LOADING...

05 Feb 2024


Vyuham: 'వ్యూహం'పై నిర్ణయం తీసుకొండి..సెన్సార్ బోర్డుకు తెలంగాణ హై కోర్టు హైకోర్టు కీలక ఆదేశాలు..!

రాజకీయ వివాదానికి దారితీసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ'వ్యూహం'పై ఫిబ్రవరి 9లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సెన్సార్ బోర్డును సోమవారం ఆదేశించింది.

HIV: లక్నో జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవి పాజిటివ్ 

డిసెంబర్ 2023లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో లక్నో జిల్లా జైలులో కనీసం 36 మంది ఖైదీలకు హెచ్‌ఐవి పాజిటివ్‌గా తేలగా.. ప్రస్తుతం జైలులో ఉన్న మొత్తం హెచ్‌ఐవి సోకిన ఖైదీల సంఖ్య 63కి పెరిగినట్లు జైలు యంత్రాంగం తెలిపింది.

Hero MotoCorp: అమ్మకాల్లో మరోసారి 'హీరో' మోటోకార్ప్ టాప్ 

ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది హీరో మోటార్స్​.ఆరు ప్రముఖ వాహనాల తయారీదారులు నెలవారీగా (MoM),ఇయర్-ఆన్-ఇయర్ (YoY) ఆధారంగా వృద్ధిని సాధించారు.

Netfilx: ఇంగ్లీష్‌లో అందుబాటులోకి వచ్చిన ప్రభాస్ సలార్ 

పాన్-ఇండియన్ సంచలనం ప్రభాస్,కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలసి యాక్షన్-ప్యాక్డ్ సినిమా, సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్.

Manish Sisodia: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు మనీష్ సిసోడియాకి అనుమతి 

ఢిల్లీ మాజీ మంత్రి, జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా కస్టడీ పెరోల్‌లో వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు మోండౌలో రూస్ అవెన్యూ కోర్టు అనుమతిని మంజూరు చేసింది.

Gyanvapi issue: మిగిలిన సెల్లార్ల గురించి ASI సర్వే కోరిన హిందూ పక్షం 

జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మిగిలిన సెల్లార్‌లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒక హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.

Champai Soren: విశ్వాస పరీక్షల్లో నెగ్గిన చంపాయ్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో మొత్తం 47 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వడంతో బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షానికి 29 ఓట్లు వచ్చాయి.

INDvsENG: ఇంగ్లండ్‌పై భారత్ 106 పరుగుల తేడాతో విజయం 

విశాఖపట్టణంలో జరిగిన రెండో టెస్టులో 4వ రోజు టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

IND vs ENG: చారిత్రాత్మక ఫీట్ సాధించిన అశ్విన్.. 45 ఏళ్ళ రికార్డు బ్రేక్ 

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.

Paytm షేర్లు మళ్ళీ ఢమాల్.. 3 సెషన్లలో 42% తగ్గిన షేర్లు 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో సోమవారం కూడా పేటియం కంపెనీ షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.కేవలం మూడు సెషన్లలో 42% పైగా పడిపోయింది.

Chile Wildfires: చిలీలో కార్చిచ్చు కారణంగా 112 మంది మృతి.. 

మూడు రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న కారుచిచ్చు కారణంగా 112మంది మరణించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు AFPకి నివేదించారు.

Ola, Uber: టాక్సీ, క్యాబ్ ఛార్జీలను నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 

రాష్ట్రవ్యాప్తంగా ట్యాక్సీలు, క్యాబ్‌లకు ఒకే విధమైన ఛార్జీలను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో వస్తుంటాయి. ఈ వారం ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.

IND vs ENG 2nd Test: శుభ్‌మన్ గిల్‌కు గాయం.. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎంట్రీ! 

విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 4వ రోజు భారత బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ మైదానంలోకి రాలేడని బీసీసీఐ సోమవారం (ఫిబ్రవరి 5) తెలిపింది.

Gobi Manchurian: గోవాలో గోబీ మంచూరియాపై నిషేదం.. కారణం ఏంటంటే!

గోవాలో క్యాబేజీ మంచూరియాపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో గోవాలోని మపుసాలో గోబీ మంచూరియాపై నిషేధం విధించారు.

Maldives: పార్లమెంటులో మాల్దీవుల అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు 

మాల్దీవుల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అయితే మాల్దీవుల రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన మాల్దీవియన్ డెమొక్రాటిక్, డెమొక్రాట్‌లు సమావేశంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి.

Grammy Awards 2024: 'గ్రామీ' అవార్డు గెలుచుకున్న శంకర్ మహదేవన్-జాకీర్ హుస్సేన్

భారతీయ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్‌లకు ప్రతిష్టాత్మక 'గ్రామీ' అవార్డు వరించింది.

ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాడి..10 మంది పాకిస్తానీ పోలీసులు మృతి 

వాయువ్య పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 10మంది పోలీసులు మరణించగా,మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

BYJUS : జీతాలు చెల్లించడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది': బైజు వ్యవస్థాపకుడు సిబ్బందికి భావోద్వేగ లేఖ 

ఎడ్టెక్ దిగ్గజం బైజూ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ఆర్థిక సవాళ్ల మధ్య తన సిబ్బందికి జనవరి జీతాలను చెల్లించింది. దీని తర్వాత వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఉద్యోగులకు భావోద్వేగ లేఖ రాశారు.

US warns: దాడులు ఆపకుంటే ప్రతీకారం తప్పదు: ఇరాన్ అనుకూల ఉగ్రవాదులకు అమెరికా హచ్చరిక 

పశ్చిమాసియాలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల మిలీషియాలను జో బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది.

Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత  

పెద్దపల్లి మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు మృతి చెందారు. వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Jharkhand floor test: నేడు జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను అరెస్టు తర్వాత జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Mumbai: ద్వేషపూరిత ప్రసంగం: ముంబైలో పోలీసుల అదుపులో ఇస్లామిక్ బోధకుడు

ద్వేషపూరిత ప్రసంగం కేసును దర్యాప్తు చేస్తున్న గుజరాత్ పోలీసులు ఆదివారం ముంబైలో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని అదుపులోకి తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు.

ఫిబ్రవరి 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

AP Assembly: నేటి నుంచి బడ్జెట్ సెషన్..వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్ధిక మంత్రి 

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

04 Feb 2024


Telangana cabinet: టీఎస్ స్థానంలో టీజీ.. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు... తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు 

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షనత తెలంగాణ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Tata Punch: రూ. 17,000 పెరిగిన 'టాటా పంచ్' కారు ధర

టాటా మోటార్స్ తమ కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై ఇప్పుడు కనిపిస్తోంది.

దేశంలోనే అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎంగా యోగి.. 'ఎక్స్‌'లో 27 మిలియన్ల ఫాలోవర్స్ 

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.

Earthquake: కార్గిల్‌, మేఘాలయలో వరుస భూకంపాలు 

దేశంలో ఆదివారం రెండు భూకంపాలు సంభవించాయి. లద్ధాఖ్‌లోని కార్గిల్‌, మేఘాలయ (Meghalaya)లోని తూర్పు గారో హిల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.

Chiranjeevi: మెగాస్టార్‌కు శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం 

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవలే కేంద్రం పద్మవిభూషణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ

పేటీఎం(Paytm)పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్ 

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను బలవంతం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

UP ATS: భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ ఏజెంట్.. మీరట్‌లో అరెస్టు 

దేశ రక్షణకు సంబంధించి సంచలన ఘటన వెలుగు చూసింది. రష్యాలోని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యేంద్ర సివాల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.

Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి 

కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.

World cancer day: ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేస్తే గర్భాశయ క్యాన్సర్?

World cancer day: మానవాళిని భయపెడుతున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్. స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్‌ ఒకటి.

Joe Biden: 96శాతం ఓట్లతో 'సౌత్ కరోలినా' ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం

సౌత్ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు.

Guntur Kaaram OTT: ఓటీటీలోకి 'గుంటూరు కారం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే! 

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'.

Chile Wildfires: చిలీ అడవుల్లో కాల్చిచ్చు.. 46 మంది మృతి

చిలీ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రమాదంలో 46 మంది చనిపోయినట్లు చిలీ అధ్యక్షుడు ధృవీకరించారు.

Hage Geingob: క్యాన్సర్‌తో నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ కన్నుమూత 

నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.

Revanth Reddy: చిరంజీవి 'పద్మవిభూషణ్' సన్మాన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.