31 Aug 2023
Asia Cup 2023:బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం
డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఆసియా కప్ 2023లో భాగంగా పల్లెకెలెలో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
చంద్రయాన్-3: చంద్రుని ఉపరితలంపై 'సహజ' ప్రకంపనలు..? :ఇస్రో
చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ పేలోడ్ ఆగస్టు 26న చంద్రుని ఉపరితలంపై సంభవించిన సహజ సంఘటనను రికార్డ్ చేసింది, దీని మూలం ఇంకా పరిశోధనలో ఉందని ఇస్రో తెలిపింది.ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) ప్రాథమిక లక్ష్యం సహజ భూకంపాలు, ప్రభావాలు, కృత్రిమ సంఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే భూకంపాలను నమోదు చెయ్యడం.
భారతదేశ ప్రజలకు టీ ఎప్పుడు అలవాటయ్యింది? దీని వెనక పెద్ద కథ ఉందని మీకు తెలుసా?
పొద్దున్న లేవగానే టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. టీ తాగకపోతే ఆరోజు ఏదో కోల్పోయామనే ఫీలింగ్ చాలా మందిలో కనిపిస్తుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా?
జయహో భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానం
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు భారత స్థూల దేశీయోత్పత్తి (GROSS DOMESTIC PRODUCT)లో తొలి త్రైమాసికం Q1లో 7.8 శాతంగా నిలిచింది.
BCCI Digital Rights: వయాకామ్ 18 చేతికి బీసీసీఐ మీడియా హక్కులు
ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ డిజిటల్, టీవీ హక్కులను సొంతం చేసుకుంది.
విమానంలో పులకరించిపోయిన ఇస్రో ఛైర్మన్.. అనూహ్య స్వాగతం పలికిన ఇండిగో ఎయిర్ హోస్టెస్
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పులకరించిపోయారు. ఈ మేరకు ఇండిగో విమానంలో ఆయనకు అనుహ్య స్వాగతం లభించింది.ఎయిర్ హోస్టెస్ పూజా షా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియో సందడి చేస్తోంది.
Ambati Rayudu: అంబటి రాయుడు సంచలన నిర్ణయం.. కరీబియన్ లీగ్ నుంచి నిష్క్రమణ
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నవ్వుల వర్షానికి హద్దులు లేవంటూ ఖతర్నాక్ అప్డేట్ ఇచ్చేసారు
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతుంది.
అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు
దిల్లీలో అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే విషయాలు బహిర్గతమవుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వాడే బియ్యం రకాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
ఇండియాలో బియ్యం వాడకం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బియ్యంతో చేసిన ఆహారం ప్రధాన వంటకంగా ఉంటుంది.
Google AI Features: గుడ్ న్యూస్.. గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లు, ఎలా వాడాలంటే?
భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. భారత్, జపాన్ లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూలో జెనరేటివ్ ఏఐని అందిస్తోంది.
ఇండియాకు అమెరికా గుడ్ న్యూస్.. భారత్‌లో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.ఫలితంగా దేశీయ ఫైటర్ జెట్‌ల తయారీలో కీలక ముందడుగు పడింది.
రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా
రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓ, ఛైర్ పర్సన్ గా జయావర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినేట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే ఉపయోగాలు, నష్టాలు తెలుసుకోండి
ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వైపు మళ్ళుతున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
సుప్రీంకోర్టును వదలని సైబర్ నేరగాళ్లు..నకిలీ వెబ్‌సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ హెచ్చరిక
సుప్రీంకోర్టు పేరుతో రూపొందిన ఫేక్ వెబ్‌సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ డివై చంద్రచూడ్ హెచ్చరించారు. ఆ వెబ్‌సైట్ లింక్‌లను క్లిక్ చేయొద్దని ఆయన సూచించారు.
సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు
అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ట్రంప్ ఆయన చాలా తెలివైనోడు అంటూ కీర్తించారు.
కడుపులో నొప్పికి మెదడులో ఒత్తిడికి సంబంధం ఉందని మీకు తెలుసా?
కొన్నిసార్లు చూడకూడనివి చూసినపుడు కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తుంటుంది. అలా ఎందుకు అనిపిస్తుందో మీకు తెలుసా?
విరాట్ కోహ్లీ నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది : పాక్ కెప్టెన్
ఆసియా కప్ 2023 మొదటి మ్యాచులో నేపాల్ జట్టుపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 సమావేశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు.
ఆ స్టార్ ఆటగాడు లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు : మహ్మద్ కైఫ్
క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 పోరు మొదలైపోయింది. మొదటి మ్యాచులో నేపాల్ పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
ఈ ఫుడ్ టేస్టీ గురూ.. 2023లో టాప్-5 వెరైటీ ఫుడ్ కాంబినేషన్‌ల జాబితా ఇదే
వెరైటీ ఫుడ్ కాంబినేషన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి.
ఓజీ గ్లింప్స్ విడుదల సమయంపై నిర్ణయం అభిమానులదే: నిర్మాణ సంస్థ బంపరాఫర్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు అందరూ చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున(సెప్టెంబర్ 2) గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది కూడా.
Elon Musk : ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్ చేయొచ్చు!
ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్ల ఆదరణ పొందుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ (ట్విట్టర్) మరో సంచలన ఫీచర్ ను తీసుకురానుంది.
షారుక్ ఖాన్ జవాన్ ట్రైలర్ వచ్చేసింది: ఇంట్రెస్ట్ పెంచుతున్న యాక్షన్ థ్రిల్లర్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ చిత్ర ట్రైలర్ ఈరోజే రిలీజైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో కూడా రిలీజ్ చేసారు.
chandrayaan-3: ఇస్రో నుంచి మరో వీడియో.. చంద్రుడి ఉపరితలంపై రోవర్ చక్కర్లు
భారతదేశానికి చెందిన మూన్ రోవర్ ప్రజ్ఞాన్ ఈసారి మరొక సాంకేతికత ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంలో సల్ఫర్, ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించింది.
G-20 సమ్మిట్ : 8 ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించిన దిల్లీ సర్కార్
G-20 సమ్మిట్ దృష్ట్యా 5 ప్రభుత్వ ఆస్పత్రులు, 3 ప్రైవేట్ ఆస్పత్రులను దిల్లీ ప్రభుత్వం హై అలెర్ట్ చేసింది.
From KTM to TVS: సెప్టెంబర్‌లో రిలీజ్ కానున్న మోటర్ సైకిళ్లు ఇవే!
ఇండియాలో టూవీలర్స్ కి నిత్యం డిమాండ్ పెరుగుతోంది.ప్రతేడాది కొత్త ఆఫర్లతో ప్రముఖ ఆటో దిగ్గజ కంపెనీలు నూతన బైక్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన నయనతార: ఇంతకీ ఆమె ఎవరిని ఫాలో అవుతుందో తెలుసా?
స్టార్ హీరోయిన్ నయనతార ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు. ఎన్నో రోజులుగా తనకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా అందించే నయనతార తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు.
Wrestler: ఇదే నా చివరి వీడియో అంటూ మహిళా రెజ్లర్ కన్నీళ్లు
జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ రౌనక్ గులియా దంపతులు మోసం చేశారంటూ తిహాడ్ జైలు అధికారి దీపక్ శర్మ ఇటీవల వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం
G-20 శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. దిల్లీ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ కు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కెవిన్ హీరోగా వస్తున్న స్టార్ మూవీ నుండి స్పెషల్ ప్రోమో విడుదల
తెలుగు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, ఇప్పుడు తమిళంలోకి అడుగు పెట్టింది. ఇటీవల ఈ బ్యానర్ నుండి తెలుగులో విరూపాక్ష రిలీజై వందకోట్లు వసూలు చేసింది.
ఆసియా కప్ పేరు వినగానే ధోని ఒక్కడే గుర్తుకొస్తాడు మరి.. ఎందుకంటే!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలను కొట్టేసిన అదానీ గ్రూప్.. అవన్నీ కట్టుకథలేనని వెల్లడి
అదానీ గ్రూప్ పై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) రూపొందించిన సంచలన రిపోర్ట్ బహిర్గతంపై అదానీ గ్రూప్ స్పందించింది.ఓసీసీఆర్పీ ప్రకటించిన నివేదిక కట్టుకథలేనంటూ కొట్టిపారేసింది.
వివిధ రకాల రంగుల్లోని కూరగాయలు ఎందుకు తినాలో తెలుసుకోండి
మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆహారం ఆరోగ్యకరమైనదైతే మన శరీరం ఆరోగ్యంగా మారుతుంది. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచును కచ్చితంగా చూస్తా : ఆసీస్ స్పిన్నర్
ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది.ఇక భారత్ తన తొలి మ్యాచును సెప్టెంబర్ 2న దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది.
మరోసారి దక్షిణ కొరియాపై రగిలిపోతున్న ఉత్తర కొరియా.. సౌత్ కొరియా లక్ష్యంగా న్యూక్లియర్ డ్రిల్స్
కొరియన్ దేశాల్లో అలజడులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు దక్షిణకొరియాపై ఉత్తర కొరియా రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ కొరియాను నామరూపాల్లేకుండా చేయడమే ధ్యేయంగా న్యూక్లియర్ డ్రిల్స్ ను చేపట్టింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని గురువారం తెల్లవారుజామున బహుళ అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 52 మంది మరణించారని మరో 43 మంది గాయపడ్డారని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ తెలిపినట్లు,వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
మ్యాడ్ టీజర్: కాలేజ్ కథతో కళ్ళు తిరిగేలా నవ్వించడానికి వచ్చేస్తున్న నార్నె నితిన్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్నాడని తెలిసిందే. తాజాగా నార్నె నితిన్ నటించిన మ్యాడ్ చిత్ర టీజర్ రిలీజైంది.
అస్సాంలో వరద భీభత్సం.. నీట మునిగిన 22 జిల్లాలు, 3 లక్షలకుపైగా నిరాశ్రయులు
అస్సాంలో మరోసారి ప్రకృతి విలయతాండవం చేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. దాదాపుగా 22 జిల్లాలు నీట మునిగాయి.
Royal Enfield Bullet 350: కొత్త బుల్లెట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు సూపర్బ్!
దేశంలోనే పేరొందిన టూ వీలర్స్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, బుల్లెట్ 350 మోటార్ సైకిల్‌ను సెప్టెంబర్ 1న లాంచ్ చేయనుంది. దీని ధర రూ.1.5 లక్షలు ఉండే అవకాశం ఉంది.
సోనియా,రాహుల్ తో వైఎస్ షర్మిల కీలక భేటీ.. కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్న షర్మిల
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
మహాభారతంలో పేర్కొన్న వంటకాలు ఇప్పటికీ ఇంట్లో తయారు చేస్తారని మీకు తెలుసా?
మహాభారతంలో పేర్కొన్న కొన్ని వంటకాలు ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. అప్పటి కాలం నాటి వంటకాలు ఇప్పటికీ ఇంట్లో చేసుకుంటామనేది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం.
ఇవాళ ఇండియా కూటమి మూడో కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో
ఇవాళ ముంబైలో విపక్షాల కూటమి మూడోసారి భేటీ కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా లోగో, సమన్వయ కమిటీతో పాటు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
US Open 2023: మూడో రౌండ్‌కి దూసుకెళ్లిన నొవాక్ జకోవిచ్, కరోలినా ముచోవా
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు.
అర్జున్ రెడ్డి కాంబో రిపీట్: వైరల్ అవుతున్న మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ కామెంట్స్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు.
కావేరీ జలాల కోసం రాత్రంతా కర్ణాటక రైతుల నిరసనలు
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని రైతులు రాత్రంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు: టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ పై ఏపీ హైకోర్టు ప్రశ్న
మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా నుండి టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యంతరం తెలియజేసింది.
శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు దాదాపు 15 షాపులు మేర దగ్ధమయ్యాయి.
ఆగస్టు 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
Asia Cup 2023: 19వ వన్డే సెంచరీతో మెరిసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ ముల్తాన్ వేదికగా నేపాల్‌తో బుధవారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో కెరీర్‌లో 19వ శతకాన్ని నమోదు చేశాడు.
Asia Cup 2023: ఆసియాకప్‌లో పాకిస్థాన్ బోణీ.. నేపాల్ పై ఘన విజయం
ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్ ముల్తాన్ వేదికగా నేపాల్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
30 Aug 2023
భగవంత్ కేసరి మొదటి పాట: తెలంగాణ యాసలో ఆసక్తి రేపుతున్న బాలయ్య, శ్రీలీల డైలాగ్స్
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి నుండి మొదటి పాట ప్రోమోను రిలీజ్ చేస్తామని చిత్రబృందం నిన్న ప్రకటించింది. అన్నట్లుగానే ఈరోజు గణేష్ ఆంథెమ్ ప్రోమోను రిలీజ్ చేసారు.
భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు
అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.
ఇమ్యూనిటీ పెంచడం నుండి ఎముకలను దృఢంగా చేయడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు
గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం ఇంకా చాలా పోషకాలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.
హోండా హార్నెట్ 2.0 మోడల్ వచ్చేసింది.. అపాచీ ఆర్టీఆర్ 180తో సైసై
భారతీయ ఆటో మార్కెట్ లోకి హార్నెట్ 2.0 బైక్ ప్రవేశించింది. దేశీయ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా తీసుకొచ్చిన ఈ కొత్త ద్విచక్ర వాహనం ధర రూ.1.39(ఎక్స్ షోరూమ్) లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఈ మేరకు మోటారు సైకిల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా?
మన శరీరానికి ప్రధానంగా శక్తినందించే వనరులుగా కార్బోహైడ్రేట్లను చెప్పుకోవచ్చు.
నూతన అధ్యాయానికి నాంది పలికిన ఇంగ్లండ్.. ఇక పురుషులతో సమానంగా!
ఇంగ్లండ్ క్రికెట్‌లో మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనున్నారు. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు మ్యాచ్ ఫీజు చెల్లించనుంది.
వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం
చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.ఈ మేరకు భారతదేశంలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్: అనారోగ్యంగా ఉన్న చిరుత పట్ల అనుచిత ప్రవర్తన
మధ్యప్రదేశ్‌లోని ఇక్లెరా గ్రామంలో అనారోగ్యంతో ఉన్న చిరుత పట్ల స్థానికులు అనుచితంగా ప్రవర్తించారు.
ODI WC 2023 : బంగ్లాదేశ్‌కు గట్టి షాక్.. వరల్డ్ కప్‌కు స్టార్ పేసర్ దూరం
బంగ్లాదేశ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్ ఎబదాత్ హొసేప్ వన్డే వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు.
IND vs PAK: ఇండియా, పాక్ మ్యాచుకు ముందు ఐదు ప్రశ్నలను సంధించిన మాజీ క్రికెటర్
ఆసియా కప్ సమరం నేటి నుంచి ప్రారంభమైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదుచూస్తున్న భారత్, పాక్ దయాదుల పోరు సెప్టెంబర్ 2న మొదలు కానుంది.
ఆహారానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే గిన్నిస్ రికార్డ్స్
ఆహారానికి సంబంధించిన విషయంలో గిన్నిస్ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ
ఇండియా- విపక్షాల కూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రస్తుత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉండాలని ఆప్ ఆకాంక్షిస్తోంది.
TS Liquor: తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
స్టాక్ మార్కెట్‌లోకి ఫోన్‌పే.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ఫోన్-పే దిగ్గజం, సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ -పే సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది.
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐ ఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటన
ఆపిల్ సంస్థ ప్రతేడాది ఒక ఈవెంట్‌ను నిర్వహించి, ఆ ఈవెంట్ లో ఆ సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ ఆపిల్ సిరీస్ ఐ ఫోన్స్ లాంచ్ చేస్తుంది.
7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్
ఇంగ్లండ్‌లోని వందలాది మంది రోగులకు క్యాన్సర్‌కు చికిత్స చేసే ఇంజెక్షన్‌ను అందించడానికి బ్రిటన్ ప్రభుత్వ సంస్థ జాతీయ ఆరోగ్య సేవ( ఎన్‌హెచ్ఎస్) విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.
బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి
బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహారాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందులో స్వీట్స్ తప్పకుండా ఉంటుంది.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి స్వల్ప అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు.
Asia Cup 2023 : ఆసియా కప్ కోసం శ్రీలంకకు చేరుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీ ఆడేందుకు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శ్రీలంకకు చేరుకున్నారు. వారితో పాటు భారత ఆటగాళ్లు కూడా లంక గడ్డపై అడుగుపెట్టారు.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను మిస్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, కారణం ఇదే
దర్శకద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గుజరాత్‌లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు
గుజరాత్‌లో పెను రైలు ప్రమాదం తప్పినట్టైంది. కొందరు దుండగులు పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలను వేశారు. ఈ మేరకు రైలును, పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు.
రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు లక్ష్యంగా ప్రతిపక్షాల ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి గురువారం మూడోసారి సమావేశం అవుతోంది.
Asia Cup : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా నేడు నేపాల్ తో జరుగుతున్న ఈ వన్డే మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
శరీరంలోని విష పదార్థాలను తొలగించే ప్రత్యేక ఆహారాలు నిజంగా ఉన్నాయా? ఇది తెలుసుకోండి
డిటాక్స్ టైట్.. శరీరంలోని మలిన పదార్థాలను బయటకు తొలగించే ఆహారాలను డిటాక్స్ డైట్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
మా అమ్మనాన్మ కలను నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ : ప్రజ్ఞానంద
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రకు ఫీడే వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద థ్యాంక్స్ చెప్పారు.
ఒక్క పోస్ట్ తో అందరికీ ఆసక్తి కలిగించిన విజయ్ దేవరకొండ, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?
విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన ఖుషి చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్లలో దర్శనమివ్వబోతుంది.
Andy Murray : ఆండ్రీ ముర్రే అరుదైన ఘనత.. 200వ మ్యాచులో విజయం
ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండ్రీ ముర్రే అరుదైన ఘనతను సాధించాడు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఆ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్-1.. సూర్యుడి వైపు దుసుకెళ్లేందుకు రెఢీ
ఆదిత్య ఎల్-1 మిషన్ రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి నింగికి దూసుకెళ్లేందుకు సంసిద్ధమవుతోంది. ఈ మేరకు తుదిదశ కసరత్తు పూర్తయిందని ఇస్రో ప్రకటించింది.
చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన రోవర్.. ట్వీట్ చేసిన ఇస్రో
చంద్రయాన్-3 ప్రయోగంలో చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.
జీ20 సమ్మిట్ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం
సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.
ప్రముఖ డెలివరీ సంస్థ జోమాటో షేర్లకు రెక్కలు.. 5 శాతం పెరిగిన ధరలు
దేశీయంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అద్భుతంగా పుంజుకుంది. ఈ మేరకు కంపెనీ షేర్లు 5 శాతానికి ఎగబాకాయి.
రష్యా సంచలన నిర్ణయం.. చైనాలో పర్యటించేందుకు పుతిన్ గ్రీన్ సిగ్నల్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ ఏడాది అక్టోబరులో చైనాలో పర్యటించనున్నారు.
Food: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా లంచ్ చేసే అలవాటు మీకుందా? మీరు బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
Asia Cup 2023: గతంలో భారత్, పాకిస్తాన్ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?
క్రికెట్ అభిమానులు ఉత్కంఠం ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్గనిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి.
India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?
భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.
కోరుట్లలో తీవ్ర కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, బస్సు ఎక్కి వెళ్లిపోయిన చెల్లెలు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోరం జరిగిపోయింది. ఓ ఇంట్లో అక్క దీప్తి మృతిచెందగా, ఆమె చెల్లెలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు
రాఖీ.. అక్కా తమ్ముడు అన్నాచెల్లి మధ్య అమితమైన అనుబంధాన్ని పెంచుతుంది.
తమిళనాడులో వీధి కుక్కల అరాచకం.. బాలికను రక్షించిన స్థానికులు
దేశవ్యాప్తంగా వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. విచక్షణారహితంగా మనుషులపై దాడులకు పూనుకుంటున్నాయి. దీంతో బయటకెళ్లాలంటే కొన్ని ప్రాంతాల్లో దడ పుడుతోంది.
Asia Cup 2023: వారిద్దరి వల్లే పాక్ పటిష్టంగా తయారైంది: రవిచంద్రన్ అశ్విన్
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 టోర్నీ నేటి నుంచి ఆరంభం కానుంది. ముల్తాన్ వేదికగా జరిగే ఆరంభ వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు పాక్ క్రికెట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
రాఖీ పండగ: ముహూర్తం, తెలుసుకోవాల్సిన విషయాలు, రాఖీ కట్టడానికి సరైన సమయాలు
ప్రతీ ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అక్కా చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి తమకు ఎప్పుడు రక్షణగా ఉండాలని కోరుకుంటారు.
హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భారత్ వరల్డ్ కప్ మ్యాచుల ఫ్రీ సేల్ టికెట్లు.. నిరాశలో అభిమానులు
టీమిండియా వరల్డ్ కప్ 2023 మ్యాచుల టికెట్ల విక్రయాలు మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యాయి.
Delhi: దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్ మేనేజర్ మృతి
దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో మంగళవారం రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
మణిపూర్‌లో ఆగని హింసకాండ.. ఖోయిరెంటాక్‌లో ప్రతీకార కాల్పుల్లో వ్యక్తి మృతి
మణిపూర్‌లో హింసాత్మకమైన ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన అల్లర్లలో మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుకీ-జో గ్రామంపై మూక దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఇన్ స్టాగ్రామ్ కోలాబరేషన్ అయింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసింది.
కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు
కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరఫున వాదిస్తున్న లాయర్ సలీం సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో కొత్తగా 20 కేజీబీవీలకు కేంద్రం పచ్చజెండా.. కొత్త విద్యాలయాల జాబితా ఇదే
తెలంగాణలో కొత్తగా కేజీబీవీ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రికరింగ్ బడ్జెట్ పేరిట రూ.60 లక్షల నిధులను విడుదల చేసింది.
వందశాతం ఇథనాల్‌తో నడిచే టయోటా కారు వచ్చేసిందోచ్.. పెట్రోల్ అవసరం లేదు
ప్రపంచ మార్కెట్లోకి టయోటా మోటర్ నుంచి ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కారు వచ్చేసింది.
జాతీయ పోషకాహార వారోత్సవాలు: మిల్లెట్స్ పై ఫోకస్ తో ఫుడ్ ఫెయిర్ నిర్వహిస్తున్న గ్లాన్స్
స్మార్ట్ ఫోన్ లాక్ స్క్రీన్ పై వార్తలను అందించే గ్లాన్స్, జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఫుడ్ ఫెయిర్ పేరుతో క్యాంపెయిన్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
రాఖీ పండగ: ఇంట్లో ఆడే ఆటలతో పండగను మరింత ఉత్సాహంగా మార్చేయండి
రాఖీ పండగ అంటే కేవలం రాఖీ కట్టడమే కాదు, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళ మధ్య బంధాన్ని బలపర్చడం కూడా. ప్రస్తుతం ఆ బంధాలను బలపర్చడానికి కొన్ని ఆటలను మీకు పరిచయం చేస్తున్నాం.
చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ
అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ.. ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Asia Cup 2023: నేటి నుంచి ఆసియా కప్ పోరు.. తొలి మ్యాచులో పాకిస్థాన్-నేపాల్ ఢీ
క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 నేటి నుంచి ప్రారంభం కానుంది.
రష్యా విమానాశ్రయంపై డ్రోన్ల దాడి.. నుజ్జునుజ్జు అయిన నాలుగు విమానాలు
రష్యాలోని ఎయిర్‌పోర్టుపై భారీ స్థాయిలో డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఊహించని రీతిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో నాలుగు రవాణా విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Minority Scholarship Scam: మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం; సీబీఐ కేసు నమోదు
మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం కేసులో సీబీఐ వివిధ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల అధికారులపై కేసు నమోదు చేసింది.
జైలర్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్: ఆందోళలో చిత్రబృందం
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికి కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది.
ఆగస్టు 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాకు సింగపూర్ తో ప్రత్యేక సంబంధాలున్నాయి.
తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు
తెలంగాణలోని అర్చకుల వేతనాలతో కూడిన 'ధూప దీప నైవేద్యం' సాయాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్‌ను కనుగొన్న ప్రగ్యాన్ రోవర్, హైడ్రోజన్ కోసం అన్వేషణ
చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని ధృవీకరించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం తెలిపింది.