LOADING...

06 Sep 2023


పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం 

విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సన్మార్గంలో నపడించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు. తోటి టీచర్ల పట్ల దారుణంగా వ్యవహరించాడు.

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు 

తెలంగాణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోకి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తెచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి 2023: శ్రీకృష్ణుడు తెలియజేసిన జీవిత పాఠాలు  

శ్రీకృష్ణ భగవానుడు గొప్ప తత్వవేత్త. ఆయనొక మోటివేటర్. మానవాళికి భగవద్గీతను అందించి ఎలా జీవించాలో తెలియజేశాడు.

మణిపూర్‌: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు

జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి ఘర్షణ చెలరేగింది. ప్రజాసంఘాల నిరసనల నేపథ్యంలో బుధవారం చురచంద్రాపూర్‌, బిష్ణుపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది.

Match fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెటర్ అరెస్టు!

శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేననాయక్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.

తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ

హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీకి టీపీసీసీ ధన్యవాదాలు ప్రకటించింది.

IND Vs PAK : సూపర్ -4లో పాక్ పై విజయం సాధిస్తాం : బ్యాటింగ్ కోచ్

ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ తలపడిన మొదటి మ్యాచులో భారత టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే అలౌటైంది.

కృష్ణాష్టమి సందర్భంగా భగవంతుడికి సమర్పించాల్సిన నైవేద్యములు, వాటిని తయారు చేసే విధానములు 

శ్రావణమాసంలో వచ్చే పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి. తెలుగు వాళ్ళు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున కృష్ణ భగవానుడికి నైవేద్యాలు సమర్పిస్తారు.

యూపీలో తీవ్ర విషాదం..కుక్క కరిచిందని చెప్తే ఇంట్లో తిడతారని చెప్పని బాలుడు,రేబీస్ వ్యాధితో మృతి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదు.దీంతో నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో కన్నుమూశాడు.

Aprilia RS 440: సెప్టెంబర్ 7న మార్కెట్‌లోకి అప్రిలియా RS440.. గంటకు 180 కి.మీ వేగం

స్పోర్ట్స్ వాహనాల తయారీకి ఆప్రిలియా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు

సెప్టెంబరు 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభం కానున్నాయి.

స్నాక్ కంపెనీలపై టాటాల ఆసక్తి.. హల్దీరామ్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు కోసం చర్చలు

ప్రముఖ స్నాక్ తయారీ సంస్థ హల్దీరామ్స్ కంపెనీపై భారత వ్యాపార దిగ్గజం టాటా కన్నెసింది.

Mohammed Nabi: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్గాన్ ఆటగాడిగా నబీ నయా రికార్డు

అఫ్గాన్ ప్లేయర్ మహమ్మద్ నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు.

డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు 

డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఆగస్టు 10వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు 635కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం

భారతదేశంలో మోసపూరిత మతమతమార్పిడిలపై సుప్రీంకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది.

ఆదికేశవ ఫస్ట్ సింగిల్: ఆకట్టుకుంటున్న సిత్తరాల సిత్రావతి ప్రోమో

ఉప్పెన సినిమాతో హీరోగా మారిన పంజా వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.

నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయొచ్చు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

ఐటీ నోటీసుల వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. రాయదుర్గంలో జరిగిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యావంతులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారు.

సిబ్బందికి బోనస్ చెల్లించని బైజూస్‌.. హామీల అమల్లో ఫెయిలైన కంపెనీ

ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్యూషన్ టీచింగ్ స్టాఫ్ కోసం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల (PERFORMANCE LINKED INCENTIVES)ను చెల్లించడంలో విఫలమైంది.

Sunil Gavaskar : భారత్.. వినడానికి వినసంపుగా ఉంది : సునీల్ గవాస్కర్

ప్రస్తుతం 'ఇండియా' పేరును ఆంగ్లంలో 'భారత్' గా మార్చతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఇండియా-భారత్: పాత పేర్లు మార్చుకుని కొత్త పేర్లు పెట్టుకున్న దేశాలు 

రాష్ట్రపతి భవన్ లో జరగనున్న జి20 దేశాల విందు కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంపై రకరకాల వాదనలు తలెత్తుతున్నాయి.

Cricket in Olympics : ఇక ఒలంపిక్స్ లోను క్రికెట్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఆ రోజే?

మనదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందురూ టీవీలకు అతుక్కుపోతారు.

Birmingham Bankrupt: దివాలా తీసిన బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరం 

ప్రపంచంలోని బలమైన ఆర్థివ్యవస్థల్లో బ్రిటన్ ఒకటి. అయితే ఇప్పుడు ఆ దేశం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది.

కర్ణాటక మంత్రి దారుణ వ్యాఖ్యలు.. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వ్యాఖ్య

కర్ణాటకలో చెరుకు, వ్యవసాయ ఉత్పత్తుల శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్ 

బింబిసార సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్, ఆ తర్వాత వచ్చిన అమిగోస్ సినిమాతో సరైన హిట్ అందుకోలేకపోయాడు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ 9అంశాలపై చర్చించాలి: మోదీకి సోనియా గాంధీ లేఖ 

సెప్టెంబర్ 18-22 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక సమావేశాల అంజెడా ఏంటని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు.

Realme Narzo 60x : తిరుగులేని ఫీచర్లతో రియల్ మీ నార్జో 60x 5జీ ఫోన్.. ధర ఎంతంటే?

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను ప్రముఖ కంపెనీ రియల్ మీ అందుబాటులో తెస్తోంది. తాజాగా రియల్ మీ నార్జో 60x పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.

Bhuvneshwar Kumar : ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ చరమాంకంలో ఉన్నా : భువనేశ్వర కుమార్

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్ కు ప్రకటించిన 17 మంది ప్రాబబుల్స్ లోనే ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మలను తప్పించి మిగిలిన 15 మందిని ఎంపిక చేశారు.

షారుక్ ఖాన్ జవాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికరమైన పోస్ట్: కలిసి చూద్దామని రిప్లై ఇచ్చిన బాద్ షా 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లోకి వస్తుంది. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా కనిపిస్తోంది.

యూపీఐ ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.. జస్ట్ స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు

కొవిడ్ కాలం తర్వాత భారత్‌లో యూపీఐ సేవలు మరింత దూసుకెళ్తున్నాయి. దీంతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్త్రృతమయ్యాయి. ఈ మేరకు కొత్తగా యూపీఐ(UPI-) ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.

బ్రిటన్‌కు ఉపయోగపడే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రమే భారత్‌తో అంగీకరిస్తా: రిషి సునక్ 

భారత్‌తో జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

బీఎండబ్ల్యూ నుంచి మరో సూపర్ బైక్.. రేపే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ విడుదల

ప్రీమియం కార్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీ బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త బైకు రానుంది. BMW F 900 GSను రేపు మార్కెట్లో విడుదల చేయడానికి ఆ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ సిద్ధమైంది.

ఇండియాపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు.. వలసవాద దేశం పెట్టిన పేరుపై జిన్నాకూ అభ్యంతరం

కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులుగా భారత్ గా మార్చడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బేబి హీరోయిన్ కు వరుస ఆఫర్లు: దిల్ రాజు బ్యానర్లో హీరోయిన్ గా ఛాన్స్?

యూట్యూబ్ సిరీస్ లలో హీరోయిన్ గా నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య, బేబి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సంగతి అందరికీ తెలిసిందే.

Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం 

డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్రమైన దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం దేశం దాటి ఖండాంతరాలకు చేరుకుంది.

World Cup 2023: అతడు ఫ్యూర్ మ్యాచ్ విన్నర్.. వరల్డ్ కప్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది : హర్భజన్ సింగ్ 

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

గోవిందకోటి రాస్తే తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం.. నేటి నుంచే భక్తులకు చేతి కర్రల పంపిణీ

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తి చేసేందుకు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను తీసుకువచ్చేందుకు నిర్ణయించింది.

భారత్ అనే పదం ఎల్లప్పుడు ఉంటుంది : భారత హాకీ గోల్ కీపర్ 

రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జి-20 సదస్సు విందు ఆహ్వానాన్ని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' పేరుతో కాకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో పంపడంపై వివాదం నెలకొంది.

బాలీవుడ్: పరిణీతి చోప్రా, రాఘవ్ చడ్డా వివాహానికి ముహూర్తం ఫిక్స్, ఎప్పుడు జరగనుందంటే? 

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా వివాహం చేసుకోబోతున్నారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ మే నెలలో నిశ్చితార్థం జరిగింది.

Sanatan Dharma Row: యూపీలో ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు 

మతపరమైన భావాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

స్కంద రిలీజ్ డేట్: సలార్ విడుదల తేదీకి వస్తున్న రామ్ పోతినేని 

రామ్ పోతినేని, శ్రీలీల హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్కంద.

జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల పర్యటన నిమిత్త యూరప్‌కు బయలుదేరారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులను కట్టబెడుతూ నిర్ణయించింది.

SL VS AFG : త్రుటిలో చేజారిన సూపర్-4 బెర్త్.. పోరాడి ఓడిన అప్గాన్

ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో అప్ఘనిస్తాన్ చేజేతులారా ఓటమిపాలైంది. దీంతో సూపర్ 4 కు వెళ్లే ఛాన్స్ ను ఆ జట్టు మిస్ చేసుకుంది.

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు షేర్ చేసిన నాసా 

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, చంద్రుడి మీద సురక్షితంగా దిగిందన్న సంగతి తెలిసిందే.

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షే: ఉదయనిధి స్టాలిన్ 

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

బ్రిక్స్ నోటిఫికేషన్‌లోనే తొలిసారిగా భారత్‌ ప్రస్తావన.. ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా

G-20 శిఖరాగ్ర సమావేశంలో అతిథులను విందుకు ఆహ్వానించే క్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఇది కేంద్రానికి కొత్తేం కాదు.

SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత 

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(61) హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం మరణించారు.

China roller spoiler: జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు 

దిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను అలరించిన హీరోలు వీళ్ళే 

తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ని చూస్తే నిజంగా కృష్ణుడే దిగి వచ్చాడేమో అన్నట్లుగా ఉంటుంది.

ICC World Cup 2023: వరల్డ్ కప్‌కు స్పాన్సర్‌గా మహీంద్రా కంపెనీ

దేశీయ మార్కెట్ తమ బ్రాండ్ విలువను పెంచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌ 

భారతదేశంలో తమకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

తెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి 

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కృష్ణాష్టమి: కృష్ణుడి గురించి మీ పిల్లలకు తెలియజేయడానికి ఆడించాల్సిన ఆటలు 

కృష్ణాష్టమి.. అంటే కృష్ణుడి పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా ఈ పండగను జరుపుకుంటారు. కృష్ణాష్టమి అనగానే అందరికీ గుర్తొచ్చేది పిల్లలే.

G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు

భారతదేశంలో జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

World Cup 2023: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే.. కీలక ప్లేయర్లు ఔట్!

భారత్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2023 కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ పాట్ కమిన్స్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది, దాని అజెండాను ఇంకా వెల్లడించలేదు.

సెప్టిమస్ అవార్డ్స్: ఉత్తమ నటి విభాగం నామినేషన్లలో రష్మిక మందన్న 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది.

సెప్టెంబర్ 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి 

తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

05 Sep 2023


NAFFCO: తెలంగాణలో దుబాయ్ సంస్థ 'నాఫ్కో' రూ.700 కోట్ల పెట్టుబడులు 

లైఫ్ సేఫ్టీ సొల్యూషన్స్‌లో ప్రపంచంలోనే ప్రముఖ తయారీదారు, సరఫరాదారుగా ఉన్న దుబాయ్‌కి చెందిన నాఫ్కో(NAFFCO) గ్రూప్ తెలంగాణలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుచొచ్చారు.

Royal Enfiled: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బుల్లెట్.. ఫీచర్స్ సూపర్బ్! 

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్ రానుంది. ఈ బైక్ అంటే ఇప్పటికీ యువతలో మంచి క్రేజ్ ఉంది.

Ek Dum Ek Dum: రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి 'ఏక్ దమ్ ఏక్ దమ్' సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వర్ రావుపై భారీ అంచనాలు ఉన్నాయి.

లంచం కేసులో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌,మరో నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ 

50 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెబి సింగ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మంగళవారం అరెస్టు చేసింది.

800 The Movie: క్రికెటర్ మురళీధరన్ బయోపిక్.. ట్రైలర్ చూస్తే గూస్ బంప్సే

శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న '800' మూవీ తెలుగు ట్రయిలర్ విడుదలైంది.

Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు 

ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వ్‌ చేసింది.

భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల 

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసులు నగర వాసులకు ప్రత్యేక సూచనలు చేశారు.

Chiranjeevi: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' పై మెగాస్టార్ స్పెషల్ ట్వీట్

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబోలో తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ శెట్టి' చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందు రానుంది.

'ఇండియా' లేక 'భారత్'? రాజ్యాంగం ఏం చెబుతోంది? 

భారత రాష్ట్రపతి నుండి G20 విందుకి సంబందించి అందిన ఆహ్వాన పత్రికలో దేశం పేరును'ఇండియా'నుండి 'భారత్'గా అధికారికంగా మార్చడంపై రాజకీయ దుమారం రేగింది.

Krishna Janmashtami 2023: చిన్ని కృష్ణుడికి ఇష్టమైన పిండి వంటలు ఇవే.. మీరు మీ పిల్లలకు అందించండి!

శ్రీ కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టమని అందరికి తెలుసు.అందుకే క్రిష్ణుడు జన్మించిన కృష్ణ జయంతి రోజున దాన్నే నైవేద్యంగా పెడతారు.

Bandi Sanjay: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Shahrukh Khan : శ్రీవారి సేవలో షారూక్, కూతురు సుహానా, హీరోయిన్ నయనతార

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, ప్రముఖ నటి నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం 

జీ20 సదస్సు వేళ.. 'భారత్, ద మదర్ ఆఫ్ డెమెక్రసీ', 'ఎలక్షన్స్ ఇన్ ఇండియా' పేరుతో రెండు బుక్‌లెట్స్‌ను కేంద్రం విడుదల చేసింది.

Bottle Gourd Leaves Benefits: సోరకాయ ఆకులతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు

సహజంగా ఎముకలు బలహీనపడటానికి అనేక రకమైన కారణాలుంటాయి. ముఖ్యంగా వయస్సు పెరగడం, కాల్షియం, ఖనిజాల లోపం, నిశ్చల జీవన శైలి, పోగాకు, ఆల్కహాల్ వినియోం, ఊబకాయం మొదలైన సమస్య కారణంగా చిన్న వయస్సులోనే ఎముకలు బలహీనపడతాయి.

ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని సీజేఐకి ప్రముఖ పౌరులు లేఖ 

ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మం పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో,మాజీ అధికారులు,న్యాయమూర్తులు,ఆర్మీ వెటరన్‌లతో సహా 262 మంది ప్రముఖ పౌరుల బృందం మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.

Ram Charan: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్రం దూమారం రేపుతున్నాయి.

Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ. 57 లక్షలు! 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-పాక్ మధ్య అక్టోబర్ 14వ తేదీన మ్యాచ్ జరగనుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు కవిత లేఖ 

త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇచ్చి, ఆమోదింపజేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత కోరారు.

Team India: వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్రకటన

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ కెప్టెన్ గా 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది.

Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్ 

'సనాతన ధర్మం'పై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ అలజడిని సృష్టిస్తున్నాయి.

భారత్, ఇండియా కాదు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో పేరు మార్చే యోచనలో కేంద్రం  

ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌; ఉగ్రవాది హతం 

జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా, ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

Pumpkin Seeds For Hair :గుమ్మడి గింజలతో జుట్టు పెరుగుతుందోచ్.. ఎలా వాడాలో తెలుసా!

సహజంగా జట్టు పెరుగుదల కోసం కొన్ని చిట్కాలను పాటిస్తాం. అయితే కొన్ని రకాల విత్తనాలను కూడా వాడటం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

హరీష్ సాల్వే వివాహానికి హాజరైన లలిత్ మోదీ.. విపక్షాల విమర్శలు 

భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే తన బ్రిటిష్ స్నేహితురాలు భాగస్వామి ట్రినాను ఆదివారం లండన్‌లో వివాహం చేసుకున్నారు.

VIjay Devarakonda: 100 కుటుంబాలకు రూ. లక్ష చొప్పున అందజేస్తా: దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమాకు మంచి కనెక్షన్లు రావడంతో చిత్ర బృందంతో ఆనందంతో పొంగిపోతోంది.

ఉదయనిధి తలకు రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించిన అయోధ్య స్వామిజీ 

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ తల నరికిన వ్యక్తికి రూ.10 కోట్ల రివార్డు ఇస్తామని అయోధ్య సీయర్ పరమహంస ఆచార్య సోమవారం ప్రకటించారు.

Renault: రెనాల్ట్ నుంచి సరికొత్త ఈవీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ రెనాల్ట్ తాజాగా సినీక్ ఈ-టెక్ ఈవీని ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఈవీని సీఎంఎఫ్-ఈవీ ఫ్లాట్ ఫాంపై రూపొందించనుంది.

జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్ 

జీ20 సదస్సు నేపథ్యంలో దిల్లీలో ఆన్‌లైన్ ఆర్డర్‌లు, ఇతర సేవలకు సంబంధించిన డెలివరీలపై పోలీసులు కీలక ప్రకటన చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య  

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక మహిళ,ఆమె ప్రేమికుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో వ్యక్తి భార్య,అత్తమామలు వారికి పాక్షికంగా గుండుకొట్టించి ఊరేగించినట్లు పోలీసులు తెలిపారు.

World Cup 2023 : నేడు భారత్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. తెలుగోడికి నో ఛాన్స్!

భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష 

ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు (సెప్టెంబర్ 5) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో హోండా ఎలివేట్ ఆన్ రోడ్ ధర వివరాలివే! 

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ ఉండడంతో అనేక ఆటోమొబైల్​ సంస్థలు పోటీతత్వంతో ఈవీలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

జిల్ బైడెన్‌ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా? 

మరో రెండు రోజుల్లో దిల్లీలో జరిగే జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు బయలుదేరాల్సిన ఉండగా.. ఆయన పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

India Vs Nepal: సూపర్-4లో భారత్.. నేపాల్ పై టీమిండియా ఘన విజయం

ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచులో టీమిండియా 10 వికెట్ల తేడాతో నేపాల్ పై ఘన విజయం సాధించింది.

తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు 

తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

సెప్టెంబర్ 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఆదిత్య L1 రెండవ భూ-కక్ష్య విన్యాసం విజయవంతం: ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం తెల్లవారుజామున దేశంలోని తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 రెండో భూకక్ష పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని తెలిపింది.