Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ శనివారం బీజేపీలో చేరారు. బర్కత్‌పురాలోని బీజేపీ యూనిట్ కార్యాలయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, బీజేపీ హైదరాబాద్ (సెంట్రల్) విభాగం అధ్యక్షుడు గౌతమ్‌రావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
ISRO : గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ పరీక్షలకు సిద్ధం.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో
నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోయగాములకు చెందిన క్రూ మాడ్యూల్‌ను ఇస్రో త్వరలో పరీక్షించనుంది.
వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని షార్ హనీగేవ్ రీజియన్ మేయర్ ఓఫిర్ లిబ్‌స్టెయిన్‌తో సహా కనీసం 22మంది మరణించినట్లు సమాచారం.
Bhagavanth Kesari : 'భగవంత్ కేసరి'లో విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు.. టాలీవుడ్‌లో ప్రకంపనలు!
టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
Asian Games 2023 : సాత్విక్, చిరాగ్ జోడి సంచలనం.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత సంచలన విజయం సాధించింది.
ఆఫ్గాన్‌లో భారీ భూకంపం.. వరసగా 5సార్లు ప్రకంపనలు; 14 మంది మృతి
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది.
చంద్రయాన్-3 పై ఆశలు వదిలేసుకున్న ఇస్రో
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుమోసిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు శాశ్వత నిద్రలోకి జారుకున్నట్టే కనిపిస్తోంది.
Ind Vs Afg: వర్షం వల్ల మ్యాచ్ రద్దు.. ఆసియా గేమ్స్‌కు టీమిండియాలో గోల్డ్ మెడల్
ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అప్గనిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో టాప్ సీడింగ్‌లో ఉన్న భారత్‌ను స్వర్ణ పతకం వరించింది.
India issues advisory : ఇజ్రాయెల్‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు
పాలస్తీనా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాకెట్ల వర్షాన్ని కురిపించాయి.
మెగాస్టార్ ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో మెగా కుటుంబం
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
Guinness Record : పేక ముక్కలతో వరల్డ్ రికార్డును సృష్టించిన బాలుడు
జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే చాలు ఎలాంటి పని అయినా సులభంగా చేయగలం.
ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు
పాలస్తీనా గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై విరుచుకపడ్డారు. రాకెట్ల వర్షం కురిపించారు.
World Cup 2023: వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు మరో షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడ్డ పాండ్యా
తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌కి సిద్ధమవుతున్న తరుణంలో భారత జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడం బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంకేతమా? దీనిలో నిజమెంత?
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మహిళల మరణానికి కారణం రొమ్ము క్యాన్సర్. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు కూడా ధ్రువీకరించారు. ప్రతేడాది ఎంతోమంది మహిళలు ఈ ప్రాణాంతక క్యాన్సర్ భారీన పడి మరణిస్తున్నారు.
అమెరికా ప్రతీకారం.. ఇద్దరు రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన అగ్రరాజ్యం
గత నెలలో ఇద్దరు అమెరికా దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించిన విషయం తెలిసిందే.
Allu Arjun: రెండు భాగాలుగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ.. క్లారిటీ ఇదే!
తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.
కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారత ట్రైనీ పైలట్లు మృతి
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.
సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు
సిక్కింలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 56కి చేరుకుంది.
ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి 100 పతకాలు
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రీడల్లో మొదటిసారిగా 100 పతకాలను కైవసం చేసుకుంది.
ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏకి బెదిరిపంపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ముంబయి పోలీసులను హెచ్చరిస్తున్నట్లు ఉంది.
అక్టోబర్ 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
World Cup 2023 : ప్రపంచకప్ లో పాకిస్థాన్ బోణి.. నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించిన పాక్
ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్ బోణి కొట్టింది.ఈ మేరకు నెదర్లాండ్స్ జట్టుపై భారీ విజయం సాధించింది.
Asian Games 2023 : 22వ గోల్డ్ మెడల్‌ను సాధించిన భారత్.. మెన్స్ హాకీలో స్వర్ణం
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది.
ePluto 7G Max: సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కి.మీ
విద్యుత్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మాక్స్ స్కూటీని లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్స్‌తో ఈ వెహికల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది.
Canada Pm : జస్టిన్ ట్రూడోను సామాన్యుడి నిలదీత.. నవ్వుకుంటూ వెళ్లిపోయిన ప్రధాని
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కెనడియన్ సిటిజన్ ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు ప్రధాన మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Telangana Inter : జూనియర్ కళాశాలలకూ దసరా హాలీడేస్.. సెలవులు ఎప్పట్నుంచో తెలుసా
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా కీర్తిపొందిన బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది.
Asian Games 2023 : పాకిస్థాన్ చిత్తు చేసిన భారత్.. ఫైనల్లో ఇరాన్‌తో ఢీ
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు సంచలనం సృష్టించింది.
Chicken Song : చికెన్ పాట విన్నారా.. కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ వేదికగా పాట రిలీజ్
టాలీవుడ్ పరిశ్రమలో సగిలేటి కథ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ అందింది. ఈ మేరకు చికెన్ సాంగ్ విడుదలైంది. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సగిలేటి కథ.
ICC World Cup: రేపు అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు కోసం ఇరు జట్లు ఆరాటం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా రేపు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
మరో వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అణు జలాంతర్గామి రహస్యాలను ఆస్ట్రేలియా వ్యాపారవేత్తకు లీక్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఆరోపణల బారిన పడ్డారు. ఈ మేరకు అగ్రరాజ్యం అణు జలాంతర్గామికి సంబంధించిన వివరాలను ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఆంథోనీ ప్రాట్‌తో పంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి
ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు.
Rekha Nayak BRS : గులాబీ పార్టీకి ఎమ్మెల్యే రేఖానాయక్ గుడ్ బై
తెలంగాణలో రాజకీయ ముసలం జోరు అందుకుంటోంది.మరో 2 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
పాకిస్థాన్: అణు కమిషన్ కార్యాలయం దగ్గర పేలుడు లాంటి శబ్దం
ప్రభుత్వ అణు ఇంధన విభాగం ఉన్న పాకిస్థాన్‌లోని డేరా ఘాజీ ఖాన్‌లో శుక్రవారం పేలుడు లాంటి శబ్దం వినిపించింది.
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..మరో రూ.12 వేల కోట్లు రావాలని స్పష్టం
రూ.2000 నోట్లపై ఆర్ బి ఐ కీలక వ్యాఖ్యలు చేసింది. మరో రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు రావాల్సి ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
PAK vs NED: మాకు సపోర్టు చేయండి.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
MAD Review : సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' సినిమా ఎలా ఉందో తెలుసా
యువ నటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన 'మ్యాడ్' ఎలా ఉందో తెలుసా
సెమీస్‌లో పాక్‌పై విజయం.. ఫైనల్లో భారత్‌తో తలపడనున్న అప్ఘాన్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఆప్గనిస్థాన్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది.
India Canada Row: భారత్ కోరడంతో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన కెనడా
కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించాలని భారతదేశం కోరడంతో కెనడా ప్రభుత్వం భారతదేశంలోని చాలా మంది దౌత్యవేత్తలను ఖాళీ చేయించింది.
బిహార్ కులగణనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు
బిహార్ కులగణనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని వెల్లడించింది.
ప్రిగోజిన్ శరీరంలో గ్రనేడ్ శకలాలు.. కీలక విషయాలను వెల్లడించిన పుతిన్
విమాన ప్రమాదంలో రష్యాకు చెందిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ మరణించిన విషయం తెలిసిందే. అతని మరణం దర్యాప్తుపై తొలిసారిగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు.
IND vs PAK: భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభమైంది. ఇక భారత్-పాక్ మ్యాచు కోసం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
చైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. యూఎస్ రక్షణ రంగానికి చైనా సవాలుగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూస్ క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్ హెడ్ అరెస్ట్..పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు
ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తి అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణకు దిల్లీ హైకోర్టు అంగీకరించింది.
అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్.. నోకియా సీఈఓ కీలక ప్రశంసలు
భారతదేశంలోని ఎలక్ట్రానికి సిటీ, ఐటీ మహానగరం బెంగుళూరులో నోకియా తన 6G రీసెర్చ్ ల్యాబ్‌ను ప్రారంభించింది.
Rachin Ravindra: ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర?
ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి వరల్డ్ కప్ మ్యాచులో ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్ ప్రపంచాన్ని న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తన వైపునకు తిప్పుకున్నాడు.
ఎన్నికలకు ముందు ఉచితాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు సుప్రీంకోర్టు నోటీసు
పన్ను చెల్లింపుదారుల ఖర్చుతో రాజకీయ పార్టీలు నగదు, ఇతర ఉచిత వస్తువులను పంపిణీ చేయకుండా నిరోధించడానికి సమగ్ర మార్గదర్శకాలను కోరుతూ సామాజిక కార్యకర్త భట్టులాల్ జైన్ దాఖలు చేసిన దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యప్రదేశ్,రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది.
5 రాష్ట్రాలకు ఎన్నికలు తేదీ ఖరారు చేసిన ఎన్నికల సంఘం
రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్,తెలంగాణ,మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 మధ్య అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం (EC) విశ్వసనీయ వర్గాలకి వెల్లడించాయి.
ISRO: భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం
అత్యంత క్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సవాల్‌గా తీసుకొని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు.
సిక్కింలో వరద బీభత్సం.. 19కి చేరిన మరణాలు, 103 గల్లంతు
ఈశాన్య భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర భారీ వరదలతో అతలాకుతలమైంది. ఆకస్మికంగా సంభవించిన వరదలతో ఇప్పటికే 19 మంది మరణించారు.
హ్యాపీ వరల్డ్ స్మైల్ డే 2023: నవ్వుతూ జీవించాలి బ్రదరూ.. నేడే స్మెల్ డే
స్నేహితుడి కోసం ఫ్రెండ్ షిప్ డే.. గురువు కోసం టీచర్స్ డే.. అమ్మ కోసం మదర్స్ డే ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా రోజులే ఉన్నాయి. అయితే మనం నవ్వడానికి ఓ రోజు కూడా ఉంది.
బీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్
ట్విట్టర్ X వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. ఈ మేరకు రాహుల్ కొత్త యుగం రావణుడంటూ అధికార పార్టీ వివాదాస్పద ట్వీట్ చేసింది.
Lexus: లెక్సస్ RC Fలో ప్రత్యేక ఎడిషన్‌లు.. ఫీచర్స్ సూపర్బ్!
లెక్సస్ లగ్జరీ కారులో ప్రత్యేక ఎడిషన్‌లు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీమియం, లగ్జరీ ఎంపీవీ విభాగంలోకి కొత్త లెక్సన్ LM రూపంలో సరికొత్త పోటీదారు త్వరలో రానుంది.
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నాలుగోసారి వడ్డీ రేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
వరల్డ్ కప్ ముందు భారత జట్టుకు షాక్.. స్టార్ క్రికెటర్‌కు డెంగ్యూ
వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభమవుతున్న సమయంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
పశ్చిమ బెంగాల్: తీస్తా వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలి..ఇద్దరు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో తీస్తా నది వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలడంతో ఇద్దరు మరణించగా,మరో నలుగురు గాయపడ్డారు.
Allu Arjun : అల్లు అర్జున్ 'మైనపు విగ్రహం' తయారీ విధానం ఇదే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మేరకు ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది.
Asian Games : బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం.. ఆసియా గేమ్స్ ఫైనల్లోకి భారత్
ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.
లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు జారీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సమన్లు జారీ చేసింది.
నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే
తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది.
అక్టోబర్ 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
ముంబై:ఏడు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి
ముంబైలోని గోరేగావ్‌లోని ఓ భవనంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించగా,మరో 40 మంది గాయపడ్డారు.