LOADING...

01 Dec 2023


Nithyananda:నిత్యానంద కైలాస దేశంతో పరాగ్వే అధికారి ఒప్పందం.. పదవి గోవిందా 

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన 'యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస'తో ఒప్పందం చేసుకున్న కారణంగా పరాగ్వే కీలక అధికారి తన పదవి పొగొట్టుకున్నారు. ఈ మేరకు రాజీనామా చేయాల్సి వచ్చింది.

NagarjunaSagar: సాగర్ వివాదంపై కేంద్రం ఆరా..ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు కీలక ఆదేశాలు

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.ఈ మేరకు ఏపీ, తెలంగాణ పోలీసులు ప్రాజెక్టు వద్ద మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం రేగింది.

UttarPradesh : యూపీలో ఘోరం.. 6నెలల్లో 9మంది మహిళల వరుస హత్య

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గత 6 నెలల్లో 9 మంది మహిళలను వరుసగా హత్య చేసిన తీవ్ర ఘటన యూపీలో కలకలం రేపుతోంది.

Supreme Court: సీఎంను కలుసుకోండి.. తమిళనాడు గవర్నర్‌కు 'సుప్రీం' సూచన

తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)కి మధ్య నెలకొన్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది.

Telangana:ఓటు వేసి వస్తుండగా దారుణం..అతివేగంగా కారు నడిపిన సీఐ కుమారుడు.. కారు ఢీకొని మహిళ మృతి

తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ మేరకు నగరంలో భార్య భర్తలు ఓటు వేసి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది.

NZ Vs BAN: న్యూజిలాండ్‌పై చారిత్రాత్మక విజయం దిశగా బంగ్లాదేశ్

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం దిశగా దూసుకెళ్తుతోంది.

America :అమెరికాలో తెలుగోడిపై సాటి తెలుగువారి కిరాతకం.. 7నెలలుగా చెప్పింది చేయకుంటే అరాచకం

అగ్రరాజ్యం అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకుల అరాచక చర్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Jigarthanda Double X : ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జిగర్ తండ డబుల్ ఎక్స్' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్.(jigarthanda double x).

Telangana Elections : ఈసారి పోలింగ్ శాతం తక్కువేనట..3న తొలి ఫలితం అప్పుడే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విడుదల చేశారు.

Allari Naresh: అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ 'బచ్చలమల్లి'.. మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం!

హీరో అల్లరి నరేష్(Allari Naresh) తన మొదటి ఇన్నింగ్స్‌లో కామెడీ చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

Animal Movie : రణబీర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఖరారు!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన 'యానిమల్' (Animal) సినిమాపై మొదట నుంచి భారీ అంచనాలున్నాయి.

RBI : 6 నెలలు దాటింది.. అయినా రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్​బీఐ 

భారతదేశంలో కరెన్సీ నోట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రూ.2 వేల నోట్లను ఉపసంహరించి ఆరు నెలలు దాటిందని గుర్తు చేసింది.

Stomach Cancer: కడుపు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ఇండియాలో క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

Nagarjuna Sagar : సాగర్‌ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

IND Vs AUS మ్యాచుకు కరెంట్ కష్టాలు.. రూ. 3 కోట్ల బకాయిలు

ఛత్తీస్ గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో మరికాసేపట్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.

Chennai : చెన్నైలో కొనసాగుతున్న భీకర వర్షాలు.. తుఫానును ఎదుర్కోనేందుకు సీఎం అత్యవసర భేటీ  

తమిళనాడు రాజధానిలో భీకర వర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు తుఫానును ఎదుర్కోనేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Animal Movie Review : యానిమల్ మూవీ రివ్యూ.. రణబీర్- సందీప్ వంగా బ్లాక్ బాస్టర్ కొట్టారా..?

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందిన పాన్ ఇండియా చిత్ర 'యానిమల్' (Animal).

IND Vs AUS : సౌతాఫ్రికా టూరులో ముగ్గురు కెప్టెన్లు.. ప్రయోగం ఫలించేనా?

సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లకు ప్రకటించింది.

Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు  

తెలంగాణలో కీలకమైన ఎన్నికల పోలింగ్‌ దశ ముగిసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

Blinken : పన్నన్ హత్య కుట్రపై భారత ఉద్యోగి పాత్ర.. సీరియస్'గా తీసుకుంటున్నామన్న బ్లింకెన్

ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్య కుట్రపై అమెరికా స్పందించింది.

R Subbalakshmi : ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి మృతి

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి(R Subbalakshmi) మరణించారు.

Bengaluru: బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు 

బెంగళూరులోని 15 పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు.

Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య 

బ్యాంకుల్లో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. ఈ మధ్య తరచుగా ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నాయి.

Atharva Movie Review: అథర్వ మూవీ రివ్యూ.. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన 'అథర్వ' మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎయిడ్స్ రావడానికి కారణాలివే.. ఈ వైరస్ వచ్చిందని ఎలా తెలుస్తుందో తెలుసా? 

హెచ్ఐవీ ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధిగా చెప్పొచ్చు. ఈ వ్యాధికి మెడిసిన్ లేదు.

Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. తొలిసారిగా.. 

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 వర్సెస్ బెనెల్లీ 502C.. రెండింట్లో ఏది బెస్ట్ బైక్

ఇటీవల గోవాలో జరిగిన మోటావోర్స్ ఈవెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) సంస్థ కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ షాట్ గన్ 650 మోటోవర్స్ ఎడిషన్‌ను పరిచయం చేసింది.

LPG Rates: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు,తగ్గిన జెట్ ఇంధన ఛార్జీలు

ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు శుక్రవారం దేశవ్యాప్తంగా వాణిజ్య LPG సిలిండర్ ధరలను రూ.21 పెంచారు.

Durgam Chinnaiah : పోలింగ్ వేళ దుర్గం చిన్నయ్య పై కేసు.. కారణం ఇదే

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు దుర్గం చిన్నయ్యపై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు.

Animal Twitter Review: 'యానిమల్' మూవీ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఉందంటే..?

'యానిమల్' (Animal) మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.

Ap Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుపానుగా మారితే వానలే వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

IND Vs SA: సౌతాఫ్రికా టూరులో వన్డేలు, టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. BCCI కీలక ప్రకటన

సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

డిసెంబర్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

30 Nov 2023


4 STATES EXIT POLLS : ఆ 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయే తెలుసా

భారతదేశంలో తాజాగా జరిగిన 5 పెద్ద రాష్ట్రాల ఎన్నికలను 2024 లోక్‌సభ ఎన్నికలు (సార్వత్రిక ఎన్నికల)కు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు.

Telangana Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షం.. కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా

తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం, దానికి సంబంధించిన పార్టీ గురించి అంచనాలు వెలువడ్డాయి.

Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..  ఎక్కడెక్కడ ఎంతెంత శాతమంటే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది.అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఓట్ల పండగ ప్రశాంతంగా సాగింది.

Dates in Winter: చలికాలంలో ఖర్జూరం తింటే కలిగే లాభాలు ఇవే!

చలికాలంలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడతారు. వీటి నుంచి బయటపడటానికి చాలా మార్గాలను అన్వేషిస్తుంటారు.

Indian Navy: భారత నౌకాదళానికి అదనపు శక్తి.. నావికాదళానికి మూడు యుద్ద నౌకలు 

జలాంతర మార్గాల్లో శత్రువులను ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదాళానికి అదనపు శక్తి లభించింది.

Sports News: టీ20 సిరీస్ ఇప్పుడెందుకు..? బెట్ పోయిందన్న కెవిన్ పీటర్సన్

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజులకే భారత్-ఆస్ట్రేలియా(IND-AUS) మధ్య టీ20 సిరీస్ ప్రారంభమైంది.

భారత్‌కు మరిన్ని యుద్ధ విమానాలు.. 97 తేజస్ విమానాల కొనుగోలుకు అనుమతి 

భారత వైమానిక దళం (IAF) కోసం 97 తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం అనుమతి ఇవ్వడంతో భారత్ మరిన్ని యుద్ధ విమానాలను పొందేందుకు సిద్ధంగా ఉంది.

Nayanathara: నయనతారకు ఖరీదైన గిప్ట్‌ను ఇచ్చిన భర్త విఘ్నేష్.. బర్త్‌డే గిఫ్ట్‌గా కాస్ట్ లీ కార్ 

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

Byju's : 22బిలియన్ డాలర్ల నుంచి అమాంతం పతనమైన బైజూస్.. ఎంతో తెలుసా

ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ ఇంకా కష్టాలతోనే కొట్టుమిట్టాడుతోంది. బైజూస్, నగదు నిల్వల సమస్యలతో ఎదురీతుతోంది.

Sri Lanka team: వరుస షెడ్యూల్‌తో శ్రీలంక బిజీ బిజీ.. జులైలో భారత్ పర్యటన

శ్రీలంక క్రికెట్‌(Sri Lanka team)కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఆ జట్టు వరుసగా అంతర్జాతీయ మ్యాచులు ఆడేందుకు సిద్ధమైంది.

Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ NIT (National Institute Of Technology)లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

పార్లమెంట్ అజెండాలో పుదుచ్చేరి,జమ్ముకశ్మీర్ మహిళా కోటా బిల్లులు

త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పుదుచ్చేరి,జమ్ముకశ్మీర్ శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్రం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

 Animal: యానిమల్‌తో పాటు విడుదలయ్యే సినిమాలు ఇవే

ఈ వారం థియోటర్లలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి.

Rashmika Mandannna : రష్మిక మంధాన డైలాగ్‌పై స్పందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా

నేషనల్ క్రష్ రష్మికా మంధాన (Rashmika Mandannna) ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది.

Glenn Maxwell: టీ20ల్లో మాక్స్‌వెల్ సరికొత్త చరిత్ర.. రోహిత్ ఆల్ టైం రికార్డు సమం 

ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) క్రీజులో ఉంటే ఏ జరుగుతుందో అందరికీ తెలిసిందే.

Exit Poll Prediction: ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఎన్నికల సంఘం

ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్,మిజోరాం,తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగియనున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపైనే ఉంది.

Surat Fire Accident: సూరత్ కెమికల్ ఫ్యాక్టరీలో కాలిపోయిన 7 మంది కార్మికుల మృతదేహాలు

గుజరాత్‌లోని సూరత్‌లోని ఏథర్ ఇండస్ట్రీస్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది కార్మికుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Israel : కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ బందీల మార్పిడి.. కాల్పుల విరమణ గడువు మరోసారి పొడిగింపు

ఇజ్రాయెల్-హమాస్ పక్షాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగిసే కొద్ది నిమిషాల ముందు మరోసారి గడువు పొడిగింపు అయ్యింది.

Worlds Most Expensive Cities 2023 : ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే.. అగ్రస్థానంలో సింగపూర్!

Economist Intelligence Unit (EIU) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ప్రకటించింది.

Voter : ఓటరు చైతన్యం అంటే ఇదే..ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్'కు వచ్చిన పెద్దాయిన

తెలంగాణలో పోలింగ్ సగం సమయం పూర్తైంది. మధ్యాహ్నం దాటినా ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదని తెలుస్తోంది.

Jabardasth : గప్'చుప్'గా జబర్దస్త్ కిరాక్ ఆర్పీ పెళ్లి.. దీనిపై ఆర్పీ ఏమన్నారంటే

ప్రముఖ 'జబర్దస్త్ షో' కామెడీ ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న కిరాక్ ఆర్‌పీ పెళ్లి మాత్రం హడావిడీ లేకుండానే కానిచ్చేశారు.

Rashmika-Vijay: హాయ్ నాన్న ఈవెంట్‌లో రష్మిక-విజయ్ ఫోటోలు.. నానిపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్

నాని(Nani) హీరోగా, అందాల నటి మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) నటించిన తాజాగా చిత్రం 'హాయ్ నాన్న'.

Nagarjuna Sagar : తెలంగాణలో ఎన్నికల వేళ ఏపికి సాగర్ నుంచి నీటి విడుదల

తెలంగాణలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ అధికారులు నీటిని విడుదల చేసి దుమారం సృష్టించారు.

Happy Brithday Raashi Khanna : అందం.. అభినయం కలిస్తే 'రాశి ఖన్నా'

అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య కాంబినేషన్‌లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌ (Tollywood) లోకి రాశీ ఖన్నా (Raashi Khanna) ఎంట్రీ ఇచ్చింది.

Trudeau On Nijjar probe: 'భారత్ దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి': అమెరికా ఆరోపణల తర్వాత నిజ్జర్‌పై ట్రూడో

అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిపై జరిగిన హత్యాయత్నాన్ని తాము విఫలం చేశామని అమెరికా ఆరోపించిన తర్వాత, ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై దర్యాప్తులో సహకరించాల్సిందిగా కెనడా భారత్‌ను కోరింది.

Ts Elections : బీఆర్ఎస్ అభ్యర్థుల కుమారులపై కేసు.. డబ్బులు పంచుతున్నారని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగతున్నాయి. కానీ అక్కడక్కడ పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

మహిళలకు హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనిక్ దగ్గరకు వెళ్లాల్సిందే!

మహిళలు తమ సమస్యలపై అజాగ్రత్త వహిస్తారు. ఏదైనా స్త్రీ సంబంధమైన సమస్యల విషయంలో వారు అంత తేలికగా వైద్యుల దగ్గరకు వెళ్లేందుకు ఇష్టపడరు.

Pannun : పన్నూన్‌ హత్యకు భారత ప్రభుత్వం ఉద్యోగిపై ఆరోపణలు..అమెరికాలో కేసు నమోదు

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద కసు నమోదైంది.

Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం..మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్

ఉత్తర్‌ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలోని మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక మత గురువును అరెస్టు చేసినట్లు పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ IANS నివేదించింది.

Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్

తెలంగాణలో పోలింగ్ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది.

Israel Hamas : ఇరుపక్షాల బందీలు విడుదల.. ఖతార్​,ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో మరోసారి విరమణ పొడిగింపు

ఇజ్రాయెల్-హమాస్ ఇరు పక్షాలు తమ బందీలను విడుదల చేశాయి. ఈ మేరకు 16 మంది ఇజ్రాయెల్, విదేశీ బందీలు బుధవారం గాజా నుంచి విముక్తి పొందారు.

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్' రిలీజ్ డేట్, షూటింగ్ టైం ఫిక్స్ 

పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Telangana Elections : కొడంగల్'లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Student Stabbed To Death: పుణేలో దారుణం.. 21 ఏళ్ళ 'గే' ని కత్తితో పొడిచి చంపిన  యువకుడు

మహారాష్ట్ర పూణేలోని వాఘోలి ప్రాంతంలో తన 21 ఏళ్ల 'గే' భాగస్వామిని కత్తితో పొడిచి చంపినందుకు ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

2024 రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ కెట్రా.. ఈ రెండిట్లో ఏ కారు మంచిది?

నెక్ట్స్ జనరేషన్ డస్టర్‌ని రివీల్ చేసేందుకు దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ రెనాల్ట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

Telangana Elections : పోలింగ్ వేళ చిక్కుల్లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Telangana Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో నిల్చున్న ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, అల్లు అర్జున్‌ 

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

Rinku Singh: రింకూ సింగ్ వన్డేల్లోనూ ఫినిషర్ పాత్ర పోషించగలడు : అశిష్ నెహ్రా 

ఐపీఎల్ (IPL) 2023లో కోల్‌ కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడి మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టుకు విజయాలను అందించాడు.

America : 100వ ఏటా కన్నుమూసిన US మాజీ సెక్రటరీ, నోబెల్ విజేత హెన్రీ కిస్సింజర్

అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, హెన్రీ కిస్సింజర్ కన్నుమూశారు. ఈ మేరకు తన 100వ ఏటా కనెక్టికట్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Chennai: చెన్నైలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వర్షం.. పాఠశాలలు మూసివేత..హెల్ప్‌లైన్ నంబర్‌లు 

చెన్నైతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

నవంబర్ 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

నవంబర్ 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Telangana Elections: కట్టుదిట్టమైన భద్రత మధ్య 119 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్ 

తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం భారీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రారంభమైంది.