11 Feb 2024
Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.
Rajasthan: అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై అత్యాచారం
రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది.
PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ
మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.
Punjab: పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీ పొత్తు చర్చలు విఫలం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.
Hyderabad: క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.. వీడియో వైరల్
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బార్ (Cadbury Dairy Milk chocolate bar)లో పురుగును కనపడటంతో అది కొనుగోలు చేసిన వక్తి ఖంగుతిన్నాడు.
Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్
కనీస మద్దతు ధర (MSP)తో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని పంజాబ్, హర్యానాలోని 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'దిల్లీ చలో'కి పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
13 ప్రాంతీయ భాషల్లో CRPF, BSF, CISF నియామక పరీక్షలు.. కేంద్ర హోంశాఖ ప్రకటన
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF- సీఎపీఎఫ్)లో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ పరీక్షలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ మార్పులు చేసింది.
UNSC: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్‌ను చేర్చాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఈ ప్రకటన చేశారు.
Sourav Ganguly: సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు
బీసీసీఐ మాజీ చీఫ్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. దొంగతనంపై గంగూలీ ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితి గందరగోళంగా మారింది.
Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కల్కి 2898 AD'.
OTT: ఓటీటీలో 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్ట్రీమింగ్!
నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని- సుహాస్ కాంబినేషన్‌లో రిలీజైన విలేజ్ డ్రామా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band)'.
US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు.
Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఫిబ్రవరి 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
10 Feb 2024
Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన చలనం కలిగిస్తూ..రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు.
PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో రామమందిర నిర్మాణానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది.
Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్ పాయిజన్.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీల యూనిట్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 17మంది అస్వస్థతకు గురయ్యారు.
Tata cars: టాటా కార్ల కొనుగోళ్లపై రూ.70వేల వరకు తగ్గింపు
టాటా మోటార్స్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రెండు సీఎన్‌జీ కార్లను విడుదల చేసింది.
IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్
మరో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడబోతున్నాడు.
Mobile numbers block: 1.4 లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా!
ఆర్థికపరమైన మోసాల కేసులను నిరోధించడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. 1.4లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది.
Amit Shah: రాముడు లేని దేశాన్ని ఊహించలేం: లోక్‌సభలో అమిత్ షా
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై లోక్‌సభలో శనివారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాకిచ్చారు. రానున్న 15రోజుల్లో పంజాబ్‌లోని మొత్తం 13లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా
Amit Shah CAA: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన
Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ
కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు
Telangana Budget 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి శనివారం ఉదయం అస్వస్థతకు గుర్యయారు.
IND vs ENG: బీసీసీఐ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు కూడా కోహ్లీ దూరం
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం టీమిండియా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
ఫిబ్రవరి 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Pakistan poll result: లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్ ఖాన్ 'విక్టరీ' స్పీచ్
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నిక్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి
రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.