LOADING...

27 Aug 2023


కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ

తెలంగాణలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడింది. కేవలం మరో మూడు నెలల్లోనే శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నిస్తోంది. తమను పొత్తుల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది.

Khammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు 

తెలంగాణలోని ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ మేరకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ మేరకు కేసీఆర్ పాలనకు నూకలు చెల్లిపోయాయని ఘాటుగా విమర్శించారు.

భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా?

ఐసీసీ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు వరల్డ్ కప్ ఆరంభ వేడుకలను అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.

Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు 

బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Chadrayaan-3: చంద్రుడి దక్షిణ ధృవం ఉష్ణోగ్రత వివరాలను వెల్లడించిన చంద్రయాన్-3 రోవర్

జాబిల్లి ఉపరితలంపై 10సెం.మీ లోతు వరకు చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు చంద్రుడి దక్షిణ ధృవం ఉష్ణోగ్రత సమాచారాన్ని రోవర్ ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి ఉష్ణోగ్రత వివరాలను, వాటి హెచ్చుతగ్గులపై డేటాను తెలుసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి.

Hero Karizma XMR 210: కొత్త బైక్ కోసం చూస్తున్నారా? ఒకసారి 'ఎక్స్ఎంఆర్ 201' బైక్‌పై ఓ లుక్కేయండి 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే దేశీయ దిగ్గజ బైక్‌మేకర్ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) కర్మిజ్మా ఎక్స్ఎంఆర్210( Hero Karizma XMR 210)ను ఆగస్టు 29న లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ఫీచర్లు, ధర వివరాలను తెలుసుకుందాం.

అది నా పిల్ల అంటున్న విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్ 

ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగును సైతం అదే వీడియోలో జత చేసి, తయారు చేసిన మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Noni Fruit: ఈ పండు తింటే చాలు.. క్యాన్సర్‌తో పాటు మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు

ప్రకృతిలో లభించే పండ్లు, కాయల్లో రోగాలను నయం చేసే గుణం ఉంటుంది. అయితే వాటిల్లో తొగరు పండు(Noni Fruit) కీలకమైన ఔషధాలను కలిగి ఉంది.

ముంబై: ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శాంటా క్రూజ్ ప్రాంతంలోని గెలాక్సీ హోటల్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు.

'భారత్- పాక్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులే కాదు.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం'

మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. దీని కోసం టీమిండియా కఠోర ప్రాక్టీస్‌ చేస్తోంది. శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్‌ క్లీన్‌స్వీప్‌ చేసి దూకుడు మీదుంది.

అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉంది: ఇస్రో చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత అంతరిక్ష రంగంపై ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు సైన్స్ తో పాటు ఆధ్యాత్మిక రంగంపైనా ఆసక్తి ఉందని వెల్లడించారు. ఈ మేరకు తరచుగా ఆలయాలను సందర్శిస్తానన్నారు.

PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 

దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు.

జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు

దిల్లీ మెట్రో స్టేషన్లో గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి. దిల్లీ వేదికగా త్వరలోనే G-20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోవడంపై నగరం ఉలిక్కి పడింది.

ఉత్తర్‌ప్రదేశ్‌: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను, భార్య ఘోరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బదౌన్‌కు చెందిన తేజేంద్ర సింగ్‌, భార్య మిథిలేశ్‌ దేవికి నలుగురు సంతానం.

పశ్చిమ బెంగాల్‌: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24పరగణాస్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడినట్లు అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు.

రాజస్థాన్​లో ఘోరం.. చంద్రయాన్-3 విజయాన్ని ఆస్వాదిస్తున్న స్టూడెంట్స్‌పై కశ్మీరీ విద్యార్థుల దాడి

రాజస్థాన్​లోని మేవార్ విశ్వవిద్యాలయంలో తీవ్ర అలజడులు చెలరేగాయి. చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకల సందర్భంగా కశ్మీరీ విద్యార్థులు హంగామా సృష్టించారు. దీంతో విద్యార్థి వర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.

అమెరికా: నల్లజాతీయులే లక్ష్యంగా కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని ఓ తెల్లజాతీయుడు ముగ్గురు నల్లజాతీయులను కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

కాంస్యం గెలిచిన ప్రణయ్.. సెమీఫైనల్లో పోరాడి ఓడిన భారత స్టార్ షట్లర్

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో పోరాడి ఓటమి పాలయ్యాడు.

నితిన్ కొత్త సినిమా పేరు 'తమ్ముడు'.. ఫుల్ ఖుషిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

1999లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'తమ్ముడు' మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా వస్తోంది.

అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది? 

అసోం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో పదేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి.. ఆఖరి టార్గెట్‌పై మిషన్ ఫోకస్   

చందమామ ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ నడయాడుతోంది.ఈ మేరకు ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ చందమామపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలోనే రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై నడుస్తూ డేటాను సేకరించే పనిలో నిమగ్నమైంది. 14రోజుల పాటు రోవర్ పరిశోధనా ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.

ఆగస్టు 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.

ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌

తెలంగాణలోని చేవెళ్లలో శనివారం కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహించింది.ఈ మేరకు 12 అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే అంబేేేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12లక్షలను ఇస్తామని వెల్లడించింది.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్

2024లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయే అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

26 Aug 2023


సిట్రోవెన్ కంపెనీ నుండి పాతకాలం నాటి డిజైన్ తో వస్తున్న క్యాంపర్ వ్యాన్ విశేషాలు 

హాలీడే కాన్సెప్ట్ తో సిట్రోవెన్ కంపెనీ నుండి పాతకాలం నాటి డిజైన్ తో క్యాంపర్ వ్యాన్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద ఫ్యామిలీలు లేదా ఒక పెద్ద సమూహం కలిసి పర్యటనకు వెళ్ళడానికి ఈ వ్యాన్ సౌకర్యంగా ఉంటుంది.

మైనంపల్లి ఇంటికి వేలాదిగా తరలి వెళ్ళిన బీఆర్ఎస్ శ్రేణులు: తన భవిష్యత్ కార్యచరణపై మైనంపల్లి క్లారిటీ 

ధూలపల్లి లోని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి కార్యకర్తలు, కార్ఫోరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్ళారు.

యూనిఫామ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు: సిబ్బందికి సీఆర్పీఎఫ్ హెచ్చరిక 

కేంద్ర రిజర్వుడ్ పోలీసు బలగాలు తమ సిబ్బందికి సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. యూనిఫామ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కడా పంచుకోకూడదని హెచ్చరించింది.

వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు 

ఈరోజు ఉదయం ఏథేన్స్ నుండి బెంగళూరుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, డైరెక్టుగా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవడానికి ISTRAC కేంద్రానికి వెళ్ళి శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

అంతరిక్ష కేంద్రం కోసం కొత్త సిబ్బంది.. నాలుగు దేశాల నుండి నలుగురు వ్యోమగాములు

అమెరికా కేప్‌ కెనవెరాల్‌లోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నాలుగు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు శనివారం 'స్పేస్‌ఎక్స్‌' రాకెట్‌లో నింగిలోకి దూసుకెళ్లారు.

ఆసియా కప్: నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ బెస్ట్ అంటున్న ఏబీ డివిలియర్స్ 

ఆసియా కప్ పోరుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ, బ్యాటింగ్ ఆర్డర్ లో ఏ స్థానంలో ఎవరు వెళ్తున్నారనే విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి.

చంద్రయాన్-3 విజయం: ఇస్రో శాస్త్రవేత్తలను పొగడ్తలతో ముంచెత్తిన పాకిస్తాన్ 

చంద్రుడి మీద సురక్షితంగా చంద్రయాన్-3 ల్యాండ్ కావడంతో భారతీయులు విజయగర్వంతో ఉప్పొంగిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం సాధించిన విజయానికి ప్రశంసలు వచ్చాయి.

ఓజీ గ్లింప్స్ వీడియోకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్: అభిమానులకు పూనకాలు రావాల్సిందే 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. వరుస రీమేక్స్ తర్వాత వస్తున్న ఒరిజినల్ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

బాయ్స్ హాస్టల్ రివ్యూ: వార్డెన్ మరణం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా? 

కన్నడలో విజయం అందుకున్న హాస్టల్ హుడుగారు బేకగిద్దరే సినిమాను బాయ్స్ హాస్టల్ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి.

భారత్ భళా..2030 నాటికి ఉపాధి రంగంలో మరో ఘనత : మెకిన్సే నివేదిక

ప్రపంచ దేశాల్లో భారత్ మరో ఘనత సాధించనుంది. ఈ మేరకు 2030 నాటికి జనాభాలో పని చేసే వయసులో ఉన్నవారు అత్యధికంగా ఉండే తొలి మూడు దేశాల్లో ఒకటిగా భారతదేశం నిలవనుంది.

స్కంద ప్రీ రిలీజ్ థండర్ కు థమన్ మరింత హైప్.. 'రాపో' కాదు 'ర్యాంపో'  

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఉస్మానియా యూనివర్సిటీ 16వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి నవనీత్ రావు కన్నుమూత 

ఉస్మానియా విశ్వ విద్యాలయం పూర్వ పూర్వ ఉపకులపతి డా.న‌వ‌నీత రావు(95) కన్నుమూశారు.

యూపీలో అమానుషం.. లెక్కలు చేయలేదని ముస్లిం విద్యార్థిపై చెంప దెబ్బ కొట్టించిన టీచర్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అమానుషం జరిగింది. తరగతి గదిలో ఓ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో టీచర్ కొట్టించిన సంఘటన కలకలం రేపింది.

ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం 

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆగస్ట్ 26న Garena FreeFire Max కోడ్‌లు ఎలా రీడీమ్ చేసుకోవాలో తెలుసా

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ ఆప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12 అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందిస్తున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లో అడుగుపెడుతున్నాడా?.. ఇదిగో క్లారిటీ 

యూట్యూబ్ లో లోకల్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్,ఆపై టాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా సుమారు 50కిపైగా చిత్రాల్లో పాడడమే కాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌-3లోను విజేతగానూ నిలిచాడు.

బూడిద గుమ్మడికాయ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు 

దిష్టి తీసుకోవాలి అని అనుకోగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది బూడిద గుమ్మడికాయ. ఇది దిష్టి తీసిపడేయడానికి కాదు.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు అవేంటో తెలుసుకోండి.

కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై స్పందించిన రష్యా

వాగ్నర్ కిరాయి సైన్యం అధినేత యెవెగ్నీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై రష్యా స్పందించింది.ఆయనతో పాటు మరో 10 మంది ప్రయాణిస్తున్న విమానం కూలిన ఘటనపై స్పష్టతనిచ్చింది.

Asia Cup 2023:పీసీబీ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ కు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీపీ రాజీవ్ శుక్లా  

ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత భారత్ ,పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలునిలిపేసిన సంగతి తెలిసిందే.

మడగాస్కర్‌ స్టేడియంలో పెను విషాదం.. తొక్కిసలాటలో 15 మంది మృతి, 80మందికి గాయాలు

మడగాస్కర్‌(ద్వీప దేశం)లోని జాతీయ స్టేడియంలో శుక్రవారం పెను విషాదం జరిగింది.తొక్కిసలాటలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు.

మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం

తమిళనాడులో రైలు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. శనివారం మధురై రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు ప్రమాదంలో (భారత్ గౌరవ్) 9 మంది దుర్మరణం పాలయ్యారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కుమార్తె ఫొటోను షేర్‌ చేసిన యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ 

భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్,అతని భార్య హాజెల్ కీచ్ తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు.

చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ 

బెంగళూరులోని పీణ్య పారిశ్రామిక ప్రాంతంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ సెంటర్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.