04 Sep 2023
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించండి: ఎన్నికల సంఘం
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డీకే అరుణను అధికారికంగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ పంపింది.
పవన్ కళ్యాణ్ 'OG' సెట్ నుంచి పిక్ లీక్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'OG'. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
చరిత్ర సృష్టించిన కుశాల్ భుర్టెల్.. వన్డేలో 1000 పరుగులు చేసిన మూడో నేపాలీగా రికార్డు
నేపాల్ క్రికెట్ ప్లేయర్, స్టార్ బ్యాటర్ కుశాల్ భుర్టెల్ అద్భుతమైన మైలురాయిని సాధించాడు. ఈ మేరకు వన్డేలో వెయ్యి పరుగులు చేసిన మూడో నేపాల్ బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు.
ఎల్బీ నగర్ కాంగ్రెస్ టికెట్ మధు యాష్కీకి ఇవ్వొందంటూ వెలిసిన పోస్టర్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పోస్టర్ల వార్ నడుస్తోంది.
ఏటా సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారో తెలుసా
ఏటా సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని స్మరించుకుంటూ ప్రతీ సంవత్సరం దేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ.
సలార్ పాత డేట్ లో విడుదలకు స్కంద సన్నాహలు.. త్వరలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్
వినాయక చవితి వారంపై టాలీవుడ్ ప్రధాన సినిమాలు కన్నెశాయి. ఈ జాబితాలో ప్రథమంగా నిలుస్తోంది స్కంద సినిమా. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రామ్ పోతినేనికి జోడిగా శ్రీలీల నటించింది.
ముంబై: అపార్ట్‌మెంట్‌లో ఎయిర్ హోస్టెస్ శవం.. హౌస్ కీపర్ అరెస్ట్
ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఆదివారం అర్థరాత్రి శవమై కనిపించింది.
800 ట్రైలర్ లాంఛ్‌కు ముహూర్తం ఖరారు.. ముఖ్యఅతిథి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్, లెజెండరీ క్రికెట్ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ మేరకు 800 టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని కోచింగ్ సెంటర్‌లో టీచర్లు దారుణంగా వ్యవహరించారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వర్సెస్ హోండా హైనెస్ సీబీ 350 ఈ రెండిట్లో ఏది బెస్ట్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350కి 2023 వర్షెన్ లాంచ్ అయ్యింది. ఈ మేరకు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ బైక్ హోండా హైనెస్ CB-350కి గట్టి పోటీగా మారుతుందని మార్కెట్లో అంచనాలు నెలకొన్నాయి.
SBI digital rupee: ఎస్‌బీఐ కస్టమర్ల కోసం కొత్త సదుపాయం.. ఇక యూపీఐ ద్వారా 'డిజిటల్ రూపాయి'ని పంపొచ్చు
వినియోగదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)డిజిటల్ రూపీ విధానంలో నూతన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
మూడో టీ-20లో దక్షిణాఫ్రికా చిత్తు.. క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
దక్షిణాఫ్రికా గడ్డపై మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో కంగారు జట్టు ఐదు వికెట్లతో గెలిపొందింది.
Ukrain: ఉక్రెయిన్ రక్షణ మంత్రిని తొలగించిన జెలెన్‌స్కీ
ఒక వైపు రష్యాతో ముమ్మరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు.
ఇండియన్ మార్కెట్లోకి హోండా కొత్త ఎస్యూవీ.. ఎలివేట్ మోడల్ ధర ఎంతో తెలుసా
భారతదేశంలో హోండా ఎలివేట్ కొత్తగా లాంచ్ అయ్యింది. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో హోండా ఎలివేట్ ఎస్యూవీ(SUV)ని కంపెనీ లాంచ్ చేసింది.
G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే..
దిల్లీలో సెప్టెంబర్ 9, 10తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచదేశాల నుంచి నాయకులు వస్తున్నారు.
ఆర్టికల్ 370: పాక్ అనుకూల నినాదాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు సుప్రీంలో షాక్
ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ 15వ రోజున, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మహ్మద్ అక్బర్ లోనే పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ కేంద్రం అఫిడవిట్‌ను కోరింది.
టైగర్ నాగేశ్వర రావు సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ మేరకు మాస్ మహారాజా రవితేజ డ్యాన్సులతో అదరగొట్టారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
ఈ ఐదు రకాల పువ్వులు తింటే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం
చెట్టుకు కాసిన కాయలు,పండ్లు తింటేనే పోషకాలు కాదు. పువ్వులు తిన్నా పుష్కలమైన పోషకాలు లభిస్తాయి.
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మూడో వివాహం
ప్రముఖ న్యాయవాది,భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే 68 ఏళ్ల వయస్సులో.. త్రినాను మూడో వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది.
హీరో నానికి మద్దతుగా రానా.. పాత్రికేయులే కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారని చురకలు
అల్లు అర్జున్ నటించిన పుష్పకు జాతీయ అవార్డు రావడంపై టాలీవుడ్ పరిశ్రమలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ మేరకు తెలుగు హీరోలు వరుసగా స్పందిస్తున్నారు.
'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్
మణిపూర్ రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.
జీ20 సదస్సుకు చైనా ప్రధాని లీ కియాంగ్
సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకావడం లేదని బీజింగ్ సోమవారం ధృవీకరించింది.
STOP YAWNING : ఆవలింతలు ఎందుకు వస్తుంటాయి, వాటిని ఎలా ఆపగలుగుతాం
మనిషికి నిద్ర సరిగ్గా లేనప్పుడు ఏర్పడే ఓ సంకేతం ఆవలింత. రోజుకు 8 గంటల పాటు సరిపడ నిద్రపోయినా, ఉదయం లేవగానే ప్రశాంతంగా ఉన్నప్పటికీ రోజంతా అలసటగా అనిపిస్తోందా. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆవలింతలు రావడం వల్ల ఇబ్బంది అవుతుందా ?
ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
భువనేశ్వర్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవర ల్యాండింగ్ చేశారు.
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన విక్రమ్ ల్యాండర్.. విజయవంతమైన హాప్ పరీక్ష
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)చంద్రయాన్-3 మిషన్‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై హాప్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా దాని మిషన్ లక్ష్యాలను అధిగమించిందని ప్రకటించింది.
దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
Telugu Movies 2023: ఈ వారం థియేటర్- ఓటీటీలో అలరించనున్న పెద్ద సినిమాలివే
సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు పలు ఆసక్తికర సినిమాలు రానున్నాయి.
తండ్రి అయ్యిన స్టార్ పేసర్.. ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేసిన బుమ్రా
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. సోమవారం తన సోషల్ మీడియా ద్వారా తను కొడుకు పుట్టినవార్తను పంచుకున్నాడు.
అపాచీ 310 గ్రాండ్ రిలీజ్..టీవీఎస్ తో పోటీ పడుతున్న మోడల్స్ ఇవే
టీవీఎస్ అపాచీ 310 ఆర్టీఆర్ స్ట్రీట్ మోడల్ బుధవారం భారత ఆటోమార్కెట్లోకి విడుదల చేసేందుకు మోటార్ కంపెనీ రంగం సిద్ధం చేసింది.
'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్
మధ్యప్రదేశ్‌లో బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రకు ఆహ్వానం అందకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి ఆవేదన వ్యక్తం చేశారు.
US ఓపెన్ టైటిల్ డిఫెన్స్ నాలుగో రౌండ్‌లో ఒస్టాపెంకో చేతిలో ఓడిన ఇగా స్వైటెక్
గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ నాలుగో రౌండ్‌లో 20వ సీడ్ జెలెనా ఒస్తాపెంకో చేతిలో 6-3, 3-6, 1-6తో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది.
జి20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడంపై జో బైడెన్ నిరాశ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జీ20కి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిరాశ వ్యక్తం చేశారు.
'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు
దిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుపై ఖలిస్థానీ నాయకుడు, సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్- 7.. కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా
ఉల్టా-పల్టా అంటూ ఆదివారం ప్రారంభమైన బిగ్‌బాస్ 7 తొలి ఎపిసోడ్‌తోనే నాగార్జున ఆసక్తి పెంచేశారు.
నేడు భారత్-నేపాల్ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్.. భారీ స్కోరు కోసం ఉవ్విళ్లూరుతున్న రోహిత్ సేన
ఆసియాకప్‌లో ఇవాళ భారత్ - నేపాల్ తలపడనున్నాయి.భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
సెప్టెంబర్ 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
G20 సమ్మిట్ నేపథ్యంలో..దిల్లీ మెట్రో కీలక ప్రకటన
సెప్టెంబర్ 9 నుండి 10 వరకు న్యూఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ నేపథ్యంలో,దిల్లీ మెట్రో సోమవారం కీలక ప్రకటన జారీ చేసింది. కొన్ని మెట్రో స్టేషన్ గేట్లను సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది.
చంద్రయాన్-3కి కౌంట్‌డౌన్ విపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూత
శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాల కోసం కౌంట్‌డౌన్‌ల వెనుక స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు.
03 Sep 2023
సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
రాహుల్ గాంధీ నేతృత్వంలోని గతేడాది నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర' మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది.
Asia Cup: భారత్-నేపాల్ మ్యాచుకి వరుణుడి గండం
ఆసియా కప్‌లో భారత్ మ్యాచులకు వరుణుడి ఆటంకం తప్పడం లేదు. ఇండియా-పాక్ మ్యాచ్ ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
Chandramukhi 2: హర్రర్, కామెడీతో ఆసక్తిని పెంచుతున్న చంద్రముఖి-2 ట్రైలర్
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చంద్రముఖి-2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహిస్తున్నాడు.
ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడం, త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోది.
Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్ధేశించి మతపరమైన వ్యాఖ్యలను చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.
పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి
వృద్ధుడ్ని ఆవు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో చోటు చేసుకుంది. వృద్ధుడ్ని రోడ్డుపై ఈడ్చెకెళ్లిన ఆవును ఎవరూ ఆపలేకపోయారు.
2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు
బీఎండబ్ల్యూ యాజమాన్యంలో నడుస్తున్న ప్రఖ్యాత బ్రిటీష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(MINI) నూతన వెర్షెన్ '2024 కూపర్ ఈవీ(Cooper EV) కారును భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Periods Postpone : పీరియడ్స్ ఆపడానికి ట్యాబ్లెట్స్ వాడటం ప్రమాదకరమా..?
అమ్మాయిల ఓ వయసుకు వచ్చేసరికి నెలనెలా పీరియడ్స్ వస్తుంటాయి. సాధారాణంగా అమ్మాయిల్లో 28 నుంచి 38 రోజుల్లోగా పీరియడ్స్ వస్తాయి.
విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న అనేక మంది నేతలు వివిధ దేశాల్లో కీలక పదవులను పొంది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టతను ఘనంగా చాటుతున్నారు.
అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ
స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో భారత్‌లో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.
ISRO: ఆదిత్య-ఎల్ 1 తొలి భూ కక్ష్య పెంపు విజయవంతం
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన చేసింది.
One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీని కూడా వేశారు.
Heath Steak: క్యాన్సర్‌తో జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్టీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) కన్నుమూశారు. 49ఏళ్ల హీత్ స్ట్రీక్ క్యాన్సర్ తో పోరాడి ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
'ఆదిత్య-ఎల్1' మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్త కె. శంకర సుబ్రమణియన్ ఎవరో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతంది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో, శనివారం మొట్టమొదటి సౌర మిషన్ 'ఆదిత్య-ఎల్1'ను ప్రయోగించింది.
Prabhas: డార్లింగ్ ప్రభాస్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమా ఇదే!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన క్రేజ్‌తో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.
Sonia Gandi : సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి అస్వస్థకు గురయ్యారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో దిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో ఆమె చేరారు.
Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.
Big Boss 7 Telugu : నేడు బిగ్ బాస్ 7 ప్రారంభం.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్టును చూసేయండి!
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని, ఏడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఆదివారం బిగ్‌బాస్ 7ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 20మంది కంటెస్ట్‌ని బిగ్‌బాస్ యాజమాన్యం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నరేష్ గోయల్: ఈడీ విచారణలో బయటకొచ్చిన విస్తుపోయే వాస్తవాలు
జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. ఈడీ విచారిస్తున్న ఈ కేసులో నిందితుడు నరేష్ గోయల్‌ను 10రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.
Chandrayaan3: స్లీప్ మోడల్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్.. కారణమిదే?
చంద్రయాన్-3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన భారత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని విశ్రాంతికి సిద్ధమయ్యాయి.
ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి
ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా పది మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.
సెప్టెంబర్ 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.