15 Nov 2023
Modi Congratulates Team India: ప్రపంచ కప్ లో ఫైనల్ కి చేరిన టీమిండియాకు ప్రధాని అభినందనలు
ఐసీసీ వరల్డ్ కప్ సెమిఫైనల్ న్యూజిలాండ్ పై (IND Vs NZ) టీమిండియా విక్టరీతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
IND Vs NZ: ఫైనల్లో భారత్.. ఏడు వికెట్లతో నిప్పులు చెరిగిన మహ్మద్ షమీ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి సెమీస్‌లో టీమిండియా విజయం సాధించింది.
RBI: రెండు ఉత్పత్తుల కింద రుణాలు ఇవ్వడం నిలిపివేయాలని బజాజ్ ఫైనాన్స్‌ని ఆదేశించిన ఆర్‌బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను దాని రెండు లెండింగ్ ఉత్పత్తులు eCOM,Insta EMI కార్డ్ కింద రుణాలను మంజూరు చేయకుండా,పంపిణీ చేయకుండా నిషేధించింది.
Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ గా బాబర్ ఆజం రాజీనామా
2023 ODI ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ పేలవమైన ఆట తరువాత బాబర్ అజామ్ అన్ని ఫార్మాట్‌లకి రాజీనామా చేసాడు.
వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. మహిళకు రెండు గర్భసంచులు.. రెండింట్లోనూ ఒకేసారి గర్భం
వైద్య శాస్త్రంలోనే అరుదైన సంఘటన అమెరికాలో జరిగింది. ఒకే కాన్పులో నలుగురు, ఐదుగురు, ఏకంగా తొమ్మిమంది పిల్లలు జన్మించిన వార్తలను మనం విని ఉన్నాం.
Train Accident: న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం యూపీలోని ఇటావా సమీపంలో ఉన్న ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి.
'Zorawar' Light Tank: 'లైట్ ట్యాంక్'ను సిద్ధం చేసిన భారత్.. చైనా సరిహద్దులో మోహరింపుకు రంగం సిద్ధం
భారత సైన్యం అమ్మలపొదిలో మరో అధునాతన ఆయుధం చేరబోతుంది. రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది.
MaheshBabu : సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి.. మహేష్ బాబు నివాళులు
తెలుగు సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా తనయుడు మహేష్ బాబు నివాళులు అర్పించారు.
China Internet: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను ప్రారంభించిన చైనా
ఇంటర్నెట్ రంగంలో చైనా అపూర్వ విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనా ఆవిష్కరించింది.
Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు
దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడటంలో చెడ్డీ గ్యాంగ్ స్టైలే వేరు. చెడ్డీ వేసుకొని, ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటారు.
Harish Shankar : హిందూ ధర్మంపై డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన ట్వీట్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ హిందూ ధర్మంపై సంచలన ట్వీట్ చేశారు.
Telagana Elections 2023 : మిర్యాలగూడలో ద్విముఖ పోరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పైచేయి ఎవరిది?
మిర్యాలగూడ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. ఈ అసెంబ్లీ ఎన్నిక్లలో మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్విముఖ పోరు నెలకొంది.
Skin in Winter : శీతాకాలంలో చర్మం పొడిగా మారుతుందా.. ఈ టిప్స్ మీ కోసమే
చలికాలంలో స్కిన్ పొడిబారుతుంటుంది. ఈ సమయంలో చల్లని గాలులు చర్మంలో తేమను కోల్పోవడానికి కారణమవుతాయి.
Virat Kohli :వన్డేల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ శతకాల రికార్డు బద్దలు
టీమిండియా రన్ మెసిన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఇవాళ తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
Chandrababu: స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.
Vishwak Sen : విశ్వక్‌సేన్‌కు గాయం.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సెట్‌లో ఎం జరిగిందో తెలుసా
టాలీవుడ్ యువ హీరో విశ్వక్‌సేన్ తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' షూటింగ్ జోరుగా సాగుతోంది.
Pat Cummins: వాంఖడే పిచ్‌ను మార్చేశారు.. స్పందించిన పాట్ కమిన్స్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా మొదటి సెమీస్‌లో వాంఖడే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
Naga Chaitanya Dhootha : నాగచైతన్య దూత ఫస్ట్ లుక్ చూశారా.. సీరియస్ యాక్షన్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ 'దూత'కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మేరకు సీరియస్ యాక్షన్ మోడ్ లో చైతన్య కనిపించారు.
Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించారు. ఆయన మరణానంతరం కీలక అంశంపై చర్చ మొదలైంది.
HI NANNA : మనసుని హత్తుకుంటున్న నాని 'హాయ్ నాన్న'.. తాజాగా కొత్త వీడియో రిలీజ్
హీరో నాని, తండ్రి పాత్రలో నటించిన కుటుంబ కథ చిత్రం 'హాయ్ నాన్న' కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.
Rohit Sharma: వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. క్రిస్‌గేల్ అల్‌టైమ్ రికార్డు బద్దలు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Rajasthan : 350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి.
TDP: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.. పాలకొల్లులో హై టెన్షన్
మరో టీడీపీ కీలక నేత బుధవారం అరెస్టు అయ్యారు. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు అరెస్టు అయ్యారు. దీంతో పాలకొల్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Virat Kohli: సచిన్ రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. సెమీస్‌లో బద్దలు కొడతాడా..?
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి కూతురాయేనే..బాయ్ ఫ్రెండ్‌తోనే మూడు ముళ్లు
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ సహా బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 33 ఏళ్ల ఈ హాట్ స్టార్, ముడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది.
6ఏళ్ల తర్వాత అమెరికాకు వచ్చిన జిన్‌పింగ్.. బైడెన్‌తో కీలక భేటీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టారు.
Sania Mirza: టెన్నిస్ టార్చ్ బేరర్ సానియా మీర్జా.. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం
భారత్ టెన్నిస్‌లో టార్చ్ బేరర్ సానియా మీర్జా(Sania Mirza.) మన దేశం ఆటకాని టెన్నిస్‌లో నంబర్ వన్ క్రీడాకారిణిగా సానియా మీర్జా ఎదిగింది.
చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు
దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్‌పై విజిలెన్స్ మంత్రి అతిషి సమర్పించిన ప్రాథమిక నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంపారు.
Jammu and Kashmir: జమ్ములో ఘోర బస్సు ప్రమాదం..36మంది మృతి
కిష్త్వార్ నుండి జమ్ముకి వెళుతున్న బస్సు దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలోని ట్రుంగల్ సమీపంలో ఏటవాలుగా సుమారు 250 మీటర్ల దిగువకు పడిపోయింది.
Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..నీటిలో ఉన్న చైతూను చూశారా
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య కథనాయకుడిగా 'NC23' (Nagachaitanya 23) వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది.
IND Vs NZ : సెమీస్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా మొదటి సెమీస్‌లో న్యూజిలాండ్-టీమిండియా తలపడనున్నాయి.
Uttarkashi tunnel: ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్‌గావ్ కూలిపోవడంతో కూలిపోయిన అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
ICC Rankings : ఐసీసీ ర్యాకింగ్స్ జాబితా రిలీజ్.. నెంబర్ వన్ బ్యాటర్‌గా గిల్, బౌలర్‌గా మహారాజ్
వన్డేల్లో క్రికెటర్ల తాజా ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ఇవాళ ప్రకటించింది.
Diabetes : డయాబెటీస్ రాకూడదంటే స్వీట్లు మానేస్తే చాలదు.. ఇంకా ఏమేం మానేయాలో తెలుసా
భారతదేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలే కారణంగా ఇటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Rajinikanth :సెమీస్ కోసం ముంబై చేరుకున్న రజినీకాంత్.. నేడు భారత్ కివీస్ ఢీ
ఇండియా న్యూజిలాండ్ మధ్య ఇవాళ సెమీస్ జరగనుంది. ఈ మేరకు మ్యాచ్ చూసేందుకు దక్షిణ భారత సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు.
IND Vs NZ : నేడు న్యూజిలాండ్‌తో సెమీస్.. 260 పరుగులు చేస్తే చాలన్న గావాస్కర్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, టీమిండియా జట్లు తలపడనున్నాయి.
Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా
కొన్నిరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు.
Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే
కోలీవుడ్ బొద్దు గుమ్మ, హాట్ హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర వివాదంలో ఇరుక్కున్నారు.
IND Vs NZ: నేడే భారత్-న్యూజిలాండ్ సెమీస్ సమరం.. వెదర్, పిచ్ రిపోర్టు వివరాలివే!
వన్డే వరల్డ్ కప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి లీగ్ దశలో భారత్ అజేయంగా నిలిచింది.
Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో
హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు.
Earthquake : లద్దాఖ్ లో భూకంపం..రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదు
లద్దాఖ్ లో భూకంపం సంభవించింది. ఈ మేరకు కార్గిల్‌కు ఉత్తర-వాయువ్యంగా 314 కి.మీ దూరంలో భూప్రకంపణలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) బుధవారం ఉదయం అల్ షిఫా ఆసుపత్రి పశ్చిమ భాగంలో ఇజ్రాయెల్ దళాలు దాడి చేసింది. ఈ దాడులను ఆస్పత్రి వర్గాలు కూడా ధృవీకరించారు.
Surat: స్కెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక బీహార్‌కు చెందిన నలుగురు కార్మికులు మృతి
సూరత్‌లోని ఒక గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ లోపల పనిచేస్తుండగా బిహార్‌కు చెందిన నలుగురు వలస కూలీలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని పోలీసులు బుధవారం తెలిపారు.
Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌కి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు చేయడం తప్పే : అబ్దుల్ రజాక్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై ఓ టీవీ షోలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Vitamin K: ఈ లక్షణాలు ఉంటే విటమిన్ 'కే' తక్కువున్నట్టే.. ఏమేం తినాలంటే
మానవ శరీరం ఆరోగ్యాన్ని ఉంచాలంటే అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలను అందాల్సిందే. విటమిన్ ఏ, బీ, సీ, డీ, ఈలతో పాటు విటమిన్ 'కే' కీలక పాత్ర పోషిస్తుంది.
Maruti Suzuki WagonR: సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్
అమ్మకాల్లో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది.
Madhu yashki Goud: మధుయాష్కీ ఇంట్లో పోలీసుల సోదాలు.. ఎల్‌బీ నగర్‌లో ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో అభ్యర్థులు డబ్బులు పంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Kumaraswamy: కుమారస్వామి ఇంటికి దొంగ కరెంట్.. కర్ణాటక మాజీ సీఎంపై కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసు ఎందుకు నమోదు అయ్యిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
IND Vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. గెలుపు అవకాశాలు ఆ జట్టుకే ఎక్కువే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
Btech Ravi: టీడీపీ కీలక నేత బీటెక్ రవి అరెస్టు.. కారణం ఇదే
టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
Unstoppable: ఆహా 'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్యతో ఎవరెవరు సందడి చేశారో తెలుసా
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో తెలుగు ఆడియన్స్, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.
నవంబర్ 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా ఇండియా పరివార్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ నవంబర్ 14 బుధవారం కన్నుమూశారు.ఆయన వయసు 75.
14 Nov 2023
Election Commission: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లపై ఆప్‌కి ఈసీ నోటీసు
సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరిచేలా, అవమానకరంగా, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీ చేసింది.
Delhi :దిల్లీ ప్రధాన కార్యదర్శికి ఎసరు.. సీఎం కేజ్రీవాల్ కు 650 పేజీల లేఖ రాసిన మంత్రి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మంత్రి అతిషి ఓ నివేదిక సమర్పించారు. ఈ మేరకు దిల్లీ జాతీయ రాజధానిలో సంచలనం సృష్టిస్తుంది.
AP CID : టీడీపీకి మరో చిక్కు.. ఆ నిధులెలా వచ్చాయని నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరోసారి చిక్కుల్లో పడింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని, ఏలూరు జిల్లా కలెక్టర్ మధ్య గత కొంతకాలంగా వివాదం రేగుతున్న విషయం తెలిసిందే.
Gangula Kamalakar : 'ఎన్నికలపై గంగుల సంచలన వ్యాఖ్యలు.. మనకు ఆంధ్రోళ్లకే ఈ ఎన్నికలు'
తెలంగాణలో ఎన్నికలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tata Technologies IPO : 20 సంవత్సరాల తర్వాత టాటాల నుంచి ఐపీఓ.. సబ్‌స్కిప్షన్ ఎప్పటినుంచంటే!
దేశంలో ఎంతో నమ్మకమైన బ్రాండ్‌గా టాటా (TATA) గ్రూప్ నిలిచింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ నుంచి ఓ ఐపీఓ వస్తోంది.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- సింగర్ బాద్షా డేటింగ్.. నెట్టింట్ వార్తలు హల్‌చల్
'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, గాయకుడు బాద్షా డేటింగ్‌లో ఉన్నట్లు రెండో రోజుల నుండి వీరిద్దరి ఫొటోలు నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి.
ISRO-NASA : 'ఇస్రోపై నాసాకు చాలా గౌరవం, కానీ చంద్రయాన్- 3 తర్వాత..'
ప్రపంచ ప్రతిష్టాత్మకమైన అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా భారతదేశంపై ప్రశంసల జల్లు కురిపించింది.
Pakistan Team : ప్రపంచ కప్‌లో దారుణ ప్రదర్శన.. స్టాఫ్ మొత్తాన్ని తొలగించే దిశగా పాక్ క్రికెట్ బోర్డు!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో మూటకట్టుకుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోనే పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది.
Best Fruits for Diabetes: డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన పండ్లు ఇవే
డయాబెటిస్ అనేది సైలెంట్ కిల్లర్ అంటారు. షుగర్ వ్యాధికి మందు లేదు. అయితే దాన్ని ఎంతకాలం అదుపులో ఉంచగలిగితే అన్ని రోజులు ఆరోగ్యంగా జీవించవచ్చు.
Israel : గాజా ప్రధాన ఆస్పత్రిలో పెను విషాదం.. 179 మంది సామూహిక ఖననం
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధాటికి గాజా నగరం అల్లాడిపోతోంది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా సైన్యం భీకర దాడుల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ICC World Cup 2023: భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. చూసేందుకు రానున్న ఫుట్ బాల్ దిగ్గజం
వన్డే వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తియ్యాయి.
Israel : భీకర పోరులో ఇజ్రాయెల్ దళాలు.. హమాస్ పార్లమెంటులోకి అడుగుపెట్టిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు గాజా సిటీలోని హమాస్ పార్లమెంటులో ఇజ్రాయెల్ సైన్యం అడుగుపెట్టింది.
Sudha Kongara: జాతీయ అవార్డు విజేత డైరెక్టర్ సుధా కొంగర పస్ట్ హీరో ఈ కమెడియనే!
సుధా కొంగర.. 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో డైరెక్టర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు.
'హాల్ ఆఫ్ ఫేమ్'లో డయానా ఎడుల్జీ.. మహిళా క్రికెట్ స్థాయిని పెంచిందన్న ఝలన్ గోస్వామి
భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 'హాల్ ఆఫ్ ఫేమ్' లో చోటు దక్కించుకుంది.
Sand Mafia : ఇసుక మాఫియా అరాచకం-పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పై దాడి-మృతి
బిహార్ లోని జాముయి జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కొట్టి చంపారు.
Telangana Elections : ఈ అభ్యర్థులు కోటీశ్వరులే.. వందల కోట్లాధిపతులు ఎవరో తెలుసా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే సగం ప్రచారం పూర్తి చేసుకున్నారు.
Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'యానిమల్'.
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన.. టీడీపీ-జనసేన కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ-జనసేన కూటమి కసరత్తు ప్రారంభించింది.
Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్ చిల్డ్రన్స్ డే పిక్.. అభిమానులు ఫిదా
అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా తర్వాత బన్నీ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
HAMAS : హమాస్ బందీ నోవా మార్సియానో దారుణ హత్య.. ధృవీకరించిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్లు మరో దారుణానికి పాల్పడ్డారు.ఈ మేరకు 19 ఏళ్ల ఇజ్రాయెల్ యువ సైనికురాలిని పొట్టనబెట్టుకున్నారు.
'Chaari 111': వెన్నెల కిషోర్ హీరోగా 'చారి 111'.. ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో 'వెన్నెల' కిషోర్ ఒకరు. అయితే 'వెన్నెల' కిషోర్ హీరో 'చారి 111' మూవీ తెరకెక్కుతోంది.
IND Vs NZ: రేపే న్యూజిలాండ్-భారత్ మ్యాచ్.. ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి.
'800' OTT : ఓటీటీలోకి మురళీధరన్ బయోపిక్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే!
ముత్తయ్య మురళీధరన్.. క్రికెట్ ప్రపంచంలో ఈయనొక దిగ్గజం. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 800 వికెట్లు తీసిన ఒకే ఒక్క బౌలర్.
Srilanka Earthquake: శ్రీలంకలోని కొలంబోలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
శ్రీలంక రాజధాని కొలంబోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.
Pippa: ఏఆర్ రెహ్మాన్ పాటపై విమర్శలు.. 'పిప్పా' మూవీ టీమ్ వివరణ
ఇషాన్ ఖత్తర్ హీరోగా నటించిన 'పిప్పా' మూవీ ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
TTD : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. అర్హులను రెగ్యులరైజ్ చేస్తామన్న మండలి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అర్హత గల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తీర్మానించింది.
ICC World Cup 2023: ప్రపంచ కప్‌లో ఘోర వైఫల్యం.. ఆ జట్లపై భారీ ప్రభావం!
వన్డే వరల్డ్ కప్ 2023లో హాట్ ఫేవరేట్‌లుగా బరిలోకి దిగిన కొన్ని జట్లు దారుణ ప్రదర్శనను మూటకట్టుకున్నాయి.
Children's day: టాలీవుడ్ టాప్ చైల్డ్ ఓరియెంటెడ్ సినిమాలు ఇవే
పిల్లల నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. కానీ అందులో కొన్ని మూవీస్ మాత్రమే చరిత్రను సృష్టించాయి.
Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం మేరకు కులగణన ప్రక్రియకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు నవంబర్ 15న, ప్రారంభం కానుంది.
Pakistan Team : ఐశ్వర్యరాయ్‌పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్
వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై పాక్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తారు.
Gujrat: గుజరాత్ లో కోతులు పేగును చీల్చడంతో బాలుడు మృతి
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కోతులు 10 ఏళ్ల బాలుడిని చంపాయి.ఈఘటన మంగళవారం దేహగాం తాలూకా సాల్కి గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో జరిగినట్లు అటవీశాఖ అధికారులు,పోలీసులు తెలిపారు.
Income Tax :రూ. 5,000 కోట్ల పన్ను చెల్లింపులకు నోటీస్.. రేసులో గూగుల్, అమెజాన్, ఆపిల్
భారతదేశంలో కార్పొరేట్, సాఫ్ట్ వేర్ కంపెనీ దిగ్గజాలు పన్ను చెల్లింపుల బకాయిలు ఎదుర్కొంటున్నాయి.
Vivo Watch 3 : వివో వాచ్ 3 లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!
వివో నుండి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. దీని పేరు వివో వాచ్ 3. వివో X100 స్మార్ట్ ఫోన్‌తో పాటు వివో వాచ్ 3ని సోమవారం చైనాలో ఆ సంస్థ ఆవిష్కరించింది.
Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. హృదయానికి హత్తుకునేలా యానిమల్ 3వ పాట
రణ్ బీర్ కపూర్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్-డ్రామా 'యానిమల్'.
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు.. నియామక పరీక్షలలో అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం
కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ రాష్ట్రంలోని వివిధ బోర్డులు, కార్పొరేషన్ల రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షల సమయంలో హెడ్ కవర్లను ప్రభుత్వం నిషేదించింది.
IND Vs NZ : ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా?
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఓటమి ఎరగని జట్టుగా భారత్ నిలిచింది. బుధవారం జరగబోయే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
Kerala : కేరళలో ఘోరం..తాత కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు తన తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు నలిగిపోయాడు.
Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా కథను దృష్టిలో పెట్టుకొని రెండు భాగాలుగా తీస్తున్నారు.
Canada : కెనడాకు భారత్ సూచనలు.. మతపరమైన దాడులు, ద్వేషపూరిత నేరాలపై నియంత్రించాలని విజ్ఞప్తి
కెనడా - భారత్ దేశాల మధ్య అలజడుల నేపథ్యంలో మతపరమైన ప్రదేశాలపై దాడులను ఆపాలని, ద్వేషపూరిత నేరాలను పరిష్కరించాలని భారత్, కెనడాకు సూచించింది.
RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా..
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'సలార్'. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
Cricket: క్రికెట్‌లో అద్భుతం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్
క్రికెట్‌లో ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం. ఒక్కోసారి ఓడిపోతుంది అనుకున్న జట్లు అనుహ్యంగా గెలిచి అందరిని ఆశ్చర్యపరుస్తాయి.
Children's Day Special: దేశంలో అతిపిన్న వయస్కులైన సీఈఓలు వీరే.. 10ఏళ్లకే అద్భుతం చేశారు
నేడు బాలల దినోత్సవం. నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
Mahindra XUV300 ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ మాడ్యుల్‌కు చెక్..?
మహీంద్రా సంస్థకు భారత్ ఆటో మొబైల్ రంగంలో మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే.
Rahul Gandhi : ఓబీసీ కులగణనపై రాహుల్ X Ray వ్యాఖ్యలు.. అఖిలేష్ ఏమన్నారో తెలుసా
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల్లో సమీపస్తున్న వేళ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఆరుగురు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు కావడంతో ఘోర ప్రమాదం జరిగింది.
Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు 2021లో జరగ్గా.. అందులో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Deepavali In Delhi: దిల్లీలో పతనమైన గాలి నాణ్యత.. 'తీవ్రమైన' కేటగిరీ నమోదు
దిల్లీ జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెనం మీది నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా ఉంది. గత కొద్ది రోజులుగా పర్వాలేదనిపించిన పొల్యూషన్ ఫేలవమైన కేటగిరీ నుంచి తీవ్రమైన కాలుష్యంగా మారింది.
Ravindra Jadeja: వరల్డ్ కప్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ స్పిన్ బౌలర్‌గా రవీంద్ర జడేజా.. కుంబ్లే, యువరాజ్ రికార్డు బద్దలు
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అదరగొడుతోంది.
Rishi Sunak : మొదటి అవిశ్వాస లేఖను ఎదుర్కొంటున్న రిషి సునాక్
క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఇంటీరియర్ మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను తొలగించిన తర్వాత UK ప్రధాన మంత్రి రిషి సునక్ తన మొదటి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు.
నవంబర్ 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Tamilnadu: తమిళనాడు తీరప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్
నవంబర్ 13, 14 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.