LOADING...

25 Nov 2023


Barrelakka shirisha: బర్రెలక్కకు మద్దతుగా రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ.. కొల్లాపూర్‌లో ప్రచారం

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు.

Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన 

హలాల్ నిషేధంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు

జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో దిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిల్లీలో 15ఏళ్ల క్రితం సౌమ్య విశ్వనాథన్ హత్య జరిగింది.

PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.

Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట 

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట లభించింది.

Ileana husband: ఇలియానా భర్త ఇతనే.. ఫొటోను షేర్ చేసిన పోకిరి బ్యూటీ 

పోకిరి సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న హీరోయిన్ ఇలియానా ఇటీవల మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

PM Modi Tejas: తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు వైరల్

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.

Karachi: షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి 

బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. పాకిస్థాన్ కరాచీలో శనివారం ఈ ప్రమాదం జరిగింది.

Kantara's prequel: 'కాంతార' ప్రీక్వెల్‌ నుంచి భారీ అప్డేడ్ 

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం 'కాంతార' సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నవంబర్ 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 25వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) ఇంట్లో దాడులు జరుగుతున్నాయి.

CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ 

అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.

UP man hacks: మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను ఓ విదార్థి కత్తితో పొడిచాడు.

Uttarakhand rescue: 14రోజులుగా సొరంగంలోనే కార్మికులు.. డ్రిల్లింగ్ యంత్రానికి మరోసారి అడ్డంకి 

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Hamas hostages: 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. నేడు మరికొంత మందికి విముక్తి

హమాస్-ఇజ్రాయెల్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.

Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

24 Nov 2023


Oppo Reno 11 : సరికొత్త ఫీచర్లతో ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్.. ధర, వివరాలు ఇవే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ లాంచ్ అయ్యింది.

Credit Card : 'క్రెడిట్‌ కార్డు వ్యయాలు విపరీతం.. ఒక్క అక్టోబరులోనే రూ.1.78 లక్షల కోట్లు'

దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు ద్వార జరుపుతున్న లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు పండగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబరులో క్రెడిట్‌ కార్డు వ్యయాలు భారీగా పెరిగాయి.

Team India : టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా

టీ20ల్లో భారత జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది.

Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు

ఒడిశాలో ఘోరం జరిగింది. ఓ ప్రభుద్ధుడు భార్యా బిడ్డల్ని పాముకాటుతో చంపించిన అతి తీవ్ర విషాద ఘటన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Kotabommali PS:  కోట బొమ్మాళి P.S రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన కోటబొమ్మాళి పీఎస్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Jammu Encounter : 'మాజీ పాక్ సైనికులే ఉగ్రవాదులుగా చొరబడ్డారు.. ఇండియన్ ఆర్మీ '

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు,సైన్యం మధ్య మరోసారి భీకర కాల్పులు జరిగాయి.

Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక రోజైన పూర్తి కాకముందే వాయిదా పడింది.

Viswambhara : చిరంజీవి 'విశ్వంభర' సెట్స్ నుంచి ఫోటో లీక్.. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్!

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' (Viswambhara) సినిమాతో బీజీగా ఉన్న విషయం తెలిసిందే.

China : 'కేంద్రం కీలక ప్రకటన.. చైనాలో ఫ్లూ కేసులపై మనకు ముప్పేమీ లేదు'

న్యుమోనియా కలకలంతో డ్రాగన్ చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడి చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆస్పత్రులు బాధితులతో నిండిపోతున్నాయి.

 Double iSmart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ రివీల్

టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) డబుల్ ఇస్మార్ట్‌ (Double iSmart)తో బిజీ అయ్యాడు.

AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం'

ఆంధ్రప్రదేశ్​లో ఎస్సై నియామకాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేను ప్రభుత్వం సవాలు చేస్తూ డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది.

Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్'లోని శ్రీసిటీలో డైకిన్ ఏసీ తయారీ ప్లాంటును ఆ సంస్థ ఛైర్మన్ కన్వల్‌జిత్‌ జావా ప్రారంభించారు.

అమ్మ అంటే చాలా ఇష్టం.. త్వరగా కోలుకొని రావాలన్న మహ్మద్ షమీ.. రషీద్ ఖాన్‌కు శస్త్ర చికిత్స!

వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.

Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు 

తెలంగాణ కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు భద్రత కల్పించాలని హై కోర్టు ఆదేశించింది.

Ireland : ఐర్లాండ్ వాసుల అగ్గి బీభత్సం.. ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి, మంటల్లో బస్సులు

ఐరోపా దేశం ఐర్లాండ్'లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అల్జీరియన్ ముస్లిం తమ వారి మీద దాడి చేశాడని, ఐరిష్ ప్రజలు అక్కడి ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని, బస్సులను తగులబెట్టారు.

Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) కు తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ క్షమాపణలు చెప్పారు.

Ishan Kishan: జట్టులో లేనప్పుడు ప్రాక్టీస్ చేయడం ఆపలేదు.. అందుకే ఆ బౌలర్‌ని టార్గెట్ చేశా : ఇషాన్ కిషాన్

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kisha) రిజర్వ్ బెంచ్ కే పరితమైన విషయం తెలిసిందే.

Bollywood: గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి 

బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లి తండ్రి, చిత్రనిర్మాత రాజ్ కుమార్ కోహ్లి మరణించారు. న్యూస్ 18 కథనం ప్రకారం,రాజ్ కుమార్ కోహ్లీ గుండెపోటుతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.

Afghanistan  : భారత్‌లో ఆఫ్గానిస్థాన్ ఎంబసీ మూసివేత.. ఇండియా సహకరించట్లేదన్న ఆప్ఘాన్ సర్కార్

భారతదేశంలో తమ ఎంబసీని ఎత్తివేస్తున్నట్లు ఆప్ఘానిస్తాన్ సర్కారు కీలక నిర్ణయం ప్రకటించింది. దిల్లీలో పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Deep Fake : 'డీప్‌ఫేక్' చేస్తే డొక్క చించుతాం.. ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం'

ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో డీప్‌ఫేక్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అటువంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకునేలా అధికారిని నియమిస్తామని చెప్పింది.

Iron Deficiency: ఐరన్ లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ ఆహారాలు తీసుకుంటే మంచిది! 

శరీరానికి ఐరన్ ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే మారుతున్న ఆహార అలవాట్ల నేపథ్యంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.

Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంలో మరో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ మేరకు మంత్రులు,అధికారులకు క్యాంపు కార్యాలయాల కోసం స్థలం గుర్తించారు.

Israel-Hamas : విడుదలకానున్న 13 మంది బందీలు.. అమల్లోకి ఇజ్రాయెల్ హమాస్ సంధి

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడింది. బందీల(Hostages) విడుదల, కాల్పుల విరమణ కోసం గత కొద్దికాలంగా అంతర్జాతీయ సమాజం చేసిన విశ్వప్రయత్నాలు ఫలించాయి.

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ అప్డేట్ వచ్చిసిందోచ్.. షూటింగ్ ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.

CM Jagan: జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై.. ఏపీ సీఎంకి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి,సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.

Uttarakhand Tunnel : చిక్కుముడిలో ఉత్తరాఖండ్ సొరంగం.. రెస్క్యూ ఆపరేషన్‌కు అవాంతరం

ఉత్తరాఖండ్'లోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్'కు మరో అవాంతరం ఎదురైంది.

FIR on Mitchell Marsh: దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్‌ (Mitchell Marsh) పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా

తెలంగాణలో ఎన్నికల సమరం చివర దశకు చేరుకుంటోంది. మరో 4 రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది.

Clapping Benefits : చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..! తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!

సాధారణంగా మనం ఇతరుల్ని అభినందించడానికి, ఉత్సహపరచడానికి ఎక్కువగా చప్పట్లు కొడతాం.

qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్

భారతదేశం నేవీ అధికారులకు మరణశిక్షను రద్దు చేయాలని భారత్ చేసిన విజ్ఞప్తిని, ఖతర్ కోర్టు ఆమోదించింది.

MINI కూపర్ 5-డోర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఊహించిన ఫీచర్లు

MINI కూపర్ 5 డోర్ హ్యాచ్ బ్యాకులో అద్భుతమైన డిజైన్‌తో ముందుకు రాబోతోంది.

Adikeshava Review: 'ఆదికేశవ' రివ్యూ.. వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా ? ఫట్టా?

ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), ఆదికేశవ సినిమాతో ఫుల్ యాక్షన్‌లోకి దిగిపోయాడు.

Vikram Nakshatram : మళ్లీ వాయిదా పడ్డ నక్షత్రం..స్వయంగా వెల్లడించిన గౌతమ్ మీనన్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధృవ నక్షత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Surya Kumar Yadav : కెప్టెన్సీ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేశా.. బ్యాటింగ్‌ను ఆస్వాదించా : సూర్య

విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది.

Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే 

జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి షాక్ తగిలింది. ప్రస్తుత అలంపూర్ ఎమ్యెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.

నవంబర్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Ohio: అమెరికాలోని భారతీయ డాక్టరల్ విద్యార్థి దారుణ హత్య.. కారులో ఉండగా తుపాకీతో కాల్పులు

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో మెడికల్ స్కూల్‌లో మాలిక్యులర్, డెవలప్‌మెంటల్ బయాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్యపై నవంబర్ 8న హత్యాయత్నం జరిగింది.