01 Oct 2023

Asian Games 2023: స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌‌లో భారత్‌కు బంగారు పతకాలు 

ఆసియా క్రీడలు 2023లో భారత్‌ను మరో రెండు స్వర్ణ పతకాలు వరించాయి. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో పతకాలు వచ్చాయి.

ప్రపంచకప్‌-2023లో కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న 5 రికార్డులు ఇవే

ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా అక్టోబర్ 8న తన తొలి పోరాటం ఆస్ట్రేలియాతో ఆరంభించనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ కోసం 5 రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దం

DUSERA : దేవి నవరాత్రుల షెడ్యూల్.. అక్టోబర్‌‌లో వచ్చే పండుగల లిస్ట్ ఇదే

అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు అందరి కళ్లు దసరా మీదే. ఈ మేరకు దేవి శరన్నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు.

తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ

మహబూబ్‍‌నగర్‌లో ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.

TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం తరఫున ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో చూసుకుని మరీ ప్రభుత్వం దూసుకెళ్తోంది.

Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.

PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ 

మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Indigo Flight: విమానంలో వింత ప్రవర్తన.. టాయిలెట్‌లోకి వెళ్లి సిబ్బందిని హడలెత్తించిన ప్యాసింజర్

హైదరాబాద్ నుంచి పట్నా బయల్దేరిన విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు బాత్రుంలోకి వెళ్లిన మొహ్మమద్‌ కమర్‌ రియాజ్‌ చాలా సేపు అందులోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే వింత ప్రవర్తనతో సిబ్బందిని బెంబెలెత్తించాడు.

మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 

మహబూబ్ నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేసారు.

EV CAR : బెంగళూరులో ఈవీ కారు దగ్ధం..ఆందోళనలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదరులు

కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపైనే అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని జేపీ నగర్‌ దాల్మియా సర్కిల్‌లో ఈ ప్రమాదం జరిగింది.

26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత 

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ నాయకుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ను కరాచీలో హతమయ్యాడు.

Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణలో మరో గులాబీ పార్టీకి మరో షాక్ తలిగింది. ఈ మేరకు అధికార పార్టీ బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు.

ఫుట్‌పాత్‌పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి 

కన్నడ స్టార్ యాక్టర్ నాగభూషణం శనివారం బెంగళూరులో ఫుట్‌పాత్‌పై వెళ్తున్న దంపతులను తన కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా, ఆమె భర్త ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతన్నాడు.

భారత్‌ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన

భారత్‌ - అమెరికా బంధంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రికి హద్దుల్లేవన్నారు.

US SENATE : ఆఖరి నిమిషంలో అమెరికాకు తప్పిన షట్‌డౌన్‌ ముప్పు

అగ్రరాజ్యం అమెరికాకు త్రుటిలో షట్‌డౌన్‌ ముప్పు తప్పింది. ఆఖరి నిమిషంలో స్పీకర్‌ కెవిన్‌ మెక్‌ కార్తీ ప్రత్యేక చొరవతో రిపబ్లికన్లతో జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చాయి. ఈ మేరకు వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం లభించడం విశేషం.

తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నెలకొంది.

SOUTH TOP HEROINE: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లు వీరే..టాప్ రెమ్యునరేషన్‌ ఎవరికో తెలుసా?

దక్షిణ భారత సినీ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ మాలీవుడ్ అని అందరికీ తెలిసిందే. ఆయా చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో హీరోయిన్లుగా బాలీవుడ్ మార్కెట్‌తో పోటీ పడుతున్నారు.

అక్టోబర్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Asian Games 2023: షూటింగ్‌లో భారత్ కు మరో గోల్డ్ మెడల్

ఆసియా క్రీడలు 2023లో భాగంగా ఆదివారం భారత్ మరో బంగారు పతకం సాధించింది.

మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు 

పాకిస్థాన్ మసీదులో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 65కి చేరుకుంది.

భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్‌ ప్రకటన.. కారణం ఇదే..

అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్‌ 1) నుంచి మూసివేస్తున్నట్లు ఆ దేశ సర్కార్ ప్రకటించింది.

వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు 

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సిలిండర్‌పై రూ.209 పెంచాయి.

30 Sep 2023

అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన 

అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి.

Nara Lokesh : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

RBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) గుడ్ న్యూస్ అందించింది. రూ. 2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, లేదా మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో తీరిపోనుంది.

ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ 

'కన్నప్ప' హీరో మంచు విష్ణు సినిమాలో మరో స్టార్ హీరో నటించనున్నారు. మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ మంచు కథానాయకుడితో కలిసి తెరను పంచుకోనున్నారు.

గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు .. 'నాపై రాళ్లు వేసేవారూ ఉన్నారు'

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే లక్ష్యంగా పరోక్షంగా మాట్లాడారు.

'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా 

దేశీయ ఆటోమోటివ్ తయారీ సంస్థ మహీంద్రా కీలక ప్రకటన చేసింది.

Chandrababu Arrest: అక్టోబర్‌ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి.

ASIAN GAMES : భారత్కు బంగారు పతకం.. టెన్నిస్‌లో బోపన్న, రుతుజ జోడీ సూపర్ విక్టరీ

ఆసియా గేమ్స్ లో భారతదేశం మరో బంగారు పతకం సాధించింది. ఈ మేరకు టెన్నిస్ ఆటలో రోహన్ బోపన్న, రుతుజ భోసలే జోడీ సూపర్ విక్టరీ సాధించింది.

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

MOST ROMANTIC CITIES : ప్రపంచంలోని 10 అత్యంత రొమాంటిక్ నగరాలు ఇవే

ప్రియమైన వారితో మరపురాని అనుభూతిని పొందేందుకు ప్రపంచంలో అత్యంత రొమాంటిక్ ప్రదేశాలున్నాయి. భాగస్వామితో వెకేషన్ కోసం ఎక్కడికి వెళ్లాలని చాలా మంది ఆలోచిస్తుంటారు.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.

కొరియన్ స్కిన్ కేర్.. మీ చర్మానికి అందాన్ని అందించే 8 బ్యూటీ చిట్కాలు

దక్షిణ కొరియా, ఉత్తరకొరియా వాసల చర్మ సౌందర్యానికి ఆకర్షితులు అవ్వని వారున్నారంటే అతిశయోక్తి అవుతుంది.

ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

దిల్లీలో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గాలిస్తోంది. ఈ మేరకు శనివారం దిల్లీలో విస్తృత సోదాలు నిర్వహించింది.

ఒత్తిడిని జయించాలని అనుకుంటున్నారా? అయితే ఇవి తినండి

మానవ ఆరోగ్యానికి హాని కలిగించే జీవనశైలిలోని ప్రధాన కారకాల్లో ఒత్తిడి ఒకటి. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని స్వల్ప, దీర్ఘకాలికంగా ఒత్తిడి ప్రభావితం చేస్తుంటుంది.

స్కాట్లాండ్ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత రాయబారిని అడ్డుకున్న సిక్కు రాడికల్స్ 

ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది.

International Translation Day: నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం.. దాని ప్రాముఖ్యత, విశేషాలు ఇవే..

అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 30న నిర్వహిస్తున్నారు. బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ స్మృతిగా ప్రతీ సంవత్సరం అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

KGF 3: 'కేజీఎఫ్ 3'పై క్రేజీ అప్డేట్.. విడుదల తేదీ కూడా ఖరారు

కన్నడ స్టార్ యష్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎంత సెన్సేషన్ సృష్టించాయే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్

ప్రపంచ కప్-2023లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.అస్సాం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది.

పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్‌ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు

ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు పెన్షన్ వివరాలను సమర్పించేందుకు గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా ప్రకటించింది.

ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్ 

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రత సలహాదారు జాక్ సుల్లివన్‌తో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

న్యూయార్క్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిపోయిన జనజీవనం.. ఎమర్జెన్సీ విధింపు

అగ్రరాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ మేరకు కీలక న్యూయార్క్ నగరం నీట మునిగింది.

సెప్టెంబర్ 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.