27 Nov 2023
Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్‌లో భారీ రోడ్ షో చేపట్టారు. RTC X నుంచి మోదీ రోడ్ షో ప్రారంభమైంది.
అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. నవంబర్ 29 నాటికి తుఫానుగా మారే అవకాశం: IMD
అండమాన్,నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది నవంబర్ 29 నాటికి బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది.
Personal Loan నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసినా.. ఇలా చేస్తే పొందడం చాలా సులభం
రుణాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో Personal Loans పొందడం కష్టంగా మారింది.
Extra-ordinary Man Trailer: నితిన్ 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో అదిరిపోయిందిగా!
యంగ్ హీరో నితిన్(Nitin) , శ్రీలీల (Srileela) జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్'(Extra-ordinary Man).
Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న 4వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది.
Hi Nanna: 'హాయ్ నాన్న' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
నాచురల్ స్టార్ నాని (Nani) ఈ ఏడాది దసరా మూవీతో కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నారు.
Virat Kohli: విరాట్ కోహ్లీ ముఖం నిండా గాయాలు.. ఫోటో వైరల్
వరల్డ్ కప్ ఓటమితో టీమిండియా(Team India) ప్లేయర్లు తీవ్ర నిరాశకు గురయ్యాడు.
High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం
మద్యం కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎక్సైజ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో ఊరట లభించింది.
Alia Bhatt Deepfake Video : మరీ ఇంత నీచమా.. అలియా డీప్ ఫేక్ వీడియో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కు డీప్ ఫేక్ వీడియో టాలీవుడ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఎంత సంచనలమైందో అందరికీ తెలిసిందే.
Jack Ma: కొత్త కంపెనీని ప్రారంభించిన చైనా కుబేరుడు జాక్ మా.. పేరేంటో తెలుసా?
చైనా కుబేరుడు, అలీబాబా గ్రూప్ (Alibaba Group) సహ వ్యవస్థాపకుడు జాక్ మా (Jack Ma) కొత్త కంపెనీని ప్రారంభించారు.
Elephant Accident: బెంగాల్‌లో ఘోర విషాదం .. రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో సోమవారం పార్శిల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి.
Audi cars: జనవరి నుంచి భారీగా పెరుగనున్న ఆడీ కార్ల ధరలు.. కారణమిదే!
జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా (Audi India) కార్ల ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Benefits Of Mustard Oil: చలికాలంలో ఆవనూనెతో బహుళ ప్రయోజనాలు!
చలికాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్, స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
China Pneumonia: భయపెడుతున్న చైనా న్యుమోనియా.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి?
కరోనా తర్వాత ఇప్పుడు మరోసారి చైనాలో విస్తరిస్తున్న కొత్త వ్యాధి 'న్యుమోనియా(Pneumonia) '. ఇది ప్రపంచాన్ని వణికిస్తోంది.
Telangana Elections 2023: తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును'భాగ్యనగర్'గా మారుస్తామని కేంద్రమంత్రి,బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.
Kantara Chapter 1 : 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Ambati Rayadu : ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ అందుకే ఓడిపోయింది : అంబటి రాయుడు
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది.
VK Pandian: ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిన వీకే పాండియన్
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ వికె పాండియన్ సోమవారం అధికారికంగా ఆయన పార్టీ బిజూ జనతాదళ్ (బిజెడి)లో చేరారు.
Rashmika Mandanna : యానిమల్ టీమ్ ఎపిసోడ్'కి అపూర్వ ప్రేక్షక ఆదరణ
నందమూరి బాలకృష్ణ హోస్ట్'గా వ్యవహరిస్తున్న ప్రముఖ ఓటిటి షో, Unstoppable With Nbk లిమిటెడ్ ఎడిషన్'లో భాగంగా యానిమల్ మూవీ టీమ్ ఇటీవలే విచ్చేసింది.
Pakistan Cricket Borad: ఐసీసీ నష్ట పరిహారం చెల్లించాల్సిందే.. పాక్ క్రికెట్ బోర్డు వింత పోకడ!
2025 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కి పాక్ అతిథ్యమివ్వనుంది.
Animal: నేడు యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరుకానున్న మహేశ్ బాబు, రాజమౌళి
బాలీవుడ్ కథానాయకుడు రణ్‍బీర్ కపూర్ ప్రధాన పాత్రలో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన తోటి స్టూడెంట్స్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ విచక్షణారహితంగా దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
Telangana : ఐదు రాష్ట్రాల్లో తెలంగాణే టాప్.. రాష్ట్రంలో భారీగా 'కట్టలు పాములు' సీజ్
భారతదేశంలో మినీ సంగ్రామం జరుగుతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు సమయం దగ్గరపడింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ సైతం ముగిసింది.
Suresh Raina Brithday : సురేష్ రైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ
టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా (Suresh Raina) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వేళ.. పోలింగ్ కేంద్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు.
PCB: పాకిస్తాన్ బ్యాటర్‌కు భారీ జరిమానా.. పాలస్తీనా గుర్తును వాడినందుకే!
కరాచిలోని నేషనల్ స్టేడియంలో ఆదివారం కరాచీ వైట్స్, లాహోర్ బ్లూస్ మధ్య మ్యాచ్ జరిగింది.
Congress: నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు కొన్నిరోజులుగా తెలంగాణ ప్రచారంలో భాగమవుతున్నారు.
Voter Slip :ఓటర్ స్లిప్ కావాలా..ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్' కోసం దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈనెల 25 (శనివారం)తో పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Yashasvi Jaiswal: తప్పు అంతా నాదే.. అందుకే క్షమాపణ చెప్పా : యశస్వీ జైస్వాల్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా (Team India) అద్భుతంగా రాణించింది.
#YuvaGalam: పొదలాడ వద్ద నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఉదయం కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పొదలాడ నుంచి యువ గళం పాదయాత్రను పునఃప్రారంభించారు.
Unseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్‌లో 20మంది మృతి
ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు అల్లడిపోయారు.
PM MODI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామిని ఏం కోరుకున్నాంటే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించుకున్నారు.
KTM 1290 Vs BMW R 1250 : ఈ రెండు బైక్స్ లో ఏది కొనాలి?
భారత మార్కెట్లో లేటెస్ట్‌గా కేటీఎం 1290 అడ్వెంచర్ 2024ను ఆవిష్కరించనుంది.
Hardik Pandya: హార్ధిక్ పాండ్యా విషయంలో వీడని సస్పెన్స్.. మళ్లీ ముంబై గూటికి వెళ్లడం ఖాయమే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వచ్చే ఏడాది సీజన్ కోసం జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Joe Biden: హమాస్- ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి బైడెన్ కీలక ప్రతిపాదన
ఇజ్రాయెల్-హమస్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ ఒప్పందాన్ని హమాస్-ఇజ్రాయెల్ నాలుగు రోజుల వరకు మాత్రమే చేసుకున్నాయి.
Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మరో కొత్త అంశాన్ని తెరలేపారు. ఇటీవలే హీరోయిన్ త్రిషకు క్షమాపణ చెప్పిన అలీఖాన్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Uttarkashi Tunnel Rescue: మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది.
Malaysia Visa-Free Entry: భారతీయులకు గుడ్ న్యూస్.. వీసా లేకుండా మలేషియా వెళ్ళచ్చు
మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకారం, డిసెంబర్ 1 నుండి 30 రోజుల వరకు చైనా మరియు భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతి ఇచ్చారు.
నవంబర్ 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Pakistan Encounter: పాకిస్థాన్‌లో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు.. 8 మంది ఉగ్రవాదులు మృతి
పాకిస్థాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా నిఘా ఆధారిత ఆపరేషన్ (ఐబీఓ) నిర్వహించారు.
26 Nov 2023
India vs Australia: 44రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 44పరుగుల తేడాతో విజయం సాధించింది.
India vs Australia: యశస్వీ మెరుపులు, రింకు ఊచకోత.. ఆస్ట్రేలియా టార్గెట్ 236 రన్స్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్ దంచికొట్టాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది.
PM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.
India's space: 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ: కేంద్ర మంత్రి
భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
China pneumonia: చైనా న్యుమోనియా భయాలు.. ఆస్పత్రుల సన్నద్ధతపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఆదివారం కీలక సూచనలు చేసింది.
Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు
ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్‌లోని అదానీ గ్రూప్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
షాకింగ్ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు
వెస్టిండీస్(West Indies) క్రికెట్ బోర్డుకు ఆ జట్టు సీనియర్ బ్యాటర్ డారెన్ బ్రావో(Darren Bravo) షాకిచ్చాడు.
26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
26/11/2008.. ఈ తేదీ దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. వాణిజ్య నగరం ముంబై రక్తమోడిన దినం. దేశ చరిత్రలోనే అది పెద్ద ఉగ్రదాడి జరిగి ఆదివారం నాటికి 15ఏళ్లు అవుతోంది.
Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో 14 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.
Bigg boss 7: బిగ్‌బాస్-7 వివాదం.. నటిపై కంటెస్టెంట్ అభిమానుల దాడి
'బిగ్ బాస్' షోను కొందరు వినోదం కోసం కాకుండా పర్సనల్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత దాడులకు దిగుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
నవంబర్ 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
నవంబర్ 26వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Kochi university: కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో ఘోర ప్రమాదం జరిగింది.
India vs Australia: రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఆస్ట్రేలియాతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఆడుతోంది. మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో విజయం సాధించిన భారత్.. ఆదివారం ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.
Hamas: రెండో విడతలో 17మంది బందీలను విడుదల చేసిన హమాస్
తమ చేతిలో బందీలుగా ఉన్న వారిలో మరికొంత మందిని హమాస్ మిలిటెంట్లు ఆదివారం విడుదల చేశారు.