LOADING...

24 Sep 2023


IND Vs AUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ 

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్ డే లో భారత్ 99 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు  రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది.

ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తుల జప్తునకు ఎన్ఐఏ సన్నద్ధం, 19మందిని గుర్తించిన నిఘా వర్గాలు 

భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

వృద్ధాశ్రమంలో ప్రముఖ దర్శకుడు కేజీ జార్జ్ కన్నుమూత 

ప్రఖ్యాత మలయాళం దర్శకుడు కేజీ జార్జ్, 77ఏళ్ళ వయసులో వృద్ధాశ్రమంలో కన్నుమూసారు.

సెంచరీలతో చెలరేగిన గిల్, శ్రేయాస్, స్యూర్య సిక్స్‌ల మోత.. టీమిండియా స్కోరు 399 

వన్డేలో శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌లతో మోత మోగించాడు.

టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ: 14మందితో ఏర్పాటు

తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మొత్తం 14మంది సభ్యులు ఉన్నారు.

టాటా మోటార్స్ నుంచి త్వరలో Nexon iCNG కారు విడుదల.. వివరాలు ఇవే.. 

సీఎన్‌జీ ఎస్‌యూవీని కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే టాటా మోటార్స్ Nexon iCNGని తీసుకొస్తోంది. ఎస్‌యూవీ మార్కెట్లో ఈ వాహనం విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని కంపెనీ భావిస్తోంది.

ఆసియా గేమ్స్ 2023లో ఇండియాకు పతకాల పంట, ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే? 

చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ వరుస పతకాలతో దూసుకెళ్తోంది.

ఐఫోన్ 15 కొనబోతున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్.. ఆ ఫోన్ ఎందుకు నచ్చిందో కారణం చెప్పిన బిలియనీర్ 

ప్రపంచ మార్కెట్లో ఆపిల్ కు చెందిన ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యింది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ డివైజులను కొనడానికి జనం ఎగబడుతున్నారు.

తిరుమల: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు

తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి చెందిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సును దుండగులు దొంగిలించారు.

పరిణీతి చోప్రా, రాఘవ చడ్డా వెడ్డింగ్: వైరల్ అవుతున్న సంగీత్ ఫోటోలు 

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చడ్డాల వివాహ వేడుకకు ఉదయపూర్ లోని లీలా ప్యాలస్ వేదికయ్యింది.

అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిల్లీ పోలీసులు సంచలన విషయాలను రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు.

నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి 

ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

పాపం పసివాడు ట్రైలర్: ఆహా నుండి వచ్చేస్తున్న కొత్త సిరీస్ 

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్మిస్తున్న పాపం పసివాడు వెబ్ సిరీస్ ఆదివారం ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ తో సింగర్ శ్రీరామ్ చంద్ర హీరోగా మారాడు. సెప్టెంబర్ 29 నుండి ఆహాలో పాపం పసివాడు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

 9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

IND vs AUS రెండో వన్డే: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ రాణించకపోతే కష్టమే 

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతోంది. మొహాలి వేదికగా మొదటి వన్డేలో అద్భుతమైన విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది.

Anantha Chaturdashi: అనంత చతుర్దశి పూజా ముహూర్తం, గణేష్ నిమజ్జనం సమయాలు తెలుసుకోండి

గణేష్ చతుర్థి రోజున గణపతిని పూజించడం మొదలుపెట్టి పది రోజుల తర్వాత గణేశుడుకి వీడ్కోలు పలికి నిమజ్జనం చేస్తారు.

తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ.. ప్రధాని రాకతో బీజేపీ  ఎన్నికల ప్రచారం షురూ  

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.

ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా 

ఆసియా గేమ్స్ 2023లో ఇండియా పతకాల వేట మొదలుపెట్టింది.

చంద్రముఖి 2: ఆ విషయంలో దర్శకుడిని ఇబ్బంది పెట్టాను, రాఘవ లారెన్స్ మాటలు వైరల్ 

రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 వస్తుంది.

అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక 

అమెరికాలోని ఖలిస్థానీ మద్దతుదారులకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

Happy Birthday Srinu Vaitla: తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని శ్రీను వైట్ల సినిమాలు ఇవే..

శ్రీను వైట్ల.. ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు.

జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ 

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ శనివారం తొలిసారి భేటి అయ్యింది.

సెప్టెంబర్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

23 Sep 2023


ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు.

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

7/G బృందావన కాలనీ రీ రిలీజ్: మొదటి రోజే రూ.కోటి వసూలు చేసిన కల్ట్ క్లాసిక్ 

కొన్ని సినిమాలకు కాలంతో పని ఉండదు. ఎప్పుడు చూసినా అవి బోర్ కొట్టవు.

పాకిస్థాన్‌లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే!

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనడానికి కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కానీ కెనడా ఇంటెలిజెన్స్ వర్గా మాత్రం నిజ్జర్ నిర్దోషి అని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లలో నమోదైన రికార్డులు ఇవే.. 

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుండి మొదలు కాబోతుంది. నవంబర్ 19 వరకు సాగే ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..  

ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, మరో 9వందే భారత్ రైళ్ళను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో రెండు రైళ్ళు తెలుగు రాష్టాల గుండా వెళ్ళనున్నాయి.

ధృవ నక్షత్రం: ఏడేళ్ళ తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ సినిమా 

చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 2016లో ధృవ నక్షత్రం సినిమా ప్రారంభమైంది.

ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ 

కెనడాకు చెందిన ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ఆయన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సీజ్ చేసింది.

6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి 

భారతీయ రైల్వే రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

మాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసుల విచారణ

కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో చాలామంది సెలెబ్రెటీల పేర్లు బయటకు వచ్చాయి.

అమెరికాలో దారుణం: 6నెలల పసిబాలుడిని కొరికి తినేసిన ఎలుకలు 

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 6నెలల పసి బాలుడిని ఎలుకలు కొరికి తిని చంపేశాయి.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

భారీ వర్షాలకు జలమయమైన నాగ్ పూర్, రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు 

భారీ వర్షాల ధాటికి మహారాష్ట్రలోని నాగ్ పూర్ నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.

తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.

MotoGP భారత్ ఈవెంట్లో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ప్రదర్శన: వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి 

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.

యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ 

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యానిమల్.

Telugu Cinema: క్లైమాక్స్ ట్విస్టుతో మెప్పించి.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ సినిమాలను చూశారా! 

సినిమాకు క్లైమాక్సే ప్రధాన బలం. సినిమా మొదటి నుంచి చివరి వరకు మంచి వినోదాన్ని పంచి క్లైమాక్స్ లో వీక్ అయిపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.

100 రోజల తర్వాత  మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

నాలుగు నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు.

'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్

దాయాది దేశం పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ముకశ్మీర్‌పై మరోసారి దాని అక్కసును వెల్లగక్కింది. అయితే పాక్‌కు భారత్ అదేస్థాయిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారా? ఈ జీఐ ట్యాగ్ వస్తువులను కొనడం మర్చిపోవద్దు 

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నట్లయితే అక్కడి నుండి గుర్తుగా జీఐ ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఇండికేషన్-భౌగోళిక గుర్తింపు) పొందిన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అసలు మర్చిపోకండి.

నిజ్జార్‌ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో 

ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించిన ఆధారలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి స్పందించారు.

ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై 

సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అనేక రూమర్స్ వస్తుంటాయి. అలాంటి రూమర్స్ హీరోయిన్ సాయి పల్లవి కూడా గతంలో చాలా వచ్చాయి.

క్రికెట్: అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా 

ఇటీవల ఆసియా కప్ అందుకున్న జోష్ లో ఉన్న భారత క్రికెట్ జట్టు, అదే రకమైన అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతోంది.

సెప్టెంబర్ 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం 

2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఆ రెండు ప్రాంతాలు లేకుండా ఇండియా మ్యాప్ చూపించిన MotoGP: క్షమాపణలు కోరిన సంస్థ 

ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ప్రారంభమైంది.