చివరి వన్డేలో టీమిండియా ఓటమి.. నాలుగు వికెట్లతో చెలరేగిన మాక్స్‌వెల్
ఆస్ట్రేలియాతో జరిగి మూడో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీమిండియాకు భారీ టార్గెట్ ఇచ్చింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌటైంది.
దిల్లీ ముఖర్జీ నగర్‌లోని పీజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
దిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని మూడు అంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్.. సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఉత్తర్‌ప్రదేశ్: 92 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లిన బామ్మ.. వీడియో వైరల్
చదవుకు వయస్సుకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ బామ్మ.
సంక్రాంతి బరిలో రవితేజ ఈగల్.. ఖరారైన ముహుర్తం
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఈగల్ ఒకటి. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం అదిరిపోయే వార్త అందించింది.
కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
SKY RESORTS : ప్రపంచంలోనే అత్యుత్తమ స్కైయింగ్ రిసార్టులు ఇవే
భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ స్కెయింగ్ అడ్వెంచర్ క్రీడలు బాగా ప్రసిద్ధి పొందాయి.
Michelle Marsh : వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన మిచెల్ మార్ష్
రాజ్‌కోట్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ విజృంభించాడు.
IND Vs AUS : దంచికొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విజృంభించారు.
బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
బిహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
హైదరాబాద్: గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యేక బస్సులు, మెట్రో వేళలో మార్పులు
గణపతి నిమజ్జనానికి హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. నిమజ్జనం గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఇప్పటికే యంత్రాంగం పూర్తి చేసింది.
Asian Games 2023: సెయిలింగ్‌లో కాంస్యం గెలిచిన విష్షు శరవణస్
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది.
మణిపూర్ ఘటనపై మోదీకి ఖర్గే చురకలు..అసమర్థ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్
మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మరోసారి ఫైరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మండిపడ్డారు.
రమేష్ బిధూరికి కీలక ఎన్నికల ఇన్‌ఛార్జ్ బాధ్యతలు
ఇటీవల పార్లమెంట్‌లో బిఎస్‌పి ఎంపి డానిష్ అలీపై ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపి రమేష్ బిధూరి రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గానికి పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన మామ మశ్చీంద్ర ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా "మామా మశ్చీంద్ర" సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.
Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో సంగీత్ హ్యాట్రిక్ గోల్స్.. సింగపూర్‌ను చిత్తు చేసిన భారత్
ఆసియా గేమ్స్ 2023లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుతోంది.
అందమైన అమ్మాయిని చూపించి ఆమె వివరాలు అడిగిన రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ లో అగ్రదర్శకుడు, విభిన్న శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే రామ్ గోపాల్ వర్మ మరోసారి అదే సరళిని ప్రదర్శించాడు.
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది.
Steve Smith: వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు.
TAMILNADU : ఉదయనిధి స్టాలిన్‌పై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి..
తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు.
Google: గూగుల్‌కు పాతికేళ్లు.. ప్రత్యేక డూడుల్ షేర్ చేసిన సెర్చ్ ఇంజిన్
గూగుల్ లేకుంటే రోజు గడవని కాలంలో మనం జీవిస్తున్నాం.
పూరీ తమ్ముడి మాస్ రీఎంట్రీ.. దసరాకి దరువేస్తానంటున్న సాయిరామ్ శంకర్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు హీరో సాయిరామ్ శంకర్ కొత్త సినిమా వెయ్ దరువెయ్ సినిమా నుంచి తాజా సమాచారం అందింది.
Rohit Sharma: వరల్డ్ కప్‌లో అశ్విన్ ఆడతాడా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా తుది జట్టును రేపు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆసీస్‌పై సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.
హింసాకాండ నేపథ్యంలో.. మణిపూర్‌ను 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించిన ప్రభుత్వం
శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రం మొత్తాన్ని '' 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించింది.
ప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం సస్పెస్షన్ వేటు వేసింది.
Byjus: బైజూస్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 3500 మంది ఉద్యోగులు ఇంటికి?
ప్రముఖ దేశీయ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్, భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. దాదాపు 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
భారత్-కెనడా సంబంధాలను దెబ్బతీసేందుకు నిజ్జర్ హత్యకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పథకం
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడానికి భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
2024 Oscar Race : ఆస్కార్ రేసులోకి మలయాళ బ్లాక్‌బస్టర్ '2018' సినిమా
మలయాళ బ్లాక్ బస్టర్, 2018 సినిమా ఆస్కార్ 2024కి భారత్ నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ మేరకు పలు భారతీయ చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ మలయాళ మూవీ '2018'ను సెలెక్ట్ చేసింది.
ODI World Cup 2023: మరో 8 రోజుల్లో వన్డే ప్రపంచ కప్.. ఈ టోర్నీకి దూరమైన స్టార్ ఆటగాళ్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానుంది.
ఇనుప కడాయిలో వంట చేసుకుంటే, శరీరంలో ఐరన్ కొరతే రాదంట
ఇనుప కడాయిని వందల ఏళ్ల నుంచి భారతీయ వంటకాలకు ఉపయోగిస్తున్నారు.
మధ్యప్రదేశ్: 12ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తంతో రొడ్డుపై..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Video: 101 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టి, అల్ట్రాటెక్, కర్ణాటక బ్యాంకు షేర్లతో వృద్ధుడి సాధారణ జీవితం
ఓ వృద్ధుడు తనకు రూ.101 కోట్ల షేర్లు ఉన్నాయని చెబుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
'గోవులను 'ఇస్కాన్' కసాయిలకు అమ్ముతోంది'.. మేనకా గాంధీ సంచలన ఆరోపణలు
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
VIJAY DEVARAKONDA : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. త్వరలోనే 13వ సినిమాకు టైటిల్ ప్రకటన
రౌడీ హీరో విజయ్ దేవరకొండ 13వ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం అందింది. ఈ మేరకు సంక్రాంతి బరిలో నిలవనున్నారు.
NEPAL-MON: ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత మోగించిన నేపాల్
ఆసియా గేమ్స్ లో పురుషుల నేపాల్ జట్టు రికార్డుల మోత మోగించింది.
హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక
చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌకను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.
WORLD TOURISM DAY 2023 : పర్యాటకులను మైమరపించే మాల్దీవుల అందాలు
భారతదేశం నైరుతి దిక్కున హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవులతో కలిసి ఏర్పడిన దేశం మాల్దీవులు.
ICC World Cup 2023: వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. మాజీ కెప్టెన్‌కి దక్కని చోటు!
అక్టోబర్ 5 నుంచి భారత్‌తో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది.
వేటకు సిద్ధమవుతున్న టైగర్ నాగేశ్వరరావు.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరావు సినిమాపై మేజర్ అప్‌డేట్‌ను చిత్ర బృందం అందించింది. ఈ మేరకు మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయనున్నామని ప్రకటించింది.
నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
దేశంలోనే కియా మోటర్స్‌కు ఆటో మొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.
ప్రపంచ పర్యాటక దినోత్సవం - 2023 : ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న దేశాలు ఇవే
ప్రతి మనిషి జీవితంలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే విధి నిర్వహణతో అలసిపోయి ఉన్న శరీరానికి కాస్త విరామం అవసరం. సేదా తీరాల్సిన సమయంలో ఎక్కడికైనా టూర్‌కి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
World Cup 2023 : డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై మౌనం వీడన బాబర్ ఆజం
మరో వారం రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభ కానుంది.
మణిపూర్: 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఇంఫాల్‌లో మంగళవారం పోలీసులకు,విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధాన్ని అమలు చేసింది.
ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు
ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.
జుట్టు పొడిబారుతోందా, అయితే ఈ హోంమేడ్ హెయిర్ మాస్కులను ప్రయత్నించండి
జుట్టు పొడిబారడం, బలహీనంగా మారడం, రాలిపోవడం, జుట్టు కుదుళ్లు బలంగా లేకపోవడం వంటి అంశాలు అందరినీ చికాకు పెట్టే అంశాలే.మరికొందరిని అయితే కలవరపెట్టే అంశంగా నిలుస్తాయి.
వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్
'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సమీక్షించేందుకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.
సెప్టెంబర్ 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కి మరో గోల్డ్ మెడల్
చైనాతో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది.
ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113మందిమృతి, 150 మందికి గాయాలు
ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.113 మంది మరణించాగా,150 మంది గాయపడ్డారు.
హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా
26/11 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి ముంబై పోలీసులు కీలక అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు.
అందమైన బీచ్‌లు అంటే మీకు ఇష్టమా.. ప్రపంచంలోని ఆహ్లాదకరమైన బీచ్‌లు ఇవే
సముద్రం వద్ద ఉండే బీచ్‌లు అంతే ఎవరికైనా ఇష్టమే. ఏకాంతంగా, స్నేహితులు, కుటుంబంతో కలిసి బీచ్‌లో గడపేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు.
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Vivo V29 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
కొత్త టెక్నాలజీ అందిస్తూ, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అందించడంలో వీవో ఎప్పుడు ముందుంటుంది.
'యానిమల్' సినిమా విలన్ లుక్ రిలీజ్.. పోస్టర్ చూపించి భయం పుట్టిస్తున్న బాబీ డియోల్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి డైరెక్టర్ కాంబోలో 'యానిమల్'తెరకెక్కుతోంది.
చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం: కేటీఆర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
World Cup 2023 : ప్రతి మ్యాచులోనూ సూర్య ఆడాలి.. అతని కంటే బెస్ట్ ఫినిషర్ ఏ జట్టులోనూ లేడు: భజ్జీ
వన్డే వరల్డ్ కప్ 2023 కు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో టీమిండియా తుది జట్టుపై చర్చ మొదలైంది. తాజాగా ఈ అంశంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
మ్యాడ్ సినిమా నుంచి విడుదలైన మెలోడి పాట.. నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే అంటూ సాగిన సాంగ్
'మ్యాడ్' సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే అంటూ ఈ బ్యూటిఫుల్ మెలోడి పాట సాగుతోంది.
అఖిల్ కోసం రంగంలోకి దిగిన దర్శకధీరుడు రాజమౌళి.. హిట్ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ
అక్కినేని అఖిల్ కొత్త సినిమాపై ఆసక్తికర విషయం తెలిసింది. యూవీ చిత్ర నిర్మాణంలో అనిల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.
Gautam Gambhir : కపిల్ దేవ్ కిడ్నాప్.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ కిడ్నాప్ కు గురయ్యారు. ఈ విషయాన్ని నిన్న గౌతమ్ గంభీర్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం
కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
నేరుగా ఆహాలోకి విడుదల కానున్న హెబ్బాపటేల్ కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడో తెలుసా
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బాపటేల్ ప్రధాన పాత్రగా తెరకెక్కిన తాజా సినిమా నేరుగా ఓటీటీలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Asian Games 2023 : చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో గోల్డ్ మెడల్
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ఈక్విస్ట్రియన్ జట్టు చరిత్రను సృష్టించింది. ఆసియా క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత తొలిసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
Bajaj Pulsar N150 : బజాజ్ నుంచి పల్సర్ ఎస్ 150 లాంచ్.. ధర ఎంతంటే?
దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త బైకును ఇండియాలో లాంచ్ చేసింది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
TOLLYWOOD ANIMAL : 'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తాజా చిత్రం 'యానిమల్' తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్
33ఏళ్ల వ్యాపారవేత్తను అపహరించి, అతని నుంచి సుమారు రూ. 3 లక్షలు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం టీమిండియా సై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది.
క్రిస్‌మస్ బరిలో సలార్.. ఈసారి షారుఖ్ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి
ప్రభాస్ తాజా చిత్రం సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ మేరకు సినిమా రిలీజ్ డేట్‌లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి
గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో 20 మంది మరణించారని, దాదాపు 300 మంది గాయపడ్డారని నగోర్నో-కరాబాఖ్‌లోని వేర్పాటువాద అధికారులు మంగళవారం తెలిపారు.
వుషు ఆటగాళ్లకు వీసాలు నిరాకరణ.. చైనా తీరుపై మండిపడ్డ భారత ఒలింపిక్ సంఘం
చైనాలోని హాంగ్‌జౌలో జరుగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చైనా అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్.. సెప్టెంబర్ 28న చంద్రముఖి-2 రిలీజ్
భారత చలనచిత్ర సూపర్ స్టార్, హీరో రజనీకాంత్‌ను ప్రముఖ దర్శకుడు, డాన్సర్ రాఘవ లారెన్స్ కలిశారు.
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు DGGI పన్ను పోటు.. ఒక్క డ్రీమ్ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు
గేమింగ్ కంపెనీలకు కేంద్ర ఏజెన్సీ షాక్ ఇచ్చింది. జీఎస్టీ బకాయిలకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (DGG INTELLIGENCE) పన్ను నోటీసులు పంపింది.
Asian Games : సెయిలింగ్‌లో సంచలన రికార్డు.. భారత్‌కు మరో మెడల్
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. సెయిలింగ్ ILCA-4 ఈవెంట్‌లో భారతీయ సెయిలర్ నేహా థాకూర్ సిల్వర్ మెడల్ సాధించింది.
సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్ పోస్టు వెల్లడి
జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్పులు, హత్యకు దారితీసిన క్షణాలు CCTV కెమెరా లో రికార్డు అయ్యాయి.
అమరావతి రింగ్ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఏ14గా ఏపీ సీఐడీ పేర్కొంది. సీఐడీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఏసీబీ ఈ విషయాన్ని చెప్పింది.
ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు.
ODI World Cup 2023: ఉత్కంఠ వీడింది.. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసాలొచ్చేశాయి!
2023 ప్రపంచకప్‌నకు భారత్‌కు రావడానికి పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాల సమస్య ఎదురైంది. ఎట్టకేలకు వారికి వీసాలు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.
మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక
భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది.
వర్షాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు.. మీ చర్మం పదిలం
వర్షాకాలంలో సాధారణంగా చర్మం కొంత అసౌకర్యానికి గురవుతుంది. ప్రత్యేకించి చర్మం పొడిబారడం వంటిది ఇబ్బంది పెడుతుంటుంది.
Asia Games 2023 : క్రికెట్‌లో మేం స్వర్ణం సాధించా.. ఇక మీరు కూడా గెలవాలి : జెమీయా రోడ్రిగ్స్
ఆసియా గేమ్స్ లో భారత మహిళా క్రికెటర్లు స్వర్ణం పతకం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఆరోగ్య విషయంలో రాజీలేకుండా పండుగలను ఎలా ఆస్వాదించాలో తెలుసా
పండుగ సీజన్‌లో ఎటువంటి చీకు చింతా లేకుండా నచ్చిన ఆహారాలను ఆరగించాలని ఉందా. అయితే ఇందుకోసం అనుసరించాల్సిన డైట్ చిట్కాలను తెలుసుకోవాల్సిందే మరి.
Nitin Gadkari : వాహానాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలన్న నితిన్ గడ్కరీ!
కాలుష్యాన్ని తగ్గించడానికి, కొత్త వాటిని కొనుగోలు చేయడానికి, పాత వాహనాలను దశలవారీగా తొలగించడానికి వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కార్ల తయారీదారులను కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
'మంగళవారం' సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా.. 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం 'మంగళవారం'. ఈ చిత్రం రిలీజ్ డే''ట్ ను నిర్మాణ బృందం ప్రకటించింది.
India-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌లో ఉంటున్న కెనడీయన్లకు ఆ దేశం కీలక సూచనలు చేసింది.
వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీళ్లే
వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉంది.
ప్లాట్లు కొనుగోలు చేసిన కేసులో మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ
బటిండాలో ఆస్తి కొనుగోలులో అవకతవకలకు సంబంధించి పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో మంగళవారం లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) నోటీసు జారీ చేసింది.
నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా
భారతదేశం-కెనడా దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని "బహిరంగంగా, ప్రైవేట్‌గా" కోరినట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.
వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు వీళ్లే
చివరిసారిగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచింది.అప్పటి నుంచి మరో ప్రపంచ కప్ గెలవలేకపోయింది.
శ్రీలీలకు బదులుగా రష్మిక.. ముచ్చటగా మూడోసారి కనునవిందు చేయనున్న యువ జంట
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ 12వ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్ ) ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం 2023 : ప్రాముఖ్యత, థీమ్ ఎంటో తెలుసుకోండి
ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 26న నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (IFEH) 2011లో ఈ దినోత్సవాన్ని గుర్తించింది.
మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్
మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే.
ఆసియా క్రీడల్లో విజృంభిస్తున్న భారత అథ్లెట్లు.. రెండో రోజు 2 స్వర్ణాలు, ఆరు మెడల్స్
ఆసియా గేమ్స్ లో రెండు రోజు భారత అథ్లెట్లు చక్కగా రాణిస్తున్నారు. తొలి రోజు ఐదు పతకాలతో సత్తా చాటిన అథ్లెట్లు, రెండో రోజు రెండు స్వర్ణాలు, ఆరు మెడల్స్ సాధించారు.
'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇద్దరూ దొంగలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
మరో యాడ్ షూట్ లో మహేష్ బాబు.. అదిరిన కొత్త లుక్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే కొత్త లుక్కుతో అబ్బురపరుస్తున్నారు.ఈ మేరకు ఓ సరికొత్త యాడ్ షూట్ లో ఆయన పాల్గొన్నారు.
కెనడా:నిరసనలకు ఖలిస్థానీ గ్రూప్ పిలుపు..కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద హై సెక్యూరిటీ
కెనడాలోని ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లలో సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో కెనడాలోని ప్రధాన నగరాల్లో భారత దౌత్య కార్యాలయాల వెలుపల నిరసనలకు తీవ్రవాద సంస్థ పిలుపునిచ్చింది.