LOADING...

13 Feb 2024


KCR: కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు: నల్గొండ సభలో కేసీఆర్‌

KCR Speech in Nalgonda: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఆధినేత కేసీఆర్ తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించారు.

National Film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కేటగిరీల నుండి ఇందిరా గాంధీ, నర్గీస్ దత్ పేర్ల తొలగింపు 

70వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2022 రెగ్యులేషన్స్ మంగళవారం నాడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ,దివంగత నటి నర్గీస్ దత్ పేర్లను రాబోయే అవార్డుల ప్రదానోత్సవంలో ఉపయోగించబోమని తెలియజేసింది.

KGF Yash: 'జై హనుమాన్' మూవీలో హనుమంతుడిగా 'కేజీఎఫ్' యష్ 

ప్రశాంత్ వర్మ- తేజ సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన 'హను-మాన్' మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు.

Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ

పంటలకు కనీస మద్దతు ధర( MSP) ప్రకటించాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని మంగళవారం రైతులు చేస్తున్న ఆందోళనలతో దిల్లీ సరిహద్దులు రణరంగంగా మారాయి.

Karnataka: స్నేహితుడికి అవమానకరమైన సందేశం పంపిన డ్రాయింగ్ టీచర్‌.. ప్రైవేట్ స్కూల్ బాలిక ఆత్మహత్య 

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలోని దారుణం జరిగింది. ఓ విద్యార్థిని గురించి ఆమె క్లాస్‌మేట్‌కు అవమానకరంగా మెసేజ్ చేశాడు ఓ డ్రాయింగ్ టీచర్‌.

Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్

రైతులు 'చలో దిల్లీ' కవాతుకు పిలునివ్వడంతో పంజాబ్‌-హర్యానా సరిహద్దులో రైతులు- పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Operation Valentine: రేపు పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించనున్న ఆపరేషన్ వాలెంటైన్ బృందం

2019 పుల్వామా దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది.ఈ ఘటనతో ఒకేసారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది.

RIL: తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు @రూ.20లక్షల కోట్లు 

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) సరికొత్త రికార్డును సృష్టించింది.

Viral Video: హెల్మెట్ లేదని బండి ఆపితే.. ఏకంగా ట్రాఫిక్ పోలీసు వేలు కొరికేశాడు 

బెంగళూరులో హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతున్న వ్యక్తి బండిని ఆపిన ట్రాఫిక్ పోలీసుల పై వ్యక్తి రెచ్చిపోయాడు.ఏకంగా ఓ పోలీసు వేలు కొరికాడు.

Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు 

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ(ACB) వేగం పెంచింది.

AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్

Lok Sabha Election: ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి ఆప్ మరో షాకిచ్చింది.

Muft Bijli: 'ముఫ్ట్ బిజ్లీ' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం 'ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు

రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు.

Ram Charan : కొత్త హెయిర్ స్టైల్ తో రామ్ చరణ్.. ఆలిమ్ హకీమ్ ఫోటోలు వైరల్ 

ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చాలా మంది స్టార్ హీరోలకు కొత్త లుక్స్ ఇవ్వడం మనం చూశాం.

Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం

సమస్యలు పరిష్కరించాలని రైతులకు దిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తంగా మారింది.

Ashok Chavan: బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడిన మరుసటి రోజు మంగళవారం బీజేపీలో చేరారు.

Dattaji Gaekwad: టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత 

భారత మాజీ టెస్ట్ క్రికెటర్,కెప్టెన్, దత్తాజీ గైక్వాడ్, మంగళవారం తెల్లవారుజామున మరణించారు. దత్తాజీకి 95 సంవత్సరాలు.

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా భార్యపై బాడీషేమింగ్‌ కామెంట్లు.. దీటుగా బదులిచ్చిన సంజనా 

ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి చిన్న విరామం దొరకడంతో బుమ్రా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నాడు.

Ration Scam: రేషన్ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో ఈడీ దాడులు 

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కోట్లాది రూపాయల రేషన్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫోకస్ పెట్టింది.

Rajasthan: రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది నాలుగో కేసు

రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది నాలుగో కేసు నమోదైంది.

Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు.

RBI: ఆర్‌బీఐ కొత్త ప్లాన్‌.. ఆన్‌లైన్ లావాదేవీలకు ఇకపై OTP అవసరం లేదు.. 

ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా మోసాల కేసులు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్‌ బి ఐ ఎప్పటికప్పుడు పని చేస్తూనే ఉంది.

Bihar: బీహార్‌లో ఏఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు.. నితీష్ కుమార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ 

బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అబ్దుల్ సలామ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్‌ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ 

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ (Ashok Chavan) మంగళవారం బీజేపీలో చేరనున్నారు.

SSMB 29: కీలక సాంకేతిక సిబ్బందిని ఖరారు చేసిన రాజమౌళి?

గుంటూరు కారం సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 అనే పేరుతో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు.

PM Modi UAE: యూఏఈలోనూ మోదీ క్రేజ్ అదుర్స్.. 'అహ్లాన్ మోదీ'కి 65వేల మంది రిజిస్ట్రేషన్ 

ఫిబ్రవరి 13-14 తేదీల్లో యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీకి స్వాగతం పలికేందుకు యూఏఈలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నారు.

Bangladesh Captain: బంగ్లాదేశ్‌ కొత్త కెప్టెన్‌ గా నజ్ముల్ హొస్సేన్ శాంటో 

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఏడాది పాటు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ శాంటో నియమితులైనట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం తెలిపింది.

Farmers Protest: రైతుల నిరసన.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రత.. ఆంక్షల విధింపు 

రైతు నాయకులు, కేంద్రం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో మంగళవారం రైతులు దిల్లీలో మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. సరిహద్దుల్లో భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేసింది.

ఫిబ్రవరి 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Senthil Balaji: మంత్రి పదవికి రాజీనామా చేసిన సెంథిల్ బాలాజీ 

అరెస్టయిన తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీ మద్రాసు హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ విచారణకు ముందే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 NYC subway shooting: న్యూయార్క్‌లోని సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు.. ఒకరు మృతి, 5 మందికి గాయాలు 

న్యూయార్క్‌లోని బ్రోంక్స్ దేశంలోని సబ్‌వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా,మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులను ఉటంకిస్తూ ABC న్యూస్ నివేదించింది.

12 Feb 2024


Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి 

Greek Shipping Company: ఏథెన్స్‌లోని గ్రీకు షిప్పింగ్ కంపెనీలో సోమవారం కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఇద్దరు గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Ayodhya: అయోధ్యలోని రామాలయంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పూజలు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు.

Manish Sisodia: మనీష్ సిసోడియాకి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు

మద్యం పాలసీ స్కామ్‌లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. దిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

PM Modi: మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు పర్యటనకు ప్రధాని మోదీ 

ఈ నెల 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటించనున్నారు. మరణశిక్ష పడిన భారత మాజీ నావికులను ఖతార్ విడుదల చేసిన తరుణంలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

Hanu-Man:హిందీలో హను-మాన్ సినిమాకి అద్బుతమైన రెస్పాన్స్.. కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ వర్మ! 

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించి,హను-మాన్, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ హీరో చిత్రం హను-మాన్.

Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు 

బిహార్‌ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.

Bihar: బిహార్‌ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం 

బిహార్‌లో సోమవారం జరిగిన బలపరీక్షలో 129 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఓటు వేయడంతో నితీష్ కుమార్ విజయం సాధించారు.

IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్.. జెర్సీలో మార్పులు 

IPL 2024 త్వరలో ప్రారంభం కానుంది. అదే సమయంలో, IPL జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌ను ఎన్నుకుంది.

Supreme Court: 'డిప్యూటీ సీఎం' తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 

ఉప ముఖ్యమంత్రి పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను రద్దు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.

Pushpa 2 : రష్మిక తీసిన సుకుమార్ ఫొటో..'పుష్ప 2' విడుదలపై టీం క్లారిటీ.. 

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇప్పటికే ,పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది చిత్ర బృందం.

Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా 

ఆర్‌బీఐ ఆంక్షల వేళ.. పేటియంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) స్వతంత్ర డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా చేశారు.

UPI: మారిషస్, శ్రీలంకలో యూపీఐ సేవలు ప్రారంభం

భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలు శ్రీలంక, మారిషస్‌లో ప్రారంభమయ్యాయి.

Footballer Dies: గ్రౌండ్ లో పిడుగుపడి ఫుట్‌బాల్ క్రీడాకారుడు మృతి ..వైరల్ వీడియో ఇదిగో! 

ఇండోనేషియాలో ఆదివారం మధ్యాహ్నం ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మృతి చెందాడు.

Rakul Preet Singh: వైరల్ అవుతున్న రకుల్, జాకీ వెడ్డింగ్ కార్డ్.. ప్రేమలో పడిన చోటే పెళ్లి 

బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత-నటుడు జాకీ భగ్నాని ఫిబ్రవరి 21 న వివాహం చేసుకోబోతున్నారు.

Ashok Chavan: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం 

రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్ 

కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, అమలు చాలా చేయడం కష్టమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

Lloyd Austin: మళ్ళీ క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేరిన US డిఫెన్స్ చీఫ్ 

యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఆదివారం వాషింగ్టన్‌లో మరోసారి ఆసుపత్రిలో చేరారు.

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వం ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి పెంపు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

SpiceJet Layoffs: 1400 మంది ఉద్యోగులను తొలగించనున్న స్పైస్‌జెట్

SpiceJet Layoffs: ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' సుమారు 1,400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.

Vishwambhara Movie: విశ్వంభర కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ 

మెగాస్టార్ చిరంజీవి,కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రానికి బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.

UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్‌ (UP) మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Jammu kashmir: రాంబన్‌లో ముగ్గురు బాలికలు సజీవదహనం

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని మారుమూల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

Maruti Suzuki: మారుతీ సుజుకీపై ఎర్ర సముద్రం ఎఫెక్ట్‌.. మోడల్స్ ధరల పెంపు 

భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా త్వరలో వాహనాల ధరలను పెంచే అవకాశం ఉందని ప్రకటించింది.

Under 19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై కైఫ్ కీలక కామెంట్స్ 

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జూనియర్ జట్టు ప్రపంచకప్‌ కల చెదిరిపోయింది.

US Citizenship: 2023లో 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

US Citizenship In 2023: అమెరికాలో సెటిల్ అవుతున్న భారతీయ పౌరుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది.

Kiwis for Health: కివీస్‌ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..అవేమిటంటే.. 

కివీస్, లేదా కివిఫ్రూట్స్, చైనాకు చెందిన చిన్న పండ్లు. కానీ వీటిని ప్రస్తుతం ఎక్కువగా న్యూజిలాండ్‌లో సాగు చేస్తున్నారు.

Pakistan election: నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు 

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.

Hyderabad: అనాజ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం 

హైదరాబాద్ శివారులో ఘోరో అగ్నిప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఫిబ్రవరి 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష 

బిహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ కూటమి నేడు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.

Qatar-India: ఖతార్ జైలు నుండి 8మంది భారతీయ నావికాదళ సభ్యుల విడుదల 

గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయ్యిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది.