IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్, ఇతర వివరాలు
ఐపీఎల్ 2024 మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, తోలి 21 మ్యాచ్ లకే షెడ్యూల్ విడుదలైంది.
Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన అమెరికా పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్ పై ఎలాంటి నేరాభియోగాలు మోపడం లేదని ప్రకటించింది.
Trisha: అన్నాడీఎంకే మాజీ నేతపై నటి త్రిష పరువు నష్టం దావా
ఎఐఎడిఎంకె మాజీ నేత ఎవి రాజు తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటి త్రిష పరువు నష్టం కేసు పెట్టారు.
IND vs ENG : 4వ టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు
ఫిబ్రవరి 23న రాంచీలో టీమిండియాతో జరగనున్న నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లోని గుల్‌మార్గ్‌లో హిమపాతంలో స్కైయర్ మృతి
జమ్ముకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని అఫర్వాత్ శిఖరంపై ఖిలాన్‌మార్గ్‌లో హిమపాతం సంభవించి గురువారం ఒక విదేశీయుడు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు.
Mohammed Shami: ఐపీఎల్ 2024కు మహమ్మద్ షమీ దూరం
ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు.
Yashasvi Jaiswal: ముంబై బాంద్రా ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ సంచలన క్రికెటర్ యశస్వి జైస్వాల్ ముంబైలోని X (టెన్) బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ₹5.38 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
Om Bheem Bush: శ్రీవిష్ణు,శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో ఓం భీమ్ బుష్
శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్".
Yamaha RX100 New Avatar: భారత మార్కెట్లోకి కొత్త అవతార్‌లో యమహా ఆర్ఎక్స్100 బైక్
యమహా తన ఐకానిక్ RX100ని పెద్ద ఇంజన్‌తో పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Shreyas Iyer-BCCI: శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించిన NCA.. BCCI చర్యలు తీసుకుంటుందా?
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్,శ్రేయస్ అయ్యర్, వెన్ను గాయం కారణంగా మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత భారత జట్టు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.
Byju Raveendran: బైజూస్ రవీంద్రన్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు-బైజూ రవీంద్రన్‌పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
Shanmukh Jaswanth:డ్రగ్ కేసులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్,అతని సోదరుడు సంపత్ ను వేరు వేరు కేసులలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
TDP vs YSRCP: ఆంధ్రలో 'కండోమ్' రాజకీయాలు .. ఫైర్ అవుతున్ననెటిజెన్లు
ఏపీలో అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. నువ్వా..నేనా అనేంతగా అధికార - ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది.
Satya Pal Malik: సత్యపాల్ మాలిక్ కు సంబంధించిన 30 ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు
కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సంబంధించిన 30 ప్రదేశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోదాలు నిర్వహిస్తోంది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం తమ ముందు హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది.
Elon Musk: ఎలాన్ మస్క్ కి కేంద్రం నుండి 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు'
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X నుండి ,కొన్ని నిర్దిష్ట ఖాతాలు, పోస్టులపై, చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని గురువారం తెలిపింది.
Karnataka: దేవాలయాలపై పన్ను చెల్లించాల్సిందే.. కాంగ్రెస్ 'హిందూ వ్యతిరేక విధానాలను' తప్పుబట్టిన బీజేపీ
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 'కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ బిల్లు 2024'ను ఆమోదించింది.
Geethanjali Malli Vachindi: స్మశాన వాటికలో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టీజర్
అంజలి లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం'గీతాంజలి మళ్ళీ వచ్చింది'.ఈ సినిమా నిర్మాతలు టీజర్ ఆవిష్కరణ కోసం సరికొత్తగా బేగంపేట్ శ్మశానవాటికలో టీజర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Bhama Kalapam 2: మరో భాషలో విడుదలకు సిద్ధమైన 'భామ కలాపం 2'
జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణి తాజా సినిమా భామ కలాపం 2. ఈ సినిమా ఫిబ్రవరి 16న ఆహాలో విడుదలైంది.
ఫిబ్రవరి 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Mexico Gang Clash: మెక్సికోలో రెండు క్రిమినల్ ముఠాల ఘర్షణ..12 మంది మృతి
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ బుధవారం తెలిపారు.
Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లో పర్యటించనున్నారు.ఈసందర్భంగా రాష్ట్రంలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన చేయనున్నారు.
Delhi: ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి తీవ్ర గాయాలు
నైరుతి దిల్లీలోని ద్వారకలో బుధవారం ఓ అపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్లలో మంటలు చెలరేగడంతో 83 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా,ఆమె మనవరాలికి అనేక గాయాలు అయ్యాయి.
Bob Moore: కంపెనీలో పనిచేసే ఉద్యోగులనే యజమానులుగా చేసిన మిలియనీర్ ఇక లేరు
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బాబ్స్ రెడ్ మిల్ వ్యవస్థాపకుడు బాబ్ మూర్(94) కన్నుమూశారు.
Kamal Haasan: 'ఇండియా' కూటమిలో చేరికపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరే అంశంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) చీఫ్ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?
దిల్లీలో 9వ 'రైసినా డైలాగ్' (Raisina Dialogue 2024) 21 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 23 శుక్రవారం వరకు జరగనుంది.
ISRO : గగన్ యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు.. మనుషులు ప్రయాణించే ఇంజిన్లు సిద్ధం..
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీలకు ముందడుగు వేసింది.
Nikhil : తండ్రి అయిన హీరో నిఖిల్.. కొడుకును ముద్దాడుతున్న ఫొటో వైరల్..
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి అయ్యాడు. ఆయన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Ameen Sayani: ప్రఖ్యాత రేడియో అనౌన్సర్ అమీన్ సయానీ కన్నుమూత
ప్రముఖ రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ మంగళవారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు.ఆయనకు 91 ఏళ్లు.
Kanguva: 'కంగువ' సినిమా డబ్బింగ్ పనులు షురూ..
సూర్య కథానాయకుడిగా సిరుత్తై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రం 'కంగువ'.
Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్
ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్- సమాజ్ వాదీ పార్టీ పొత్తు వీగిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వైజాగ్‌లోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు.
Chiranjeevi Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర' సెట్ లో మరో హీరోయిన్ ..-ఆమె ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి,కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రానికి బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
Etela rajender: మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా: ఈటల రాజేందర్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 7 శాతం.. ఆర్‌బీఐ అంచనా
'స్టేట్ ఆఫ్ ద ఎకానమీ' పేరుతో ఆర్ బి ఐ ఫిబ్రవరి బులిటెన్ ను ప్రచురించింది.
Delhi : దిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి
10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మంగళవారం దిల్లీలోని బురారీ ప్రాంతంలో యమునా నదిలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.
Fake Black Pepper Identify : నకిలీ మిరియాలు గుర్తించడం ఎలా? ఇదిగో సింపుల్ చిట్కాలు మీకోసం
ప్రస్తుతం ఎక్కడా చూసినా నకిలీల రాజ్యమేలుతోంది. ఈజీ మనీ కోసం కొందరు నకిలీ వస్తువులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
Elon Musk: నోబెల్ శాంతి బహుమతికి మస్క్ నామినేట్
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎలాన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
Force Gurkha 5-door: కొత్త ఫోర్స్ గూర్ఖా 5-డోర్ లాంచ్‌కు సిద్ధం
ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఐదు డోర్ల వెర్షన్‌ను త్వరలో భారతదేశంలో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను పట్టివేత
దిల్లీ, పూణెలో రెండు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 1,100కిలోలో నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
Rakul-Jackky Wedding: రెండు సంప్రదాయాలలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ పెళ్లి
రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నానీ బుధవారం వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.
1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్
పంటకు కనీస మద్దతు ధర విషయంపై కేంద్రంలో చర్చలు విఫలమైన కారణంగా ఢిల్లీ చలో నిరసనలు తిరిగి ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు.
Medaram Jathara: మేడారం జాతర భక్తులకు వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ
ములుగు జిల్లా మేడారంలో జరిగే భారీ ఆదివాసీ కుంభమేళాకు వచ్చే భక్తులకు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏం చేయాలో,ఏం చేయకూడదో సూచిస్తూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
Pakistan: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని కానున్నారు.
Kalki 2898 AD: మొదలైన డబ్బింగ్.. మల్టీ టాస్కింగ్ మోడ్‌లో కల్కి 2898 AD టీమ్..
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898 AD.
Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర వైభవంగా జరగనుంది.
KJQ: దసరా నటుడు శశి ఓదెల హీరోగా కొత్త సినిమా మొదలు
దసరాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు ధీక్షిత్ శెట్టి.దసరా సినిమా డైరెక్టర్ తమ్ముడు, నటుడు శశి ఓదెల,దీక్షిత్ శెట్టి,యుక్తి తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది.
IPL Cricketer: మోడల్ తానియా ఆత్మహత్య.. SRH స్టార్ ప్లేయర్ కి పోలీసుల సమన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పదిహేడవ సీజన్‌కు ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ వివాదంలో చిక్కుకున్నాడు.
Robert Reid: హ్యూస్టన్ రాకెట్స్ మాజీ ఆటగాడు రాబర్ట్ రీడ్ కన్నుమూత
అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లెజెండ్ రాబర్ట్ రీడ్ కన్నుమూశారు. రాబర్ట్ రీడ్ కాన్సర్ తో పోరాడి మరణించినట్లు 'హ్యూస్టన్ క్రానికల్' నివేదించింది.
Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం
బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఫిబ్రవరి 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Fali S Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత
ప్రముఖ న్యాయనిపుణుడు,సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 95.
IND vs ENG: ఇంగ్లండ్ తో నాలుగో టెస్టుకు భారత జట్టు ఇదే
ఇంగ్లండ్ తో రాంచీలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Dadasaheb Phalke Awards: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రకటన : పూర్తి విజేతల జాబితా ఇదే
అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అవార్డుల వేడుకల్లో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024, ఫిబ్రవరి 20న ముంబైలో జరిగింది.