దంచికొట్టాడు.

న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్' 

న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనల్ పార్టీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లను గెల్చుకుంది.

ప్రవల్లికది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య:  రాహుల్ గాంధీ ఆగ్రహం

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల వాయిదాపై తీవ్ర మానసిక ఆందోళనతో ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటర్లకు బంపర్ ఆఫర్.. ఓటేసొస్తే ఉచితంగా పోహా, జిలేబీ

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు నగరంలోని దుకాణదారుల సంఘం ఈ ఆఫర్‌ ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. గాజాలో 1300 భవనాలు నేలమట్టం

ఇజ్రాయెల్‌ భీకర దాడుల కారణంగా గాజా గజగజ వణికిపోతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 1300లకుపైగా భవనాలు కుప్పకూలిపోయాయి.

Garbo Song : దేశంలో శరన్నవరాత్రుల సందడి.. మోదీ రాసిన 'గర్బా' పాట విడుదల

భారతదేశంలో దసరా నవరాత్రి 2023 సందడి మొదలైంది. గుజరాతీలు ఏటా శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలోనే 'గర్బా' సంప్రదాయ నృత్యంతో అమ్మవారిని స్తుతిస్తారు.

Celerio : మారుతీ సుజుకి దసరా బొనాంజ.. సెలెరియోపై భారీ డిస్కౌంట్స్ సేల్

దసరా పండగను పురస్కరించుకుని మారుతీ సుజుకీ బొనాంజ ప్రకటించింది. ఈ అక్టోబర్‌లో మారుతి సుజుకి పరిధిలోని NEWA, ARENA నుంచి పలురకాల ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Makhana Kheer : దసరా ప్రత్యేక వంటకం 'మఖానా ఖీర్'.. కొవ్వు చాలా తక్కువ గురూ.. 

దసరా నవరాత్రి 2023ే పండుగ సమయంలో ప్రతి ఇంట్లో ఉండే కామన్ స్వీట్ డిజెర్ట్ ఖీర్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు కలిగి ఉండే ఈ రెసిపిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేయాలంటే మాత్రం మఖానా ఖీర్ చక్కటి ఎంపిక.

చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు 

స్కిల్ స్కామ్‌లో ఆరోపణలు ఎందుర్కొంటూ.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు.

Ponnala : పొన్నాలకు తెరుచుకున్న బీఆర్ఎస్ తలుపులు.. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌

మాజీ మంత్రి, తెలంగాణ తొలి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.

దిల్‌ రాజు అల్లుడి పోర్షే కారు చోరీ.. కేటీఆర్ సూచన మేరకు ఎత్తుకెళ్లాట..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మేనల్లుడికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. అర్చిత్ రెడ్డికి చెందిన ఖరీదైన పోర్షే కారు జూబ్లీహిల్స్‌లో అపహరణకు గురైంది.

Palm Oil Import: 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతులు..దేశీయ రిఫైనర్లకు దెబ్బ

భారతదేశంలో పామాయిల్ దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. 2022-23 ఏడాదికి సంబంధించి తొలి 11 నెలల్లోనే దేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం ఎగబాకింది. ఈ మేరకు 90.80 లక్షల టన్నులకు చేరుకుంది.

Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అత్యధిక రన్స్ చేసింది ఎవరో తెలుసా

ప్రపంచ కప్ చరిత్రలో ఆడిన ప్రతీసారి భారత్ పాకిస్థాన్‌ను ఓటమిపాలు చేసింది. పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 7-0గా ఉంది. ప్రపంచ కప్ భారత్-పాక్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్లు ఎవరో తెలుసా.

IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వన్డే ప్రపంచ కప్ -2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌంలింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం 

గాజా స్ట్రిప్‌లో తమ సైన్యం వైమానిక దాడిలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ కీలక నాయకుడు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

సిక్కిం, బెంగాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను గుట్టు రట్టు.. 50 ప్రాంతాల్లో దాడులు

సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం భారీ నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను ఛేదించింది.

Hamas Terrorists : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు 

ఇజ్రాయెల్ చిన్నారులను హ‌మాస్ తీవ్రవాదులు బంధీలుగా పట్టుకున్నారు. ఈ మేరకు వారు ఎడవకుండా ఆడిస్తూ లాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను హమాస్ సాయుధులు విడుదల చేశారు.

Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ

హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ సైన్యం గాజా స్ట్రిప్ లోపల చిన్న చిన్న దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

 'సినిమా నా డీఎన్‌ఏలోనే ఉంది'.. మహేష్ బాబు కూతురు ఎమోషనల్‌ పోస్ట్   

టాలీవుడ్​ సూపర్ స్టార్​ మహేష్​ బాబు కూతురు సితార ఘట్టమనేని వారసత్వాన్ని నెలబెడుతోంది. శుక్రవారం నేషనల్‌ సినిమా డే సందర్భంగా సితార ఓ ఫోటో పోస్ట్ చేసింది. దాంతోపాటు మరికొన్ని విషయాలను తన ఇన్‌స్టాలో పంచుకుంది.

లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర పన్నారన్నారు.

Bathukamma : బతుకమ్మ విశిష్టత..  ఎలా, ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా ?

తెలంగాణలో బతుకమ్మ అంటేనే ఓ ప్రత్యేకమైన పండగ. ఆడపడుచులందరు ఒక్కచోటకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆ పార్వతి దేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధ నడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయులను తరలిస్తోంది.

INDIA Vs PAK : ప్రపంచకప్‌లో నేడు హైవోల్టేజ్ మ్యాచ్‌.. మధ్యాహ్నం పాక్‌తో భారత్‌ ఢీ

ప్రపంచ కప్‌-2023లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక లీగ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. శనివారం మధ్యాహ్నం పాకిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

అక్టోబర్ 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.