10 Nov 2023

ICC: శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ  

'ప్రభుత్వ జోక్యం' కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం శ్రీలంక క్రికెట్ (SLC)ని సస్పెండ్ చేసింది.

SA vs AFG: సౌతాఫ్రికా విజయం.. సెమీస్ నుంచి ఆప్ఘనిస్తాన్ ఔట్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాల సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి.

Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బిఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను నియమించినట్లు ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం తెలిపారు.

ENG Vs PAK: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇలా చేస్తే సరిపొద్ది.. పాక్ క్రికెటర్లకు వసీం అక్రమ్ సలహా

వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడాతో గెలుపొందడంతో నాలుగో సెమీస్ బెర్తు ఖరారైంది.

Crypto : రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్.. ఎక్కడ,ఎలా జరిగిందో తెలుసా

హిమాచల్ ప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కుంభకోణం జరిగింది. ఈ మేరకు దాదాపు రూ.2500 కోట్ల మాయమయ్యాయి.

Google Alert: లక్షల జీమెయిల్ అకౌంట్లు డిలీట్.. కారణమిదే!

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది జీ మెయిల్ వాడుతున్నారు. అంతే ఎక్కువ మొత్తంతో కూడా ఫేక్ వినియోగదారులు పెరిగిపోయారు.

Diwali Epfo :ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ బదిలీ

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అందించింది.

IIT Bombay:ప్రొఫెసర్,స్పీకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఐటీ బాంబే విద్యార్థులు 

క్యాంపస్ పరిధిలో వ‌ర్చువ‌ల్ లెక్చ‌ర్ సంద‌ర్భంగా ఓ ప్రొఫెస‌ర్‌, గెస్ట్ స్పీక‌ర్‌ పాల‌స్తీనా-హమాస్ ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడడంతో ఐఐటీ బాంబే విద్యార్థులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్'.. ఇది చాలా డేంజర్ బ్రో

మిగిలిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తింటే చాలా రోగాలొస్తాయని అందరికి తెలిసిందే.

Delhi Pollution : బేసి,సరి రూల్ వాయిదా.. రాజధానిలో మెరుగవుతున్న గాలి నాణ్యత 

భారతదేశం రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు.. మరో ఫేక్ వీడియో వైరల్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

Rahul Gandhi :'మోదీ వేసిన సూట్ మళ్లీ వేయడు..నాకు తెల్లని టీషర్టు చాలు' 

మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రదాని మోదీపై విమర్శలు సంధించారు.

Virender Sehwag : పాకిస్థాన్ జిందాభాగ్... సేఫ్ జర్నీ అంటూ సెహ్వాగ్ సెటైర్లు!

ఐసీసీ ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. గ్రూప్ దశలో ఇంకా ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలింది.

Etela Rajender : బీజేపీ గెలిస్తే నేనే సీఎం.. 30 మంది బీసీ నేతల ముందు మోదీ మాటిచ్చారు

తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pak fisherman: అదృష్టం అంటే హాజీదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. ఎలాగో తెలుసా?

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ మత్స్యకారుడు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అరుదైన చేపలను వేలం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

Mamata Mohan Das: మమతా మోహన్‌దాస్ ఆరోగ్యంపై తప్పుడు కథనం.. చీప్ రాతలు రాస్తారంటూ ఫైర్ అయిన నటి

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతున్న విషయం తెలిసిందే.

Byjus : బైజూస్‌కు షాక్.. ఎగవేత కేసులో రుణదాతల చర్యలను సమర్థించిన కోర్టు 

భారతదేశంలోని ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Japan Review: 'జపాన్' సినిమా రివ్యూ.. ప్రేక్షకులను కార్తీ మెప్పించాడా..?

హీరో కార్తి 25వ చిత్రంగా 'జపాన్' సినిమాతో దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

Pakistan: పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌ సేవలకు పైసల కటకట.. లామినేషన్‌ కొరతతో తప్పని తిప్పలు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ వాసులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.

Supreme Court: బిల్లుల ఆమోదంలో గవర్నర్ జాప్యం.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం 

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది.

Eye transplant : వైద్యశాస్త్రంలోనే అరుదైన ఆపరేషన్.. మొదటిసారిగా నేత్ర మార్పిడి

ప్రపంచ ఆధునిక వైద్యశాస్త్రం మరో అరుదైన ఘనత వహించింది. ఈ మేరకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో నేత్ర మార్పిడి శస్త్ర చికిత్సను అమెరికా వైద్యులు నిర్వహించారు.

SA Vs AFG : టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

Skill Case : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా.. మరింత సమయం కోరిన ప్రభుత్వ లాయర్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.ఈ మేరకు ఈనెల 15కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

#KamalHaasan: విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002లోని నిబంధనల ప్రకారం న్యూదిల్లీలోని CMD, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ ₹24.95 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేసింది.

Chikungunya First Vaccine : చికున్‌గున్యా వైరస్‌కు అమెరికా చెక్.. తొలి టీకాకు అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్  

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను బయటపెడుతూ వస్తున్న చికున్‌ గున్యా వైరస్‌కు అమెరికా చెక్ పెట్టింది.

Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన అనంతరం భారత జట్టు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది.

Canada :పన్నూన్ బెదిరింపులపై కెనడా సీరియస్..ఎయిర్ ఇండియాకు భద్రతను పెంచుతామని భారత్'కు హామీ

కెనడాలోని భారత నిషేధిత ఖలీస్థానీ వేర్పాటు వాద సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులపై ఒట్టొవా సర్కార్ సీరియస్ అయ్యింది.

Bihar Caste Survey: రిజర్వేషన్లు 75 శాతానికి పెంపు బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60%(కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% ఆదేశంతో సహా)నుండి 75%కి పెంచే బిల్లును బిహార్ అసెంబ్లీ గురువారం ఆమోదించిందని పిటిఐ నివేదించింది.

EV AIR TAXI : భారతదేశంలో విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీ.. తొలి టాక్సీ ఎక్కడ నడవనుందో తెలుసా

భారతదేశంలో విద్యుత్ వాహకంగా నడిచే ఎయిర్ టాక్సీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా త్వరలోనే ఈ కొత్త ఈవీ వాహనం గాల్లో ఎగరనుంది.

Happy Dhanteras 2023 : మీకు ఇష్టమైన వారికి ధన త్రయోదళి శుభాకాంక్షలు చెప్పండి ఇలా!

హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. ఈ రోజున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెబుతారు.

'EICMA' ఈవెంట్లో ఈ మోటర్ సైకిళ్లపైనే అందరి దృష్టి

2023 మిలిన్ మోటర్ సైకిల్ షో 'EICMA' ఈవెంట్‌‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్

మంచు విష్ణు ప్రస్తుతం తన డీం ప్రాజెక్టు 'కన్నప్ప' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

India-US 2+2 Dialogue: భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం 

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు.

Israel-Hamas war: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ విరామం.. అమెరికా ప్రకటన.. ఖండించిన ఇజ్రాయెల్

ఉత్తరగాజాలోని కొన్ని ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను రోజుకు నాలుగుగంటలపాటు నిలిపివేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని వైట్‌హౌస్ గురువారం తెలిపింది.

Pakistan Team : 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు?

వన్డే వరల్డ్ కప్ 2023 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది.

Hyderabad: హైదరాబాద్‍లో ఘోరం.. కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో పరువు హత్య జరిగింది.

Mumbai: కారు బీభత్సం.. ముగ్గురు మృతి,ఆరుగురికి గాయాలు 

ముంబైలోని టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా నడుపుతున్న కారు గురువారం రాత్రి ఢీకొట్టడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా,ఆరుగురు గాయపడ్డారు.

నవంబర్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Delhi Pollution: ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపచిన రాత్రి వర్షం.. ఈరోజు మరింత వర్షం కురిసే అవకాశం 

రోజుల తరబడి పొగమంచును చూసిన దిల్లీ వాసులు తాజాగా కురిసిన వర్షంతో సంతోషం వ్యక్తం చేశారు.

09 Nov 2023

NZ vs SL : శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్

వన్డే వరల్డ్ సెమీ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ జట్టు సత్తా చాటింది.

Telangana elections 2023:తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇవాళ ఎవరెవరు నామినేషన్ వేశారంటే

తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంది.ఈ క్రమంలోనే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా పెద్ద ఎత్తున ఇవాళ నామపత్రాలను దాఖలు చేశారు.

TRAI: కీలక ఆదేశాలిచ్చిన ట్రాయ్.. ఇకపై అలాంటి సందేశాలు పంపాలంటే యూజర్ అనుమతి తప్పనిసరి

లోన్లు, స్కీములు అంటూ వచ్చే సందేశాలకు ఇక చెక్ పడనుంది. వాటికి ముకుతాడు వేస్తూ ట్రాయ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Mahua Moitra : మహువా మోయిత్రాకు షాక్.. నివేదికను ఆమోదించిన ఎథిక్స్ ప్యానెల్ కమిటీ

టీఎంసీ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆమెపై తయారు చేసిన నివేదిక ఆమోదం పొందింది.

Karthika Masam 2023: కార్తీక మాసంలో ఉసిరి దీపం.. సంబంధం ఏమిటీ

కార్తీకమాసంలో అందరూ దీపాలు పెట్టడం అనవాయితీ. మహిళలు వేకువ జామునే చల్లటీ నీటితో స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు.

Smart watch : జాగింగ్‌లో హార్ట్ అటాక్.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్‌

యూకే(united kingdom)కు చెందిన వాఫమ్‌ హాకీ వేల్స్‌ అనే కంపెనీకి 42 ఏళ్ల పాల్‌ సీఈఓగా పనిచేస్తున్నారు.

Tdp-Janasena: టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ.. సమన్వయ భేటీలో కీలక నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు తెలుగుదేశం - జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

Jabardasth Pavithra: కాబోయే భర్తను పరిచయం చేసిన జబర్ధస్త్ నటి

టాలీవుడ్‌లో సినిమా స్టార్స్ తో పాటు టీవీ స్టార్స్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

PM Modi : బీజేపీ అగ్రనేత, గురువు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ

మాజీ ఉప ప్రధాన మంత్రి, మాజీ బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ 96వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Anchor Suma: గిన్నిస్ రికార్డును సాధించిన యాంకర్ సుమ తాతయ్య.. కారణమిదే..?

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ రికార్డులుకెక్కారు. సుమ దాదాపుగా 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ ఉన్నారు.

Deepfake: టాలీవుడ్ హీరోలను వదలని డీప్ పేక్ కేటుగాళ్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

డీప్ ఫేక్ వ్యవహారం ఇప్పుడు సినిమా తారాలకు పెద్ద సమస్యగా మారింది. కొంతమంది ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.

Minister KTR: కేటీఆర్​కు తప్పిన ఘోర ప్రమాదం.. ప్రచార రథంపై నుంచి కిందపడ్డ మంత్రి

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ మేరకు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

Delhi Pollution: కాలుష్య నియంత్రణ చర్యల తనిఖీకి గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీ మంత్రులు 

దేశ రాజధానిలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేసేందుకు దిల్లీ ప్రభుత్వ మంత్రులందరూ గ్రౌండ్ లెవెల్లో పని చేస్తారని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గురువారం తెలిపారు.

Hyderabad : ఇబ్రహీంపట్నంలో హై-టెన్షన్.. రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు

హైదరాబాద్ శివారు నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు పరస్పరం ఎదురుపడటంతో రాజకీయంగా భగ్గుమన్నారు.

Sl vs BAN: షకీబ్ రాళ్లతో సన్మానం చేస్తాం.. మాథ్యూస్ సోదరుడి హెచ్చరికలు

వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో టైమ్డ్ ఔట్ తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.

Bihar: ఓబీసీ కోటాను 65 శాతానికి పెంచే బిల్లును ఆమోదించిన బీహార్ అసెంబ్లీ 

బిహార్ లోని ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లు ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది.

Samantha : ఆ మూడు సంఘటనలు ఒక్కసారిగా ఇబ్బందిపెట్టాయి.. ఎలా బయటపడ్డానో తెలుసా 

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటి సమంత స్టార్ కథనాయికగా పేరు తెచ్చుకున్నారు.ఒకదశలో తాను ఎదుర్కొన్న బాధల గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

Mohamed shami: 'నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం'.. షమీకి పెళ్లి ప్రపోజల్ చేసిన పాయల్ ఘోష్

భారత పేసర్ మహమ్మద్ షమీకి నటి,రాజకీయ నాయకురాలు పాయల్ ఘోష్ నుండి వివాహ ప్రతిపాదన వచ్చింది.

Tesla : భారత్‎లోకి టెస్లా.. పీయూష్‌ గోయల్‌తో మస్క్‌ భేటీ ఎప్పుడో తెలుసా

భారతదేశంలోకి ప్రవేశించేందుకు టెస్లా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. తాజాగా భారత్‌ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.

NZ Vs SL : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ శ్రీలంక, న్యూజిలాండ్ తలపడనున్నాయి.

Tuberculosis: ప్రపంచంలో అత్యధికంగా క్షయవ్యాధి కేసులు ఉన్న దేశంగా భారత్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక

2022లో ప్రపంచంలో అత్యధిక క్షయవ్యాధి (TB) కేసులు భారతదేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ TB నివేదిక 2023 పేర్కొంది.

ICC World Cup 2023: సెమీ ఫైనల్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు? పాకిస్థాన్‌కు ఛాన్స్ ఉందా..?

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.

 రోజూ వ్యాయామం చేయాలంటే మీ ఆలోచనల్ని మార్చుకోండిలా..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం అవసరం. చాలామంది వాకింగ్, వ్యాయామాలు చేయాలని అనుకుంటారు.

Supreme Court: క్రిమినల్ కేసులున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్.. ఎన్నికల్లో పోటీపై కీలక ఆదేశాలు

భారతదేశంలోని క్రిమినల్ కేసులున్న ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లు.. హై కోర్టులకు సుప్రీం కీలక ఆదేశాలు 

చట్టసభలు,పార్లమెంటు సభ్యులపై క్రిమినల్ కేసుల పరిష్కారాన్ని సుప్రీంకోర్టు గురువారం వేగవంతం చేసింది.

ISRAEL: గాజా వీధుల్లో భీకర యుద్ధం.. కాల్పుల విరమణను మరోసారి తిరస్కరించిన నెతన్యాహు

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా ఐడీఎఫ్ దళాలు గాజా నగర వీధుల్లో భీకర కాల్పులు జరుపుతున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

NZ vs SL: న్యూజిలాండ్ జట్టుకి వరుణుడి గండం. పాకిస్థాన్‌కు కలిసొచ్చే అవకాశం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు వరుణుడికి భయం పట్టుకుంది.

Mary Millben: నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్ .. బిహార్ బీజేపీ సారథిగా మహిళాని నియమించాలని విజ్ఞప్తి

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Tamilnadu: తమిళనాడులో భారీ వర్షాలు.. 5 జిల్లాల్లో మూతపడిన పాఠశాలలు 

తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో కోయంబత్తూరు, తిరుప్పూర్, మధురై, తేని, దినిడిగల్, నీలగిరిలోని కొన్ని తాలూకాలు సహా ఐదు జిల్లాలు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.

Manipur: మణిపూర్‌లో బుల్లెట్ గాయాలతో రెండు మృతదేహాలు లభ్యం 

మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాలలో బుల్లెట్ గాయాలతో ఒక మహిళతో సహా రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.

CHINA DELFATION : మళ్లీ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోయిన డ్రాగన్ చైనా 

ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా మరోసారి ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.

Tollywood: ఒక్కరోజే ఓటీటీల్లోకి 18 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటిల్లోకి బోలెడన్నీ సినిమాలు వస్తున్నాయి.

Mahua Moitra: మోయిత్రా బహిష్కరణకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు.. శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు 

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రా ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోంది.

TVS NTorq Race XP:టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ వర్సెస్ వర్సెస్ హీరో జూమ్ 125ఆర్.. ఈ రెండింట్లో ఏదీ కొనాలి

ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్ దేశీయ మార్కెట్లోకి టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ‌ని విడుదల చేసింది.

Steve Wozniak:ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ కి స్ట్రోక్‌ 

ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ స్ట్రోక్ కారణంగా బుధవారం మెక్సికో నగరంలో ఆసుపత్రిలో చేరినట్లు మెక్సికన్ మీడియా సంస్థలు నివేదించాయి.

Chandrababu: 'కమ్మ సామాజికవర్గానికి మద్ధతు లేఖ నకిలీదే.. చంద్రబాబుపై దుష్ప్రచారం జరుగుతోంది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కులాల కుమ్ములాటలు మరోసారి పురివిప్పుకుంటున్నాయి.

Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు 

ఉత్తర్‌ప్రదేశ్ లోని గురుగ్రామ్,హమీర్‌పూర్ మధ్య నడిచే బస్సులో బుధవారం సాయంత్రం ఝర్సా గ్రామ సమీపంలో దిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంటలు చెలరేగడంతో ఒక మహిళ, ఒక బాలిక మరణించగా,13 మందికి గాయాలైనట్లు గుర్గావ్ పోలీసులు తెలిపారు.

Pakistan Team : మేము సెమీ ఫైనల్‌కి వెళ్లాలంటే అల్లా సాయం అవసరం : పాకిస్థాన్ టీమ్ డైరక్టర్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు వెళ్లాయి.

Delhi AirPollution: 'తీవ్రంగానే' ఢిల్లీ గాలి ; నవంబర్ 20-21 తేదీల్లో కృత్రిమ వర్షం కురిసే అవకాశం 

దిల్లీలో మొత్తం గాలి నాణ్యత గురువారం ఉదయం 'తీవ్ర' కేటగిరీలోనే కొనసాగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) ఉదయం 6 గంటలకు 421 వద్ద నమోదైంది.

నవంబర్ 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

JammuKashmir: షోపియాన్ ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతం.. రామ్‌గఢ్‌లో పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ కి గాయాలు 

జమ్ముకశ్మీర్ లోని షోపియాన్‌లో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం.