LOADING...

12 Sep 2023


APPLE WATCH SERIES 9, ULTRA 2 : వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా -2 స్పెషల్ ఫీచర్స్ ఇవే 

ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా వాచ్-2ని కంపెనీ ఆవిష్కరించింది. ఈ మేరకు స్మార్ట్‌వాచ్‌లు, వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా (2వ తరం)ని 'వండర్‌లస్ట్' ఈవెంట్‌లో సంస్థ ప్రకటించింది .

శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత జట్టు మరో విజయం సాధించింది. నేడు శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది.

మొరాకో భూకంప బాధితులకు బినాన్స్ అండ.. 3 మిలియన్ డాలర్లను కురిపించనున్న క్రిప్టో కరెన్సీ కంపెనీ 

మొరాకో భూకంప బాధితుల కోసం బినాన్స్ అండగా నిలిచింది. ఈ మేరకు క్రిప్టో కర్సెన్సీలో 3 మిలియన్ డాలర్ల ఎయిర్‌డ్రాప్ చేస్తున్నట్లు బినాన్స్ ప్రకటించింది.

చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించలేదు..చిరంజీవి, ప్రభాస్ ట్వీట్ చేస్తే చాలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని నిర్మాత నట్టికుమార్ అన్నారు.

Apple Event 2023: నేడే ఆపిల్ ఈవెంట్.. కాసేపట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్!

ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'వండర్ లస్ట్' ఈవెంట్ నేడు జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఐ ఫోన్ 15 సిరీస్ తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ కానున్నాయి.

ఈనెల 15 నుంచి ఐపీఓలోకి యాత్ర ఆన్‌లైన్‌.. ఒక్కో లాట్‌కు ఎంత పెట్టాలో తెలుసా

ప్రయాణ సేవలు అందించే యాత్ర ఆన్‌లైన్‌, సెప్టెంబర్‌ 15న ఐపీఓకు వెళ్లనుంది. స్టాక్ మార్కెట్ లో బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కానుంది.

Barbie: ఓటీటీలో రిలీజైన బార్బీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

హాలీవుడ్ మూవీ బార్బీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్టులో హౌస్‌ కస్టడి పిటిషన్‌ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది.

కేంద్రం మరో కీలక నిర్ణయం.. కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 ఈనెల 18న ప్రారంభం కానున్నాయి.కొత్త పార్లమెంట్‌ లోకి వెళ్లే క్రమంలో సిబ్బంది ప్రత్యేకంగా యూనిఫాం ధరించనున్నారు.నిఫ్ట్ (NIFT) ప్రత్యేకంగా ఈ యూనిఫాంను రూపొందించింది.

Pakistan: ఇండియా మంచి గిఫ్ట్‌ను ఇచ్చింది.. ధన్యవాదాలు : పాకిస్థాన్ కోచ్ కామెంట్స్ 

ఆసియా కప్ సూపర్ మ్యాచులో టీమిండియా చేతుల్లో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇండియాపై పాకిస్థాన్ కు ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్న అనుష్క 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళతో దూసుకుపోతుంది.

Justin Trudeau:విమానంలో సాంకేతిక లోపం.. 48గంటల ఆలస్యం తర్వాత  కెనడాకు ట్రూడో  

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో సాంకేతిక లోపం కారణంగా 48 గంటల పాటు చిక్కుకుపోయిన తరువాత భారత దేశాన్ని విడిచి కెనడాకు బయల్దేరారు.

టీమిండియా దెబ్బకు కొత్త బౌలర్లను దించిన పాకిస్థాన్ 

ఆసియా కప్‌లో భాగంగా నిన్న సూపర్-4 మ్యాచులో పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించింది. నిన్నటి మ్యాచులో భారత బ్యాటర్లు చెలరేగడంతో భారత జట్టు ఏకంగా 228 పరుగుల తేడాతో గెలుపొందింది.

లంచ్ చేసాక నిద్ర ముంచుకొస్తుందా? నిద్ర రాకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు 

మధ్యాహ్నం భోజనం చేయగానే కళ్ళు మూతలు పడిపోయినట్టుగా నిద్ర ముంచుకు రావడం చాలామందికి జరుగుతుంటుంది.

కాలుష్యం పన్నుపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. ఇక డీజిల్‌ వాహనాలపై 10 శాతం పొల్యూషన్ ట్యాక్స్ 

డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయా వాహనాలపై 10 శాతం మేర కాలుష్యపు పన్నును ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు.

అరుదైన రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి జోడీ..!

భారత్ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుర్తింపును పొందారు. ఇప్పటివరకూ వీరు క్రికెట్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టారు.

రియల్ మీ నార్జో 60x 5జీ: భారతీయ మార్కెట్లోకి వచ్చేసిన స్మార్ట్ ఫోన్ విశేషాలు 

రియల్ మీ నుండి నార్జో 60x 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. గతవారం నుండి భారతీయ మార్కెట్లో ఈ ఫోన్ దొరుకుతుంది.

రష్యా గడ్డపై అడుగుపెట్టిన కిమ్‌ జోంగ్ ఉన్.. ఆ రైలు మాత్రం చాలా ప్రత్యేకం గురూ

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్ విలాసవంతమైన రైల్లో రష్యాలో అడుగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ప్యాంగ్యాంగ్‌ నుంచి బయల్దేరిన కిమ్, నేడు ఆ దేశంలో ప్రవేశించారు. ఈ మేరకు కొరియన్ మీడియా నిర్థారించింది.

Amit Shah: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. ఒక రోజు ముందుగానే హైదరాబాద్‌కు అమిత్ షా 

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ పై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ జాతీయ నాయకులు పర్యటిస్తూ తెలంగాణ కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ను నింపుతున్నారు.

మార్క్ ఆంటోనీ విడుదలకు లైన్ క్లియర్: సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు తీర్పు 

హీరో విశాల్ కు కోర్టులో ఊరట లభించింది. తాను హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ సినిమాను విడుదల చేసుకోవచ్చని మద్రాస్ కోర్టు తీర్పునిచ్చింది.

Rohit Sharma: మరో గొప్ప రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. ఇక 22 పరుగులే అవసరం!

టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉన్నారు. వన్డేల్లో మరో అరుదైన ఘనతకు దగ్గరయ్యాడు.

మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు 

రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యకు సంబంధించి, జూలైలో నుహ్‌లో హింసను ప్రేరేపించినందుకు గాను గో సంరక్షకుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఛాంగురే బంగారు రాజా ట్రైలర్: నవ్వుల్ని పంచడానికి వచ్చేస్తున్న కార్తీక్ రత్నం 

కేరాఫ్ కంచరపాలెం, నారప్ప సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం హీరోగా ఛాంగురే బంగారు రాజా సినిమా తెరకెక్కుతోంది.

Kuldeep Yadav: పాక్‌పై కుల్దీప్ సూపర్ స్పెల్.. జీవితంలో గుర్తిండిపోతుంది : కుల్దీప్ యాదవ్

ఆసియా కప్‌లో పాకిస్థాన్ పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో కుల్దీప్ ఐదు వికెట్లతో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రభాస్ స్పిరిట్ సినిమాపై క్రేజీ అప్డేట్: షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందో చెప్పెసారు 

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

G-20 సమావేశానికి భారత్ భారీ వ్య‌యం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు

భారత్ వేదిక‌గా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన G-20 స‌ద‌స్సుకు కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మణిపూర్‌:  కుకీ-జో గిరిజనులను కాల్చి చంపిన తీవ్రవాద గ్రూపులు  

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం కనీసం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని ఒక అధికారి తెలిపారు.

కెనడా ప్రధాని విమానం రెడీ.. మధ్యాహ్నం స్వదేశానికి ఎగరనున్న A-310 ఫ్లైట్ 

G-20 సదస్సు కోసం భారత్‌ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమానం సాంకేతిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ మేరకు వారంతా భారతదేశంలోనే ఉండిపోయారు.

ChandraBabu : చంద్రబాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. సీఐడీ నిబంధనలను పాటించలేదన్న దమ్మాలపాటి శ్రీనివాస్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేజట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Gardening: మీ జేబుకు ఆదాయాన్ని మీకు ఆనందాన్ని ఇచ్చే పెరట్లోని మొక్కలు 

మీకు మొక్కలు పెంచే అలవాటుందా? మీ పెరట్లో రకరకాల మొక్కలను పెంచడం మీకిష్టమా? అయితే ఆ ఇష్టంతో డబ్బులు కూడా సంపాదించవచ్చని తెలుసుకోండి.

Hyundai i20 vs Tata Altroz : 2023 హ్యుందాయ్​ ఐ20 వర్సెస్​ టాటా ఆల్ట్రోజ్​.. మైలేజీలో ఏది బెస్ట్? 

హ్యుందాయ్ ఐ 20 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్, టాటా ఆల్ట్రోజ్ పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ రెండింటి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి.

కళ్యాణ్ రామ్ డెవిల్: విడుదలకు దగ్గరపడుతున్న సమయంలో సినిమా నుండి తప్పుకున్న దర్శకుడు 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

పుతిన్ కోసం రష్యా వెళ్లిన కిమ్.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోని ఉత్తరకొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) మరో సంచలనానికి తెరలేపారు.

IND Vs SL : భారత్, శ్రీలంక మ్యాచ్ జరగడం అనుమానమే.. ఎందుకంటే?

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా నేడు శ్రీలంక, భారత జట్లు పోటీపడనున్నాయి. మంగళశారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

కొంతకాలం తర్వాత పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్

కొంతకాలం తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనమవుతుందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) సోమవారం తెలిపారు.

రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ పెళ్ళి ఫిక్స్: పెళ్ళికూతురు ఎవరో తెలుసా? 

రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయమై తండ్రి సురేష్ బాబు స్పందించారు.

కేరళను బెంబెలెత్తిస్తోన్న నిఫా వైరస్.. ఇద్దరు మృతి

కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిఫా వైరస్ ప్రభావంతో తాజాగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.

IND Vs SL : కాసేపట్లో ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్.. గెలుపు ఉత్సాహంతో ఇరు జట్లు! 

ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో భాగంగా పాకిస్తాన్ పై గెలుపొందిన భారత్ జట్టు నేడు మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది.

నార్నె నితిన్ నటించిన మ్యాడ్ మూవీ విడుదల వాయిదా.. తేల్చేసిన సాంగ్ ప్రోమో? 

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించిన కాలేజ్ డ్రామా మ్యాడ్ మూవీ సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు.

రానున్న 3 రోజుల్లో ఏపీలో జోరుగా వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 3 రోజులలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్ర ప్రకటించింది.

Virat Kohli : రికార్డుల రారాజుగా ముందుకెళ్తున్న విరాట్ కోహ్లీ.. ఏకంగా సచిన్ రికార్డుపై!

పాకిస్థాన్‌తో నిన్న జరిగిన మ్యాచులో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది.

రూల్స్ రంజన్ సినిమా విడుదల వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన మేకర్స్ 

మీటర్ సినిమాతో ఫ్లాపును మూటగట్టుకున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షం.. 24 గంటల్లో 19 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్ లో భారీ వర్షాలు కురువడంతో గత 24 గంటల్లో కనీసం 19 మంది మరణించారు.

భారత్ అధ్యక్షతన G-20 శిఖరాగ్ర సమావేశాలు సంపూర్ణ విజయవంతం : అమెరికా

G-20 శిఖరాగ్ర సమావేశంపై అమెరికా ప్రశంసల జల్లును కురిపించింది. ఆదివారం భారత్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన ప్రపంచ దేశాధినేతల సమావేశాలు అట్టహాసంగా ముగిశాయని అమెరికా ప్రకటించింది.

Toyota Vellfire 2023: ఈ కారు ధర అక్షరాలా ఎన్ని కొట్లో తెలుసా.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్! 

భారతదేశంలో ఖరీదైన కార్లకు కొదవలేదు. మన ఇండియన్ రోడ్లపై కోట్లు విలువ చేసే కార్లు కనిపించడం ఈ రోజుల్లో మామూలే.

మౌంట్ మేరీ ఫెస్టివల్: ముంబైలో జరుపుకునే మేరీ మాత పండగ విశేషాలు 

ప్రతీ ఏడాది ముంబై నగరంలో బాంద్రా ఏరియాలో మౌంట్ మేరీ ఫెస్టివల్ జరుపుకుంటారు.

అక్కినేని అమల బర్త్ డే: భరతనాట్యంలో డ్రిగీ పొంది.. నటిగా మారిన అమల కెరీర్ విశేషాలు 

అక్కినేని అమల... నాగార్జున భార్యగా అందరికీ తెలిసిన అమల, ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల సినిమాల్లో అమల నటించారు.

సెప్టెంబర్ 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 

జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో మంగళవారం ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.

మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో 5.1 తీవ్రతతో భూకంపం  

మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ సీఎస్) తెలిపింది.

తూర్పు లిబియా: వరదల్లో 2,000 మంది మృతి ,వేలాది మంది గల్లంతు 

తూర్పు లిబియాలో భారీ తుఫాను, వర్షం కారణంగా డెర్నా నగరం గుండా భారీ వరదలు సంభవించడంతో కనీసం 2,000 మంది మరణించారని,వేలాది మంది తప్పిపోయారని తూర్పు లిబియాలోని అధికారులు తెలిపారు.

11 Sep 2023


IND Vs PAK: పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయం

ఆసియా కప్-4 మ్యాచులో పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

'అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబును అరెస్టు చేస్తారా?'.. మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.

Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌

భారత్ లో చొరబాటు కోసం పాక్ వైపు 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆరోపించారు.

'2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడితే పుతిన్‌కు తిరుగుండదు'

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ఆయనకు పోటీగా నిలిచే ప్రత్యర్థులు లేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

Asia Cup 2023: భారత్ బ్యాట్సమెన్ సెంచరీల మోత.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్ 

ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది.

చైనా రక్షణ మంత్రి మిస్సింగ్.. రెండు వారాలుగా అదృశ్యం 

చైనాలో రాజకీయ అస్థిరతపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు మిస్సింగ్ అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

కోటబొమ్మాళి పీఎస్ మొదటి పాట: శ్రీకాకుళం యాసలో ఆసక్తి రేపుతున్న పాట 

మలయాళంలో మంచి విజయం అందుకున్న నాయట్టు సినిమాను తెలుగులో శ్రీకాంత్ హీరోగా కోటబొమ్మాళి పీఎస్ టైటిల్ తో దర్శకుడు తేజ మర్ని తెరకెక్కిస్తున్నారు.

MS Dhoni : చాక్లెట్ ఇచ్చేయంటూ అభిమానిని ఆట పట్టించిన ఎంఎస్ ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను ధోని సంపాదించుకున్నాడు.

పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి 

పంటికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడతాయి. ఈ నొప్పి కారణంగా అనవసర చిరాకు కలుగుతుంది. రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టదు.

Yuzvendra Chahal: కౌంటీ క్రికెట్‌లో అరంగ్రేటం చేయనున్న యుజేంద్ర చాహల్ 

భారత స్టార్ పేసర్ యుజేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్లో అరంగ్రేటం చేయనున్నాడు.

Kim russia tour: ప్రత్యేక రైలులో రష్యాకు బయలుదేరిన కిమ్.. రేపు పుతిన్‌తో భేటీ!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ ప్రత్యేక రైలులో మాస్కోకు బయలుదేరినట్లు దక్షిణ కొరియా వార్తా పత్రిక చోసున్ ఇల్బో తెలిపింది.

భారత్‌లో మరో కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

లగ్జరీ కార్ల విభాగంలో బీఎండబ్ల్యూ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే భారత్‌లో బీఎండబ్ల్యూ కోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

క్రీమ్స్, లోషన్స్, ఆయింట్మెంట్స్, జెల్స్ మధ్య తేడాలు మీకు తెలుసా? 

చర్మసాధనాల్లో చాలా వెరైటీలు ఉంటాయి. క్రీమ్స్, లోషన్స్, ఆయింట్మెంట్స్, జెల్స్, బామ్స్ అని రకరకాలుగా కనిపిస్తాయి. వీటిని ఒక్కో ఉపయోగానికి వాడతారు.

Asia Cup 2023: ప్రారంభమైన భారత్-పాక్ మ్యాచ్ 

ఆసియా కప్ లో భాగంగా భారత్- పాక్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కాసేపటి క్రితం పిచ్ ను పరిశీలించిన అంపైర్లు 4.40 నిమిషాలకు మ్యాచ్ ను మొదలు పెట్టారు.

మ్యూజిక్ స్కూల్ ఓటీటీ రిలీజ్: శ్రియా శరణ్ నటించిన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే? 

శ్రియా శరణ్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మ్యూజిక్ స్కూల్. యామిని ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను పాపారావు బియ్యాల డైరెక్ట్ చేశారు.

దిల్లీ: దీపావళికి బాణాసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం 

దిల్లీలో దీపావళికి బాణాసంచా కాల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.

World Cup 2023: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. సారిథిగా కేన్ విలియమ్సన్

వన్డే ప్రపంచ కప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన జట్టును ప్రకటించింది. సారథిగా కేన్ విలియన్స్, వైస్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ ఎంపికయ్యారు.

పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు 

పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిపోయింది. అందుకే ప్రస్తుతం పుష్ప 2 కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Kane Williamson: ఐసీసీ ప్రపంచ కప్‌లలో కేన్ విలియమ్సన్ సాధించిన రికార్డులివే!

భారత్ వేదికగా అక్టోబర్ 5న జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నేడు స్క్వాడ్ ను ప్రకటించింది. కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందం పేర్లను వెల్లడించింది.

Byju's: 1.2బిలియన్ డాలర్ల రుణాన్ని 6నెలల్లో చెల్లించేందుకు సిద్ధమవుతున్న బైజూస్ 

చట్టపరమైన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తొలిసారిగా 20,000 మార్కును తాకిన నిఫ్టీ ; డబ్బును కుమ్మరిస్తున్న దేశీ, విదేశీ పెట్టుబడిదారులు 

ఫ్రంట్‌లైన్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.సెషన్‌లో నిఫ్టీ తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది.

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో ఫిక్స్: అధికారిక ప్రకటన వచ్చేసింది 

జైలర్ సినిమాతో రజనీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత జైలర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నారు సూపర్ స్టార్.

ఫిఫా వరల్డ్ కఫ్ ఫైనల్ లో ముద్దు వివాదం.. రాజీనామా చేసిన రూబియల్స్

స్పెయిన్ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్ ను మద్దు పెట్టుకొని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రూబియల్స్ విమర్శల పాలైన విషయం తెలిసిందే.

ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ 

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరో పిటిషన్ దాఖలు చేసింది.

చంద్రుడిపై రెగ్యులర్ గా ప్రకంపనలు: గుర్తించిన అపోలో 17మిషన్ 

చంద్రుడి గురించి తెలుసుకోవాలన్న అన్వేషణలో ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా చంద్రుడి పై ప్రకంపనాల గురించి ఒకానొక విషయాన్ని నాసా వెల్లడి చేసింది.

పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది మరణించారు.

Tata Nexon.ev: టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?

దేశీయ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ జోరు మీదుంది. ఇటీవలే టాటా నెక్సాన్ 2023 కారు ఆవిష్కరించిన ఆ సంస్థ తాజాగా ఎలక్ట్రిక్ మోడల్ కారు ఆవిష్కరించడానికి సిద్ధమైంది.

సూడాన్ సంక్షోభం: డ్రోన్ దాడిలో 43మంది మృతి 

సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా ఉన్న బహిరంగ మార్కెట్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది.

డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్ 

కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు.

నోయిడా: భర్త చేతిలో హత్యకు గురైన లాయర్

ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో 61 ఏళ్ల మహిళా లాయర్‌ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైనట్లు పోలీసులుతెలిపారు.

కేరళ: అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్.. సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రైస్తవ సంఘం 

కేరళ తిరువనంతపురానికి చెందిన చర్చి ఫాదర్ మనోజ్ అయ్యప్పమాల ధరించారు. త్వరలో శబరిమలలోని అయ్యప్ప ఆలయ యాత్రకు సిద్దమవుతున్నారు.

పెదకాపు 1 ట్రైలర్: ఫ్యామిలీ సినిమాల దర్శకుడు తీసుకొస్తున్న సోషల్ డ్రామా 

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అనగానే అందరికీ గుర్తొచ్చేది కుటుంబ కథా చిత్రాలే.

జమ్ముకశ్మీర్‌ లో అనుమానాస్పద పేలుడు పదార్థం ..ధ్వంసం చేసిన బాంబ్ స్క్వాడ్  

జమ్ముకశ్మీర్‌లోని పట్టన్ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు ఐఈడీ లాంటి వస్తువును గుర్తించడంతో శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. 21ఏళ్ల యువకుడు తన తండ్రి, తాతలను గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.

రిజర్వే డేలో కూడా వర్షం గండం.. మ్యాచ్ జరుగుతుందా..? 

ఆసియా కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచులు చూడాలనకున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.

పెళ్ళికి ముందు కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి: ఫిదా అవుతున్న మెగా అభిమానులు 

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది.

జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ మార్పులు చేసుకోండి 

జీవితం హ్యాపీగా, ఆరోగ్యంగా సాగిపోతున్నప్పుడే జీవితంలో మనం కోరుకున్న వాటిని అందుకోగలం.

Hyundai i20 facelift : అద్భుత ఫీచర్లతో హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు.. ప్రారంభ ధర ఎంతంటే?

2023 హ్యుందాయ్ ఐ20 మోడల్‌ను ఇటీవలే లాంచ్ అయింది. వీటి ఎక్స్ షో రూం ధరలు రూ. 6.99 లక్షలు- రూ.11.16 లక్షల మధ్యలో ఉంటాయని ప్రముఖ దిగ్గజ ఆటో మొబలై సంస్థ హ్యుందాయ్ స్పష్టం చేసింది.

కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన 

జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

ఆపిల్ లాంచ్ ఈవెంట్: సెప్టెంబర్ 12న జరగబోయే ఈవెంట్లో ఏమేం లాంచ్ కానున్నాయంటే? 

టెక్ దిగ్గజం ఆపిల్ నుండి మరిన్ని కొత్త ప్రోడక్టులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 12వ తేదీన వండర్ లస్ట్(Wonduerlust) పేరుతో జరిగే ఈ ఈవెంటులో ఆపిల్ నుండి ప్రోడక్టులు లాంచ్ కానున్నాయి.

సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి గాయాలు 

సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

US Open : యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన నోవాక్ జకోవిచ్.. ఆ రికార్డు సమం!

సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరో కొత్త చరిత్రను లఖించాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదేవ్‌ను చిత్తు చేసిన జొకోవిచ్, టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Happy birthday Shriya Saran: శ్రియా కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు 

శ్రియా శరణ్... తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎక్కువరోజులు తెరమీద కనిపించిన నటి. ఒక్కపుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతికి సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.