28 Sep 2023
Team India : టీమిండియా వరల్డ్ కప్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 కోసం భారత జట్టును ఈ నెల 5న ప్రకటించారు. తాజాగా బీసీసీఐ వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పును చేసింది.
కిరణ్ అబ్బవరం కొత్త ఇల్లు చూసారా? ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా?
నేనున్నాను సినిమాలోని ఒకానొక పాటలో, తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలనీ అనే లైన్ ఉంటుంది.
ఆపిల్ పేకి అమెరికా కోర్టులో షాక్.. డిసెంబర్ 1కి కేసు వాయిదా వేసిన న్యాయమూర్తి
ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ సంస్థ, చిక్కుల్లో పడింది. ఈ మేరకు ఆపిల్ పే మొబైల్ వాలెట్ అవిశ్వాసం ఎదుర్కోంటోంది. ఈ క్రమంలోనే మూడు క్రెడిట్ యూనియన్‌లు యాంటీ ట్రస్ట్ సూట్ ను దాఖలు చేశాయి.
స్కంద సినిమా చూసిన వాళ్ళకు సర్ప్రైజ్ : స్కంద 2ని ప్రకటించేసిన బోయపాటి
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్‌కు బ్రేక్
అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ కు బ్రేక్ పడింది.
Asian Games 2023 : టెన్నిస్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రామ్‌కుమార్, సాకేత్
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది.
Indian Cyber Force : 2 గంటల పాటు నిలిచిపోయిన కెనడా ఆర్మీ వెబ్‌సైట్.. దర్యాప్తు చేస్తున్నామన్న కెనడా దళాలు
కెనడా దళాలకు చెందిన అన్ని వెబ్‌సైట్ లు బుధవారం సైబర్ అటాక్‌కు గురయ్యాయి. ఈ మేరకు మద్యాహ్నం దాదాపు 2 గంటల పాటు తాత్కాలికంగా సేవలు నిలిచిపోయాయి.
సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాస పునరుద్ధరణకు సంబంధించిన ఆరోపణలపై గురువారం స్పందించారు.
Asian Games 2023 : కెప్టెన్‌గా రుతురాజ్, కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. చైనాలో అడుగుపెట్టిన భారత యువ క్రికెటర్లు!
ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు.
ఆపిల్: ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ బాగా వేడెక్కుతున్నాయని కస్టమర్ల కంప్లయింట్
ఆపిల్ నుండి ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ మొబైల్స్ కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కర్ణాటకలో ఎన్నికల అధికారులకే షాక్.. దాడి చేసి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన దుండగులు
కర్ణాటకలో ఎన్నికల సంఘం అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. సెప్టెంబర్ 27, బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.
చరిత్ర సృష్టించిన అనూష్ అగర్వాల్లా.. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఆసియా క్రీడల్లో ఈ్వక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం వరించింది.
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ : సీఐడీ ఎఫెక్ట్.. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్లీ వాయిదా పడింది.
చిత్తా: తన కొత్త సినిమా ప్రీమియర్ వసూళ్ళను ఛారిటీకి అందించిన హీరో సిద్ధార్థ్
కొన్ని రోజుల క్రితం టక్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో సిద్ధార్థ్, సరైన విజయాన్ని అందుకోలేక పోయారు.
Danuh Gunathilaka: అమ్మాయిపై అత్యాచారం.. నిర్దోషిగా బయటికొచ్చిన శ్రీలంక క్రికెటర్
అత్యాచార ఆరోపణల కేసులో క్రికెట్‌కు దూరమైన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.
మధ్యప్రదేశ్ అత్యాచారం : ఆటోలో బాలిక రక్తపు మరకలు, సాయం కోసం 8 కి.మీ నడక
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘోరం జరిగింది. ఈ మేరకు ఓ బాలికపై గ్యాంగ్ రేప్ చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటోడ్రైవర్ రాకేశ్ (38) సహా ఇతర నిందితులను అరెస్ట్ చేశారు.
Cars Recall : 34 లక్షల హ్యుందాయ్, కియా కార్లలో ప్రాబ్లమ్.. వచ్చి మర్చుకోండి!
దక్షిణాకొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
రోజువారి ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వులను ఎక్కువగా ఎందుకు తీసుకోకూడదో తెలుసుకోండి
మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వులు కచ్చితంగా ఉంటాయి.
రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 27వ కేసు
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి గురువారం రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌లోని గదిలో అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది.
కల్లోలంలో చిక్కుకున్న ట్రూడో.. రాజకీయం కోసమే భారతదేశంపై ఆరోపణలన్న కెనడా మాజీ ఎమ్మెల్యే
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆ దేశంలోని ఓ రాష్ట్ర అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mercedes-Benz : ఇండియాలోకి మెర్సిడేస్ ఎఎంజీ 63 లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారు!
మెర్సిడేస్ బెంజ్ నుంచి కొత్తగా ఓ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలైంది. మెర్సిడేస్ ఎంఎంజీ 63ని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు.
బ్యాచిలరెట్టే పార్టీ ఎక్కడ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇండియాలోని ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి.
పెళ్లంటే ప్రతీ ఇంట్లో హడావిడి ఉంటుంది. వచ్చే బంధువులు, స్నేహితులతో ఇల్లంతా కళకళలాడిపోతుంది.
పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు
పంజాబ్‌లో అన్నదాతలు మరోసారి నిరసన బాటపట్టారు. ఈ మేరకు తమ సమస్యలు తీర్చాలని 18 రైతు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
EVs : కొత్త ఈవీలను కొనాలంటే.. వీటి గురుంచి తెలుసుకోవాల్సిందే!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి.
జీ తెలుగు అందిస్తోన్న సరికొత్త సీరియల్ 'సీతే రాముడి కట్నం.. ఎప్పటి నుండి ప్రసారం కానుందంటే
ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌లతో సాగే సీరియల్స్‌ను అందిస్తున్న జీ తెలుగు... మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్‌ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది.
అహ్మదాబాద్ వీధుల్లో మహిళపై దాడి.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక మహిళపై ఆమె వ్యాపార భాగస్వామి దారుణంగా దాడి చేసి, ఆమె జుట్టుతో లాగి, కొట్టారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు
రాజస్థాన్‌లో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బీజేపీ పెద్దలు కసరత్తులు వేగవంతం చేస్తున్నారు.
మణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు
మణిపూర్‌లో ఇద్దరు మైతీ విద్యార్థులను కిడ్నాప్ చేసి హత్య చేశారన్న ఆరోపణలపై మంగళవారం చెలరేగిన హింస గురువారం కూడా కొనసాగింది.
అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వచ్చేసింది: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ కొత్త సినిమా?
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
Sreesanth: కివీస్ మాజీ క్రికెటర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన శ్రీశాంత్
మరో వారం రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభ కానుంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీ ఆడటానికి ఇప్పటికే చాలా దేశాలు ఇండియాకు చేరుకున్నాయి.
MS Swaminathan : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
భారతదేశం హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తుదిశ్వాస విడిచారు.
వరల్డ్ రేబిస్ డే 2023: చరిత్ర, థీమ్, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన వరల్డ్ రేబిస్ డే ని జరుపుకుంటారు.
TamilNadu Mobile Blast: వేర్వేరు చోట్ల పేలిన సెల్ ఫోన్లు.. అక్కడికక్కడే మహిళా మృతి
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్లు పేలి ప్రకంపణలు సృష్టించాయి. ఈ మేరకు ప్రాణ నష్టం సైతం సంభవించింది.
Asian Games 2023 : శబాష్ రోషిబినా దేవి.. వుషులో భారత్‌కు రజత పతకం
చైనాలోని హాంగ్ జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌కు మరో పతకం లభించింది.
Pityriasis Rosea: మిస్టీరియస్ చర్మ వ్యాధి పిటురైసిస్ రోసియా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
మీ చర్మం పై అకస్మాత్తుగా దద్దుర్లు వచ్చాయా? అవి ఎందుకు ఏర్పడ్డాయో మీకు తెలియడం లేదా?
Tamilnadu: కొత్త కూటమి ఏర్పాటు చేస్తాం.. అన్నామలైని తొలగించమని అడగలేదు: ఏఐఏడీఎంకే
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని ఏఐఏడీఎంకే ప్రకటించింది.
టోక్యో మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధంగా హోండా స్పోర్ట్ ఎస్‌యూవీ.. లుక్ అదిరింది!
సరికొత్త ఎస్‌యూవీకి సంబందించిన కాన్సెప్ట్‌ను హోండా ప్రదర్శించనుంది. టోక్యో మోటార్ షో 2023లో భాగంగా అక్టోబర్ 26నుంచి నవంబర్ 6 వరకు జరిగే ఈవెంట్‌లో హోండా సరికొత్త ఎస్‌యూవీలను ప్రకటించనుంది.
మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్ రాకేష్ బల్వాల్ నియామకం
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్,హత్య తర్వాత మణిపూర్ మరో మారు హింసాత్మకంగా మారడంతో, సీనియర్ IPS అధికారి రాకేష్ బల్వాల్‌ను ఈశాన్య రాష్ట్రానికి రప్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
నేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య
భారత్, అమెరికా దేశాల మధ్య ఇవాళ మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశమవనున్నారు.
చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ: చంద్రముఖి సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా?
అప్పుడెప్పుడో 2005లో రిలీజైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం చంద్రముఖి 2 రూపొందింది.
హైదరాబాద్‌లో సంచలనం సృష్డించిన గణేష్ లడ్డూ ధర.. బండ్లగూడలో రూ. 1.26 కోట్లు పలికిన ప్రసాదం
హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ కనివినీ ఎరుగని రీతిలో రికార్డ్ ధర పలికింది. ఈ మేరకు రూ. 1.26 కోట్లకు లడ్డూ వేలం పలికింది.
Balapur Laddu Auction : రికార్డు ధర పలికిన బలాపూర్ లడ్డూ.. ఈసారీ ఎంతంటే?
బాలాపూర్ లడ్డూకు దేశ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ ఏడాది లడ్డూ వేలంలో 36 మంది పాల్గొన్నారు.
Rohit Sharma : మూడో వన్డేలో ఓడినా.. తమ ఆటతీరు పట్ల సంతృప్తిగానే ఉన్నాం : రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.
యానిమల్ టీజర్: సందీప్ రెడ్డి వంగా స్టయిల్ లో తండ్రీ కొడుకుల అనుబంధం
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన చిత్రం యానిమల్.
స్కంద ట్విట్టర్ రివ్యూ: రామ్ పోతినేని మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
రామ్ పోతినేని పూర్తి మాస్ యాక్షన్ జోనర్ లో నటించిన చిత్రం స్కంద.
Asian Games 2023 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు
చైనాలో ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు.
బెంగళూరులో కనీవినీ ఎరుగని ట్రాఫిక్.. రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు
కర్ణాటక రాజధాని బెంగళూరును ట్రాఫిక్ ముంచెత్తింది. బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ మహానగర ప్రజలను తీవ్ర అసౌకర్యాల పాలు చేసింది.
యూపీ పోలీస్ మాస్టర్ ప్లాన్.. బైక్‌లో రహస్యంగా తుపాకి పెట్టి.. అక్రమ ఆయుధం దొరికిందని అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్ స్థానిక పోలీసు అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చెయ్యడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.
అణ్వాయుధ సంపత్తి పెంపుదల కోసం రాజ్యాంగాన్ని సవరించిన ఉత్తరకొరియా.. ప్రపంచ దేశాల ఆందోళన
ఉత్తర కొరియా మరోసారి సంచలన చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయ సమాజం ముందు గర్వంగా నిలబడేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ముందస్తు అణుప్రయోగాలను చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
సెప్టెంబర్ 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
Happy Birthday Puri Jagannath: తెలుగు సినిమా హీరోకు ఆటిట్యూడ్ నేర్పిన దర్శకుడు
పూరీ జగన్నాథ్.. మాస్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చిన దర్శకుడు.
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు
2015 కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
Asian Games 2023: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ కి స్వర్ణం
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది.
27 Sep 2023
చివరి వన్డేలో టీమిండియా ఓటమి.. నాలుగు వికెట్లతో చెలరేగిన మాక్స్‌వెల్
ఆస్ట్రేలియాతో జరిగి మూడో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీమిండియాకు భారీ టార్గెట్ ఇచ్చింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌటైంది.
దిల్లీ ముఖర్జీ నగర్‌లోని పీజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
దిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని మూడు అంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్.. సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఉత్తర్‌ప్రదేశ్: 92 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లిన బామ్మ.. వీడియో వైరల్
చదవుకు వయస్సుకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ బామ్మ.
సంక్రాంతి బరిలో రవితేజ ఈగల్.. ఖరారైన ముహుర్తం
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఈగల్ ఒకటి. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం అదిరిపోయే వార్త అందించింది.
కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
SKY RESORTS : ప్రపంచంలోనే అత్యుత్తమ స్కైయింగ్ రిసార్టులు ఇవే
భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ స్కెయింగ్ అడ్వెంచర్ క్రీడలు బాగా ప్రసిద్ధి పొందాయి.
Michelle Marsh : వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన మిచెల్ మార్ష్
రాజ్‌కోట్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ విజృంభించాడు.
IND Vs AUS : దంచికొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విజృంభించారు.
బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
బిహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
హైదరాబాద్: గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యేక బస్సులు, మెట్రో వేళలో మార్పులు
గణపతి నిమజ్జనానికి హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. నిమజ్జనం గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఇప్పటికే యంత్రాంగం పూర్తి చేసింది.
Asian Games 2023: సెయిలింగ్‌లో కాంస్యం గెలిచిన విష్షు శరవణస్
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది.
మణిపూర్ ఘటనపై మోదీకి ఖర్గే చురకలు..అసమర్థ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్
మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మరోసారి ఫైరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మండిపడ్డారు.
రమేష్ బిధూరికి కీలక ఎన్నికల ఇన్‌ఛార్జ్ బాధ్యతలు
ఇటీవల పార్లమెంట్‌లో బిఎస్‌పి ఎంపి డానిష్ అలీపై ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపి రమేష్ బిధూరి రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గానికి పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన మామ మశ్చీంద్ర ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా "మామా మశ్చీంద్ర" సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.
Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో సంగీత్ హ్యాట్రిక్ గోల్స్.. సింగపూర్‌ను చిత్తు చేసిన భారత్
ఆసియా గేమ్స్ 2023లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుతోంది.
అందమైన అమ్మాయిని చూపించి ఆమె వివరాలు అడిగిన రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ లో అగ్రదర్శకుడు, విభిన్న శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే రామ్ గోపాల్ వర్మ మరోసారి అదే సరళిని ప్రదర్శించాడు.
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది.
Steve Smith: వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు.
TAMILNADU : ఉదయనిధి స్టాలిన్‌పై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి..
తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు.
Google: గూగుల్‌కు పాతికేళ్లు.. ప్రత్యేక డూడుల్ షేర్ చేసిన సెర్చ్ ఇంజిన్
గూగుల్ లేకుంటే రోజు గడవని కాలంలో మనం జీవిస్తున్నాం.
పూరీ తమ్ముడి మాస్ రీఎంట్రీ.. దసరాకి దరువేస్తానంటున్న సాయిరామ్ శంకర్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు హీరో సాయిరామ్ శంకర్ కొత్త సినిమా వెయ్ దరువెయ్ సినిమా నుంచి తాజా సమాచారం అందింది.
Rohit Sharma: వరల్డ్ కప్‌లో అశ్విన్ ఆడతాడా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా తుది జట్టును రేపు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆసీస్‌పై సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.
హింసాకాండ నేపథ్యంలో.. మణిపూర్‌ను 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించిన ప్రభుత్వం
శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రం మొత్తాన్ని '' 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించింది.
ప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం సస్పెస్షన్ వేటు వేసింది.
Byjus: బైజూస్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 3500 మంది ఉద్యోగులు ఇంటికి?
ప్రముఖ దేశీయ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్, భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. దాదాపు 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
భారత్-కెనడా సంబంధాలను దెబ్బతీసేందుకు నిజ్జర్ హత్యకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పథకం
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడానికి భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
2024 Oscar Race : ఆస్కార్ రేసులోకి మలయాళ బ్లాక్‌బస్టర్ '2018' సినిమా
మలయాళ బ్లాక్ బస్టర్, 2018 సినిమా ఆస్కార్ 2024కి భారత్ నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ మేరకు పలు భారతీయ చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ మలయాళ మూవీ '2018'ను సెలెక్ట్ చేసింది.
ODI World Cup 2023: మరో 8 రోజుల్లో వన్డే ప్రపంచ కప్.. ఈ టోర్నీకి దూరమైన స్టార్ ఆటగాళ్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానుంది.
ఇనుప కడాయిలో వంట చేసుకుంటే, శరీరంలో ఐరన్ కొరతే రాదంట
ఇనుప కడాయిని వందల ఏళ్ల నుంచి భారతీయ వంటకాలకు ఉపయోగిస్తున్నారు.
మధ్యప్రదేశ్: 12ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తంతో రొడ్డుపై..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Video: 101 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టి, అల్ట్రాటెక్, కర్ణాటక బ్యాంకు షేర్లతో వృద్ధుడి సాధారణ జీవితం
ఓ వృద్ధుడు తనకు రూ.101 కోట్ల షేర్లు ఉన్నాయని చెబుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
'గోవులను 'ఇస్కాన్' కసాయిలకు అమ్ముతోంది'.. మేనకా గాంధీ సంచలన ఆరోపణలు
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
VIJAY DEVARAKONDA : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. త్వరలోనే 13వ సినిమాకు టైటిల్ ప్రకటన
రౌడీ హీరో విజయ్ దేవరకొండ 13వ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం అందింది. ఈ మేరకు సంక్రాంతి బరిలో నిలవనున్నారు.
NEPAL-MON: ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత మోగించిన నేపాల్
ఆసియా గేమ్స్ లో పురుషుల నేపాల్ జట్టు రికార్డుల మోత మోగించింది.
హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక
చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌకను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.
WORLD TOURISM DAY 2023 : పర్యాటకులను మైమరపించే మాల్దీవుల అందాలు
భారతదేశం నైరుతి దిక్కున హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవులతో కలిసి ఏర్పడిన దేశం మాల్దీవులు.
ICC World Cup 2023: వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. మాజీ కెప్టెన్‌కి దక్కని చోటు!
అక్టోబర్ 5 నుంచి భారత్‌తో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది.
వేటకు సిద్ధమవుతున్న టైగర్ నాగేశ్వరరావు.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరావు సినిమాపై మేజర్ అప్‌డేట్‌ను చిత్ర బృందం అందించింది. ఈ మేరకు మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయనున్నామని ప్రకటించింది.
నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
దేశంలోనే కియా మోటర్స్‌కు ఆటో మొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.
ప్రపంచ పర్యాటక దినోత్సవం - 2023 : ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న దేశాలు ఇవే
ప్రతి మనిషి జీవితంలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే విధి నిర్వహణతో అలసిపోయి ఉన్న శరీరానికి కాస్త విరామం అవసరం. సేదా తీరాల్సిన సమయంలో ఎక్కడికైనా టూర్‌కి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
World Cup 2023 : డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై మౌనం వీడన బాబర్ ఆజం
మరో వారం రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభ కానుంది.
మణిపూర్: 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఇంఫాల్‌లో మంగళవారం పోలీసులకు,విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధాన్ని అమలు చేసింది.
ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు
ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.
జుట్టు పొడిబారుతోందా, అయితే ఈ హోంమేడ్ హెయిర్ మాస్కులను ప్రయత్నించండి
జుట్టు పొడిబారడం, బలహీనంగా మారడం, రాలిపోవడం, జుట్టు కుదుళ్లు బలంగా లేకపోవడం వంటి అంశాలు అందరినీ చికాకు పెట్టే అంశాలే.మరికొందరిని అయితే కలవరపెట్టే అంశంగా నిలుస్తాయి.
వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్
'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సమీక్షించేందుకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.
సెప్టెంబర్ 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కి మరో గోల్డ్ మెడల్
చైనాతో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది.
ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113మందిమృతి, 150 మందికి గాయాలు
ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.113 మంది మరణించాగా,150 మంది గాయపడ్డారు.