LOADING...

24 Jan 2024


Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

Delhi: దిల్లీలో దారుణ హత్య.. 'AI'సాయంతో హంతకుల గుర్తింపు

దిల్లీలో దారుణ హత్య జరిగింది. జనవరి 10న తూర్పు దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్‌ కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.

Cannibalism: తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో అరుదైన ఘటన.. పులి పిల్లల్ని చంపి తింటున్నపెద్ద పులి 

మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి నరమాంస భక్షకానికి పాల్పడినట్లు రెండు పులుల కళేబరాలపై నిర్వహించిన శవపరీక్షల్లో వెల్లడైంది.

HanuMan: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసిన 'హనుమాన్' టీమ్

ప్రశాంత్‌ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'హను-మాన్‌'. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలించింది.

INDIA bloc: మమతా బెనర్జీ తరువాత కాంగ్రెస్ కి ఝలక్ ఇచ్చిన ఆప్.. 

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఆధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్‌తో ఎటువంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది.

Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా? 

దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' కేంద్రం బీజేపీ అగ్రనేత ఎల్ అద్వానీ, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)కు ప్రకటించింది.

Mamata Banerjee: కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయాలు 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం బర్ధమాన్ నుండి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Russian Military Plane: కూలిన రష్యా విమానం ..విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు 

రష్యాకు చెందిన Ilyushin Il-76 సైనిక రవాణా విమానం బుధవారం ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో కుప్పకూలింది.

Ayodhya: అయోధ్యలో మరో 13 కొత్త ఆలయాల నిర్మాణం

అయోధ్యలో జనవరి 22న దివ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Guntur Kaaram: నెట్టింట్లో దుమ్మురేపుతున్న మహేష్ బాబు'కుర్చీ మడతపెట్టి' సాంగ్  

గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది.

Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ 

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.1.10 కోట్ల జరిమానా విధించింది.

Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ 

లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Official: కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం 

'నాయకుడు'(1987)వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో కమల్‌ హాసన్,దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'థగ్‌ లైఫ్‌'.

Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు 

రూ.కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, అతని సోదరుడు ధీరజ్‌లకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది.

Rahul Gandhi: హిమంత శర్మ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు: రాహుల్ గాంధీ ఫైర్

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Ambajipeta Marriage Band trailer: ప్రేమ, భావోద్వేగాలు కలగలిపిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్  

సుహాస్ హీరోగా రానున్న చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Ayodhya: రెండోరోజు  అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. 50వేల మంది రాత్రంతా గుడి బయటే 

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన 2 రోజుల తర్వాత కూడా భక్తులు పొటెత్తారు.

Australian Open: 43 ఏళ్ళ వయస్సులో చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ ఆటగాడు 

భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న బుధవారం పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నం. 1గా నిలిచిన అతిపెద్ద వయసుకుడిగా బొప్ప‌న్న నిలవనున్నాడు.

French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు

ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెస్సా డౌగ్నాక్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(FRRO) నోటీసులు జారీ జారీ చేసింది.

Naman Awards 2024: హైదరాబాదులో ఘనంగా నమన్ క్రికెట్ పురస్కారాలు.. హాజరైన భారత క్రికెట్ పురుషుల, మహిళా జట్లు 

హైదరాబాద్ లో బీసీసీఐ గత రాత్రి నమన్ క్రికెట్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.

Student Suicide in Kota: కోటాలో ఆగని సూసైడ్స్‌.. మరో నీట్‌ విద్యార్ధి ఆత్మహత్య! 

రాజస్థాన్‌లోని కోటాలో గ‌త కొన్ని రోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థి తాను అద్దెకు ఉండే గదిలో నిన్న ఉరివేసుకున్నాడు.

Hyderabad: మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం 

హైదరాబాద్ సచివాలయంలోని మింట్‌ కాంపౌండ్‌లో గల టెక్ట్స్‌ బుక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Missing Bengaluru boy: కోచింగ్ సెంటర్ నుండి తప్పిపోయిన బెంగళూరు బాలుడు , హైదరాబాద్‌లోప్రత్యక్షం 

బెంగళూరు నుండి ఆదివారం తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు ఈ ఉదయం హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో గుర్తించారు.

Devara: 'దేవర' విడుదల వాయిదా! కారణం ఇదేనా? 

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే.

Mira Road rally: ముంబైలో ఊరేగింపుపై రాళ్లదాడి.. నిందితులపై 'బుల్డోజర్ యాక్షన్'

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ముంబైలోని మీరా రోడ్‌లో నిర్వహించిన ఊరేగింపుపై రాళ్ల దాడి చేసిన నిందితులపై పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Trump- Biden: న్యూ హాంప్‌షైర్ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ విజయం.. అధ్యక్ష బరిలో ఈ ఇద్దరి మధ్యే పోరు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్, జో బైడన్ మధ్య పోటీ దాదాపు ఖరారైంది.

Mallikarjun Kharge: అస్సాం యాత్రలో రాహుల్ భద్రతపై అమిత్ షాకు లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ 

అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

జనవరి 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

ED raids in West Bengal: భారీ భద్రత నడుమ..తృణమూల్ నేతపై మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ నివాసానికి చేరుకుంది.

Rahul Gandhi: అస్సాంలో 'హింస, దాడి' కేసులో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్,ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం తెలిపారు.

23 Jan 2024


Oscar nominations 2024: ఆస్కార్-2024 అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు, నటులు వీరే 

2024 Oscars Nominations : ప్రపంచ సినీ పరిశ్రమలో అతిపెద్ద అవార్డు అయిన ఆస్కార్‌ కోసం ప్రతి సంవత్సరం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న'

స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది.

Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడంలో విముఖత చూపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Ayodhya: 1949లో బాబ్రీ మసీదులో లభించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? 

Old Ram Idol: అయోధ్యలో రామాలయాన్ని సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు.

Ram Lalla Idol: 250కోట్ల ఏళ్ల నాటి శిలతో అయోధ్య శ్రీరాముడి విగ్రహం.. ఆ రాతి ప్రత్యేకతలు ఇవే

ముదురు రంగు, అందమైన చిరునవ్వు, ప్రకాశవంతమైన కళ్లతో అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.

Rohit Sharma: 'వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌' కెప్టెన్ గా రోహిత్ శర్మ.. టీంలో 6మంది భారతీయులకు చోటు 

2023 సంవత్సరానికి ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో భారత క్రికెటర్లు ఆధిపత్యం చెలాయించారు.

Miss Perfect OTT: లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్ ' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత వెబ్ సిరీస్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)రీఎంట్రీ ఇస్తోందన్న విషయం తెలిసిందే.

Record-breaking 2023: రూ.12,000 కోట్ల పైగా బాక్సాఫీస్ మైలురాయిని అందుకున్న భారతీయ సినిమా

2023 భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఇయర్‌ అనే చెప్పాలి. జవాన్, పఠాన్, యానిమల్, గదర్ 2, జైలర్, సాలార్, లియో వంటి సినిమాలు అద్బుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వసూళ్ల వర్షాన్ని కురిపించాయి.

Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు

Boat overturns in Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘోర ప్రమాదం జరిగింది.

Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉద్రిక్తంగా మారింది.

TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ ఎం మహేందర్ రెడ్డిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం

Govt hikes import duty : బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.

WPL-2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్ 

Women's Premier League 2024 schedule: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గతేడాది ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ లపడనుంది.

 YS Sharmila Counter To Jagan:వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరించిన ఏపీసీసీ చీఫ్‌ వై.ఎస్.షర్మిల 

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.

Unmukt Chand: T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కి వ్యతిరేకంగా ఆడటమే లక్ష్యం: ఉన్ముక్త్ చంద్ 

2012 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్,రాబోయే ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా తరఫున బరిలోకి దిగనున్నాడు.

Elon Musk: భద్రతా మండలిలో భారత్‌కు చోటు దక్కకపోవడం విడ్డూరం: ఎలాన్ మస్క్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై టెస్లా వ్యవస్థాపకుడు, ట్విట్టర్( ఎక్స్) ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Mohanlal's Neru: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మోహన్‌లాల్ 'నేరు' 

మోహన్‌లాల్ నటించిన 'నేరు' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కంటెంట్, బావుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

Mizoram: మిజోరంలో సైనిక విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు 

మిజోరంలోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌కు చేరుకోకముందే మయన్మార్ మిలటరీ విమానం రన్‌వే నుండి అదుపుతప్పడంతో ఎనిమిది మంది మయన్మార్‌ సిబ్బంది గాయపడ్డారు.

PM Modi: అయోధ్య రామాలయ ప్రారంభోత్స వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ

అయోధ్యలో నిర్మించిన కొత్త రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.

#VN2: నితిన్,వెంకీ కుడుముల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి పెద్ద అప్‌డేట్ 

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ,నటుడు నితిన్ కెరీర్‌లో అద్భుతమైన హిట్ గా నిలిచింది.

Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మేఘాలయ నుంచి తిరిగి మంగళవారం అసోంలోకి ప్రవేశించింది.

IndiGo flight: కోల్‌కతా వెళ్తుండగా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి జైపూర్‌కే మళ్లింపు

జైపూర్ నుండి కోల్‌కతాకు వస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా సోమవారం జైపూర్‌కు తిరిగి వచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది.

Lavu Srikrishna Devarayalu: లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా 

పల్నాడు జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టే విషయంలో పార్టీ నాయకత్వంలో రాజకీయ అనిశ్చితి, గందరగోళం కారణంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు.

Canada: విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను 35శాతం తగ్గించిన కెనడా.. భారతీయులపై ప్రభావం 

కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఆ దేశం పిడుగు లాంటి వార్త చెప్పింది.

Earthquake: చైనాలో 7.2 తీవ్రతతో భూకంపం..ఢిల్లీలో ప్రకంపనలు 

సోమవారం రాత్రి చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు 

హైదరాబాద్​లో మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫేజ్-2 విస్తరణ రూట్ మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు.

Rinku Singh: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్ !

ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే అనధికారిక నాలుగు రోజుల టెస్టు కోసం రైజింగ్ ఇండియా బ్యాటర్ రింకూ సింగ్‌ను ఇండియా ఎ జట్టులో చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం తెలిపింది.

Karnataka: పాఠశాల నుండి ఇంటికి చేరని ఉపాధ్యాయురాలు.. దారుణ హత్య 

కర్ణాటకలోని పాండవపుర తాలూకా మేలుకోటేలోని యోగ నరసింహ స్వామి ఆలయం వెనుక భూమిలో పాతిపెట్టిన 28 ఏళ్ల ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలి మృతదేహాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు.

India Stock Market: ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించిన భారత్ 

భారత స్టాక్ మార్కెట్ సరికొత్త మైలు రాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది.

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

సామాన్య భక్తులందరికీ అయోధ్యలోని నవ్య రామాలయం తలుపులు తెరుచుకున్నాయి.

Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత 

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఆడ చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ధృవీకరించారు.

USA: చికాగో సమీపంలో కాల్పులు..8 మందిమృతి,నిందితుడి కోసం పోలీసులు వేట

అమెరికాలోని చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.

జనవరి 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.