Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి.
Navy helicopter crashes: కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి
కొచ్చిలోని నావికా దళ ఎయిర్‌స్టేషన్‌లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వేపై చేతక్ హెలికాప్టర్ శనివారం కూలిపోయింది.
Samantha Cryotherapy: రికవరీ కోసం సమంత క్రియోథెరపీ.. ఇన్‌స్టో స్టోరీ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
చంద్రబాబు నాయుడును పరామర్శించిన పవన్ కళ్యాణ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్
ప్రపంచ కప్-2023లో అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా, భారీ గెలుపులతో ఉత్సాహంగా ఉన్న దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.
Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
Airtel Digital Head: ఎయిర్‌టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ రాజీనామా
ఎయిర్ టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ కంపెనీకి రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో నాయర్ రాజీనామా చేసినట్లు ఎయిర్‌టెల్ పేర్కొనడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
Guntur Kaaram: 'గుంటూరు కారం' మొదటి సింగిల్ లీక్.. పాట రిలీజ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే చిత్రం 'గుంటూరు కారం' నుంచి మొదటి సింగిల్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో సినిమా యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది.
Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ
వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీజేఐకి లేఖ రాశారు.
గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది; అమెరికా సూచనను తిరస్కరించిన నెతన్యాహు
గాజా కేంద్రంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతోంది. ఉత్తర గాజా నుండి గాయపడిన వ్యక్తులను తీసుకువెళుతున్న అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం గాలి నాణ్యత దారుణంగా క్షీణించినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపింది.
US's Cincinnati: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరు మృతి
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. సిన్సినాటిలోని వెస్ట్ ఎండ్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
Pakistan airbase attack: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి
పాకిస్థాన్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి జరిగింది. మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌లోకి ఆయుధాలతో పలువురు ఉగ్రవాదులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు.
నవంబర్ 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
Hardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం
Hardik Pandya Ruled Out: టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్-2023 (World Cup 2023) నుంచి పూర్తిగా నిష్క్రమించాడు.
Nepal: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి
నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.
NED vs AFG: నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం
సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు షాకిచ్చిన నెదర్లాండ్స్ బ్యాటర్లు కీలక మ్యాచులో చేతులెత్తేశారు.
Service Sector: సేవా రంగం వృద్ధిలో క్షీణత.. 7 నెలల కనిష్టంలో భారత్
భారతదేశంలో సేవా రంగం (SERVICE SECTOR) అక్టోబర్‌లో ఏడు నెలల కనిష్టానికి దిగిపోయింది. ఈ మేరకు వృద్ధి రేటు మందగించింది.
Shreyas Iyer: మీడియాపై అసహనానికి గురైన శ్రేయస్ అయ్యర్.. అంత కోపమెందుకో..?
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 అమ్మకాలకు బ్రేక్.. కారణమిదే!
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
Reliance Retail : రిలయెన్స్ గూటికి చేరిన అర్వింద్ ఫ్యాషన్స్ అండ్ బ్యూటీ కేర్.. ఎంతకి కొన్నారో తెలుసా
రిలయెన్స్ రిటైల్, దేశీయ దిగ్గజ రిటైల్ సంస్థగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీ సంస్థ వ్యాపారపరంగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది.
Eating With Hands Benefits : ఆహారాన్ని స్పూన్ తినడం కంటే చేతితో తినడం ఉత్తమం.. ఎందుకంటే?
పురాతనం కాలం సంప్రదాయ పద్ధతిలో ఆహారాన్ని చేతులతో తినడం ఒకటి.
TRAI : వినియోగంలో లేని ఫోన్ నంబర్లు ఎన్ని రోజులకు ఇతరులకు ఇస్తారో తెలుసా
ట్రాయ్ కీలక విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించింది. రద్దయిన, డీయాక్టివేట్ అయిన ఫోన్ నంబర్లను దాదాపుగా మూడు నెలలు అంటే 90 రోజుల తర్వాతే వేరే వారికి కేటాయిస్తారు. ఈ మేరకు ట్రాయ్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
Maa Oori Polimera 2 Review:'మా ఊరి పోలిమేర-2'.. ఆకట్టుకుందా.. లేదా..?
అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన ప్రాంతాల్లో నటించిన చిత్రం 'మా ఊరి పోలిమేర-2'.
Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట
తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (NDSA) సంచలన నివేదిక బహిర్గతం చేసింది.
Urfi Javed : రోడ్డు మీద ఉర్ఫీ జాబేద్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు (వీడియో)
బోల్ట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తన డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో అభిమానులు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
DY CHANDRACHUD: తారీఖ్ పే తారీఖ్.. వరుస వాయిదాలపై ప్రధాన న్యాయమూర్తి అసహనం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అసహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో కేసులు వరుసగా వాయిదా పడటంతో వేగంగా పరిష్కరించే ఉద్దేశం నెరవేరదని ఆయన అభిప్రాయపడ్డారు.
BHU Students : విద్యార్థిని దుస్తులిప్పించిన ఘటనలో భగ్గుమన్న విద్యార్థి లోకం.. భద్రత కట్టుదిట్టం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని ఐఐటీ-బీ.హెచ్.యూ విద్యార్థినిని దుస్తులు విప్పించిన ఘోర ఘటనపై విద్యార్థి లోకం భగ్గుమంది.
Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్‌కు షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్.. కొన్ని థియేటర్లలోనే రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో 'శంకర్ దాదా MBBS' ఒకటి.
UttarPradesh: మధుర CMO క్యాంపస్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీకేజ్
ఉత్తర్‌ప్రదేశ్ లోని మధురలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) కార్యాలయ క్యాంపస్‌లో శుక్రవారం క్లోరిన్ గ్యాస్ లీకేజీకి సంబంధించిన సంఘటన జరిగింది.
Supreme Court : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు.. రఘురామ పిటిషన్‌పై సుప్రీం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
Pakistan Blast: పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్ లో పేలుడు.. ఐదుగురు మృతి
వాయువ్య పాకిస్థాన్‌లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని పెట్టిన బాంబు పేలి శుక్రవారం ఐదుగురు మృతి చెందారని ,రెస్క్యూ,పోలీసు అధికారులు తెలిపారు.
Delhi Pollution: పాఠశాలల మూసివేతపై నవంబర్ 6న నిర్ణయం
దేశ రాజధానిలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతున్ననేపథ్యంలో, దిల్లీలోని అన్ని పాఠశాలలను రాబోయే రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు.
Menopause Prevention : మెనోపాజ్ సమయంలో మహిళలు పాటించాల్సిన నియమాలు ఇవే
సాధారణంగా మహిళల్లో మెనోపాజ్ 48-49 ఏళ్లలో వస్తుంది. ఆ సమయంలో మహిళలు సరిగా నిద్రపోరు.
Raghav Chadha Suspension Case: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ ఎంపీ క్షమాపణలు చెప్పాలి: కోర్టు
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంకర్‌ను కలవాలని, సభలో ఆరోపించినందుకు క్షమాపణలు చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాను సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది.
NED vs AFG: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ లక్నోలో జరుగుతున్న 34వ మ్యాచులో నెదర్లాండ్స్, అఫ్గనిస్తాన్ జట్ల ఆసక్తికర పోరు జరగనుంది.
Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశమైంది. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
Rohit Sharma : రివ్యూలపై నిర్ణయాన్ని కీపర్, బౌలర్లకే వదిలేశా : రోహిత్ శర్మ
వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంకపై అద్భుత విజయంలో టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది.
Ys Sharmila :ఈసారి పోటీ చేయబోం.. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చబోమన్న షర్మిల
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని ప్రకటించారు.
Supreme Court : రిషికొండలో నిర్మాణాలపై సుప్రీం సంచలన తీర్పు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో ఏపీ సర్కార్ చేపట్టిన నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి చెందాడు.
Virat Kohli: వాంఖడే స్టేడియంలో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ (వీడియో)
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంతో సరదాగా ఉంటాడు.
Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ మేరకు 12 మంది ఐఏఎస్ అధికారులపై ఫిర్యాదు నమోదైంది.
Keedaa Cola Movie Review : రివ్యూ : తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడు తరుణ్ భాస్కర్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
US Border : అమెరికాలోకి పెరిగిన భారతీయుల అక్రమ ప్రవేశాలు.. ఎంత మందో తెలుసా
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య భాగా పెరిగింది. గతేడాది, 2019 - 2020 సంవత్సరంతో పోలిస్తే, యూఎస్ఏలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య సుమారు ఐదు రెట్లుకు చేరుకుంది.
Noida: రేవ్ పార్టీని ఛేదించిన నోయిడా పోలీసులు.. 5 మంది అరెస్ట్, ఎఫ్ఐఆర్ బిగ్ బాస్ విజేత
సెక్టార్ 49లో రేవ్ పార్టీకి సంబంధించి ఐదుగురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.
ISRAEL : గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్.. నేడు ఇజ్రాయెల్ పర్యటనలో బ్లింకెన్
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజా నగరాన్ని చుట్టముట్టాయి. ఈ మేరకు హమాస్ మిలిటెంట్ సంస్థ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆ దేశ దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.
రాజస్థాన్: జల్ జీవన్ మిషన్ లింక్ మనీ లాండరింగ్ కేసులో 25 చోట్ల దాడులు
జల్ జీవన్ మిషన్ కుంభకోణంపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రాజస్థాన్‌లో ఎన్నికలకు వెళ్లే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రాంగణంలో దాడులు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ పోటీగా వోక్స్‌వ్యాగన్ టైగన్ వచ్చేసింది
ఇండియాలో సురక్షిత ఎస్‌యూవీగా టైగన్ జీటీ ఫోక్సో వేగన్ ఫ్లాగ్ షిప్ పేరుగాంచింది.
Telangana Election : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..అక్కడ ఇంత మందే ఉండాలంట
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 పోరులో మరో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
Mohammed Shami: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. దిగ్గజాల రికార్డు బద్దలు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ప్రత్యర్థుల బ్యాటర్లకు మహ్మద్ షమీ చెమటలు పట్టించాడు.
Kasani Gnaneshwar : ఇవాళ గూలాబీ గూటికి చేరనున్న కాసాని.. గోషామహల్ బరిలో మాజీ టీడీపీ చీఫ్
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా టీ.టీడీపీని బరిలో నిలపాలని భావించి భంగపడ్డ కాసాని జ్ఞానేశ్వర్, ఇప్పుడు అదే పార్టీలో చేరనున్నారు.
Delhi: గాలి నాణ్యత తీవ్రంగా మారడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. 2 రోజులు పాఠశాలలు మూసివేత
దిల్లీలో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 460 వద్ద నమోదవడంతో పొగమంచుకు గురైంది.
నవంబర్ 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.