01 Nov 2023
NZ vs SA: చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. సెమీస్‌కు మరింత చేరువైన సౌతాఫ్రికా
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ పూణే వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి.
UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా అక్టోబర్‌లో 1,141 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. అంటే ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.17.16 లక్షల కోట్లు.
Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం
కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది.
Eagle: రవితేజ ఈగల్ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగల్'.
Devil Movie : నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' వాయిదా.. కారణం ఏమిటో తెలుసా
నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం డెవిల్ మరోసారి వాయిదా పడింది.
Apple: ప్రతిపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్.. ఆపిల్ అధికారులకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు!
ప్రతిపక్ష నేతల ఆపిల్ ఐఫోన్ల హ్యాకింగ్ వివాదం దేశంలో చర్చనీయాశంగా మారింది.
Mega Vishwambhara : మెగా 156కి పేరు ఖరారు.. విశ్వంభరగా రానున్న చిరంజీవిembed
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట మల్లిది కాంబోలో ఓ సోషియా ఫాంటసీ సినిమా రూపుదిద్దుకోనుంది.
NZ Vs SA : క్వింటన్ డి కాక్ అరుదైన ఘనత.. తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా రికార్డు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ భాగంగా ఇవాళ న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి.
Rakesh Reddy: బీజేపీకి మరో దెబ్బ.. కమలం పార్టీకి రాకేష్ రెడ్డి రాజీనామా
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత వివేక్ ఈ రోజు ఉదయం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ అయ్యేందుకు కేంద్రం అనుమతి
భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Carlos Alcaraz: పారిస్ మాస్టర్స్‌లో కార్లోస్ అల్కరాజ్ ఓటమి
ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ పారిస్ మాస్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు.
Apple iOS 17.2 Update : ఆపిల్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఇందులో ఏమేం ఉన్నాయో తెలుసా
ప్రపంచ దిగ్గజ ఆపిల్ కొత్త iOS 17.1లో తలెత్తిన వైఫై కనెక్టివిటీ సమస్యల పరిష్కరం నిమిత్తం కంపెనీ iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌ను మరోసారి అప్‌డేట్ చేస్తోంది.
Cherry benefits : చలికాలం షురూ.. చెర్రీ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
చెర్రీస్.. ఈ ఆహారంలో వీటిల్లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. నోరూరించే కేకులు, ఊరగాయలు , జామ్‌లలో ఈ చెర్రీస్ నే ఉపయోగిస్తారు.
Hardik Pandya : చివరి లీగ్ మ్యాచ్ వరకూ హార్ధిక్ పాండ్యా ఆడేది డౌటే!
చీలమండ గాయం నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ హర్థిక్ పాండ్యా కోలుకుంటున్న విషయం తెలిసిందే.
Rattam OTT : ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ రత్తం.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా
విజయ్ ఆంటోనీ రత్తం సినిమా ఓటిటిలోకి రానుంది. ఈ మేరకు నవంబర్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు
అక్టోబర్‌లో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 13% పెరిగి రూ. 1.72లక్షల కోట్లకు చేరాయి.
England: ప్రపంచకప్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న డేవిడ్ విల్లీ
2023-24 సంవత్సరానికి ECB వార్షిక కాంట్రాక్టులో నిర్లక్ష్యం చేయబడిన ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ భారతదేశంలో జరుగుతున్న 2023 ప్రపంచ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కాబోతున్నాడు.
Thangalaan Teaser : తంగలాన్ టీజర్ రిలీజ్.. విక్రమ్ ఉగ్రరూపం చూస్తే అంతే మరి
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమా తంగలాన్ టీజర్ విడుదలైంది. ఈ మేరకు త్వరలోనే థియేటర్లో ప్రేక్షకులను అలరించనున్నాడు.
Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం
దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్-సేవల ఎగుమతిదారు ఇన్ఫోసిస్ లిమిటెడ్ తన ఉద్యోగులలో కొంతమందిని నెలకు 10 రోజులు ఆఫీసు నుండి పని చేయమని కోరింది.
NANI, MRUNAL : హాయ్ నాన్న థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. పూర్తి సాంగ్ డేట్ ఇదే
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, బ్యాటిఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ జోడిగా వస్తున్న హాయ్ నాన్న చిత్రం నుంచి ఇవాళ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
Rohit Sharma : వాంఖడే స్టేడియం నాకెంతో ప్రత్యేకమైనది : రోహిత్ శర్మ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) కింద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని పలు బ్లాకుల్లో స్తంభాలు పడిపోవడం, పగుళ్లు కనిపించడం మరచిపోకముందే.. తెలంగాణలో మరో బ్యారేజీలో లీకేజీలు ఏర్పడటం సంచలనంగా మారింది.
Toyota: అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టయోటా.. అక్టోబర్‌లో భారీగా పెరిగిన సేల్స్
జపాన్ దిగ్గజ సంస్థ టయోటా అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అక్టోబర్‌లో పండుగ సీజన్ కారణంగా టయోటా ఏకంగా 21,000 యూనిట్లు సేల్స్ చేయడం విశేషం.
Tv Actress : ప్రముఖ నటీమణి డా.ప్రియకు గుండెపోటు..శోకసంద్రంలో మలయాళ బుల్లితెర పరిశ్రమ
కేరళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సీరియల్ నటీమణి డాక్టర్ ప్రియ గుండెపోటుతో మరణించారు.
Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్
మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
హమాస్ నిర్మూలన తర్వాత.. గాజాలో పరిపాలన బాధ్యత ఎవరికి? అమెరికా-ఇజ్రాయెల్ కీలక చర్చలు
హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపం లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భీకర దాడులు చేస్తోంది.
ODI World Cup : బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై, దిల్లీ నగరాల్లో జరిగే మ్యాచుల్లో 'నో ఫైర్ వర్క్స్'
వన్డే వరల్డ్ కప్ 2023 కీలక దశకు చేరుకుంటోంది. ఈ తరుణంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
VaishnavTej Adikeshava : ఆదికేశవ మళ్లీ వాయిదా.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా
టాలీవుడ్ యంగ్ స్టార్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఆదికేశవ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ప్రకటన చేశారు.
Diwali 2023: దీపావళి అలంకరణ నుంచి పూజ వరకు, పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసా
ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథినాడు ఏటా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈసారి నవంబర్ 12న భారతదేశంలో దీపావళి ఘనంగా నిర్వహించుకుంటారు.
NZ Vs SA : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా ..!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పూణే వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడున్నాయి.
Talasani srinivas yadav: హైదరాబాద్ రాజకీయాల్లో 'తలసాని' హవా.. 3సార్లు మంత్రిగా, 5సార్లు ఎమ్మెల్యేగా.. ఆయన ప్రొఫైల్ ఇదే
తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలుగునాట ఈ పేరు సుపరిచితం.
Misappropriation of funds: గుజరాత్ పోలీసులకు సహకరించాలని తీస్తా సెతల్వాద్,ఆనంద్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు
నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దాఖలైన కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులకు సహకరించాలని ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్,ఆమె భర్త జావేద్ ఆనంద్‌లను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
Sachin Tendulkar Statue: నేడు వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ.. హాజరు కానున్న ప్రముఖులు
మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఇవాళ ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించనుంది.
Chiranjeevi : చిరు సరసన అయిదుగురు హీరోయిన్లు.. లోకానికొక హిరోయిన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో మెగా హీరో చిరు ఆడిపాడనున్నారట.
Mohammed Shami : భార్యతో విడాకులు, ఫిక్సింగ్ ఆరోపణలు అయినా వెనక్కి తగ్గలేదు.. శభాష్ మహ్మద్ షమీ!
కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలో భార్యతో విడాకులు, ఫిక్సింగ్ ఆరోపణలు, రోడ్డు ప్రమాదం.. ఇవేమీ మహ్మద్ షమీని కుంగదీయలేదు.
VivekVenkataswamy: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా
తెలంగాణలో బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
Mohammed Shami: మహ్మద్ షమీని తక్కువ అంచనా వేయలేం.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
Lungs : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా.. ఆయా ఇన్ఫెక్షన్లను నివారించాలంటే ఏం చేయాలో తెలుసా
చలికాలం ప్రారంభం అయ్యిందంటే అలెర్జీలు కూడా మొదలవుతాయి. ఈ కాలంలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఫలితంగా ఊపిరితిత్తులు, శరీరానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
PV Sindhu : పీవీ సింధు మోకాలికి గాయం.. రెండు నెలలు ఆటకు దూరం!
రెండుసార్లు ఒలింపిక్ పతకాల విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు గాయపడింది. ఆమె ఎడమ మోకాలుకు స్వల్పంగా క్రాక్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.
KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాగం చేస్తున్నారు.
Mahua Moitra:ఎథిక్స్ ప్యానెల్ ముందు న్యాయవాదిని 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నా: మహువా మోయిత్రా
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణల కేసులో నవంబర్ 2న తన విచారణ నిమిత్తం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు.
Tata Curvv: వావ్ అనిపిస్తున్న కొత్త టాటా కర్వ్ డిజైన్.. ధర ఎంతంటే?
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త టాటా కర్వ్‌ను తీసుకురానుంది.
లంగా ఓణీలో హోయలొలికిస్తున్న జాన్వీ పల్లెటూరి అందం.. తంగం కొత్త స్టిల్ రిలీజ్
దేవర చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే స్టిల్ రిలీజైంది. ఈ మేరకు హీరోయిన్ జాన్వీ కపూర్ కొత్త లుక్ విడుదలైంది.
America: అమెరికాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి దాడికి గురయ్యాడు.
రసవత్తరంగా వరల్డ్ కప్ సెమీస్ రేసు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను భయపెడుతున్న ఆఫ్ఘనిస్తాన్
వన్డే వరల్డ్ కప్ 2023లో కొన్ని సంచలన విజయాలు నమోదు కావడంతో సెమీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది.
గాజాలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ టాప్ కమాండర్, ఉగ్రవాదులు హతం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలై నెల రోజులు కావస్తోంది. యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.
Nagachaitanya Dhootha : ఓటీటీలోకి నాగచైతన్య ధూత వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ తెలుసా
టాలీవుడ్ హీరో నాగచైతన్య ధూత వెబ్‌సిరీస్ విషయంలో ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందింది. ఈ మేరకు ఓటీటీల్లోకి విడుదల అవుతోంది.
నవంబర్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Manipur Violence: మోరేకు మణిపూర్ పోలీసుల బృందం.. మెరుపుదాడిలో ముగ్గురు పోలీసులకు గాయాలు
మణిపూర్ పోలీసు బృందాలపై మంగళవారం సాయుధ వ్యక్తులు మెరుపుదాడి చేయడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
Commercial LPG cylinder: పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. 19 కిలోల కమెర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు మరోసారి పెరిగింది.
31 Oct 2023
PAK Vs BAN : బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్
కోల్ కత్తా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.
Ireland: ఐర్లాండ్ శాశ్వత వైట్-బాల్ కెప్టెన్‌గా పాల్ స్టిర్లింగ్ నియామకం
ఐర్లాండ్ సీనియర్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ శాశ్వత వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్ జాతీయ సెలెక్టర్లు రాబోయే నాలుగేళ్లలో ఆడబోయే రెండు T20 ప్రపంచ కప్‌లు,ఒక 50- ఓవర్ల ఈవెంట్‌పై దృష్టి పెట్టారు.
చమురు ఉత్పత్తిదారు అర్జెంటీనా ఇంధన కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది?
దక్షిణ అమెరికాలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అర్జెంటీనా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇంధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
గ్రాండ్ గా మా ఊరి పొలిమేర-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. పార్ట్ 1 కంటే ఇది పది రెట్లు త్రిల్లింగ్ అంట
డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన టాలీవుడ్ చిత్రం మా ఊరి పొలిమెర-2, రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
AC in Winter : చలికాలంలో ఏసీని వాడొచ్చా.. వాడకపోతే ఏమవుతుందో తెలుసా
చలికాలంలో ఏసీ వాడటం మంచిదేనా. దీని వల్ల కలిగే లాభా నష్టాలు తెలుసుకుందామా. కాలంతో పని లేకుండా కొందరు ఏసీని విచ్చలవిడిగా వాడేస్తుంటారు.
150దేశాల్లోని ఆపిల్ ఫోన్లకు ఇలాంటి మేసేజ్‌లు వచ్చాయ్: ప్రతిపక్ష ఎంపీల ఫోన్ల హ్యాకింగ్‌పై స్పందించిన కేంద్రం
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్, శివసేన (యూబీటీ) ప్రియాంక చతుర్వేది, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తమ ఫోన్‌లు ఆపిల్ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే.
Jaggery : శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే.. ఇంట్లోని బెల్లంతో ఇలా కరిగించుకోవచ్చు
ఆధునిక జీవన శైలి,పరుగుల జీవన విధానం వెరసి చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. పొట్ట,నడుములో కొవ్వుల కారణంగా అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి.
Kotha Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరు..?
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో జరిగింది.
Mamaearth IPO: మామాఎర్త్ ఐపీఓ.. తొలిరోజు 12శాతం మంది సబ్‌స్క్రైబ్
బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ ఐపీఓ మంగళవారం ప్రారంభమైంది.
Chandrababu: 53 రోజుల తర్వాత బెయిల్‌పై చంద్రబాబు విడుదల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
బేబీ సినిమా హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో, హిరోయిన్ ఎవరో తెలుసా
చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబి, టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది.
Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు
థాయ్‌లాండ్‌ని సందర్శించాలనుకునే భారతీయులకు ఆ దేశ టూరిజం అథారిటీ శుభవార్త చెప్పింది.
Maharastra: మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు మంజూరు చేసేందుకు నివేదికను ఆమోదించిన మహారాష్ట్ర ప్రభుత్వం
కుంబీ కుల ధృవీకరణ పత్రాల కోసం మరాఠా కమ్యూనిటీ దీర్ఘకాల డిమాండ్‌పై చర్యను ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
Jasprit Bumrah: ప్రపంచ క్రికెట్‌లో జస్ప్రిత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ : వసీం అక్రమ్
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్పీడ్ గన్ జస్పిత్ బుమ్రా మంచి జోరు మీద ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను పడగొడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Shaheen Shah Afridhi : వన్డేల్లో చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. ఫాస్ట్ బౌలర్‌గా సరికొత్త రికార్డు!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డన్స్ లో ముందుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ .
Air Pollution : మీ ఊపిరితిత్తులను రక్షించుకోవాలంటే ఇవి పాటించాల్సిందే
మానవ శరీరంలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. ఊపిరి తీసుకోవడం, వదలడం రెండింట మధ్య సమన్వయం ఉంటేనే మనిషి మనుగడ సాఫీగా సాగిపోతుంది. ఈ మేరకు ఇన్ హేల్, ఎగ్జేల్ (inhale, Exhale) ప్రక్రియదే అగ్రభాగం.
Human Cat: పిల్లిలా మారేందుకు 20 సర్జీలు చేయించుకున్న మహిళ.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే?
విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని కొందరు.. మంచి కారు కొనుక్కోవాలని మరికొందరు.. బాగా డబ్బు సంపాదించాలని ఇంకొందరు కలలు కంటుంటారు.
Uncle Percy: శ్రీలంక డైహార్ట్ ఫ్యాన్ మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజాలు
శ్రీలంక క్రికెట్ జట్టు డైహార్ట్ ఫ్యాన్ అంకుల్ పెర్సీ(87) మరణించారు. ఆయన అసలు పేరు పెర్సీ అమెయ్‌సేకరా.
ధనుష్, శేఖర్ కమ్ముల క్రేజీ అప్ డేట్.. షూటింగ్ ఎప్పట్నుంచి ప్రారంభం తెలుసా
తమిళ హిరో ధనుష్ టాలీవుడ్ చిత్రపరిశ్రమలో మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే సర్ మూవీతో డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు.
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై కీలక అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే?
ఆటో మొబైల్ మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ వేరియంట్ లాంచ్ చేసినా దానికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.
Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు.
Afghanistan Team : సెమీస్ రేసులో ఆఫ్ఘనిస్తాన్.. ఇలా జరిగితే పక్కా అవకాశం!
పసికూనగా వన్డే వరల్డ్ కప్ 2023 బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, సంచలన విజయాలను నమోదు చేస్తోంది.
బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.. ఆహ్వానించిన కేసీఆర్
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Apple : 'మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి'.. అలెర్ట్ నోటిఫికేషన్లు పంపిన యాపిల్
తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఇండియా కూటమి, ఎంఐఎం ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే.. పూర్తి వివరాలు తెలుసా
గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విదేశాల్లో పెళ్లి చేసుకోబోతున్నారు.
Keedaa Cola: 'కీడా కోలా' స్పెషల్ ప్రీమియర్ షో చూసిన చిత్రబృందం.. రివ్యూ ఏంటో తెలుసా
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కొత్త కథలతో టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సంచలన విజయాలు సాధించాడు.
Noida: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్లడంపై గొడవ.. మహిళ చెంపపై కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పెంపుడు కుక్కల విషయంలో వివాదాలు జరగడం పరిపాటిగా మారింది. తాజాగా కుక్క విషయంలో మరో వివాదం చెలరేగింది.
BAN Vs PAK : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఏ జట్టులో మార్పులు జరిగాయంటే..
వన్డే వరల్డ్ కప్ 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి.
ODI World Cup 2023 : పాక్ వరుస పరాజయాలు.. అయినా బిర్యానీలు, చేపలను లాగిస్తున్న ఆటగాళ్లు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది.
Supreme Court On pollution: వాయుకాలుష్యం అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌లు దాఖలు చెయ్యండి.. 5 రాష్ట్రాలను కోరిన సుప్రీం
వాయు కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పంజాబ్,దిల్లీ,హర్యానా,యూపీ,రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
వరుణ్,లావణ్యల సంగీత్ ఫోటో చూశారా.. సందడి చేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులు
మెగా ఫ్యామిలీ మెంబర్ వరుణ్ తేజ్, హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి జంట ఇటలీలో ఒక్కటవుతున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ చేసుకున్నారు.
Shahid Afridi: ఇది సిగ్గుచేటు.. మన దేశ పరువును మనమే తీసుకుంటున్నాం : పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది
వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస ఓటములతో పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
Kerala blasts:కేరళ పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిపై కేసు
కేరళ వరుస పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది.
ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. గత 4రోజుల్లో ముకేష్ అంబానీకి ఇది మూడో మెయిల్ బెదిరింపు కావడం గమనార్హం.
ICC World Cup 2023 : టీమిండియా డబుల్ హ్యాట్రిక్ విక్టరీ.. ఇంకా ఖరారు కాని సెమీస్ బెర్తు!
వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో గెలుపొందింది.
నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే
మహారాష్ట్రలో మరాఠాల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది.
Kerala Blast Bomb: కేరళ బ్లాస్ట్ కేసులో బాంబుల తయారీకి కేవలం Rs. 3,000 ఖర్చు
కేరళలో ఆదివారం జరిగిన ప్రార్థనా సమావేశంలో వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు ఇంటర్నెట్ నుంచి బాంబు తయారీ నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.
Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం
భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్‌లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.
Jasprit Bumrah : నా భార్య మీడియాలో పనిచేస్తోంది.. ఆ సమయంలో కెరీర్‌పై అనేక అనుమానాలొచ్చాయి : జస్ప్రిత్ బుమ్రా
టీమిండియా స్టార్ జస్పిత్ బుమ్రా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు.
జాక్-ఓ-లాంతర్ ను చూశారా.. గుమ్మడి ముఖం ఆకారం వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలుసా
హాలోవీన్.. ఇది పాశ్చాత్య దేశాల్లో అత్యుత్సాహంగా జరుపుకునే పెద్ద పండుగ. ఏటా అక్టోబర్ 31న మరణించిన వారి పట్ల గౌరవాన్ని చాటి చెప్పేందుకు నిర్వహిస్తారు.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఊరట లభించింది.
న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం
దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం సాధించింది.
Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం
తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చేసిన అభ్యర్థనలో, రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ సకాలంలో ఆమోదించడం లేదని పేర్కొంది.
యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్
హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక వైపు వైమానిక దాడులు చేస్తూనే, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతోంది.
Virat Kohli: విరాట్ కోహ్లీ నా నిద్రతో చెలగాటమాడుతున్నారు : NBA జట్టు యజమాని
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
త్వరలోనే 'బస్టాప్' హీరోయిన్ లవ్ మ్యారేజ్.. ఆమె ఎవరో తెలుసా
టాలీవుడ్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందిన 'బస్టాప్', 'కేరింత' సినిమాల్లో శ్రీదివ్య నటించింది.
అక్టోబర్ 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
అక్టోబర్ 31వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు జారీ చేసింది.