17 Nov 2023
BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత
భారత్‌పే మోసం కేసులో అష్నీర్ గ్రోవర్ వివాదం ముదురుతోంది. ఈ మేరకు ఫిన్‌టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కి దిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.
Chandrabose: నా మీద పాట రాసి బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్.. 'పర్‌ఫ్యూమ్' ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రబోస్
స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఇంత వరకు ఎలాంటి సినిమా రాలేదు. అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో 'పర్‌ఫ్యూమ్' అనే చిత్రం రాబోతోంది.
BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.
ODI World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు అంపైర్లు ప్రకటన
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈనెల 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Vijaya Shanthi : సొంతింటికి వచ్చేసిన విజయశాంతి.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
టాలీవుడ్ సినీస్టార్, సీనియర్ నేత విజయశాంతి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.
sweet potatoes health benefits : చిలగడదుంప తింటే క్యాన్సర్ సమస్యకు చెక్!
చిలగడదుంపను స్వీట్ పొటాటో అని కూడా పిలవచ్చు. దీంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..ఊగిపోయిన బిల్డింగ్స్
దక్షిణ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.2గా నమోదైంది.
Osama Bin Laden : ఓవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. మరోవైపు నెట్టింట ఒసామా బిన్ లాడెన్ లేఖ
ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత 45 రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది.తమపై హమాస్ మిలిటెంట్ల దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది.ఈ మేరకు మొత్తం హమాస్ నెట్‌వర్క్‌నే నామరూపాల్లేకుండా చేశాయి.
Shreyas Iyer: నా కోపాన్ని బయటికి చూపించలేదు.. విమర్శకుల నోళ్లు మూచించిన శ్రేయాస్ అయ్యర్
ఈ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుతమైన ఫామ్‌ను కనబర్చి ఫైనల్ కు దూసుకెళ్లింది. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టులో ని చోటు దండగ అని విమర్శలు వచ్చాయి.
Modi on deepfake: అతిపెద్ద సవాల్గా డీప్‌ఫేక్ వీడియోలు.. గర్బా వీడియోపై ప్రధాని మోదీ
భారతదేశంలో గత కొంత కాలంగా రెచ్చిపోతున్న డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Hyderbad : 'కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలే..గోడపై సూసైడ్ నోట్ రాసి కుటుంబం ఆత్మహత్య'
హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
Payal Rajput: 'మంగళవారం' సినిమా రిలీజ్.. పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ (వీడియో)
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించిన 'మంగళవారం' మూవీ ఇవాళ విడుదలైంది.
Minister Sathyavathi Rathod : మంగళహారతి పల్లెంలో డబ్బులు పెట్టారు..పోలీసులు కేసు పెట్టారు
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ పై పోలీస్ కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ గూడూరు పోలీస్ స్టేషన్‌లో మంత్రిపై ఫిర్యాదు అందింది.
Uttarakhand: నైనిటాల్ సమీపంలో పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఈరోజు చెదాఖాన్-మిదర్ మోటార్ రహదారిపై పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Kareena Kapoor: యష్‌తో కలిసి నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ఏజ్ పెరుగుతున్నా, తన గ్లామర్‌తో వరుస అవకాశాలను సాధిస్తోంది.
CONGRESS: మరోసారి తెలంగాణ కాంగ్రెస్ వరాల జల్లు.. అధికారమే లక్ష్యంగా 'అభయహస్తం'
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది.
World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు నరేంద్ర మోదీ.. ప్రారంభానికి ముందు వాయుసేన ఎయిర్ షో
ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Saurabh Ganguly: టీమిండియాను ఫైనల్లో ఆపడం కష్టమే.. ప్రశంసలు కురిపించిన గంగూలీ
వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.
Crude Oil : 5 శాతానికి తగ్గిన ముడి చమురు..4 నెలల కనిష్టం
ముడి చమురు ధరలు దాదాపుగా 5 శాతం క్షీణించాయి. ఈ మేరకు నవంబర్ 16న నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి.
Israel : హమాస్ మిలిటెంట్లు ఎంత ఘోరం చేశారు.. ఐదుగురి పిల్లల తల్లి హత్య
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మొదలు కాకముందే అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దేశంపై అనూహ్యంగా విరుచుకపడింది.
Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్స్‌కు మరణ శిక్ష
యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో 2017 నుండి జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షపై అప్పీల్‌ను యెమెన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Mangalavaram Review: మంగళవారం మూవీ రివ్యూ.. పాయల్ రాజ్‌పుత్ హిట్ కొట్టిందా..?
ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, డైరక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్‌లో 'మంగళవారం' మూవీ వచ్చింది.
Cyclone Midhili: ఏపీకి తప్పిన ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పింది. ఈ మేరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.
Rekha Boj: ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరిగెడతా.. తెలుగు నటీ!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సంచలన ప్రదర్శనతో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
ISRAEL : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు లభ్యం.. ఇజ్రాయెల్ దళాల గాలింపులు
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐడీఎఫ్ దళాలు గాజాలోని ఆస్పత్రుల్లో గాలింపులు కొనసాగిస్తున్నాయి.
Mushroom In Winter: చలికాలంలో పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
పుట్టగొడుగులను ప్రయోజనాల పుట్టగా చెప్పొచ్చు. ఇందులో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
Narendra modi: గ్లోబల్ సౌత్ ఏకం కావాల్సిన సమయం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పౌరుల మరణాన్ని ఖండించిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరుల మరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఖండించారు.
Amith Shah: ఇవాళ హైదరాబాద్‌కి హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో పేరు తెలుసా
తెలంగాణలో హై రేంజ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.ఇప్పుటికే రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన చేశారు.
Raviteja: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు.
2024 బెనెల్లీ TNT 500 వర్సెస్ 2024 కవాసకి Z500.. ఏది బెటర్ అంటే?
ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ బెనల్లీ ఇటీవల టీఎన్‌టీ 500 బైక్ ను ఆవిష్కరించింది.
Delhi Air Pollution : కాలుష్య కోరల్లో చిక్కుకున్న దిల్లీ.. ఇప్పట్లో ఉపశమనం లేనట్లేనట
దేశ రాజధాని ప్రాంతం దిల్లీలోని గాలి నాణ్యత ఇంకా 'తీవ్రమైన' కేటగిరీలోనే కొనసాగుతోంది. ఈ మేరకు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.
Uttarkashi Tunnel : ఉత్తరకాశీ టన్నెల్ లో రాత్రివేళ డ్రిల్లింగ్‌కు శిథిలాల ఆటంకం
ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలిన ఘటనలో రాత్రివేళ డ్రిల్లింగ్‌కు శిథిలాలు ఆటంకం కలిగిస్తున్నాయి.
Team India : షమీ చేతికి ముద్దు పెట్టిన అశ్విన్.. సోషల్ మీడియాలో వైరల్!
వన్డే వరల్డ్ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో మహ్మద్ షమీ ఏడు వికెట్టు పడగొట్టి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్ ట్యాంకర్,కారు ఢీ.. ఐదుగురు మృతి
తమిళనాడు తిరుపూర్ జిల్లా ధారాపురంలోని మనకడౌ సమీపంలో గురువారం ట్యాంకర్ ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
నవంబర్ 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 17వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
మధ్యప్రదేశ్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతుండగా, ప్రధాన పోరు కాంగ్రెస్-బీజేపీ మధ్యే నెలకొంది.
16 Nov 2023
AUS Vs SA: ఫైనల్లో భారత్‌తో తలపడేది ఆస్ట్రేలియాలినే.. సౌతాఫ్రికా ఓటమి
కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి.
Woman Gang Rape: దోపిడీ సమయంలో సిగరెట్‌తో కాల్చి.. మహిళపై సామూహిక అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో మంగళవారం ఓ వ్యాపారి భార్యపై ఐదుగురు మృగాళ్లు సిగరెట్‌తో వాతలు పెట్టి ఆపై సామూహిక అత్యాచారం చేశారు.
Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్ హఠాన్మరణం చెందారు. ఈ మేరకు సహారా కేసులో సెబీ (SEBI) సంచలన నిర్ణయం తీసుకుంది.
Congress : 'కేసీఆర్ పాలనపై చిదంబరం కీలక వ్యాఖ్యలు.. అవన్నీ తెలంగాణలోనే ఎక్కువట'
తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ జాతీయ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
పది బిల్లులను తిప్పి పంపిన గవర్నర్.. 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
పంజాబ్, తమిళనాడు గవర్నర్లు బల్లుల ఆమోదంలో జాప్యం చేస్తున్నారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Telangana Election : ఈనెల 30న వేతనంతో కూడిన సెలవు.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ను పురస్కరించుకుని ఈనెల 30న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Animal : 'అన్ స్టాపబుల్ సీజన్ 3'లో యానిమల్ టీం.. ఎపిసోడ్ స్ట్రీమింట్ ఎప్పుడంటే?
తెలుగు రాష్ట్రాల్లో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే ఈ షోకు నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
We Work : బెంగళూరు,హైదరాబాద్‌లలో 4,000 డెస్క్‌లతో విస్తరించిన వీ వర్క్ ఇండియా
We Work India సంస్థ భారీగా విస్తరిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని ప్రధాన మెట్రో మహనగరాలైన హైదరాబాద్, బెంగళూరులో 4000 డెస్క్‌లతో వీ వర్క్ సంస్థ కొత్త డెస్కులను స్థాపించింది.
Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ముదిరితే ప్రమాదమే.. ఇలా చేస్తే తగ్గించుకోవచ్చు!
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దీనినే కడుపు క్యాన్సర్ అని అంటారు. నేటి కాలంలో ఈ సమస్యతో చాలామంది భయపెడుతున్నారు.
Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.
AP HOME MINISTER : హోంమంత్రి తానేటి వనితను అడ్డుకున్న స్థానికులు.. సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతను చవిచూశారు.
Kajol Deepfake Video: కాజోల్ డీఫ్ ఫేక్ వీడియో వైరల్.. మొన్న రష్మిక నేడు కాజోల్
సినీ సెలబ్రెటీలను డీప్ ఫేక్ వీడియోలు వెంటాడుతూనే ఉన్నాయి.
UNO : భద్రతా మండలిలో అత్యవసర తీర్మానం ఆమోదం.. గాజాలో మానవతావాద కాల్పుల విరమణ
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు.
Xiaomi Car: షావోమి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!
షావోమీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
SS Taman : సంగీతం సంచలనం.. నేడు స్టార్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ బర్త్ డే
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరక్టర్‌గా ఎస్.ఎస్. తమన్ దూసుకెళ్తున్నారు.
Delhi Fake Doctors : దిల్లీలో నలుగురు ఫేక్ డాక్టర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు
దిల్లీలో దారుణం జరిగింది. వైద్యో నారాయణ హరి అన్న నానుడికి ఈ నకిలీ వైద్యులు తిలోదకాలిచ్చారు. ఈ మేరకు నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు.
Manipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహనంపై మిలిటెంట్లు మెరుపుదాడి
కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో గురువారం ఉదయం సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ సిబ్బంది వాహనంపై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.
Kane Williamson: 'పిచ్ వివాదం'పై కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి సెమీస్‌లో భారత్ చేతిలో న్యూజిలాండ్ 70 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Neville Singham : అమెరికన్ మిలియనీర్ నెవిల్లే సింఘమ్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ
న్యూస్‌క్లిక్ టెర్రేర్ కేసుకు సంబంధించి అమెరికా (యుఎస్)కి చెందిన అపర కుబేరుడు నెవిల్లే రాయ్ సింఘమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపించింది.
Aus Vs SA Semifinal : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. తుది జట్లు ఇవే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
Assembly Elections: ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి
ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,తెలంగాణ,మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ROJA : మంత్రి రోజాపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రేమజంట.. తమకేం జరిగినా రోజాదే బాధ్యతని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై ఓ ప్రేమజంట సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు రోజా మూలంగా తమకు ప్రాణగండం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
Mirzapur 3 : మీర్జాపూర్ 3 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఓటిటి ప్రేక్షకులకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ వెబ్ సిరీస్‌లు తెగ అదరిస్తారు.
Salaar : రేట్లు ఎక్కువ చెప్పడంతో వెనక్కి తగ్గిన డిస్ట్రిబ్యూటర్లు.. షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రం 'సలార్'. ఈ మూవీ హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Uttarkashi tunnel: నార్వే, థాయ్‌లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 40మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ గురువారం ఐదవ రోజుకు చేరుకోవడంతో,అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Hyderabad Real Estate : రియల్ ఎస్టేట్ కంపెనీలకు షాక్.. ఎన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చారో తెలుసా
తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ మేరకు 13 రియల్ ఎస్టేట్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
Instagarm : ఇంస్టాగ్రామ్ అప్డేట్.. రీల్స్, పోస్టులు షెడ్యూల్ చేసేందుకు సరికొత్త ఫీచర్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెడుతోంది.
India : నిజ్జర్ కేసులో భారత్ కీలక వ్యాఖ్యలు..ఆధారాలుంటే చూపించాలన్న జైశంకర్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా గతంలో తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
Assam: అస్సాం మంత్రికి బెదిరింపు.. పోలీసుల అదుపులో వ్యక్తి
సోషల్ మీడియాలో అస్సాం మంత్రి అతుల్ బోరాను బెదిరించినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గురువారం తెలిపారని న్యూస్ ఏజెన్సీ పిటిఐ నివేదించింది.
Coconut Water: కొబ్బరి నీళ్లు తాగితే మంచిదే.. కానీ అలాంటి వ్యక్తులు తాగితే డేంజర్
కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో బోలెడెన్నీ పోషకాలు లభిస్తారు.
Rahul Gandhi : మహమ్మద్ షమీకి రాహుల్ బాసట..కంగ్రాట్యూలేషన్స్ చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత
ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు.
Renault Legend: గ్లోబెల్ మార్కెట్లోకి త్వరలో రెనాల్ట్ 'లెజెండ్'.. ధర చాలా తక్కువే !
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. గ్లోబల్ మార్కెట్లోకి త్వరలో 'లెజెండ్' ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది.
Vijaya Shanthi : 'రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి విజయశాంతి.. ఈసారి కాంగ్రెస్ సర్కారు వచ్చేనా'
తెలంగాణ స్టార్ సినీ పొలిటికల్ లీడర్ విజయశాంతి బుధవారం బీజేపీకి గుడ్ బై చెప్పేశారు.
Mohammed Shami: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం
ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా సూపర్ విక్టరి సాధించింది.
Ap Rains : ఏపీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు.. గంగపుత్రులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది.
Man kills wife: స్క్రూడ్రైవర్‌తో భార్యను చంపిన భర్త అరెస్ట్
టర్కీలోని హోటల్ గదిలో స్క్రూడ్రైవర్‌తో తన 26 ఏళ్ల భార్యను దారుణంగా పొడిచి చంపిన బ్రిటిష్ టూరిస్ట్‌ని అరెస్టు చేశారు.
Train Accident: బీహార్ వెళ్తున్న రైలులో మంటలు.. గాయపడిన 19 మంది
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ-సహర్సా వైశాలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో కనీసం 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
నవంబర్ 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.