15 Sep 2023

Credit card: క్రెడిట్‌ కార్డు బిల్లు ఇక నుంచి ఎక్కువ చెల్లించలేరు 

క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై వినియోగదారులు నెలవారీగా జనరేట్ అయిన బిల్లుకంటే ఎక్కువ చెల్లించడానికి వీలు లేకుండా బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి.

CM Kcr : మహిళలు, బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

IND Vs BAN :55వ‌ హాఫ్ సెంచరీ తో బంగ్లాదేశ్ ను ఆకట్టుకున్న ష‌కిబుల్ హ‌స‌న్ 

2023 ఆసియా కప్‌లో చివరి సూపర్ ఫోర్ పోరులో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్‌పై అద్భుత అర్ధ సెంచరీ సాధించాడు.

Microsoft: ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా నిలిచిన మైక్రోసాప్ట్

ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా మైక్రోసాప్ట్ నిలిచింది.

2023లో అందించే నోబెల్ బహుమతి విజేతలకు ప్రైజ్ మనీ భారీ పెంపు 

2023లో నోబెల్ బహుమతి విజేతలకు అందించే నగదు ప్రోత్సహాకాన్ని పెంచారు. దాదాదపు 1మిలియన్ స్వీడీష్ క్రౌన్స్( స్వీడన్ కరెన్సీ)ను పెంచినట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది.

వినాయక చవితి: పండగ సాంప్రదాయాలు, సంబరాలు, తెలుసుకోవాల్సిన విషయాలు 

వినాయక చవితి పండగ రోజున వినాయకుడిని పూజిస్తారు. ఈ పండగ 11రోజులు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 9రోజులు జరుపుకుంటారు.

హస్తం గూటికి తుమ్మల నాగేశ్వరరావు.. ఎప్పుడంటే?

తెలంగాణ సీనియర్ రాజకీయ వేత్త తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు.

UN Global Hunger Crisis: 10మందిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు: ఐరాస ఫుడ్ చీఫ్ 

ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెక్‌కెయిన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కళ్యాణ్ రామ్ డెవిల్: సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే మెల్లగా పాట ప్రోమో రిలీజ్ 

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న డెవిల్ సినిమా నుండి మొదటి పాటపై అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఉగ్రవాదాన్ని ఆపేవరకు పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు : అనురాగ్ ఠాకూర్

ఒకప్పుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు.

ఉగ్రదాడిలో మరణించిన కల్నల్‌కు కుమారుడి సెల్యూట్.. తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా..

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారిలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఒకరు.

బాలాపూర్ గణేషుడు: మొదటి సారి వేలంలో లడ్డూకి ఎంత ధర పలికిందో తెలుసా? 

బాలాపూర్ గణేషుడు... ఈ పేరు చెప్పగానే అందరికీ లడ్డూ వేలం గుర్తుకొస్తుంది.

HCA : హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

'రామచరితమానస్'‌ను పొటాషియం సైనైడ్ తో పోల్చిన  బిహార్ మంత్రి 

బిహార్ విద్యాశాఖ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రశేఖర్ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి.

Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు.

దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉపశమనం లభించింది.

ఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఖైరతాబాద్ గణేష్ 2023: 63అడుగుల ఎత్తుతో శ్రీ దశమహా విద్యా గణపతిగా దర్శనం 

హైదరాబాద్ లో వినాయక చవితి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చవితి రోజు నుండి మొదలుకొని నిమజ్జనం జరిగే వరకు సిటీ మొత్తం పండగ వాతావరణంతో నిండిపోతుంది.

వినాయక చవితి రోజున గణేషుడికి ఇష్టమైన నైవేద్యాలను ఎలా చేయాలో తెలుసుకోండి 

వినాయక చవితి రోజున గణేషుడికి ఇష్టమైన ఆహారాల్లో కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాళికలు ఉంటాయి.

MS Dhoni: యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని (Video)

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరై మూడేళ్ల అవుతున్నా ఇసుమంత క్రేజ్ కూడా తగ్గడం లేదు.

భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్ 

భారతదేశంలోని స్టార్ట్-అప్‌లకు ఆర్థిక సహాయం చేసేందుకు అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ & కో ప్లాన్ చేస్తోంది.

IND Vs BAN : టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్

ఆసియా కప్ సూపర్ 4లో చివరి మ్యాచులో నేడు భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య జట్లు తలపడనున్నాయి.

ఆక్వామ్యాన్ 2 ట్రైలర్: అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటున్న హాలీవుడ్ మూవీ 

హాలీవుడ్ లో వచ్చే ఫ్రాంఛైజీ సినిమాల మీద ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఆక్వామ్యాన్ 2 వచ్చేస్తోంది.

శ్రీలంకను గెలిపించిన చరిత్ అసలంక ఎవరు? అతని రికార్డులు ఇవే!

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన కీలక మ్యాచులో శ్రీలంక అదరగొట్టింది.

అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న స్కంద, ఎన్ని లొకేషన్లో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే 

రామ్ పోతినేని, శ్రీలీల హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం స్కంద.

తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం అక్రమంగా తుపాకీ కొనుగోలు చేసిన కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను డెలావేర్‌లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.

దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా 

రెండు దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

2023 టాటా నెక్సాన్ vs హ్యుందాయ్ వెన్యూ.. బెస్ట్ ఫీచర్స్ ఎందులో ఉన్నాయంటే!

దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త 2023 టాటా నెక్సాన్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త అప్‌డేట్లతో టాటా నెక్సాన్‌ను తీసుకొచ్చింది.

ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ సమయంలో రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. భారీ వర్షమే దీనికి కారణంగా తెలుస్తోంది.

మీ ఫోన్ లో ఎమర్జెనీ అలెర్ట్స్ ని టెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, వివరాలివే 

కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు పెద్ద బీప్ శబ్దంతో ఒక మెసేజ్ ని తమ ఫోన్లో కనుగొన్నారు.

గ్రేటర్‌ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి  

గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆసియా కప్ ఫైనల్‌‌ లో ఎప్పుడూ ఇండియా-పాక్ ఆడలేదు : షోయబ్ అక్తర్

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచులో పాక్ ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్ ఫైనల్ కు చేరాలనే పాక్ క్రికెట్ జట్టు ఆశలు అవిరి అయ్యాయి.

సూర్యుడికి మరింత దగ్గరలో ఆదిత్య- ఎల్ 1 మిషన్: వెల్లడి చేసిన ఇస్రో 

సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ఇస్రో ప్రయోగించింది.

The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్‌ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే.. 

'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ' ఉగ్రవాద సంస్థ కశ్మీర్ లోయలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్: భూవివాదంతో కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య

ఉత్తర్‌ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో భూవివాదంలో ఒక వ్యక్తి, అతని కుమార్తె,అల్లుడుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను పదునైన ఆ హత్య చేశారు.

కళ్యాణ్ రామ్ డెవిల్: దర్శకుడిగా తనను తప్పించడంతో పరోక్షంగా చురకలు అంటించిన నవీన్ మేడారం 

కళ్యాణ్ రామ్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో డెవిల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Asia Cup : నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌.. వర్షం ప్రభావం చూపుతుందా?

ఆసియా కప్ 2023 ఫైనల్‌కు ఇప్పటికే భారత జట్టు చేరుకుంది. ఇక సూపర్-4 చివరి మ్యాచులో బంగ్లాదేశ్ తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది.

 భారత్ మార్కెట్లోకి మెర్సిడెస్-బెంజ్ EQE.. ధర ఫీచర్ల వివరాలివే!

జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత్ మార్కెట్లోకి ఇప్పటికే రెండు స్పోర్ట్స్ ఎస్‌యూవీ కార్లను విడుదల చేసింది.

వినాయక చవితి: గణేషుడికి ఇష్టమైన కుడుముల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? 

వినాయక చవితి రోజున లంబోదరుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఈ నైవేద్యాలలో రకరకాల స్వీట్లు, ఉండ్రాళ్ళు, కుడుములు ఉంటాయి.

కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి.. గబ్బిలాలు, చెట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్న నిపుణులు 

కేరళలో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు రాష్ట్రంతో పాటు కేంద్ర బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

వినాయక చవితి: పర్యావరణం సురక్షితంగా ఉండేలా గణపతి డెకరేషన్ ఇలా చేయండి 

వినాయక చవితి వచ్చేస్తోంది. దేశంలోని గణేష్ మండపాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇండ్లను శుభ్రం చేస్తూ, గణపతిని పూజించడానికి భక్తులు సిద్ధమవుతున్నారు.

నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ 

ఆగస్టులో నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణ కేసులో నిందితుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.

Asia Cup 2023: ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక విజయం.. ఇక భారత్‌తో ఫైనల్లో ఢీ 

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచులో శ్రీలంక అద్భుతంగా రాణించింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో పాకిస్థాన్ పై శ్రీలంకపై విజయం సాధించింది.

ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

కెనడాలోని బస్టాప్‌లో సిక్కు యువకుడిపై పిడిగుద్దులు.. విచారణకు ఆదేశించిన అధికారులు 

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో 17 ఏళ్ల సిక్కు హైస్కూల్ విద్యార్థిపై బస్ స్టాప్‌లో దాడి జరిగిందని గురువారం స్థానిక న్యూస్ చానల్ పేర్కొంది.

Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం పొందాడు. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం మరణాలు నాలుగుకు చేరుకున్నాయి.

ఐఫోన్ 12 రేడియేషన్ లెవెల్స్ పై ఫ్రాన్స్ అభ్యంతరాలు: వివరాలు వెల్లడి చేయొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఆపిల్ 

ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల నుండి అధిక రేడియేషన్ వెలువడుతుందని, అందువల్ల ఆపిల్ యూనిట్ల అమ్మకాలను నిలిపివేయాలని, అలాగే ఆల్రెడీ అమ్మిన ఫోన్లను వెనక్కి తీసుకోవాలని ఫ్రాన్స్ ఆరోపిస్తుంది.

సెప్టెంబర్ 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

14 Sep 2023

Happy birthday Ramyakrishna: పాత్రేదైనా, ఘట్టమేదైనా రమ్యకృష్ణ దిగనంత వరకే

రమ్యకృష్ణ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినిమా ప్రేక్షకుడికి బాహుబలి గుర్తొస్తుంది. శివగామిగా ఆమె కనబర్చిన నటన అందరినీ ఆకట్టుకుంది.

Lalit Rajbanshi:నేపాల్ క్రికెటర్‌కు షాది డాట్ కామ్ సీఈఓ అండ

ఆసియా కప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో టీమిండియా చేతిలో నేపాల్ జట్టు ఓటమిపాలైంది.

హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం: అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై ఉదయనిధి

'హిందీ దివస్' సందర్భంగా గురువారం అమిత్ షా చేసిన ఒక ప్రసంగంలో.. హిందీ భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని, ఇది వివిధ భారతీయ, ప్రపంచ భాషలు,మాండలికాలను గౌరవించిందని అన్నారు.

ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

SA Vs AUS: వన్డే సిరీస్ సమంపై దక్షిణాఫ్రికా గురి.. రేపే ఆస్ట్రేలియాతో మ్యాచ్

దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు అడుగుపెట్టింది. ఇప్పటికే 2-1 అధిక్యంతో నిలిచిన ఆస్ట్రేలియా, మరో మ్యాచులో నెగ్గి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం 

జ్ఞాన‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ మతానికి సంబంధించిన అన్ని చారిత్రాత్మకంగా వస్తువులను జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించాలని వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని ఆదేశించింది.

క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులో రూ.2000 నోట్లను స్వీకరించం: అమెజాన్ ప్రకటన 

ఆన్‌లైన్ రిటైలర్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ ప్రయాణం: కుటుంబంతో కలిసి వెళ్తున్న ఆర్ఆర్ఆర్ హీరో 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి పయనమయ్యారు.

Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే 

ఆసియా కప్‌లో భాగంగా మరో కీలక మ్యాచుకు వర్షం ఆటకం కలిగిస్తోంది. సూపర్-4లో భాగంగా ఇవాళ పాకిస్థాన్- శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.

జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు? 

జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులపై మరో అప్టేట్ వచ్చింది.

హాయ్ నాన్న మ్యూజికల్ అప్డేట్: మొదటి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ ముందుంటారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ తో తెరకెక్కించిన దసరా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే.

రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కాదు.. కేవలం టైప్, ప్రూఫ్ రీడ్ చేశారని చెప్పిన వీహెచ్‌పీ నేత అరెస్టు

రాజ్యంగాన్ని అంబేద్కర్ రాయలేదని తమిళనాడు వీహెచ్‌పీ మాజీ చీఫ్ ఆర్బీవీఎస్ మణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

బిజినెస్ లోకి దిగిన నయనతార దంపతులు: ఇంతకీ దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారంటే? 

సినిమా సెలబ్రిటీలు అటు సినిమాలు చేసుకుంటూనే వ్యాపార రంగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

Online EOW Scam: రూ. 1,000 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ యాక్టర్ గోవింద 

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవింద భారీ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో రూ.1000 కోట్ల పోంజీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) త్వరలో నటుడు గోవిందను ఈ కేసులో విచారించనుంది.

స్పెషల్ డే సందర్భంగా సచిన్ 'హిందీ'లో ప్రశ్నలు.. కుల్దీప్ బెస్ట్ అంటూ మాజీ క్రికెటర్ ప్రశంసలు

టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్‌ ప్రపంచంలో రారాజుగా ఎదిగాడు. తనకంటూ క్రికెట్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

వినాయక చవితికి ముందు రోజు జరుపుకునే గౌరీ గణేష్ హబ్బా గురించి మీకు తెలుసా? 

హెడ్డింగ్ చూడగానే గౌరీ గణేష్ హబ్బా పండగ ఏంటబ్బా అనే సందేహం రావడం చాలా సహజం.

జనసేన-టీడీపీ పొత్తు ఖరారు.. ఇక యుద్ధమేనన్న పవన్ కళ్యాణ్!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన-టీడీపీ పొత్తు గురించి గతంలో వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

ఉత్తర్‌ప్రదేశ్ జువెనైల్ హోమ్‌లో ఘోరం.. పిల్లలపై సూపరింటెండెంట్‌ దాష్టికం

జువైనల్ హోమ్‌లోనికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం అక్కడి సూపరింటెండెంట్‌ బాధ్యత.

డెంగ్యూ నుండి రికవరీ అయ్యే సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు 

దేశంలో చాలా ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనేక కారణాలవల్ల డెంగ్యూ బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు.

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

Aisa Cup 2023 : రేపు బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్.. భారత జట్టులో కొన్ని మార్పులు

ఆసియా కప్-4 లో భాగంగా ఇప్పటికే భారత జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆసియా కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ తో రేపు భారత జట్టు తలపడుతునుంది. ఈ మ్యాచులో ఇరు జట్లు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నాయి.

ఐదు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం.. ఆగస్టులో -0.52శాతానికి పెరుగుదల 

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం ఆగస్ట్‌-2023లో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం గణాంకాలను విడుదల చేసింది.

Pakistan : భారత్‌తో మ్యాచ్ మాకు గుణపాఠం: పాక్ బౌలింగ్ కోచ్ 

ఆసియా కప్ 2023 గ్రూప్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది.

ఏఐ తయారు చేసిన కోకో కోలా గురించి విన్నారా? ఇది తెలుసుకోవాల్సిందే 

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తి ఎంత వేగంగా పెరుగుతుందో అందరికీ తెలుసు.

సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ

మధ్యప్రదేశ్‌ బినాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్ష ఇండియా కూటమి 'సనాతన ధర్మాన్ని' నాశనం చేయాలనుకుంటోందన్నారు.

Ben Stokes: వన్డే క్రికెట్‌లో బెన్ స్టోక్స్ సాధించిన అరుదైన రికార్డులివే!

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ వన్డేల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుతున్నాడు. 2022 జులైలో వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టోక్స్.. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే క్రికెట్‌లోకి రీఎంట్రీ చెలరేగిపోతున్నాడు.

కొన్ని టీవీ షోలు, యాంకర్లను బహిష్కరిస్తాం: ఇండియా కూటమి 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన ప్రతిపక్ష కూటమి 'ఇండియా' సమన్వయ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్: వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ డబ్బింగ్ పనులు షురూ 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

TSRTC Bill: ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు.. బిల్లును అమోదించిన గవర్నర్

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆమోదించారు.

అలర్ట్: గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవో, ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులు: అప్డేట్ ఒక్కటే మార్గం 

గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులను సరిచేసేందుకు ఆయా కంపెనీలు ప్యాచెస్ విడుదల చేసాయని స్టాక్ డైరీ తెలియజేసింది.

బిహార్: ముజఫర్‌పూర్‌లో 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా

బిహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

Cristiano Ronaldo: పాడెల్ క్రీడ అభ్యున్నతి కోసం క్రిస్టియానో రొనాల్డ్ పెట్టుబడులు

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.

వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ 

దక్షిణ ముంబైలోని పాపులర్ కబాబ్ రెస్టారెంట్ బడేమియాను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఎ) అధికారులు మూసివేశారు.

జవాన్ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్: అట్లీని ఆకాశానికెత్తేసిన ఐకాన్ స్టార్ 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా థియేటర్ల వద్ద దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే.

కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే 

నిఫా వైరస్ కేరళను వణికిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

చర్రిత సృష్టించిన బెన్ స్టోక్స్.. ప్రపచంలోనే రెండో క్రికెటర్‌గా రికార్డు 

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కొత్త చరిత్రను లిఖించాడు. న్యూజిలాండ్ జరుగుతున్న మూడో వన్డేల్లో శతకం బాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

సమంత, నయనతార, రష్మిక బాటలో సాయి పల్లవి: బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న ఫిదా ఫేమ్? 

ఈ మధ్య దక్షిణాది సినిమా హీరోయిన్లు అందరూ బాలీవుడ్ బాట పడుతున్నారు.

రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం

రాజస్థాన్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాపై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కారణంగా రామ్‌దేవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అలాస్కాలో జరిగిన విమాన ప్రమాదంలో అమెరికా చట్టసభ సభ్యురాలి భర్త మృతి

అమెరికా ప్రతినిధి మేరీ సాట్లర్ పెల్టోలా భర్త అలాస్కాలో సింగిల్ ఇంజిన్ పైపర్ PA-18 ప్రమాదంలో మరణించినట్లు ఆమె కార్యాలయం,US ఏజెన్సీలు బుధవారం (స్థానిక కాలమానం) తెలిపాయి.

టాలీవుడ్ లో విషాదం: సూపర్ హిట్ చిత్రాల నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూత 

చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత ముఖేష్ ఉద్దేశి మరణించిన రెండు రోజులకే మరో నిర్మాత కన్నుమూసారు.

టాటా నెక్సాన్‌ ఫీచర్లలో తగ్గేదేలే.. స్టన్నింగ్ లుక్స్‌తో ముందుకొస్తున్న కొత్త నెక్సాన్‌ ఈవీ

టాటా మోటార్స్ కు చెందిన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. దేశంలో అత్యధికంగా విక్రయమయ్యే ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. టాటా తన నెక్సాన్ ఫెస్ లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయ తెలిసిందే.

హిందీ దినోత్సవం: సెప్టెంబర్ 14న ఎందుకు జరుపుకుంటారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి? 

ప్రతీ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హిందీ భాష వినియోగం పెంచడం, హిందీ భాషలో సేవలు చేస్తున్న వారిని గుర్తించి అభినందించే ఉద్దేశ్యంతో ఈరోజు జరుపుతున్నారు.

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు.

Pak vs SL: భారత్‌తో ఫైనల్‌లో తలపడేదెవరు? నేడు పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్

ఆసియా కప్-2023 ఫైనల్ బెర్తును ఇప్పటికే భారత జట్టు ఖరారు చేసుకుంది. ఇక టీమిండియాతో ఫైనల్ ఆడేది ఎవరో నేటితో తేలనుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగలేదు, క్రేజీ ఫోటోలను విడుదల చేసిన మేకర్స్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ 

ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సీటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన విషయం తెలిసిందే.