సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
రాహుల్ గాంధీ నేతృత్వంలోని గతేడాది నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర' మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది.
Asia Cup: భారత్-నేపాల్ మ్యాచుకి వరుణుడి గండం
ఆసియా కప్‌లో భారత్ మ్యాచులకు వరుణుడి ఆటంకం తప్పడం లేదు. ఇండియా-పాక్ మ్యాచ్ ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
Chandramukhi 2: హర్రర్, కామెడీతో ఆసక్తిని పెంచుతున్న చంద్రముఖి-2 ట్రైలర్
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చంద్రముఖి-2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహిస్తున్నాడు.
ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడం, త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోది.
Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్ధేశించి మతపరమైన వ్యాఖ్యలను చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.
పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి
వృద్ధుడ్ని ఆవు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో చోటు చేసుకుంది. వృద్ధుడ్ని రోడ్డుపై ఈడ్చెకెళ్లిన ఆవును ఎవరూ ఆపలేకపోయారు.
2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు
బీఎండబ్ల్యూ యాజమాన్యంలో నడుస్తున్న ప్రఖ్యాత బ్రిటీష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(MINI) నూతన వెర్షెన్ '2024 కూపర్ ఈవీ(Cooper EV) కారును భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Periods Postpone : పీరియడ్స్ ఆపడానికి ట్యాబ్లెట్స్ వాడటం ప్రమాదకరమా..?
అమ్మాయిల ఓ వయసుకు వచ్చేసరికి నెలనెలా పీరియడ్స్ వస్తుంటాయి. సాధారాణంగా అమ్మాయిల్లో 28 నుంచి 38 రోజుల్లోగా పీరియడ్స్ వస్తాయి.
విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న అనేక మంది నేతలు వివిధ దేశాల్లో కీలక పదవులను పొంది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టతను ఘనంగా చాటుతున్నారు.
అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ
స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో భారత్‌లో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.
ISRO: ఆదిత్య-ఎల్ 1 తొలి భూ కక్ష్య పెంపు విజయవంతం
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన చేసింది.
One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీని కూడా వేశారు.
Heath Steak: క్యాన్సర్‌తో జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్టీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) కన్నుమూశారు. 49ఏళ్ల హీత్ స్ట్రీక్ క్యాన్సర్ తో పోరాడి ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
'ఆదిత్య-ఎల్1' మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్త కె. శంకర సుబ్రమణియన్ ఎవరో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతంది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో, శనివారం మొట్టమొదటి సౌర మిషన్ 'ఆదిత్య-ఎల్1'ను ప్రయోగించింది.
Prabhas: డార్లింగ్ ప్రభాస్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమా ఇదే!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన క్రేజ్‌తో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.
Sonia Gandi : సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి అస్వస్థకు గురయ్యారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో దిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో ఆమె చేరారు.
Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.
Big Boss 7 Telugu : నేడు బిగ్ బాస్ 7 ప్రారంభం.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్టును చూసేయండి!
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని, ఏడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఆదివారం బిగ్‌బాస్ 7ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 20మంది కంటెస్ట్‌ని బిగ్‌బాస్ యాజమాన్యం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నరేష్ గోయల్: ఈడీ విచారణలో బయటకొచ్చిన విస్తుపోయే వాస్తవాలు
జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. ఈడీ విచారిస్తున్న ఈ కేసులో నిందితుడు నరేష్ గోయల్‌ను 10రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.
Chandrayaan3: స్లీప్ మోడల్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్.. కారణమిదే?
చంద్రయాన్-3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన భారత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని విశ్రాంతికి సిద్ధమయ్యాయి.
ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి
ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా పది మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.
సెప్టెంబర్ 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
చంద్రయాన్-3:అసైన్‌మెంట్‌లను పూర్తి చేసిన ప్రజ్ఞాన్ రోవర్..స్లీప్ మోడ్‌లోకి పంపిన ఇస్రో
చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ కు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శనివారం తెలిపింది.
One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
దేశంలో పార్లమెంటరీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చో? లేదో? తేల్చేందుకు కేంద్రం 8మందితో ఒక కమిటీని శనివారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరొక పాయింట్
ఆసియా కప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ రద్దయ్యింది.
Asia Cup : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు
ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి.
Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆలౌటైంది.
TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్
దేశీయ మోటార్‌సైకిల్ తయారీదారు టీవీఎస్(TVS) మోటార్ కంపెనీ ఆగస్టులో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది.
సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ
డిగ్రీ, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబర్ పూర్తి అంకెలను ముద్రించరాదని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు యూజీసీ(UNIVERSITY GRANTS COMMISSION) సూచించింది.
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి షణ్ముగరత్నం ఘన విజయం
భారత సంతతి థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికిపైగా భారీ ఓట్లు సాధించారు. పోలైన 20,48,000ఓట్లలో మాజీ ఉపప్రధాని షణ్ముగరత్నం 17,46,427 ఓట్లు పొందారు.
ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలై ప్రాణం కోల్పోయిన ప్రముఖ నటి
అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటీ, మోడల్ సిల్వినా లూనా ప్రాణాలు కోల్పోయింది. అందం కోసం చేసిన ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో ఆమె తుదిశ్వాస విడిచిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తెలంగాణలో వచ్చే 3రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో రానున్న 3 రోజులు వానలు దంచికొట్టనున్నాయి. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు సమారు 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యాయి.
ప్రముఖ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
ఉదయ్ కోటక్ కీలక నిర్ణయం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ పోస్టులకు రాజీనామా
కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. వ్యవస్థాపకుడిగా కోటక్ బ్రాండ్‌తో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు ఉదయ్ పేర్కొన్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ముఖ్య వాటాదారుగా సేవలను కొనసాగిస్తానన్నారు.
ప్రపంచంలోనే రుచికరమైన టాప-5 కర్రీస్ ఇవే
ప్రపంచవ్యాప్తంగా నోరూరించే వంటకాలు, ఘుమఘుమలాడే రుచికరమైన కూరలు తయారు కావాలంటే సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు పడాల్సిందే.
జీ20 సదస్సు వేళ.. దిల్లీలో పోలీసుల 'కార్కేడ్ రిహార్సల్'.. ఈ మార్గాల్లో ఆంక్షల విధింపు
G20 శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని దిల్లీ పోలీసులు 'కార్కేడ్ రిహార్సల్' నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం, ఆదివారం పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఛత్తీస్‌గఢ్: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోరం జరిగింది. కజిన్‌తో కలిసి రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది.
కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా
జీ20 సదస్సు ముంగిట కెనడా కీలక ప్రకటన చేసింది. భారత్‌తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్ స్పీకర్ల సమావేశం
దిల్లీ వేదికగా G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు P-20 పార్లమెంట్ స్పీకర్ల సమావేశం జరగనుంది.
సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి
దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.
భారత్- పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. రోహిత్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు?
ఆసియా కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్-టీమిండియా తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జట్టు కసరత్తులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు భారత్ పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పైనే దృష్టి పెట్టింది.
Naresh Goyal arrest: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్ట్
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్టయ్యారు. కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో గోయల్‌ను ఆదివారం ఈడీ ప్రశ్నించింది. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించింది. ఈ మేరకు, విచారణ నిమిత్తం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయానికి తరలించింది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న OG గ్లింప్స్
పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. పవర్‌స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని OG సినిమా గ్లింప్స్ విడుదలయ్యాయి.
ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.
రాజస్థాన్‌లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త
రాజస్థాన్‌లో అమానుషం చోటుచేసుకుంది. అత్తింటివారు తమ కోడల్ని వివస్త్రను చేసి ఊరేగించిన దారుణ ఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నిచాల్కోట గ్రామంలో జరిగింది.
నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1ను నేడు ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Delhi woman raped: దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి..
దిల్లీలో ఘోరం జరిగింది. నేతాజీ సుభాష్ ప్రాంతంలో శుక్రవారం 85ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేసిన యువకుడిని 28ఏళ్ల ఆకాష్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు.
సెప్టెంబర్ 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.