20 Jan 2024
BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'
మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పషల్ ఫోకస్ పెట్టింది.
Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెరిగాయ్.. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 50వేలు..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్‌లో విక్రయించే ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది.
ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం
దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
Amit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా
భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఓపెన్ బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అసోంలో ప్రకటించారు.
Himachal Pradesh: కళ్లముందే కూలిపోయిన 5 అంతస్తుల భవనం.. వీడియో వైరల్
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది.
Ayodhya mosque: అయోధ్యలో మసీదు నిర్మాణం అప్పటి నుంచే ప్రారంభం.. ఇస్లాం ఫౌండేషన్ క్లారిటీ
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు.
Rashmika Mandanna: రష్మిక డీప్‌ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి అరెస్ట్
హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని దిల్లీ పోలీసులు శనివారం ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేశారు.
Myanmar soldiers: భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన మిజోరం
భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం ప్రవేశించింది. దాదాపు 600 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించడంతో మిజోరం కేంద్రాన్ని అప్రమత్తం చేసింది.
Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. మరీ సానియాకు విడుకులు ఇచ్చాడా?
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.
Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు
'అయోధ్య రామమందిర ప్రసాదం' అంటూ భక్తులను తప్పుదారి పట్టించేలా స్వీట్లు విక్రయిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసు జారీ చేసింది.
PM Modi: 'అనుష్ఠానం'లో భాగంగా.. రోజూ గంటకుగా ప్రత్యేక మంత్రాన్ని జపిస్తున్న మోదీ
అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 11 రోజుల పాటు 'అనుష్ఠానం (anushthaan)' చేపట్టారు.
Czech court: పన్నూన్ హత్య కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు కోర్టు ఆమోదం
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Congress: రామాలయం ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లొద్దని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గుజరాత్‌లోని పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
జనవరి 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Salaar OTT release: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. మీరూ చూసేయండి
చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' పార్ట్-1తో రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ హిట్ సాధించాడు.
19 Jan 2024
money market: 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుక నేపథ్యంలో మనీ మార్కెట్ సమయాల సవరణ
ఆర్ బి ఐ జనవరి 22న అయోధ్యలో మెగా రామమందిర శంకుస్థాపన వేడుకను పురస్కరించుకుని ద్రవ్య మార్కెట్ల కోసం సవరించిన సమయాన్ని ప్రకటించింది.
Rolls-Royce: రోల్స్ రాయిస్ మొట్టమొదటి లగ్జరీ EV స్పెక్టర్ వచ్చేసింది..ధర ఎంతంటే
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.
Gun Fire: కారులో వ్యక్తిపై కాల్పులు.. జిమ్ నుండి తిరిగి వస్తుండగా ఘటన
నోయిడా సెక్టార్ 104లో శుక్రవారం బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారులోని ఓ వ్యక్తిని కాల్చిచంపారు.
PM Modi: "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ
మహారాష్ట్రలో ఇటీవలే పూర్తయిన భారీ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉద్వేగానికి లోనయ్యారు.
HBD Varun Tej: సూర్యాపేటలో వరుణ్ తేజ్ భారీ కటౌట్
ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలోని సూర్యాపేట రాజుగారి తోట ప్రాంతంలో వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా U V media ఆధ్వర్యంలో 126 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
Land-For-Jobs Case: లాలూ ప్రసాద్, కుమారుడు తేజస్వికి విచారణ సంస్థ సమన్లు జారీ
రైల్వే భూముల కోసం మనీ లాండరింగ్ కేసులో పాట్నా కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్,ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Yatra 2: 'యాత్ర 2'నుండి 'చూడు నాన్న' పాట విడుదల
మెగాస్టార్ మమ్ముట్టి,జీవా నటించిన 'యాత్ర 2' ఫిబ్రవరి 8న విడుదలకు సిద్ధమవుతోంది.
Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం..రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు
రామాలయ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ఆచారాలలో భాగంగా గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Bilkis Bano Case: బిల్కిస్ కేసులో దోషులు ఆదివారంలోగా లొంగిపోవాలి.. పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి అదనపు సమయం కావాలని బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులందరూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన వైసీపీ ఎంపీ బాలశౌరి
కృష్ణా జిల్లా రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, తన కుమారుడు వల్లభనేని అనుదీప్ తో కలిసి హైదరాబాదులోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు.
Atlas Air Flight Catches Fire: US బోయింగ్ కార్గో విమానం నుండి మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఫ్లైట్
అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో ఫ్లైట్ 5Y95, బోయింగ్ 747-8 (N859GT) విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్ లోపం కారణంగా మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.
HBD Varun Tej: ఆసక్తికరంగా వరుణ్ తేజ్ 'మట్కా' గ్లింప్స్..పీరియాడిక్ థ్రిల్లర్‌లో అదిరిపోయే లుక్ లో వరుణ్ తేజ్
నటి లావణ్య త్రిపాఠితో పెళ్లి తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మొదటి పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్.. రెండు నెలల తరువాత ఇంకోసారి .. జైల్లో కంటే బయటే ఎక్కువ..!
వివాదాస్పద గురు,డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్(డేరా బాబా)కు మరోసారి పెరోల్ మంజూరైంది.
Bengal: ఆన్‌లైన్ గేమ్ పాస్‌వర్డ్‌ను షేర్ చేయనందుకు.. యువకుడిని చంపి, మృతదేహాన్నికాల్చారు
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్‌వర్డ్‌ను షేర్ చేయడానికి నిరాకరించినందుకు ఒక యువకుడిని అతని నలుగురు స్నేహితులు హత్య చేశారు.
Ram Mandir: అయోధ్య రామమందిర్ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన రామ్ లల్లా చిత్రం
జనవరి 22 న 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు ముందు, అయోధ్యలోని రామ మందిరం గర్భగుడి లోపల ఏర్పాటు చేసిన రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ బయటకు వచ్చాయి.
Salaar ott release: బిగ్‌న్యూస్.. 'సలార్ ' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఏ ఓటీటీలో అంటే..!
ప్రభాస్ సలార్ మూవీని ఓటిటిలో చూద్దామనుకుంటున్న అభిమానులకు నెట్ ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది.
Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే
రాష్ట్రంలోని అన్ని కులాలను లెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి సమగ్ర కుల గణనను ప్రారంభించనుంది.
Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి
మణిపూర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పౌరులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని పోలీసులు గురువారం తెలిపారు.
జనవరి 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.