Talangana Assembly Polls : బీఎస్పీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్‌ఎస్పీ పోటీ అక్కడి నుంచే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ
నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
వసూళ్లలో దూసుకుపోతున్న రామ్ పోతినేని 'స్కంద': 50కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన చిత్రం స్కంద.
పశ్చిమోత్థాసనం రోజూ ఎందుకు చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి?
యోగాసనాలు చేసే అలవాటు మీకుంటే పశ్చిమోత్థాసనం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. శరీరాన్ని పూర్తిగా వంచే ఈ ఆసనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం ఎలా చేయాలో ముందుగా తెలుసుకుందాం.
IND Vs NED : వర్షార్పణం.. భారత్, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు
వన్డే వరల్డ్ కప్ 2023 లో భారత జట్టును వరుణుడు వదలడం లేదు.
సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సిద్ధిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నేటికి ఫలించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
Thalaivar 170: రజనీకాంత్ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి, పుష్ప విలన్
జైలర్ సినిమా భారీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రజనీకాంత్, ప్రస్తుతం తలైవర్ 170 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్
దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఐసీస్ ఉగ్రవాదులని సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐసీసీ ఉగ్రవాదులందరూ ఉన్నత విద్యావంతులని దర్యాప్తులో తేలింది.
Nobel Prize 2023: భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి
ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రధాన రంగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకుగాను నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ అందజేస్తున్న సంగతి తెలిసిందే.
MS Dhoni New Look : కొత్త హెయిర్ స్టైల్‌లో ధోని లుక్ అదిరిపోయిందిగా!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు సంపాదించి క్రికెట్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యంకానీ మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించాడు.
'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ రిలీజ్: మాస్ అంశాలతో ఆసక్తి కలిగిస్తున్న ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.
Ujjain Case: ఉజ్జయినిలో బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
మెటా కొత్త ప్లాన్: ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యాడ్స్ ఉండవు
యూరప్‌కి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యూజర్ల కోసం మెటా సరికొత్త ప్లాన్‌తో వస్తుంది.
Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవంచింది. మంగళవారం మధ్యాహ్నం 10సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఉపశమనం కల్పించలేదు.
Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పుంగనూరు, అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కుదురైంది.
హాయ్ నాన్న మూవీ: సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.
Kia Carens X-Line : కియా కేరన్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?
భారత కారు మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటర్స్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.
పోటీదారులను ఎదగనీయకుండా చేస్తున్న గూగుల్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ
సెర్చ్ ఇంజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు చాలామంది వినియోగదారులు గూగుల్‌ని ఉపయోగిస్తున్నారు.
KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ నిజమాబాద్‌లో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి కొన్ని ప్రశ్నలను సంధించారు.
'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామం ఆ దూరాన్ని మరింత పెంచేలా కనపడుతోంది.
మ్యాడ్ ట్రైలర్: నవ్వుల పువ్వులు పూయిస్తున్న కాలేజ్ డ్రామా
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాడ్.
News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు
దిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు చేపట్టడం కలకలం రేపింది.
కోలీవుడ్ లో విషాదం: శివపుత్రుడు నిర్మాత వీఏ దురై కన్నుమూత
కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై 59ఏళ్ళ వయసులో చెన్నైలోని వలసరవాక్ లోని తన నివాసంలో కన్నుమూసారు.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజతం
చైనాలో జరుగుతున్న19వ ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటలో తన జోరును కొనసాగిస్తోంది.
ప్రభుత్వాసుపత్రిలో దారుణం: అప్పుడే పుట్టిన శిశువులు సహా 31మంది మృతి
మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.
Asian Games 2023: నేపాల్‌పై విజయం.. సెమీస్‌కు చేరిన భారత జట్టు
ఆసియా గేమ్స్ లో భాగంగా నేపాల్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత పురుషుల జట్టు విజయం సాధించింది.
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతను అంచనా వేసేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంగళవారం నుంచి మూడురోజలు రాష్ట్రంలో పర్యటించనుంది.
మీ ఇంటికి వీగన్ అతిథులు వచ్చారా? వారికి ఎలాంటి ఆహారాలు అందించాలో తెలుసుకోండి
వీగనిజం ఇప్పుడు పాపులర్ ట్రెండ్ గా మారిపోయింది. వీగన్స్ వేగంగా పెరిగిపోతున్నారు.
అక్టోబర్ 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
బిహార్: నితీష్ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం.. కుల గణన ఫలితాలపై చర్చ
కుల గణన సర్వే ఫలితాలను ప్రకటించిన బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.
Malaria Vaccine: మలేరియా వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం
మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర వేసింది. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ ఫర్డ్ వర్సటీ ఈ టీకాను రూపొందించింది.
Natural star Nani: 800సినిమా ఆఫర్ ను వద్దనుకున్న నాని: కారణం వెల్లడి చేసిన నిర్మాత
శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ నేపథ్యంలో '800' పేరుతో సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే.
నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్‌కు వస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆయన తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు.
Asian Games-2023 : సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్ పురుషుల హాకీ జట్టు
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు విజయాలతో దూసుకెళ్తుతోంది.
Ruturaj Gaikwad : కెప్టెన్సీలో ధోనీ స్టైల్ వేరే నా స్టైల్ వేరే : రుతురాజ్ గైక్వాడ్
ఆసియా గేమ్స్ లో తన పోరును ఆరంభించేందుకు టీమిండియా సిద్ధమైంది. మంగళవారం నేపాల్‌తో టీమిండియా తలపడనుంది.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు టైలర్ విడుదలకు వేదిక ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ, ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
TVS Motor : అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించిన టీవీఎస్ మోటార్స్
దేశీయ టూ వీలర్, త్రీ వీలర్ తయారీ ఇండస్ట్రీలో టీవీఎస్ మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోంది.
పంజాబ్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ విషయంలో సీఎం భగవంత్ మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
డార్క్ చాక్లెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి
డార్క్ చాక్లెట్ అనేది కోకో చెట్టు నుండి తయారవుతుంది. చాక్లెట్ లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అతిగా తినడం అనర్థమే కానీ, అవసరమైనంత తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మహిళా కానిస్టేబుల్‌ను హత్య చేసిన దిల్లీ పోలీస్ అరెస్ట్.. రెండేళ్ల తర్వాత గుట్టు రట్టు
దిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్‌ను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో దాచిపెట్టిన కేసు దర్యాప్తు పోలీసులు పురోగతి సాధించారు.
Nandini Agasara : సొంత టీమ్ మేటే ట్రాన్స్ జెండర్ అనడం బాధాకరం.. AFI కి ఫిర్యాదు చేస్తానన్న నందిని
భారత్ అథ్లెట్ స్వప్న బర్మన్ తోటి క్రీడాకారిణి, తెలంగాణ అమ్మాయిపై నందిని అగసారాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Nobel Prize 2023: మెడిసిన్‌లో కాటలిన్, వీస్‌మాన్‌కు నోబెల్.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర
మెడిసిన్‌లో 2023 ఏడాదికి గానూ కాటలిన్ కారికో, డ్రూ వెయిస్‌మన్‌లకు నోబెల్ బహుమతి వరించింది.
Asian Games - 2023 : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట జోరు.. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో కాంస్యం
చైనాలో జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటలో తన జోరును కొనసాగిస్తోంది. గతంలో కంటే ఈసారీ భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు.
బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్: టైటిల్ రోల్ లో రాకేష్ వర్రె
జగిత్యాల కు చెందిన బీజేపీ తొలి తరం నాయకుడు జితేందర్ రెడ్డి జీవితం బయోపిక్ గా రాబోతున్న సంగతి తెలిసిందే.
2023లో తూర్పు ఆసియా వృద్ధి అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు
తూర్పు ఆసియా, పసిఫిక్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ తాజాగా సవరించింది.
Afghanisthan Team : అఫ్గాన్ పసికూన కాదు.. లైట్ తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం
మరో రెండ్రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది.
తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు
ఈ ఏడాది చివర్‌లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.
మార్టిన్ లూథర్ కింగ్ టీజర్: నవ్వులు పూయిస్తున్న సంపూర్ణేష్ బాబు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. నరేష్, వెంకటేష్ మహా కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పుడే రిలీజైంది.
ఇలియానా ఇంట్రెస్టింగ్ పోస్ట్: అప్పుడే రెండు నెలలు ఐపోయిందంటూ కామెంట్స్
ఇలియానా.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు 25ఏళ్ళు: ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో సేవాకార్యక్రమాలను చిరంజీవి మొదలుపెట్టారు.
బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్
కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది.
వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పబోతున్న రికార్డులు
వన్డే వరల్డ్ కప్ 2023 దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు, ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు.
జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టారు.
Asian Games 2023: వెల్‌డన్.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత ఆర్చరీ జట్లు
చైనా వేదికగా హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాయి.
సింగర్ చిన్మయి శ్రీపాదకు వల్గర్ గా మెసేజ్ చేసిన నెటిజన్, ఫైర్ అయిన చిన్మయి
గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి శ్రీపాద, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మహిళా సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది.
మధ్యప్రదేశ్: 35ఏళ్ల మహిళ కిడ్నాప్.. ఆపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో 35ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. భారత్ వేదికగా అక్టోబర్ 5నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది.
'చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో'.. పోలీసులపై లోకేశ్ సెటైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కేరళ: కారు నదిలో పడి ఇద్దరు వైద్యులు మృతి
కేరళలోని కొచ్చిలో ఆదివారం పెరియార్ నదిలో కారు పడిపోవడంతో ఇద్దరు వైద్యులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఈవారం సినిమా: అక్టోబర్ మొదటి వారంలో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే
ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద కళకళ లాడుతుంటాయి. ఈసారి కూడా మంచి మంచి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
వచ్చే పదేళ్ల వరకు మీ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి అవసరం లేదు: అసోం సీఎం కీలక వ్యాఖ్యలు
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తరుచూ తన ప్రకటనతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?
ఈనెల 3న నెదర్లాండ్స్‌తో జరిగే వార్మప్ మ్యాచు కోసం టీమిండియా ఇప్పటికే కేరళలోని తిరువనంతపురంకు చేరుకుంది.
World Cup 2023 : సచిన్ రికార్డుకి అడుగు దూరంలో రోహిత్ శర్మ
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ టోర్నీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ash Gourd juice: ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోజూ ఉదయాన్నే ఆరోగ్యానికి హాని చేసే కెఫైన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారా? లేదా ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలు తాగుతున్నారా?
మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా రిపోర్టర్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటలీ వీధుల్లో సమంత, యూరప్ లో చక్కర్లు కొడుతున్న హీరోయిన్
హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సమంత పర్యటిస్తున్న ప్రాంతాలు చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది.
Asian games: ఆసియా క్రీడల్లో సత్తా చాటిన చాయ్‌వాలా కూతురు.. హెప్లాటిస్‌లో నందినికి కాంస్యం
చాయ్‌వాలా కూతురు అగసర నందిని ఆసియా గేమ్స్ లో సత్తా చాటింది. ఏడు పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి కంస్యాన్ని ముద్దాడింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.
జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది.
యెజ్డీ రోడ్‌స్టర్ వర్సెస్ హోండా హెచ్‌నెస్ CB350.. ఏ బైక్ బెస్ట్ అంటే?
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ భారత్ లోకి యెజ్డీ రోడ్ స్టర్ మోటర్ సైకిళ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసింందే. ఇది శక్తివంతమైన ఇంజిన్స్‌తో, స్టైలిష్ లుక్‌తో ఈ బైక్ పాపులర్ అయింది.
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: చరిత్ర, కొటేషన్లు, నినాదాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
లాల్ బహదూర్ శాస్త్రి 1904సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ముఘలసరై ప్రాంతంలో జన్మించారు.
మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు
జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
Team India: టీమిండియా 'మెగా సెంచరీ'పై కన్నేసిన ఆస్ట్రేలియా
వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ఇంకా మూడ్రోజులే సమయం ఉంది.
ఢిల్లీలో 'మోస్ట్ వాంటెడ్' ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అనుమానితుడిని అరెస్టు
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాది, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది.
అంతర్జాతీయ అహింసా దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ప్రతీ ఏడాది అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటారు.
మహాత్మా గాంధీ జయంతి: రాజ్‌ఘాట్ వద్ద ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు
మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతిపితకు నివాళులర్పించారు.
అక్టోబర్ 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.