ఉత్తర్‌ప్రదేశ్: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
7/G బృందావన కాలనీ రీ రిలీజ్: మొదటి రోజే రూ.కోటి వసూలు చేసిన కల్ట్ క్లాసిక్
కొన్ని సినిమాలకు కాలంతో పని ఉండదు. ఎప్పుడు చూసినా అవి బోర్ కొట్టవు.
పాకిస్థాన్‌లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే!
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనడానికి కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కానీ కెనడా ఇంటెలిజెన్స్ వర్గా మాత్రం నిజ్జర్ నిర్దోషి అని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లలో నమోదైన రికార్డులు ఇవే..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుండి మొదలు కాబోతుంది. నవంబర్ 19 వరకు సాగే ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..
ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, మరో 9వందే భారత్ రైళ్ళను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో రెండు రైళ్ళు తెలుగు రాష్టాల గుండా వెళ్ళనున్నాయి.
ధృవ నక్షత్రం: ఏడేళ్ళ తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ సినిమా
చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 2016లో ధృవ నక్షత్రం సినిమా ప్రారంభమైంది.
ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ
కెనడాకు చెందిన ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన పంజాబ్ అమృత్‌సర్‌లోని ఆయన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సీజ్ చేసింది.
6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి
భారతీయ రైల్వే రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
మాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసుల విచారణ
కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో చాలామంది సెలెబ్రెటీల పేర్లు బయటకు వచ్చాయి.
అమెరికాలో దారుణం: 6నెలల పసిబాలుడిని కొరికి తినేసిన ఎలుకలు
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 6నెలల పసి బాలుడిని ఎలుకలు కొరికి తిని చంపేశాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భారీ వర్షాలకు జలమయమైన నాగ్ పూర్, రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు
భారీ వర్షాల ధాటికి మహారాష్ట్రలోని నాగ్ పూర్ నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.
MotoGP భారత్ ఈవెంట్లో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ప్రదర్శన: వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.
యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యానిమల్.
Telugu Cinema: క్లైమాక్స్ ట్విస్టుతో మెప్పించి.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ సినిమాలను చూశారా!
సినిమాకు క్లైమాక్సే ప్రధాన బలం. సినిమా మొదటి నుంచి చివరి వరకు మంచి వినోదాన్ని పంచి క్లైమాక్స్ లో వీక్ అయిపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.
100 రోజల తర్వాత మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
నాలుగు నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు.
'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్
దాయాది దేశం పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ముకశ్మీర్‌పై మరోసారి దాని అక్కసును వెల్లగక్కింది. అయితే పాక్‌కు భారత్ అదేస్థాయిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారా? ఈ జీఐ ట్యాగ్ వస్తువులను కొనడం మర్చిపోవద్దు
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నట్లయితే అక్కడి నుండి గుర్తుగా జీఐ ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఇండికేషన్-భౌగోళిక గుర్తింపు) పొందిన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అసలు మర్చిపోకండి.
నిజ్జార్ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో
ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన ఆధారలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి స్పందించారు.
ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై
సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అనేక రూమర్స్ వస్తుంటాయి. అలాంటి రూమర్స్ హీరోయిన్ సాయి పల్లవి కూడా గతంలో చాలా వచ్చాయి.
క్రికెట్: అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా
ఇటీవల ఆసియా కప్ అందుకున్న జోష్ లో ఉన్న భారత క్రికెట్ జట్టు, అదే రకమైన అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతోంది.
సెప్టెంబర్ 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం
2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఆ రెండు ప్రాంతాలు లేకుండా ఇండియా మ్యాప్ చూపించిన MotoGP: క్షమాపణలు కోరిన సంస్థ
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ప్రారంభమైంది.
హాఫ్ సెంచరీతో రఫ్పాడించిన రాహుల్, సూర్య తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన భారత్, ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఇండియన్ మార్కెట్లలోకి డబ్బే డబ్బు.. భారత బాండ్లలోకి త్వరలోనే 25 బిలియన్ డాలర్లు
భారత ఆర్థిక వృద్ధి, ప్రపంచ దేశాలను గత కొంత కాలంగా ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. ఈ మేరకు విదేశీ కంపెనీలు, మదుపర్లు, దేశంలో పెట్టుబడులకు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రేరణ: సమస్యలను చూసి భయపడకండి.. అవి పరిష్కారాలను చూపిస్తాయ్
ఏదైనా ఒక పనిలో వరుసగా సమస్యలు వస్తున్నట్లయితే ఆ పనిని మానేసి పక్కకు వెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా అలా చేస్తున్నట్లయితే ఆ అలవాటును ఇప్పుడే మానుకోండి.
Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ముకేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడపడటంతో ఆయనకు ఆయనే సాటి.
IND Vs AUS : ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్
దీపావళి టాపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Oscar Awards 2024: ఆస్కార్ ఎంట్రీ కోసం 22సినిమాలు, బరిలో నిలిచిన బలగం, దసరా మూవీస్
ఆస్కార్ అవార్డ్స్ అంటే అది మనది కాదులే, మనకు రాదులే అని ఆలోచించే రోజులనుండి ఆస్కార్ అవార్డ్ కోసం పోటీపడే రోజులు వచ్చేసాయి. దానికి కారణం రాజమౌళి.
లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్
బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ, బీఎస్పీ ఎంపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pole Vault: 23 ఏళ్లకే ఏడు ప్రపంచ రికార్డులను సృష్టించిన డుప్లాంటిస్
పోల్‌వాల్ట్‌లో సెర్గీ బుబ్కా ఎన్నో ప్రపంచ రికార్డులను సృష్టించాడు. ఎన్నో చెక్కు చెదరని రికార్డులను బద్దలు కొట్టి సెర్గీ బుబ్కా రిటైర్ అయిపోయాడు.
పవన్ కళ్యాణ్ మేనియా అంటే ఇదే.. పవర్ స్టార్‌పై కన్నడ హీరో కామెంట్స్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉందని ఇదివరకు చాలామంది హీరోలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడ హీరో చెబుతున్న మాటలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా?
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజై కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.
భారత క్రీడాకారులకు వీసా నిరాకరించిన చైనా.. ఆసియా గేమ్స్ పర్యటనను రద్దు చేసుకున్న అనురాగ్ ఠాకూర్
ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించింది. దీంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
Supreme Court: సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీతో సహా పెద్ద పెద్ద నాయకులు సైతం స్పందించారు. అతను ఏ టైమ్‌లో కామెంట్ చేశారో ఏమో కానీ అది మాత్రం ఆయన్ను వదలడం లేదు.
అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో ఒక ప్రత్యేకమైన రోజును ఇలా గడపండి
చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో గడిపిన కాలం ఎంతో సరదాగా ఉంటుంది.
Sri Lanka: ఐసీసీ ప్రపంచ కప్‌లో శ్రీలంక సాధించిన రికార్డులివే!
2023 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. ఆసియా కప్ టోర్నీలో అద్భుతంగా రాణించిన శ్రీలంక, ఫైనల్ మ్యాచులో చిత్తుగా ఓడిపోయింది.
Pakistan: పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టు ప్రకటన! హాసన్ అలీ రీ ఎంట్రీ
మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీ అక్టోబర్ 5న భారత్ వేదికగా ప్రారంభం కానుంది.
Apple watchOS 10: ఈ ఆపిల్ వాచ్‌లో మీ మూడ్ రికార్డ్ చేసే సౌకర్యం.. అదెలాగో తెలుసుకోండి
ఆపిల్ watchOS 10 సెప్టెంబర్ 18వ తేదీన మార్కెట్‌లో విడుదలైంది. దీనిలో ఆరోగ్యం, వ్యాయామం, మానసిక ఆరోగ్యానికి సంబంధిత ఫీచర్లు ఉన్నాయి.
'నరకాసుర' మూవీ.. 'మనసులను హత్తుకునే నిన్ను వదిలి' సాంగ్ రిలీజ్
నరకాసుర సినిమా నుంచి చిత్ర బృందం సాంగ్ రిలీజ్ చేసింది. 'నిన్ను వదిలి నేనుండగలనా' అంటూ సాగే ఆ ఆ పాట హృదయాలను తాకుతోంది.
చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది.
South Africa: ఐసీసీ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా సాధించిన రికార్డులివే!
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సమరానికి సమయం అసన్నమైంది. ఈ నేపథ్యంలో జట్లన్నీ భారీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నాయి.
Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు
కెనడాలో ఖలీస్థానీలకు మద్ధతుగా పోస్టులు పెట్టి వివాదానికి తెరలేపిన పంజాబీ యువ గాయకుడు శుభ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 15సిరీస్, ధర, ఇతర విషయాలు
ఆపిల్ సంస్థ నుండి ఐఫోన్ 15సిరీస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ ఫోన్లు, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసాయి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ 24వరకు పొడిగింపు.. తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు అయ్యింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయించింది.
Pakistan: ఐసీసీ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ సాధించిన రికార్డులివే!
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శతో ఇంటిదారి పట్టింది. ఇక ఆక్టోబర్ 5న భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు సత్తా చాటాలని భావిస్తోంది.
YouTube Create: ఏఐ సాయంతో పనిచేసే ఎడిటింగ్ యాప్ లాంచ్ చేసిన యూట్యూబ్
వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్, గురువారం జరిగిన మేడ్ ఆన్ యూట్యూబ్ ఈవెంట్ లో సరికొత్త ఎడిటింగ్ యాప్ ని లాంచ్ చేసింది.
కంగారులతో వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్.. భారత్‌పై ఆసీస్‌దే ఆధిపత్యం!
త్వరలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. నేడు మొహాలీ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది.
నా కూతురితో పాటు నేనూ చనిపోయాను, కన్నీళ్ళు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ఎమోషన్ల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు(16) చెన్నైలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. గతకొన్ని రోజులుగా ఒత్తిడికి లోనయిన అమ్మాయి, చివరకు ప్రాణాలు తీసేసుకుంది.
ఐరాసలోనూ కెనడాది పాతపాటే.. భారత పాత్రపై విశ్వాసనీయ సమాచారం ఉందన్న జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hyundai Ketra: అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న హ్యుందాయ్ కెట్రా.. లాంచ్ ఎప్పుడంటే..?
మార్కెట్లో ఎస్‌యూవీల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రతి కంపెనీ తన ఎస్‌యూవీని ఇతర వాటి కంటే మెరుగ్గా మార్చేందుకు అప్‌డేట్ చేస్తోంది. తాజాగా హ్యుందాయ్ కెట్రా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో ముందుకొస్తోంది.
శరద్ పవార్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో శరద్ పవార్ గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసినట్లు శుక్రవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన నవీన్ పొలిశెట్టి, ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.
భారతీయ శాస్త్రవేత్త స్వాతికి ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ అవార్డు
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ అవార్డు-2023 వరించింది.
వరల్డ్ రైనో డే: ఖడ్గమృగాలు వాటి మూత్రం, పేడ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయని తెలుసా?
భూమి మీద ఖడ్గమృగాలను అంతరించిపోకుండా చూడడానికి ఈరోజును జరుపుతున్నారు.
England: ఐసీసీ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ సాధించిన రికార్డులివే!
క్రికెట్‌కు ఇంగ్లండ్ పుట్టినిల్లు. అయినా ఆ దేశానికి ప్రపంచ కప్ రావటానికి 44 ఏళ్లు పట్టింది.
ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి
గత నెలలో రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళా పోలీసుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు శుక్రవారం అయోధ్యలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్ర లేస్తాయా? రెండవ దశ మొదలవుతుందా?
చంద్రుడి ఉపరితలం మీద ఆగస్టు 23వ తేదీన అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు, 14రోజుల పాటు తమ పరిశోధనలు చేసాయి.
Telangana:వైఎస్ మాజీ పీఏ సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు, ముగ్గురు పోలీసులపై కేసు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడుపై పోలీస్ కేసు నమోదైంది.
సెప్టెంబర్ 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.