LOADING...

18 Sep 2023


Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ 

కేంద్ర మంత్రి మండలి సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలిపింది.

శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో సహా 56మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై వారం రోజుల్లోగా విచారణ జరిపేందుకు గడువు విధించాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

రోహిత్ శర్మ కెప్టెన్సీపై గంభీర్ వ్యాఖ్యలు.. తేడా వస్తే విమర్శలు వస్తాయంటూ కామెంట్స్ 

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్‌ కట్‌

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023 రేపట్నుంచి కొత్త పార్లమెంట్‌లోనే కొనసాగనున్నాయి.

ఒంటరిగా జీవిస్తున్నారా? డబ్బుల్ని సేవ్ చేసుకునే పద్దతులు తెలుసుకోండి 

ఒంటరిగా జీవించడం చాలా కష్టం. తోడు లేకుండా కాలం గడపడం అంత ఈజీ కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది సోలో లైఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే 

తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది.

జైల్లో చంద్రబాబును కలిసిన యనమల.. ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుంటానన్న టీడీపీ అధినేత

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు.

రవితేజ మాస్ లుక్: వైరల్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు కొత్త పొస్టర్ 

రావణాసుర తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రవితేజ వచ్చేస్తున్నారు.

INDIA : ఇండియా కూటమికి సీపీఎం ఝలక్!

ఇండియా కూటమికి (I.N.D.I.A) ఊహించిన ఎదురుదెబ్బ తగలనుంది. ఈ మేరకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా) నుంచి కీలకమైన సీపీఎం దూరం కానుంది.

వన్ ప్లస్ ప్యాడ్ గో: అక్టోబర్ 6న లాంచ్ కానున్న సరికొత్త ట్యాబ్ 

వన్ ప్లస్(One plus) కంపెనీ అక్టోబర్ 6వ తేదీన ఇండియాలో వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్(One plus pad GO) ని లాంచ్ చేయనుంది. సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ ట్యాబ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

బాలయ్య భగవంత్ కేసరి విడుదల వాయిదాపై క్లారిటీ 

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కుమార్తెగా నటిస్తోంది.

అమెరికాలో తప్పిపోయిన ఖరీదైన ఫైటర్ జెట్.. కనిపిస్తే చెప్పాలని ప్రజలకు వేడుకోలు

అగ్రరాజ్యం అమెరికాలో ఫైటర్‌ జెట్ తప్పిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ మేరకు దాని జాడకోసం ఆ దేశ వాయుసేన తీవ్రంగా గాలిస్తోంది. ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలంటూ మిలిటరీ అధికారులు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

ఫాక్స్‌కాన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు రెడీ అవుతోంది.

అక్టోబర్ 3నుంచి  తెలంగాణలో ఎన్నికల సంఘం బృందం పర్యటన

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి రాష్ట్రాన్ని ప్రత్యేకంగా సందర్శించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (తెలంగాణ సీఈఓ) వికాస్ రాజ్ వెల్లడించారు.

Diesel Cars: మార్కెట్‌లో రూ.20లక్షల‌లోపు డీజిల్ టాప్ కార్లు ఇవే 

కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. సీఎన్‌జీ, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా కేంద్రం ఫోకస్ పెడుతోంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది.

యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా 

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఆదిత్య ఎల్‌1పై ఇస్రో కీలక అప్డేట్.. అర్థరాత్రి 2 గంటలకు సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 సరికొత్త మైలురాయికి చేరుకోనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 19న అర్థరాత్రి రాకెట్, భూకక్ష్యను వీడి సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభించనుంది.

నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం సమావేశం కాబోతోంది.

రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుంది: కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు 

తైవాన్‌పై ఆదిపత్య చలాయించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో తైవాన్ సరహద్దుల వెంబడి యుద్ధ విమానాలన మోహరిస్తూ నిత్యం ఉద్రిక్తతలను సృష్టిస్తోంది.

ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్

తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

'నేను కనిపించకపోతే అడిగేవారు'.. రజనీకాంత్ పై జైలర్ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

స్కంద: 'కల్ట్ మామా' పాటలో బాలీవుడ్ బ్యూటీతో చిందులేసిన రామ్ పోతినేని 

రామ్ పోతినేని, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న స్కంద సినిమా నుండి వినాయక చవితి సందర్భంగా కల్ట్ మామ అనే పాట రిలీజ్ అయింది.

ఆసియా కప్ విజయం చిరస్మరణీయం, క్రెడిట్ అంతా సిరాజ్‌దే: రోహిత్ కితాబు

ఆసియా కప్ 2023 ఫైనల్లో విజయం చిరస్మరణీయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.

PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన  ప్రధాని మోదీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మొదటి రోజున లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.

Extra Ordinary Man: నితిన్ కొత్త సినిమా నుండి రిలీజైన పోస్టర్ చూసారా? 

గత కొన్ని రోజులుగా హీరో నితిన్ వరుసగా అపజయాలను మూట కట్టుకున్నాడు.

హెచ్‌-1B వీసాపై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు.. లాటరీ విధానానికి బైబై

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి వివేక్‌ రామస్వామి హెచ్‌-1బీ వీసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆసియా కప్: ఆరు వికెట్లతో చరిత్ర సృష్టించిన సిరాజ్, 35ఏళ్ళ రికార్డు బద్దలు 

ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో అద్భుతం జరిగింది. శ్రీలంకలోని కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, ఇండియా మధ్య జరిగిన ఫైనల్ పోరులో భారతదేశం విజయకేతనాన్ని ఎగరవేసింది.

PM Modi: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

వినాయక చవితి: నవరాత్రుల్లో గణపతికి ఏ రోజున ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకోండి

వినాయక చవితి పండగంటే తొమ్మిది రోజులు సందడిగా ఉంటుంది. నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్టాల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి.

EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది.

వినాయక చవితి వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; ఈ రూట్లలో 11రోజుల పాటు రెడ్ సిగ్నల్

వినాయక నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు భద్రతా చర్యలపై హైదరాబాద్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది.

సెప్టెంబర్ 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

విశ్వంలో కొత్తగా ఏర్పడుతున్న మరో సూర్యుడు.. భూమికి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?

ఈ విశాల విశ్వం ఎంత పెద్దదో ఎవ్వరికీ తెలియదు. ఇందులో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నంలో మనిషి ఎన్నో వింతల్ని కనుక్కుంటున్నాడు.

తెలంగాణ: కాంగ్రెస్  విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆరు కీలక వాగ్దానాలు చేసింది.

Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినప్పుడు కేంద్రం ప్రత్యేక సెషన్‌గా అని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

17 Sep 2023


ఆసియా కప్-2023 'ఛాంపియన్'గా అవతరించిన టీమిండియా.. 8వసారి టైటిల్ గెలిచిన భారత్

ఆసియా కప్-2023లో టీమిండియా దుమ్మురేపింది. ఈ మేరకు శ్రీలంకపై కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన విజయం సాధించింది.

విభేదాలు పక్కబెట్టాల్సిందే, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి : మల్లిఖార్జున ఖర్గే 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే క్యాడర్ కు కీలక దిశానిర్దేశం చేశారు.

పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దిల్లీలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు.

జవాన్-2ను కన్ఫార్మ్ చేసిన దర్శకుడు.. విక్రమ్ రాథోడ్ పాత్రతో పార్ట్ 2

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబట్టింది.

Rohit Sharma:రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొమ్మిది ఆటగాడిగా గుర్తింపు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు.

మాయవతి,కేసీఆర్ కలిసి మూడో కూటమి పెట్టాలి, కానీ కేసీఆరే నాయకత్వం వహించాలి:అసదద్దీన్

ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీలపై ప్రశ్నల వర్షం గుప్పించారు.

Kalki Movie: కల్కీ నుంచి ప్రభాస్‌ పిక్‌ లీక్.. నష్టపరిహారం చెల్లించాలని మేకర్స్ డిమాండ్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కీ 2898 AD' మూవీలో నటిస్తున్నాడు.

తాము అలా చేయకపోవడమే సనాతన ధర్మం.. ఉదయనిధిపై కేంద్రమంత్రి నిర్మలా చురకలు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు.

తమ జట్టులో మ్యాచ్ విన్నర్ ఉన్నారన్న శనక.. పాండ్యా ఎంతో పరిణతి చెందడన్న బంగర్

ఆసియా కప్ పైనల్ కు ముందు శ్రీలంక కెప్టెన్ డాసున్ శకన ఆకస్తికర వ్యాఖ్యలను చేశాడు.

స్కిల్ డెవలప్‌మెంట్ పై మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు..ఎటువంటి స్కామ్ జరగలేదని స్పష్టం

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‍మెంట్ స్కామ్ కేసులో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐడీ ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని కొట్టిపడేశారు.

Atlee: అల్లు అర్జున్ సినిమాపై స్పందించిన జవాన్ డైరక్టర్

అల్లు అర్జున్ ,సుకుమార్ దర్శకత్వంలో పుష్క-2 చిత్రంలో నటిస్తున్నాడు.

ఐదో రోజూ కొనసాగుతున్న అనంతనాగ్‌ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భారత సైన్యం

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి.

SIIMA AWARDS: ఉత్తమ నటుడిగా కమల్ హాసన్

దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా అవార్డ్స్ 2023 ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది.

లిబియాలో కొట్టుకుపోయిన డ్యామ్..12 వేల మంది మృతితో శవాల దిబ్బగా మారిన డెర్నా 

లిబియా దేశాన్ని కనీవినీ ఎరుగని రీతిలో వరద కప్పేసింది. ఈ మేరకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ

ప్రముఖ రచయిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పెద్ద అక్క గీతా మెహతా తుదిశ్వాస విడిచారు.

Ganesh Chaturthi 2023: గణేష్ చతుర్థి కోసం వినాయకుడికి సమర్పించాల్సిన 10 ప్రసాదాలు ఇవే!

వినాయక చవితి సందర్భంగా 10 రోజుల భక్తులు గణేశుడిని పుష్పాలు, ప్రసాదాలు, మిఠాయిలతో పూజిస్తారు.

'పెద‌ కాపు 1'లో విభన్నమైన పాత్ర చేశా..కెరీర్‌లోనే గుర్తిండి పోయే పాత్ర: తనికెళ్ల భరణి

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 800 పాత్రలు చేశానని, అందులో 'పెద కాపు 1'లో నటించిన పాత్ర కెరీర్ లోనే గుర్తిండి పోతుందని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి పేర్కొన్నారు.

ఉత్తర అమెరికా : మెక్సికో బార్‌లో భీకర కాల్పులు.. ఆరుగురి మృత్యవాతEmbed

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలోని ఓ బార్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.

గుండె పదిలంగా ఉండాలంటే పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకోవాలి

ఈ కాలంలో పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకొనే వారి సంఖ్య చాలా తక్కువ.

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా.. అమరవీరులకు నివాళులు

తెలంగాణ విమోచన వేడుకల్ని కేంద్రం అధికారికంగా నిర్వహించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Diamond League Final:డైమండ్ లీగ్‌లో నీరజ్ చొప్రాకు రెండో స్థానం

యూజీన్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ ఫైనల్లో భారత్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా టైటిల్ రెండో స్థానంలో నిలిచారు.

బ్రెజిల్‌ అమెజాన్‌లో కుప్పకూలిన విమానం.. 14 మంది దుర్మరణం

బ్రెజిల్‌లో ఓ విమానం కుప్పకూలిపోయింది. శనివారం జరిగిన దుర్ఘటనలో దాదాపు 14 మంది మరణించారు.

Toyota Rumion Vs Citroen C3: టయోటా రూమియన్ కంటే సిట్రోయెన్ సీ3 మెరుగైందా? 

సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి తీసుకొచ్చిన సీ3 ఎయిర్ క్రాస్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య

దేశ రాజధాని దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. చిన్న గొడవ కాస్త ముదిరి వ్యక్తిగత ద్వేషంగా మారి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.

Asia Cup final : నేడే శ్రీలంకతో మ్యాచ్.. భారత ఆటగాళ్లు చేసిన అత్యత్తుమ ప్రదర్శనలు ఇవే! 

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికాసేపట్లో టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తుదిపోరు జరగనుంది.

73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 73వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.

సెప్టెంబర్ 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.