12 Oct 2023
AUS vs SA: సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా 134 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమిపాలైంది.
Happy Birthday Pooja Hegde: మొదట్లో వరుస ఫ్లాపులు, ఆపై స్టార్ స్టేటస్.. బుట్టబొమ్మ సినీ ప్రయాణం ఆసక్తికరం
పూజా హెగ్డే.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
జనరేటివ్ ఏఐలో ట్రైనింగ్ కోసం టీసీఎస్ పెట్టుబడులు.. లక్ష మంది ఉద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లక్ష మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ(ARTIFICIAL INTELLIGENCE)లో శిక్షణ ఇచ్చింది.
National Cinema Day: మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది.
హమాస్‌కు షాక్.. X ఖాతాలను తొలగించేస్తున్నట్లు సీఈఓ లిండా యాకరినో ప్రకటన
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు ట్విట్టర్ X షాక్ ఇచ్చింది.ఈ మేరకు హమాస్ కు సంబంధించిన అకౌంట్లను తొలగించామని సీఈఓ లిండా యాకరినో వెల్లడించారు.
కండలు పెరిగేలా మహేష్ బాబు జిమ్ వర్కౌట్లు.. రాజమౌళి సినిమా కోసమేనా అంటూ నెటిజన్ల ప్రశ్నలు
సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్నా కూడా ఇంకా యంగ్ గా మారిపోతున్నారు. రోజురోజుకు మహేష్ బాబు లుక్ మరింత హ్యాండ్సమ్ గా మారుతూ వస్తోంది.
YS Sharmila: 119 స్థానాల్లో YSRTP పోటీ.. పాలేరు నుంచి షర్మిల
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది.
హమాస్ అంటే ఏంటో తెలుసా.. ఇజ్రాయెల్ పాలస్తీనాకు ఆ కాలంలోనే చెడింది
హమాస్ అంటే ఇజ్రాయెల్‌ను ఆక్రమించేందుకు ఏర్పాటైన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ. 2007 నుంచి ఇది గాజాను పరిపాలిస్తోంది.
Forbes Richest List: ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోనూ అంబానీదే అగ్రస్థానం
భారతదేశ సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.
Dasara Navaratri 2023: కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ తినాలనుకుంటే ఇవి ట్రై చేయండి
పండగల సమయంలో స్వీట్స్ ఖచ్చితంగా తింటారు. దసరా నవరాత్రుల సమయంలో రకరకాల తీపి పదార్థాలు తయారు చేస్తారు. అయితే కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ లో అపర్ణ చెన్నప్రగడకు కీలక పదవి.. కార్పొరేట్ ఉపాధ్యక్షురాలిగా నియామకం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో భారతీయ అమెరికన్ ఉన్నత ఉద్యోగికి కీలక పదవి వరించింది.
IND vs PAK Match: భారత్-పాక్ హై ఓల్టోజ్ మ్యాచుకు రజనీ, అమితాబ్.. 11వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా అక్టోబర్ 14న కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
మధ్యప్రదేశ్ బీజేపీ ఐదో జాబితా విస్పోటనమే..25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఐదో జాబితాని త్వరలోనే వెల్లడించనుంది.
సైంధవ్ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం సైంధవ్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న సైంధవ్ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు.
చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు
భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లతో వ్యాపార సంబంధాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Rohit Sharma: రోహిత్ శర్మపై క్రిస్ గేల్ ప్రశంసలు.. సిక్సర్లే మన ఫేవరేట్ అంటూ హిట్‌మ్యాన్ రిప్లే
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మెరుగు శతకంతో (84 బంతుల్లో 131) భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.
భగవంత్ కేసరి ప్రమోషన్స్: ఈ తరం హీరోయిన్లకు శ్రీలీల ఆదర్శం.. కాజల్ అగర్వాల్
పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైనా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
బంగారంపై ఇజ్రాయెల్-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా
ఇజ్రాయెల్ - హమాస్ అనూహ్య యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్‌లోనూ ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి.
Rinku Singh: ఆలయ నిర్మాణానికి రింకూ సింగ్ భారీ విరాళం.. ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రీజులో భారీ సిక్సులతో విరుచుపడటం రింకూకు వెన్నతో పెట్టిన విద్య.
ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకున్న ది వ్యాక్సిన్ వార్ స్క్రిప్ట్
మెడికల్ థ్రిల్లర్ సినిమాగారూ పొందిన ది వ్యాక్సిన్ వార్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది.
కారు పోలిన గుర్తులతో బీఆర్ఎస్‌కు ఇక్కట్లు.. తొలగించాలంటూ దిల్లీ హైకోర్టును అశ్రయించిన పార్టీ
కారును పోలిన గుర్తులు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్న అమెజాన్... వివరాలు ఇవే
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ఆఫర్ చేయడానికి సిద్ధమవుతోందని ఎకనామిక్ టైమ్స్ కథనాలు రాసుకొచ్చింది.
భారీ లాభాలను ప్రకటించిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ, దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ లాభాల పంట పండించింది.
హమాస్ పై ప్రధాని నెతాన్యాహు సంచలన వ్యాఖ్యలు.. ప్రతీ హమాస్ సభ్యుడు చచ్చినోడితో సమానమే
హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నేతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు.ఈ మేరకు హమాస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.
Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!
అధికార యంత్రాంగం విశాఖ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా నుంచి వైజాగ్ కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు.
ఒత్తిడిని తగ్గించడం నుండి జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేసే పుదీనా ప్రయోజనాలు
కూరలకు, సలాడ్లకు, కాక్ టెయిల్ వంటి వాటికి అదనపు రుచిని, ఫ్లేవర్ ని అందించే పుదీనా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి పుదీనా ఎంతో హెల్ప్ చేస్తుంది.
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మకం.. మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం
మణిపూర్‌లో మరోసారి అలజడులు రేగుతున్నాయి. ఈ మేరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో 6 రోజుల పాటు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Chandrababu: హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌పై కీలక ప్రకటన
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.
లియో మూవీ: కాలినడకన వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న లోకేష్ కనగరాజ్ టీమ్
తమిళ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
హమాస్ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. శవాల దిబ్బగ మారిన గాజా
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై అత్యవసర యుద్ధం ప్రకటించారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం అత్యవసర విధానాన్ని రూపొందించింది.
Saindhav update: సైంధవ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్
వెంకటేష్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న చిత్రం సైంధవ్. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హిట్ ఫ్రాంచైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.
Mohammed Rizwan: చార్మినార్‌ను చూడలేదన్న మహమ్మద్ రిజ్వాన్
వన్డే వరల్డ్ కప్ 2023 లో పాకిస్థాన్ వరుసగా రెండు విజయాలను సాధించి సత్తా చాటుతోంది.
తెలుగు సినిమా: దసరా సందర్భంగా విడుదలవుతున్న సినిమాల రన్ టైమ్స్, ఇతర విషయాలు
దసరా సందర్భంగా థియేటర్ల వద్ద చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దసరా పండక్కి థియేటర్లన్నీ కొత్త కొత్త సినిమాలతో కళకళలాడి పోనున్నాయి.
WC ఆఫ్గాన్‌తో మ్యాచ్: రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులివే!
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన సత్తా ఏంటో మరోసారి చూపాడు.
HARISH RAO : రంగంలోకి మంత్రి హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓ వైపు ఎన్నికల కోడ్, మరోవైపు పార్టీలకు చెందిన నేతల జంపింగ్స్, వెరసి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.
అన్ స్టాపబుల్ మూడవ సీజన్: మొదటి ఎపిసోడ్ కి డేట్ లాక్ చేసి ఆహా టీమ్
బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ మూడవ సీజన్ ప్రారంభం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 అరోరా vs హోండా హెచ్'నెస్ CB350 లెగసీ.. ఏదీ బెస్ట్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 అరోరా నుంచి కొత్త వేరియంట్ విడుదలైంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 2.2 లక్షలు ఉండనుంది. ఈ బైక్ అరోరా గ్రీన్, అరోరా బ్లూ, అరోరా బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులోకి వచ్చింది.
అమెరికాకు రష్యా వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు మద్దతుపై భగ్గుమన్న పుతిన్.. రష్యన్ల సపోర్ట్ వారికేనట
ఇజ్రాయెల్‌లో భీకర పరిస్థితుల నేపథ్యంలో వేలాది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పిల్లల తలలు నరికిన టెర్రరిస్టులు చిత్రాలు నిజమే.. మాకు తెలుసంటున్న బైడెన్
ఇజ్రాయెల్-హమాస్ ప్రత్యక్ష యుద్ధంపై అగ్రరాజ్యాధిపతి జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దాడుల సమయంలో ఉగ్రవాదులు పిల్లల తలలను నరికిన ఫోటోలను తాను చూశానని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: హీరోయిన్ మెహరీన్ నటిస్తున్న వెబ్ సిరీస్ విశేషాలు
మెహరీన్... నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ
భారత వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా సత్తా చాటుతోంది.
వరల్డ్ ఆర్థరైటిస్ డే 2023: ఆర్థరైటిస్ లక్షణాలు, రాకుండా నివారించే మార్గాలు
ఆర్థరైటిస్ అంటే కీళ్ల వ్యాధి అని చెప్పవచ్చు. ఎముకల జాయింట్ల ప్రాంతంలో నొప్పులు కలగడం ఆర్థరైటిస్ ప్రధాన లక్షణం.
ఆపరేషన్ అజయ్‌ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్ నుంచి ఇండియన్స్ తరలింపు
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆపరేషన్ అజయ్‌ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది.
Fake World Cup Ticket: అహ్మదాబాద్: భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ నకిలీ మ్యాచ్ టిక్కెట్లు విక్రయిస్తున్న నలుగురి అరెస్టు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో త్వరలో జరగనున్న భారత్-పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌కు సంబంధించిన 50 నకిలీ టిక్కెట్లను ముద్రించి రూ.3 లక్షలకు విక్రయించిన నలుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
అక్టోబర్ 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
Train Accident: బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. నలుగురు మృతి, 70 మందికి పైగా గాయాలు
బిహార్ లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, 70 మంది గాయపడినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది.
11 Oct 2023
IND Vs AFG: శతకొట్టిన రో'హిట్'.. ఆఫ్గాన్‌పై టీమిండియా భారీ విజయం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్గానిస్తాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Helpline: గాజాలోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ప్రారంభం
గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే.
Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ
క్రిప్టోకరెన్సీ ద్వారా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారత్ నుంచి డబ్బు చేరిందా?
హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా?
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి ఆదేశాన్ని ఉక్కిరిబిక్కి చేసింది. ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించని మారణహోమం జరిగింది.
గేమ్ ఛేంజర్ సినిమాకు దర్శకుడిగా ఎందుకు మారలేదో వెల్లడి చేసిన కార్తీక్ సుబ్బరాజు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
WC 2023 IND Vs PAK: 14న భారత్-పాకిస్థాన్ హై ఓల్టోజ్ మ్యాచ్.. భారత్ కు రానున్న పీసీబీ ఛైర్మన్
క్రికెట్ అభిమానులు ఎంతగానే వేచి చూస్తున్న దయాదుల పోరుకు సమయం అసన్నమైంది.
BJYUS : బైజూస్ రుణదాతల గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల రక్షణకు క్రోల్ నియామకం
బైజూస్ గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల పరిరక్షణ కోసం రుణదాతలు క్రోన్ ను నియమించారు.
IND Vs AFG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షాహిది, ఒమర్ జాయ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా, ఆఫ్గాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
NAYANTARA : సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్.. బాక్సులో ఏమున్నాయో తెలుసా
లేడీ మెగాస్టార్ హోదా తెచ్చుకున్న క్రేజీ స్టార్ నయనతార, మరో స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అదిరిపోయే గిఫ్ట్ అందించింది.
దసరా నవరాత్రి 2023: దసరా నవరాత్రుల సమయంలో మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఫన్ యాక్టివిటీస్
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల సమయంలో బంధువులు చుట్టాలు ఇంటికి వస్తుంటారు. దాంతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది.
వైష్ణవ్ తేజ్ ఆదికేశవ నుంచి లవ్ ట్రాక్.. హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా
టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కథనాయికుడిగా ఆదికేశవ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో, నాగవంశీ - సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మించారు.
World Cup 2023 : గెలుపు ఎవరిది.. రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫైట్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా పోటీపడనుంది.
పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి దాఖలు చేసిన పిటషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ తేదీలో మార్పులు చేర్పులు చేసింది.
రజాకార్: భారతి భారతి ఉయ్యాలో పాటలో ఉగ్రరూపంలో కనిపిస్తున్న అనసూయ
తెలంగాణలో నిజాం పరిపాలన సమయంలో రజాకార్ల ఆకృత్యాలు అత్యంత నీచంగా ఉండేవి. తెలంగాణ పల్లె ప్రజల జీవితాలను రజాకార్లు చిన్నాభిన్నం చేశారు.
Jp Morgan Chase & Co : ఖాతాదారుల కోసం బ్లాక్‌చెయిన్ ద్వారా ఫస్ట్ కొలేటరల్ నెట్‌వర్క్ ఉపయోగించిన జేపీ
గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం 'జేపీ మోర్గాన్ చేజ్' (JP Morgan Chase) మరో కీలక మైలురాయిని సాధించింది.
Chandrababu: హైకోర్టులో చంద్రబాబుకు ఊరట.. ఆ కేసుల్లో అరెస్టు చేయకూడదంటూ తీర్పు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu)కు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు అరెస్టై దాదాపు నెల రోజులు కావొస్తోంది.
నాగ చైతన్య టాటూని సమంత చెరిపేసారా? ఫోటోలు చెబుతున్న నిజాలేంటి?
నాగ చైతన్య, సమంత విడిపోయినప్పటి నుండి ఏదో ఒక విషయమై వాళ్ళిద్దరి గురించి ఇంటర్నెట్ లో అనేక వార్తలు వస్తుంటాయి.
MARION BIOTECH : ఉజ్బెకిస్థాన్ మరణాలకు కారణమైన దగ్గు మందు ఫ్యాక్టరీ రీ ఓపెన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మారియన్ బయోటెక్ దగ్గు మందు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల
ప్రభాస్ హీరోగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్నపాటి గ్లింప్స్ రిలీజైన సంగతి అందరికీ తెలిసిందే.
Rohit Sharama: రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన గవాస్కర్.. అశ్విన్ ఏం తప్పు చేశాడంటూ మండిపాటు!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి .
Google Meet : 1080p వీడియో హైక్వాలిటీతో గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై Google Meet 1080p వీడియో నాణ్యత ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
మిస్టేక్: ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సస్పెన్స్ థ్రిల్లర్.. దాని విశేషాలు
100% తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా నుండి సరికొత్తగా సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది.
Virat Kohli : విరాట్ కోహ్లీకి నా వీడియోలు అంటే చాలా ఇష్టం : జార్వో
2021 భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా భారత్ జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచుకు అంతరాయం కలిగించిన 'జార్వో 69' గురించి మనందరికి తెలిసిందే.
దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం
దసరా నవరాత్రి 2023, ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతోంది.
బ్రో మూవీ టెలివిజన్ ప్రీమియర్: టీవీల్లోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.
గాజాపై ఇజ్రాయెల్ నిఘా ఉన్నప్పటికీ.. హమాస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన హమాస్.. ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకొంది.
World Cup 2023 : ఇంగ్లండ్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు మరో షాక్
ధర్మశాలలో మంగళవారం ఇంగ్లండ్ చేతిలో బంగ్లాదేశ్(Bangladesh) ఓటమిపాలైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 364 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక హీరో విశాల్ ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. తాజాగా విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం తమిళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
TELANGANA : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. కొత్త తేదీలు ఇవే
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగ నియామక పరీక్ష మరోసారి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎగ్జామ్ వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది.
దిల్లీలో టాక్సీ డ్రైవర్ పై దాడి.. 200మీటర్లు ఈడ్చుకెళ్లి
దిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో రోడ్డుపై దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో 43 ఏళ్ల టాక్సీ డ్రైవర్ మరణించాడు.
IND vs Afghan: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగే మ్యాచులో తలపడేందుకు భారత్-ఆఫ్గాన్‌నిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన ఆఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
నాందేడ్ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది మృతి
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తోంది.
SCCL ELECTIONS : సింగరేణి ఎన్నికలు వాయిదా.. ఆదేశాలిచ్చిన హైకోర్టు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ - SCCLలో కార్మిక గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు 28న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.
World Cup 2023 Points Table : వరల్డ్ కప్ పాయింట్స్ పట్టికలో స్వల్ప మార్పులు.. టీమిండియా ఎన్నో స్థానమంటే?
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని గెలుపు కోసం చివరి దాకా పోరాడుతుండటంతో మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి.
టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత ఆఫీసుపై ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గతంలో చిట్ ఫండ్ వ్యాపారాలు, రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.
AP ELECTIONS : మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలంటూ లీక్
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయన్నారు.
PAK vs IND: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహ్మద్ రిజ్వాన్
వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జోరు మీద ఉంది. శ్రీలంక చేసిన భారీ టార్గెట్ పాక్ 10 బంతులు మిగిలి ఉండగానే చేధించి అదరగొట్టింది.
హమాస్ చీఫ్ తండ్రి ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కుటుంబం అంతా మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. మొదటి మూడు రోజులు యుద్ధంలో హమాస్ గ్రూప్ పై చేయి సాధించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టింది.
మీకు సముద్రం అంటే ఇష్టమా? అయితే ఇండియాలోని ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి
చాలామందికి సముద్రం అంటే ఏదో తెలియని ఇష్టం ఉంటుంది. సముద్రపు అలల చప్పుళ్ళు, సూర్యాస్తమయం సమయంలో నీటిలోకి సూర్యుడు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి.
2023 టాటా సఫారి ఎన్ని వేరియంట్లో లభిస్తుందో తెలుసా.. ఇవే వాటి ఫీచర్లు
టాటా మోటార్స్ ఇటీవలే 2023 సఫారి ఎస్.యూ.వీ SUVని ఆవిష్కరించింది, స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ అనే నాలుగు ప్రధాన మోడల్స్ లో లభిస్తోంది.
హమాస్‌తో పోరాడేందుకు యుద్ధంలోకి దిగిన 95ఏళ్ల ఇజ్రాయెల్ మాజీ సైనికుడు
హమాస్ గ్రూప్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.
ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో వస్తుంటాయి. ఈ వారం ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.
World Cup 2023: మరోసారి చీట్ చేసిన పాక్.. శ్రీలంక మ్యాచులోనూ అదే సీన్ రిపీట్!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస విజయాలతో ముందుకెళ్తోంది.
పాకిస్థాన్: పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ హతం
పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి,భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
గగన్‌యాన్ మిషన్ రెండో దశలో వ్యోమమిత్ర.. మహిళా రోబోను నింగిలోకి పంపిస్తున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), గగన్‌యాన్ మిషన్ వ్యోమమిత్ర తొలిదశ ట్రయల్స్‌ను ఈనెలాఖరులోగా ప్రారంభించనుంది.
Team India: భారత జట్టుకు గుడ్ న్యూస్.. అహ్మదాబాద్‌కు శుభ్‌మాన్ గిల్ పయనం
భారత్, ఆఫ్గానిస్తాన్ మ్యాచుకు ముందు భారత జట్టుకు శుభవార్త అందింది.
అమితాబ్ బచ్చన్ బర్త్ డే: అర్థరాత్రి అమితాబ్ ఇంటికి వచ్చి విషెస్ తెలియజేసిన అభిమానులు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈరోజున(అక్టోబర్ 11) తన 81వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.
యానిమల్ మొదటి పాట విడుదల: అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తున్న అమ్మాయి పాట
రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యానిమల్. ఇదివరకు ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ అయ్యింది.
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. హమాస్ తరహాలో విరుచుకుపడతామని ఖలిస్థానీ ఉగ్రవాది వార్నింగ్
కెనడాలో భారతదేశంపై మరోసారి ఖలీస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.
ఇజ్రాయెల్‌కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి
ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య 5రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో ఇరు వైపుల నుంచి ఇప్పటి వరకు 3,000 మంది వరకు మరణించారని ఇజ్రాయెల్ వెల్లడించింది.
IND vs Afghan: ఇవాళ అఫ్గాన్‌తో తలపడనున్న భారత్.. అందరి చూపు అతనిపైనే!
వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన భారత్, నేడు దిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాల, కొటేషన్లు
ప్రతీ ఏడాది అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటారు.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
భారతదేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21.82 శాతం పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY 2023-24)లో అక్టోబర్ 9 వరకు 9.57 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆఫ్ఘనిస్తాన్‌ను కుదిపేసిన మరో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదు
ఆఫ్ఘనిస్తాన్‌ను మరో భారీ భూకంపం కుదిపేసింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 6.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
అక్టోబర్ 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
Sikkim floods:16 మంది విదేశీ పౌరులతో సహా 176 మంది పౌరులను రక్షించాం: IAF
16 మంది విదేశీ పౌరులతో సహా 176 మంది పౌరులను తరలించినట్లు భారత వైమానిక దళం తెలిపింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను అధ్యయనం చేస్తున్న భారత రక్షణ దళాలు
ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది.